సెప్టెంబర్ 19 2020

From Nithyanandapedia
Jump to navigation Jump to search

పేరు:

నిజమైన వినయం || పరమశివోహం S12 రోజు 8 || వైదీశ్వర భావదర్శనం || మహామృత్యుంజయ దీక్ష

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam expounded on the cosmic principle, Real Humbleness Comes With The Truth That You Are Paramashiva, during the everyday live public talk - Nithyananda Satsang. His Divine Holiness (HDH) continued to expand on the Pious Fraud as those who use humbleness as a strategy never achieve the truth about themselves. HDH revealed that Pious Fraud is the worst thing that can be done to a human being. Today also marked the 1st day of the auspicious Sri Ananda Venkateshara Swami Salakatla Brahmotsavam in Adi KAILASA bestowing all boons to devotees.

Presidential Daily Briefing with the Paramashiva Ganas ensued.

Contributing to over 108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marked today as Season 12, Day 8 of Paramashivoham. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Body Scanning. The Darshan for today was Vaitheeshwara Bhava Darshan with Initiation into Healer's initiation and Maha Mrtyunjaya mantra initiation.

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focused on the Truths of the focused on Creating a new life, Health, eN-Health, Nirahara Samyama, Kayakalpa Yoga, Completion with body and sleep and Yoga as revealed by HDH inspiring millions towards the Science of Hinduism.

వీడియో

Video Audio



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

"(4:59) ||ఓం నిత్యనందేశ్వర పరమశివ సమారంబాం నిత్యనందేశ్వరి పరాశక్తి మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వన్దే గురు పరంపరాం||

ప్రపంచం నలుమూలల నుండి జీవిస్తున్న మరియు ఆచరించే హిందువులందరినీ నేను స్వాగతిస్తున్నాను. సర్వజ్ఞ పీఠ కర్తలు ,యజమానులు, మానిఫెస్టర్లు, సర్వోపారి త్యాగులు, శ్రీ మహంత్, మహంతులు , కొఠారి, థానేదారులు, సందర్శకులు, వీక్షకులు, కయకల్ప యోగ పాల్గొనేవారు, కైలాస యొక్క ఇ-గురుకుల్ విద్యార్థులు, కైలాస యొక్క నిత్యానంద హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థులు, కైలాస మంత్రులు, రాయబారులు, దౌత్యవేత్తలు, ఇ-డిప్లొమాట్లు, పౌరులు, న్యాయవాద సలహావేత్తలు మరియు మద్దతుదారులు, మంత్రేశ్వరులు, విద్యాేశ్వరులు, గణేశ్వరులు, లోకేశ్వరులు, ఆస్తేశ్వరులు, మీ అందరినీ నా ప్రేమతో, గౌరవాలతో స్వాగతిస్తున్నాను.

ఈ రోజు, శ్రీ వెంకటేశ్వర స్వామి తలకట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా ధ్వజరోహనం జరిగింది. మొదట మన ఆరాధనను పరంధామ వెంకటేశ్వర స్వామికి అర్పించి, ఆపై సత్సంగ్‌లోకి ప్రవేశిద్దాం. (7:19) Puja (12:12) 19 సెప్టెంబర్ 2020 ,8 :38 - 9 : 26 pm ,శనివారం,నిత్యానంద సత్సంగ్.

