సెప్టెంబర్ 06 2020

From Nithyanandapedia
Jump to navigation Jump to search

పేరు

ఈశ్వరతత్త్వ మరియు తపస్సు || పరమశివోహం S11 || మహిమ శక్తి || వెంకటేశ్వర దర్శనం


కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness continued with the topic ‘Superconscious Mutation Process for Celibacy: Part 2’ during the Nithyananda Satsangh. The Darshan for today was Venkateswara Bhava Darshan.

Contributing to over 108 humanitarian causes of Shrikailasa Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 3, Day 11 of Paramashivoham with over 1200 delegates across 20 countries participating in the convention. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Mahima .

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars on Awakening Wealth Consciousness and Economics of Kailasa, eN-Wealth, Tyaga, Yoga as revealed by the Supreme Pontiff of Hinduism inspiring millions towards the Science of Hinduism.


వీడియో


సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

6 సెప్టెంబర్ 2020 ,09.05 pm ,ఆదివారం.నిత్యానంద సత్సంగ్.

  • కైలాసంనుంచి పరమశివుని సందేశం నేరుగా.
  • మీలో ఈ 6 జోడించబడితే మీలో అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన అనే ప్రక్రిక జరుగుతుంది.
సత్య సంకల్పం.
సత్య సంకల్పానికి మద్దతు ఇచ్చే శక్తివంతమైన ప్రజ్ఞానం ఉంది.
సత్య సంకల్పం మరియు శక్తివంతమైన ప్రజ్ఞానం యొక్క ఉద్రేకంతో భావోద్వేగ అంగీకారం.
సత్య సంకల్పాన్ని ఎప్పటికి ,నిరంతరంగా,శాశ్వతంగా మానిఫెస్ట్ చేయడానికి మానసిక సంసిద్ధత.
గురువు ద్వారా సత్య సంకల్ప ని మానిఫెస్ట్ చేయడానికి,అందులో జీవించడానికి ఇచ్చే దీక్ష మరియు ఆల్కెమీ ప్రక్రియ కు భౌతిక సంసిద్ధత- జ్ఞాన రసావదా.
  • కేవలం వినడం ద్వారా కూడా మీకు చాల అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి,ఎందుకంటె అత్యుత్తమ చేతనస్థితి పరివర్తనకు సంబంచిన చాల విషయాలు నేను మీకు తెలియచేయబోతున్నాను.అది నాలోని ఈశ్వర తత్వ ని మానిఫెస్ట్ చేసే మూల రూపం.
  • నేను మీకు మరొక్కసారి గుర్తుచేయాలనుకుంటున్నాను.నేను గత కొన్ని రోజులుగా కైలాస పార్లమెంటరీ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాను.దానిలో భాగంగానే ఈ 36 తత్వాల గురించి వివరిస్తున్నాను. కైలాస ప్రభుత్వం,కైలాస పార్లమెంట్ లో భాగం కావాలంటే ,ప్రజలకు ఈ 36 తత్వాలగురించి తెలిసి ఉండాలి,మరియు పరమశివ యొక్క స్థితి,స్పేస్,శక్తులను మానిఫెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
  • కాబట్టి ఇప్పుడు నేను 4 వ తత్వం గురించి వివరిస్తాను.ఈశ్వర తత్వ,శివ తత్వ,శక్తి తత్వ,సదాశివ తత్వ. ఇప్పుడు ఈశ్వర తత్వ.
  • తపస్సు ఎలా ఈశ్వర తత్వవాన్ని మానిఫెస్ట్ చేసేలా చేస్తుంది అనే విషయాన్నీ నేను వివరిస్తున్నాను.
  • నా గురువులు నా శరీరం మీద చేసిన తపస్సు గురించి నేను వివరించాలి అనుకుంటున్నాను.మీరు తెలుసుకోవాలి, నా గురువులు నన్ను చాల ప్రేమించారు.ఈ శరీరం అక్షరాలా వారి శరీరం.వారు వాళ్ళ సొంతది గా భావించారు.అందుకే నేను చెపుతాను,ఏ ఏ తపస్సుల ద్వారా అయితే ఈ శరీరం వెళ్లిందో,వారు ఆ భాదలు అన్నీ అనుభవించారు.వారు నన్ను చాల ప్రేమించారు.ఈ శరీరం వారి సొంతంగా భావించారు.ఈ తపస్సు ద్వారా నేను ఏవైతే అనుభవించానో,ఆ బాధలన్నీ వారు వారి శరీరం ద్వారా అనుభవించారు.వారు ఈ శరీరం ద్వారా ఏ భాదని పడనివ్వలేదు.
  • నా వ్యక్తిగత మాయ నాలో మానిఫెస్ట్ అవ్వకముందే ,మంచి,చెడూ,సంతోషము,భాద,దురాశ,శృంగారము,సెక్స్,సౌకర్యము, విలాసం,వీటిని సమాజం నేర్పకముందే,వీటి గురించి నా సొంత ఆలోచనల వెనకాల వెళ్లకముందే,ఏవైతే వ్యక్తిగతంగా వెళతారో- ఆ పాటర్న్ లు ,అభిరుచులు నా వ్యవస్థలో పెరగకముందే,నా గురువులు 'నేను పరమశివ వ్యక్తీకరణను 'అని నేను తెలుసుకునేలా చేసారు.నేను నియమావళి యొక్క మానిఫెస్టేషన్ ని !