  • కైలాస నుంచి పరమశివుని సందేశం నేరుగా.
  • సత్యం, మీ గురించి మీరు అనుకునే జ్ఞానం ( COGNITION ) మీ జీవితాన్ని మానిఫెస్ట్ చేస్తుంది. నీవు పరమశివ అనే ఒకేఒక సత్యాన్ని చేతనస్థితిలో పోషణచేయడం,వినోదపరచడమే జీవన్ముక్తి ( LIVING ENLIGHTENMENT )
  • ఇంకేదైనా చేతనస్థితిలో పోషణచేస్తే ( CHERISHING ) అది నమ్మక ద్రోహం ( PIOUS FRAUD ). అది చాల నమ్మకంగా కనిపించవచ్చు, న్యాయబద్దంగా అనిపించవచ్చు.కానీ అది నమ్మక ద్రోహం.
  • వినయంగా ఉండటం నమ్మక ద్రోహం కాదు.మీరు పరమశివ అనే సత్యం నుంచే నిజమైన విధేయత వస్తుంది.మీరు పరమశివ అనే ఉన్నత సత్యం నుంచి అసలైన విధేయత వస్తుంది.
  • నమ్మక ద్రోహం వేరే,విధేయత వేరే.
  • చాలామంది బయటకి చాల విధేయతతో ప్రవర్తిస్తారు,కానీ అంతర్గతంగా నమ్మక ద్రోహంతో వుంటారు.
  • నమ్మక ద్రోహాన్ని వివరిస్తాను:

చాల విధేయతతో వుంటారు ,కానీ అది వ్యూహం మాత్రమే.విధేయత భావంతోమాత్రం కాదు.నమ్మకాన్ని,విధేయతను వ్యూహంగా వాడుకోవడానికి మాత్రమే.