  • నేను ఒక వ్యక్తిని కాదు, ' నియమావళి- తత్వ' యొక్క మానిఫెస్టేషన్ ని.
  • ఏదైనా గుర్తింపు కానీ,కోరిక, వ్యక్తిగత భయం నాలో పెరగక ముందే ,నేను 'నియమావళి-తత్వ' అని నేను తెలుసుకునేలా నా గువులు నన్ను తయారుచేసారు.
  • బ్రహ్మచర్యం కొరకు ఈ మొత్తం అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రిక ఒక తపస్సు ,ఈ శరీరం ద్వారా వారు జరిపించారు.
  • నా గురువులు నన్ను చాలా ప్రేమించారు.వారు ఈ ప్రక్రియని నా మీద చేస్తున్నప్పుడు వారు అన్ని బాధలను అనుభవించారు.అందుకే నేను గట్టిగా చెపుతాను,ఈ శరీరం మీద తపస్సు మా గురువుల ద్వారా జరిగింది.
  • నేను వారి ప్రేమను ఫీల్ అవుతాను.చాల చక్కనిది,శక్తివంతమైనది,నా చుట్టూ ఒక రక్షణ పొరలాగా.ఈ కుషనింగ్ ఎఫెక్ట్ వారు ఇచ్చారు.
  • ఈ శరీరం ద్వారా వారు తపస్సు చేసారు.
  • నేను దీనిని రికార్డు లో పెట్టాలి అనుకుంటున్నాను: ఈ అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రియ మొత్తం లో నా శరీరం ప్రయోజనాలనే పొందింది.ఎప్పుడు భాద లేదు.
  • ఈ శక్తివంతమైన ప్రజ్ఞానాన్ని వినండి, ఈ సూత్రం! ఒక శిశువు పెరుగుతున్నప్పుడు తను సమాజం నుంచి నేర్చుకుంటాడు,లేదా సమాజం బలవంతంగా నేర్పిస్తుంది, విలాసం అంటే ఏమిటి,అవసరం అంటే ఏమిటి,ఏది మంచి,చెడు అవి నమ్మేలా చేస్తుంది,మరియు బ్రెయిన్ వాష్ చేస్తుంది. తరువాత తన వ్యక్తిత్వాన్ని సమాజం నుంచి తీసుకున్న వాటి ఆధారంగా తన అభిరుచి ప్రకారం అభివృద్ధి చేసుకుంటారు.
  • ఈ కాలుష్యం,ఈ అవినీతి,మాయ నాలో ఏర్పడకముందే ,నేను సుత్రావళి-తత్వ అని నేను తెలిసుకునేలాగా నా గురువులు చేసారు.
  • నేను నా వ్యక్తిత్వాన్ని ఫీల్ అయ్యి,ఆలోచించడం మొదలు పెట్టె ముందే,ఈ అత్యుత్తమ చేతనస్థితి ప్రక్రియ ద్వారా నేను ఒక సూత్రానికి మానిఫెస్టేషన్ అనే తెలుసుకునేలాగా నా గురువులు నన్ను చేసారు.
  • నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను,వారు నా మీద ఉపయోగించిన ఈ ఆకాశ గరుడ మూలిక, ఇంకా కొన్ని మూలికలు తో ,అది ఒక ఇనుప కడ్డీ ని ఎలా విరిచిందో.
  • నాకు ఇంకా గుర్తుంది.వారు ఎంతో నిజాయితితో ఆ మూలికలన్నీ పోగుచేసారు.వారు ఈ మూలికలను ఒక మట్టి కుండలో పెట్టి,కుండని 21 గంటలకన్నా ఎక్కువసేపు నిరంతరంగా మంటలో పెట్టారు.
  • చాల ఆశ్చర్యం కలిగించే విషయం , కుండలో వున్న మూలికలు మొలకెత్తడం మొదలుపెట్టాయి.ఆ వేడికి అవి కాలిపోలేదు,లేదా బూడిదలా మారలేదు.కానీ అది ఆకుపచ్చగా ,సజీవంగా వుంది.
  • ఆకుపచ్చగా ,తాజాగా వేర్లు రావడం నేను చూసాను.కాబట్టి తీవ్రమైన వేడిలోకూడా అది వృద్ధి చెందినది.
  • ఆ మూలిక జీవించి వుంది, చనిపోలేదు అని వారు నిర్ధారించుకున్నారు.తరువాత దాన్ని నా మేల్ ఆర్గాన్ కి 9 సన్నని మెటల్ గొలుసులతో కట్టారు ( ORI వెండి తీగ,బంగారు తీగ, రాగి తీగ..) దానిని నా చుట్టూ కట్టారు.
  • నేను 1 . 2 . 3 . లకు వెళ్ళలేను.కాబట్టి వారు త్వరగా వారం లో చేసేసారు.మరియు కొన్ని మూలికలతోనే నాకు సహాయం చేసారు,నాకు డీహైడ్రేషన్ అవ్వకుండా,నేను కళ్ళుతిరిగి పడిపోకుండా . అవి మూలికలు,అవి శరీరంలోకి వెళ్లకుండా,పళ్ళల్లో పెట్టారు.సరిపోయేటంత లాలాజలం వచ్చేలాగా ఆ మూలికలు చేసాయి,కాబట్టి అది డీహైడ్రేషన్ అవ్వలేదు.ఇది ఒక సన్నాహము.
  • వారు నాకు శుక్రవారం రోజు కట్టారు.సోమవారం ఉదయం నన్ను దేవాలయానికి తీసుకువెళ్లారు.నా శరీరాన్ని శుభ్రం చేసి నన్ను అరుణాచలేశ్వర దర్శనానికి తీసుకు వెళ్లారు!
  • ఈ ప్రక్రియ ప్రభావం ఒక వ్యక్తి మీద ఎలా ఉంటుందో మీకు చూపించాలని వుంది.దాని ప్రభావం వివిధ స్థాయిలలో ఉంటుంది,భౌతిక,మానసిక,సైక్లాజికల్,భావోద్వేగాలు.
  • ఈ ప్రక్రియ జరిపించుకున్న ఒక సాధువు,ఉజ్జయిని లో నేను సాహి స్నానానికి వెళుతున్నప్పుడు నా రధం లాగారు.( వీడియో )
  • ఆ సాధువు నా రధాన్ని,కారుని తన మేల్ ఆర్గాన్ తో లాగారు.అయన గురువు ,తత్ వలె బాబా , నాకు ఈ ప్రక్రియ చేసిన జట్టులో వున్నారు.నా గురువులు హంసానంద పూరి- నాగ గిరి బాబా మరియు తత్ వలె బాబా ఆ జట్టులో వున్నారు.
  • జస్ట్ సమాజం కోసం తత్ వలె బాబా తన మరణాన్ని అభినయించారు ( ENACTED HIS OWN DEATH ) నేను గట్టిగా చెపుతున్నాను అయన బ్రతికే వున్నారు.
  • తత్ వలె బాబా గారి చిన్న వీడియో ప్రాజెక్ట్ చేస్తున్నాను.
  • నేను తత్ వలె బాబా గారిని గుర్తుపెట్టుకోవడానికి కారణం ,అయన,హంసానంద పూరి ఒకేలా,కవలలు లాగా వుంటారు.వారు కవలలు ఏమో అని నాకు సందేహం కూడా వున్నది.వారిద్దరూ చూడటానికి,వారి ప్రవర్తనలు ఒకేలా ఉంటాయి.దయచేసి తత్ వలె బాబా గారి వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=vN4lxIgNAgg
  • నేను ఖచ్చితంగా దీనిని గుర్తుపెట్టుకున్నాను.అయన గొప్పదనం.అయన బ్రతికే వున్నారని ఆధారం,ప్రత్యక్ష సాక్షులు త్వరలో మనకు దొరకవచ్చు.
  • మొదట మీరు అర్ధం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను: గురువు మిమ్మలను ప్రేమించినప్పుడు,మొత్తం భాదలు అన్నీ ఆయనే భరిస్తారు.మీరు భాదలు పడనవసరం లేదు.మీరు కేవలం తపస్సు చేస్తే చాలు.అయన దానిని తీసుకుని క్లియర్ చేస్తారు,
  • ఈ శరీరం ద్వారా నా గురువులు తపస్సు చేసారు.వారు దానిని జస్ట్ మింగేసి,దహనం చేసేసారు.నా విషయంలో ,మిమ్మలను నేను భాద పడేలా చేయను.బాధలు అన్నింటిని దహనం చేసి,మిమ్మలను తపస్సుని ఎంజాయ్ చేసేలా చేస్తాను.
  • నేను భాదలు అన్నీ దహనం చేసేస్తాను.ఇది మీఅందరికి నేను ఇచ్చే కమిట్మెంట్.
  • గురువు అక్షరాలా మీ శరీరం ద్వారా తపస్సు చేస్తారు. నా గురువులు నా శరీరం ద్వారా తపస్సు చేసారు.
  • ఈ శక్తివంతమైన ప్రజ్ఞానం మీద ధ్యానం చేయండి.తపస్సు చాలా మధురంగా ఉంటుంది.
  • తెలుసుకోవడానికి ( REALISE )తపస్సు చాలా సాధారణమైన, సులువైన మార్గము.మీ గురువు బాధలు అన్నీ తీసుకుని దహనం చేసేస్తారు.మిమ్మలను బాధలలో ఉండనీయరు.అయన మిమ్మలను తపస్సు చేసుకునే లా చేస్తారు,తపస్సు వలన వచ్చిన ప్రయోజనాలను మీకు ఇస్తారు.అప్పుడు మీరు తపస్సుని ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు.
  • మీమీద గురువుకు వున్న ప్రేమను తెలుసుకోవడానికి మధురమైన మార్గము తపస్సు. తపస్సు చేయడం మొదలుపెట్టినప్పుడు మీకు తెలుస్తుంది.మీకు తపస్సు యొక్క ప్రయోజనాలు మాత్రమే వస్తాయి .కష్టాలన్నీ మీ గురువు తీసుకుని దహనం చేస్త్తారు.
  • నా పిల్లలు అందరు : తపస్సు చేయడానికి దీక్ష వున్నా,అది సరిపోతుంది. కష్టాలన్నీ నేను తీసుకుని దహనం చేసేస్తాను.అది నేను భాదలు పడతాను అని కాదు.జస్ట్ నేను వాటిని దహనం చేసేస్తాను. తపస్సు యొక్క ప్రయోజనం మాత్రం మీకు వస్తుంది.
  • " స్వామిజి మేము నిరాహార చేస్తున్నాము " అని నా పిల్లలు మెసేజ్ పంపించినప్పుడు ,మిమ్మలను ఎలా బాధపడేలా చేస్తాను? మీరు నా హృదయానికి చాలా దగ్గరగా వుంటారు.ఎలా అంటే , నా గురువులు నన్ను వారి సొతం అని ఎలా అనుకున్నారో ,ఆలా.నా శరీరం అక్షరాలా వారిదే.వారు ఎలా రక్షణ కల్పించారో,సహజంగా నేను అదేవిదంగా మీకు చేస్తాను.
  • మీరు ఎక్కడ వున్నా,మిమ్మలను నా చేతితో పట్టుకుని,మీకు కష్టం లేకుండా,ప్రయోజనాలను మాత్రమే ఇస్తానని నేను నిర్దారిస్తున్నాను.
  • మిమ్మలను నేను బాధ పడనీయను.మిమ్మలను నేను రక్షిస్తాను,మరియు మిమ్మలను అందరినీ నా చేతులతో పట్టుకుంటాను.మీ అందరు తపస్సు యొక్క ప్రయోజనాలను ఎంజాయ్ చేస్తారు. కష్టం ఉండదు.
  • ఈరోజు సత్సంగ్ యొక్క సారాంశము: మీరు ఏ తపస్సు తీసుకున్నా,మీ గురువు ప్రయోజనాలన్నీ మీకు ఇస్తారు, కష్టాలన్నీ అయన తీసుకుని మరియు దానిని పట్టించుకుంటారు.
  • వచ్చే సత్సంగ్ లలో దీనిని గురించి ఎక్కువ వివరాలతో కొనసాగిస్తాను. I BLESS YOU ALL