  • నేను ఈ సత్యం మీకు చెప్పాలని అనుకుంటున్నాను: ఎవరైతే విధేయతని వ్యూహంగా వాడుకుంటారో వారు వారి గురించిన సత్యాన్ని ఎప్పటికి సాధించలేరు.
  • నేను తొండై మండలం సన్నిధానంగా 230 వ గురుమహాసన్నిదానం ద్వారా నియమించబడినప్పుడు అయన ఈ శక్తివంతమైన సత్యాన్ని నాకు వివరించారు.
  • ' మీరు తక్కువ గుర్తింపు ( LOWER IDENTITY ) ఉన్న పదాలను, మీ గురించిన ఆలోచనలను రిపీట్ చేయడం మొదలుపెడితే - కొంతకాలం తరువాత మీరు గందరగోళంలోపడి, మీరు తక్కువ గుర్తింపు ఉన్న సత్యాలను నమ్మడం మొదలుపెడతారు.అది మీకు మీరు వేసుకుంటున్న పెద్ద శిక్ష', అని అయన చెప్పారు.
  • అదేపనిగా రిపీట్ చేయడం వలన మన నిజమైన గుర్తింపును మర్చిపోతాము.మరియు మనం చెప్పేదానిని నమ్మడం మొదలుపెడతాము.కాబట్టి మనం ఏమి పదాలు వాడతామో అది చాల చాల ముఖ్యం.
  • మీరందరు ఈ నమ్మక ద్రోహం మీద ముఖ్యమైన వాక్యార్ధ సదస్సు చేయాలనీ నేను కోరుకుంటున్నాను. ఈ నమ్మక ద్రోహాన్ని మనం ఎలా వినోదపరచు చున్నామో,ఆ నమ్మక ద్రోహం అనే మాయలో ఎలా పడుతున్నామో,ఎదుటివారిని మోసం చేయడానికి నమ్మక ద్రోహాన్ని ఎలా వాడుతున్నామో,చివరకి మనం అందులో మోసపోతున్నామో.
  • ఈ నమ్మక ద్రోహం మనం ఇతరులకు చేసే పెద్ద నేరం.
  • మీరందరు ఈ నమ్మక ద్రోహం గురించిన సత్యాన్ని క్షుణ్ణముగా అధ్యయనం చేయాలనీ నేను కోరుకుంటున్నాను.
  • నమ్మక ద్రోహుల్లా ఉండి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.నమ్మక ద్రోహుల్లా ఉండటం మీకు మీరు వేసుకునే చెడ్డ శిక్ష.
  • వినయంతో ఉండటం మిమ్మలను మీరు తక్కువ చేసి ఆలోచించడం కాదు,మీ గురించి మీరు తక్కువ సార్లు ఆలోచించడం.
  • మీ గురించి మీరు తక్కువ చేసి ఆలోచించడం విధేయత కాదు.అది నమ్మక ద్రోహం.వారి గురించి వారు తక్కువ చేసి చూసుకునే వారు , వారి మీద వారు,ఇతరులమీద హింసాత్మకంగా వుంటారు. ఎందుకంటె ఇతరులు వారిని తక్కువ చేసి చూస్తున్నారని.మిమ్మలను మీరు తప్ప ఎవ్వరూ తక్కువ చేసి చూడరు.
  • మీరందరు ఈ హోమ్ వర్క్ చాలా సీరియస్ గా చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను.మీగురించి మీరు తక్కువ అంచనా వేసుకున్న ఆలోచనలను మీకు గుర్తున్నప్పటినుంచి, కూర్చుని రాయండి.మీలో బలవంతంగా ప్రవేశపెట్టబడిన ఆలోచనలను,జ్ఞాపకాలను; మీరు నమ్మక ద్రోహుల్లాగా ఎలా ఎదగడం మొదలుపెట్టారో,విధేయతతో ఉండటం మంచిది అనే సత్యాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టి,నమ్మకాన్ని వ్యూహంలాగా వాడటం మొదలుపెట్టి,కానీ నిజంగా విధేయతతో కాదు.
  • నమ్మక ద్రోహం చాలా విషపూరితమైన ద్రోహం.సంబంధాల కోసం విధేయతతో ఉండటం ఎంత వ్యూహాత్మకంగా మీరు అభివృద్ధి చేసారో.