ఛాయాచిత్రములు

https://scontent.fskg1-1.fna.fbcdn.net/v/t1.0-9/118776053_4321759777911839_771715438087397331_o.jpg?_nc_cat=104&_nc_sid=8024bb&_nc_ohc=5YDRmzC_9_IAX8gC22p&_nc_ht=scontent.fskg1-1.fna&oh=67b6a45a49c1bf8de6daa788fdeed593&oe=5F7C7141 https://scontent.fskg1-2.fna.fbcdn.net/v/t1.0-9/118907584_4321759491245201_3269597754004951164_o.jpg?_nc_cat=103&_nc_sid=8024bb&_nc_ohc=4O1GWD--8toAX8kllHJ&_nc_ht=scontent.fskg1-2.fna&oh=a42db18f1d43f976450ba6e94603792d&oe=5F7B3439 https://scontent.fskg1-2.fna.fbcdn.net/v/t1.0-9/118809765_4321759584578525_3032603716276931903_o.jpg?_nc_cat=107&_nc_sid=8024bb&_nc_ohc=TozzJgTrOrsAX9x6ikc&_nc_ht=scontent.fskg1-2.fna&oh=9547367dbe55ef2de02ff6d1d512091b&oe=5F7A8C83

ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4321761311245019
https://www.facebook.com/srinithyananda.swami/posts/1747512645403727