  • ఈ నమ్మక ద్రోహం అనేది చవకబారు ప్రాస్టిట్యూట్ లాంటిది. ప్రాస్టిట్యూట్ లు ఎలాగైతే వారి శరీరాలను చూపించి ఆకర్షిస్తారో,అక్కడ శరీరమే,అది ఆకర్షింపబడాలి.ఉనికి ( BEING ) మాత్రమే ప్రేమను పొందగలదు.ప్రేమను ఆస్వాదించగలదు.ఉనికిని చూపించి ఆకర్షింప చేసుకోవాలి.శరీరం చూపిస్తే మీకు ఆకర్షణ మాత్రమే వస్తుంది,ప్రేమ రాదు.
  • పెద్ద సమస్య ఏమిటి అంటే,వచ్చే కొలది ఈ నమ్మక ద్రోహం అనే మాయలో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మానవులకు కలిగే చెడ్డ విషయం ఇదే. మీరు ఏదైనా అవ్వవచ్చు,కానీ నమ్మక ద్రోహులు కాకూడదు.అది మీరు మీకు ఇచ్చుకున్న శిక్ష.
  • కూర్చుని రాయండి. మీగురించి మీరు తక్కువ గుర్తిపును ఎలా అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టారో,మరియు మీరు కోరుకున్నది పొందడానికి నమ్మక ద్రోహాన్ని ఎలా వ్యూహంలాగా వాడుకున్నారో.
  • మీ ఉనికిని ( BEING ) చూపించండి.మీరు గొప్ప వ్యక్తులను,ప్రేమను పొందగలరు. శరీరాన్ని చూపిస్తే ఆకర్షణ తప్ప ప్రేమ ఉండదు.శరీరం ప్రేమను ఎంజాయ్ చేయలేదు,ఉనికి ( BEING ) మాత్రమే ప్రేమను ఎంజాయ్ చేయగలదు.ప్రేమ మధురమైన అనుభూతి.
  • మీకు మీరు గుర్తున్న కాలంనుంచి మీరు విధేయతను నమ్మడం ఎలా మొదలుపెట్టారో , మరియు మీకు కావలసినది , ప్రశంశలు,పేరు,కీర్తి ,గుర్తింపు పొందడానికి ,మరియు మీరు ఈ ప్రపంచంలో ఈ విధేయతను మోసపూరితమైన వ్యూహంగా వాడటం మొదలుపెడతారు.మరియు మీరు నమ్మక ద్రోహాన్ని మానసికంగా నమ్మినప్పటికీ మీరు ఆ మాయలో పడిపోవడం మొదలుపెడతారు.
  • నమ్మక ద్రోహం మాయను ఛేదించడానికి,దానిని దాటడానికి అది చాలా కష్టమైనది.
  • కూర్చుని హోమ్ వర్క్ చేయండి.మీరు మీ జీవితంలో చేసిన గందరగోళాలను కప్పిపుచ్చడానికి నమ్మక ద్రోహం అనే మెంటల్ సెట్ అప్ ని ఎలా వాడటం మొదలుపెట్టారో,మిమ్మలను మీరు ఎలా మాయ చేసుకున్నారో. మొదట మీరు ఇతరులకు ఎలా మొదలుపెట్టారు,మీరు నమ్మడం ఎలా మొదలు పెట్టారు,మిమ్మలను మీరు ఎలా మాయ చేసుకున్నారో,నమ్మక ద్రోహంలో మూడు స్థాయిలు.రాయండి.
  • నమ్మక ద్రోహం అంటే, మీరు పరమశివయొక్క స్వచ్ఛమైన చేతనస్థితి అన్న సత్యం తప్ప చేతన స్థితిలో మీరు ఇచ్చుకున్న గుర్తింపులు,ఇతరులనుంచి మీరు కోరుకుంటున్న గుర్తింపులు,మీరు స్థిరపడిన వాటితో,మోసంచేసినవి,ఆడుకున్నవి ఆ అన్ని గేమ్ లు,గుర్తింపులు నమ్మక ద్రోహమే.
  • మీ ప్రదర్శన మార్గము,మరియు ప్రతి స్థాయిలో మీ నమ్మే విధానము....
  • విధేయంగా ఉండటం నమ్మక ద్రోహం కాదు.ఎవరైతే తాను పరమశివ అని, ఇతరులు పరమశివ అని నమ్ముతారో వారు నిజాయితీగా విధేయంగా వుంటారు . కానీ ఏ వ్యక్తులైతే తమ గుర్తిపుని లక్ష్యపెట్టకుండా ,తన గుర్తిపుని మార్చుకుని తన మాయని నమ్మడం మొదలుపెడితే వారు ఈ నమ్మక ద్రోహం అనే వ్యూహానికి బలైపోతారు.
  • వచ్చే కొన్ని రోజులు దీనిమీద గట్టిగా పనిచేద్దాము.ఈ హోమ్ వర్క్ చేయండి.
  • మిమ్మలను మీరు నమ్మకద్రోహం చేయడం ఆపండి.
  • మీరు మీ ప్రవర్తనలను,పాటర్న్ లను గుర్తించిన మరుక్షణం నుంచి మీరు దాన్ని సపోర్ట్ చేయడం ఆపేస్తారు.అప్పుడు అది క్షీణించిపోతుంది.
  • నమ్మక ద్రోహం అనేది మీరు గుర్తించనంతవరకు అది మీలో మానసికంగా ఉంటుంది.
  • ఈ గొప్ప సత్యం మీద ఎక్కువ వాక్యార్ధ సదస్సులు చేయాలని నేను కోరుకుంటున్నాను.ఈ నమ్మక ద్రోహం వైఖరి తో మనం ఇతరులను,మనలను ఎలా మాయ చేస్తామో.
  • నేను ఎక్కువ పదాలు చెప్పడం కన్నా మీరు ఈ అభ్యాసం చేయాలని నేను కోరుకుంటున్నాను.
  • బాగా లోతుకు వెళ్లి ఈ శక్తివంతమైన ప్రజ్ఞానాన్ని మీ జ్ఞాన బోధ ( REALISATION )లాగా చేయండి.మన అంతర్గతంగా ఈ నమ్మక ద్రోహం అనే మాయని సపోర్ట్ చేయడం ఆపేద్దాము.ఈ నమ్మక ద్రోహం వైఖరినుంచి మనందరం విముక్తి పొందుదాము.
  • మనం ఈ నమ్మక ద్రోహం మనస్తత్వం నుంచి మనకు మనమే ఉన్నతస్థితికి వెళదాము.
  • ముక్యంగా నవీన వేదాంతులు నమ్మక ద్రోహం కేంద్రీకృతం తో వుంటారు.
  • నవీన వేదాంతం అంటే హిందుత్వమే,కానీ హిందూ వ్యతిరేక సంప్రదాయాలు,ఆలోచన ప్రక్రయ,వేదాంతవేత్త,మరియు శాస్త్రవేత్తలతో ఆమోదించబడినది.
  • హిందూ వ్యతిరేక వేదాంతవేత్తలు, తత్వవేత్తలు ఆలోచన ప్రక్రియ హిందుత్వాన్ని నశింపచేస్తుంది. అక్షరాలా అభిమన్యుడి అవయవాల మాదిరి. కాళ్ళు, చేతులు నరికేస్తారు. అదేవిదంగా హిందుత్వం యొక్క కీలక భాగాలను నరికేస్తున్నారు.హిందూ వ్యతిరేక మాఫియా హిందుత్వాన్ని నాశనం చేయడానికి వాళ్ళ కథనాలకు సరిపోయే వాటిని అదే హిందుత్వం అని మనకు బోధిస్తున్నారు.
  • వేదాలు,ఆగమాలకోసం వెనక్కి వెళ్ళాలి. నూతన వేదాంత చెత్త ఇంకా చాలు.
  • హిందూ వ్యతిరేక మాఫియా హిందుత్వం గురించి హిందువులకు చెప్పే కధనం నూతన వేదాంతం.చాలా వరకు ఈ నూతన వేదాంతులు ఆలోచనలు నమ్మక ద్రోహం ఆలోచనలు. నిజమైన హిందుత్వంలో సమాజం అంతా ధనికంగా ఉండేది.కానీ నూతన వేదాంత వారి కధనం " సేవ,సేవ,సేవ".ఎందుకంటె ఒక భాగం పేదరికంలో ఉండాలని వారు కోరుకుంటారు. నిజమైన సేవ అంటే సమాజం అంతటిని ధనికంగా చేయాలి.వారి శక్తిని వారికీ అర్ధం అయ్యేలా చేయాలి.
  • కానీ ఈ ప్రజలు పేదరికాన్ని పవితమైనది అనిచెప్పి దాన్ని జీవించి ఉండేలా చేస్తున్నారు. నవీన వేదాంతులు హిందూ వ్యతిరేక మాఫియా అంత ప్రమాదం.
  • హిందూ వ్యతిరేకులు బహిర్గతంగా నమ్మక ద్రోహులులా వుంటారు. హిందూ వ్యతిరేకుల మలినమే నవీన వేదాంతులు. వాళ్ళు హిందుత్వం పేరుతో హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు.నమ్మక ద్రోహం ఆలోచనలు ఎక్కువగా హిందూ వ్యతిరేకులనుంచే వస్తాయి.
  • కాబట్టి నమ్మక ద్రోహానికి చట్టబద్దమైన పవిత్రమైన హోదాను ఇవ్వవద్దు.
  • మీరందరు ఈ హోమ్ వర్క్ చేయడం మొదలుపెట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎన్ని దారులలో, ఎన్ని చోట్ల ఈ నమ్మక ద్రోహ వైఖరిని అనుసరిస్తున్నారో వివరంగా రాయండి.
  • చాలాసార్లు ప్రజలు తమని తామే మోసం చేసుకుంటారు.' ఓ నేను ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం లో లేచి యోగా చేయలేకపోతున్నాను' అని. అప్పుడు మిమ్మలను మంచానికి కట్టేసుకుని,తినడంకూడా ఆపేయండి. లేదు లేదు,తినడానికి మంచం మీదనుంచి లెగుస్తాను ,కానీ యోగా కి మాత్రం కాదు.దీనినే నేను నమ్మక ద్రోహం అంటాను.
  • యోగా లేకపోతే భోజనం కూడా లేదు.అది పర్వాలేదు.కటిక ఉపవాసం చేస్తే మీ శరీరాన్ని మీరు శుభ్రం చేసుకున్నట్లే. రోజుకు రెండు గంటలు శారీరక శ్రమ చేస్తే, వ్యవసాయం,జిమ్మింగ్, యోగా, మీరు ఘన ఆహరం తీసుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోతే,ఘన ఆహరం వద్దు. రెండుగంటల శారీరక శ్రమకి ఒక ఘన ఆహరం తీసుకోవాలి. 4 గంటల శారీరక శ్రమకి = 2 భోజనాలు. 6 గంటల శారీరక శ్రమ = 3 భోజనాలు. నేను చెప్పింది నిజంగా శారీరక శ్రమ, కూర్చీలో కూర్చుని పిచ్చిపనులు చేయడం కాదు.
  • యోగా చేయలేకపోవడానికి మీ దగ్గర న్యాయబద్ధమైన కారణమే ఉండవచ్చు,యోగా వలన వచ్చే ప్రయోజనాలు వస్తాయని మీరు అనుకోవద్దు.మీరు గంటల తరబడి కూర్చుని ధ్యానం చేసినా.మీకు ఆరోగ్యం కావాలంటే శారీరకంగా మీరు చురుకుగా ఉండాలి.
  • 24 గంటలు పోర్నోగ్రఫీ చూస్తే పిల్లలు పుట్టరు.
  • మీరు శారీరకంగా చురుకుగా ఉంటే శారీరకంగా ఆరోగ్యాంగా వుంటారు.
  • నేను చాలామందిని చూసాను,పూజ ,యోగా చేయకపోవడానికి బలమైన కారణాలే చెపుతుంటారు. వారు ఇలా చెపుతారు,' భగవంతుడు అంతటా ఉంటాడు కదా,పూజ చేయడం ఎందుకు?' అని,' నేను మానసికంగా పూజ చేస్తున్నాను,భౌతిక పూజ ఎందుకు?' నమ్మక ద్రోహులు ! వీరందరూ ద్రోహులే.ఆలోచించండి,పోర్నోగ్రఫీ చూస్తే పిల్లలు పుడతారా ? పోర్నోగ్రఫీ మీకు పిల్లలను ఇవ్వదు.
  • మీరు పరమశివ శక్తులను మానిఫెస్ట్ చెయ్యాలంటే భౌతికంగా పూజ చేయాలి, కేవలం మానస పూజ కాదు.ఈ నవీన వేదాంతులు హిందుత్వాన్ని నాశనం చేసేస్తున్నారు.మీరు పోర్నోగ్రఫీ 24 గంటలు చూస్తే పిల్లలు పుట్టినట్టు ఆలోచనలను సృష్టిస్తున్నారు.
  • నా గురువులు నన్ను యోగి జీవనశైలిలో శిక్షణను ఇచ్చారు నాకు చాలా సంతోషం.ముక్యంగా భౌతికంగా కూర్చుని పూజ చేయడం.
  • ప్రతిరోజు పూజ చేయడం నా జీవనశైలి కాకపోయివుంటే నాకు ఎప్పుడో మానసికంగానో,శరీరకంగానో సమస్యలు వచ్చి ఉండేవి.నా నిర్వికల్ప సమాధి నా జీవనశైలి కావడానికి భౌతిక పూజ నన్ను దగ్గరగా ఉంచుతుంది.
  • భౌతికంగా పూజ, యోగా కి సమయం వెచ్చించడానికి ఈ నవీన వేదాంత భావన తో నమ్మక ద్రోహులుగా ఉండకండి.
  • ఈ నవీన -వేదాంత ముఠాలు సాధన చేసే హిందువులు కాదు. అదే సమస్య.
  • నాకు నేను గుర్తున్న కాలంనుంచి నా జీవితం ఎలా గడచింది అంటే,రాత్రి అయితే పూజ . నా జీవితంలో నా చుట్టు ఉండేవారిని ఎవరినైనా అడగండి,తల్లితండ్రులు, తోబుట్టువులు,స్నేహితులు, రామకృష్ణ మఠం లో నాతో వున్న బ్రహ్మచారులు,సంఘ మొదలు అయ్యాక నన్ను చూసుకునే శిష్యులు .ఒక విషయం వాళ్ళందరూ ఒప్పుకుంటారు.స్వామిజి ఎప్పుడు నిద్ర పోరు.రాత్రి అంటే ఆయనకు పూజ సమయం.
  • నేను జస్ట్ కూర్చుని నా వేగంతో నేను పూజ చేస్తాను.ప్రతి దేవునితో మాట్లాడతాను, స్టెప్ బై స్టెప్ నీరు,మధుపర్కం,పుష్పం,గంధం,స్నానీయం,పునరాచమనీయం, ధూపం,దీపం నా సొంత మార్గంలో చేస్తాను.కానీ భౌతికంగా చేస్తాను. నాదగ్గర అన్ని దేవుళ్ళు వున్నారు. మాది సాధారణమైన శివ సాంప్రదాయ కుటుంబము. నేను ప్రతి ఒక్కరితోను మాట్లాడతాను. పొరపాటునకూడా ఒక్కరినికూడా మర్చిపోను.ఒక్కరిని మర్చిపోయిన తిరిగి మొదలుపెట్టి అందరితో మాట్లాడతాను.
  • పూజ సమయంలో మీరు నన్ను చూడాలి.అమాయకంగా,ఖచ్చితంగా, నాకు తెలుసు నేను పరమశివ అని. పరమశివత్వ లో స్థిరంగా వున్ననేను నా పరమశివత్వాన్ని సెలెబ్రేట్ చేసుకుంటాను.
  • దానికి 2 - 3 గంటలు పడుతుంది. కొన్నిసార్లు 5 -6 గంటలు కూడా పడుతుంది.నేను నాతో ఉండటానికి పూజ చాలా మంచి సమయము. రామకృష్ణ మఠంలో నాతోవున్న బ్రహ్మచారులను అడగండి. రాత్రి అంటే నాకు పూజ సమయము.
  • నా మతపరమైన సాధన క్రింద నేను చాలా సమయం పూజ చేసేవాడిని. ఎక్కువసేపు జరిగే పూజలలో ఒకటి శ్రీ విద్య .అన్ని దేవతలను వివరించాలి.ఒక్కటి వదిలిపెట్టినా ,అది అంతే !
  • పురుష దేవుళ్ళు ఇలా అంటారు,' ఇది పర్వాలేదు, ఈరోజు వదిలిపెట్టాడు, అతను రేపు చూసుకుంటాడు' అని.కానీ స్త్రీ దేవతలు ఆలా కాదు.
  • కాబట్టి శ్రీ విద్య పూజలో నేను చాలా విపులంగా తీసుకుంటాను.
  • ఆరోగ్యానికి,జీవన్ముక్తికి,శక్తుల మానిఫెస్టేషన్ కి శారీరకంగా యోగా ,పూజ చేయడం ,చురుకుగా ఉండటం చాలా ముఖ్యం.
  • నమ్మక ద్రోహులుగా ఉండకండి.మిమ్మలను,ఇతరులను మోసంచేస్తూ.
  • నమ్మక ద్రోహం యొక్క వివిధ స్థితులగురించి నేను మాట్లాడుతున్నాను.
  • నమ్మక ద్రోహం యొక్క రకాన్ని గుర్తించి దాన్ని సపోర్ట్ చేయడం ఆపేయండి.
  • నేను తరువాత సెషన్ కి వెళతాను.పరమశివ గణ సెషన్. అన్ని పరమశివ గణాల సెషన్ .
  • మీ అందరికి నా దీవెనలు I BLESS YOU ALL

ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4377164239038059 |

https://www.facebook.com/srinithyananda.swami/posts/1762219863933005

https://www.facebook.com/ParamahamsaNithyananda