Difference between revisions of "సెప్టెంబర్ 3 2020"
Line 208: | Line 208: | ||
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4309406135813870 | https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4309406135813870 | ||
− | [[Category: Facebook Posts]] [[Category: 2020-Telugu | 20200903]] | + | [[Category: Facebook Posts]] [[Category: 2020-Telugu | 20200903]] [[Category:సత్సంగములు]] |
Latest revision as of 16:45, 21 December 2020
పేరు
మరణాన్ని జయించటానికి మార్గం || పరమశివోహం S11 || సర్వజ్ఞత్వ || దక్షిణామూర్తి దర్శనం
காமம் - கடவுளின் பார்வையில் II பாகம் 2 II (కామం - దేవుని దృష్టిలో II పార్ట్ 2 II)
కథనం
The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness expounded on the topic:, ‘I Am Dead - Way To Conquer Death’ during the Nithyananda Satsangh. The Darshan for today was Dakshinamurthy Bhava Darshan.
Contributing to over 108 humanitarian causes of Shrikailasa Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 11, Day 8 of Paramashivoham with over 1200 delegates across 20 countries participating in the convention. One of the major highlights of KAILASA’s contributions through this convention is Initiation into Paramashiva and Unclutching along with Power Manifestation, today being the Power of Sarvajnatva.
Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the attributes of the Importance of Guru, Gratitude Meditation, Guru Disciple Relationship, Vitarka, Guru Shishya Parampara, Sarvajnanotra Agama, Saroopya Mukti and Sameepya Mukti as revealed by the Supreme Pontiff of Hinduism, inspiring millions towards the Science of Hinduism.
వీడియో
Video | Audio |
సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం
సెప్టెంబర్ 3 , 2020 09 :10 pm నిత్యానంద సత్సంగ్.
- కైలాస నుంచి పరమశివుని సందేశం నేరుగా .
- మీలోని సదాశివ తత్వాన్ని అవగాహన చేసుకోండి.
- మరణం గురించి తెలుసుకొనడం మీ పరిమాణం ( DIMENSION ).
- విధ్వంశం మీ పరిమాణాలలో ఒకటి అని మీరు తెలుసుకున్నప్పుడు,అది పునర్ యవ్వనము అవుతుంది.
- మిమ్మలను మీరు మాయలో పడవేస్తున్నారు అని మీకు తెలిసినప్పుడు,మాయ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు.
- మరణం కానీ,మాయ కానీ మీపై బలవంతంగా పడలేదు అని మీరు సమీకరించినా,అర్ధం చేసుకున్నా ,కానీ అది మీ సొంత మానిఫెస్టేషన్ అని మీరు మర్చిపోయిన మీ విస్తరణ ( EXTENSION ) , అది మీకు సాధికారమిస్తుంది ( EMPOWERS YOU )
- నా పిల్లలందరికీ: ఈ పాఠం మిమ్మలను నాలాగా చేస్తుంది.
- ఈ రోజు మీ హోమ్ వర్క్:ఈ సత్సంగ్ మొత్తం వ్రాయండి. ఇది పరమశివ నుంచి చాలా ముఖ్యమైన సందేశం .
- ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఒక ప్రక్రియ ద్వారా నేను మీకు వివరిస్తాను.
- మనందరిలో మరణం వివిధ స్థాయిలలో నిరంతరంగా జరుగుతూ ఉంటుంది.
- జీవిత శక్తి ( LIFE ENERGY ) మిమ్మలను వదిలిన ప్రతి సారీ మీరు చాలా అలసటగా ఫీల్ అవుతారు,ఒకరకంగా అది మరణమే.మీలో మిల్లియన్లు,బిల్లియన్ల కణాలు చనిపోతూ ఉంటాయి- అదీ మరణమే!
- మీరు షేవ్ చేసుకున్నా,మీ శరీరం లో ఒక భాగం తీసేసినా,మీ వెంట్రుకలు,గోళ్లు,ఏదో ఒకటి తీసేసినా.
- మీరు ఏదో ఒకటి మీ విస్తరణ ( EXTENSION ) అనుకున్నా,దానం లాగా,లేదా మనుషులు - ఒకవేళ మీనుంచి అదీ దూరమైనా అదికూడా మరణమే! అందుకే సంబంధాలు తెగిపోయినప్పుడు అంత భాద కలుగుతుంది.
- మీరు మహిళ శరీరం లో ఉంటే ,మీకు పీరియడ్ వచ్చిన ప్రతిసారి ,జీవించాల్సిన అండం మీ శరీరం నుంచి పోతుంది,అదీ మరణమే.
- మగవాని శరీరం లో పురుష శక్తి,వీర్యం, శరీరం నుంచి పోతుంది,అదీ మరణమే.
- మీ గుండె ఆగిపోవడం ఒక్కటే మరణం కాదు.వివిధ స్థాయిలలో,వివిధ మార్గాలలో అదీ జరుగుతుంది.మీరు ఏదైతే మీరు,మీది అనుకుంటారో అదీ మిమ్మలను వదిలి వెళ్లడం ,అదీ మరణమే.
- మిమ్మలను వదిలి వెళ్లడం మరణం.
- దీన్ని లోతుగా అర్ధం చేసుకోండి.
- నేను అరుణగిరి యోగీశ్వర దగ్గరనుండి ప్రత్యక్షంగా స్వీకరించిన ఒక సాధారణ ప్రక్రియ.
- అరుణగిరి యోగీశ్వర అక్షరాలా నాకు ఒక స్నేహపూర్వకంగా అంకుల్ లాంటి వారు,ఆయనతో నేను అన్నీ చెప్పుకుంటాను! తిరువణ్ణామలై లో జరిగే గాసిప్ కధలు ఆయనకు చెప్పేవాడిని! జ్ఞానోదయం గురించి,విశ్వం ,ప్రపంచం గురించి మొదలైన సీరియస్ మాటలు మాత్రమే కాదు.వూరిలో జరిగే పుకార్లు,గాసిప్ లు అన్నే ఆయనతో చెప్పేవాడిని!
- నేను ఒక సారీ మా వూరిలో జరిగిన ఒక మరణం గురించి ఆయనకు చెప్పాను.ఒక పెద్దాయన చనిపోయారు,చాలా మంది జనం వచ్చారు. నేను ఆయనను అడిగాను,` మరణం అంటే ఏమిటి, జీవితం మీద దాని ప్రభావం ఏమిటి` అని.అయన నాకు చాలా చక్కని అవగాహనలు చెప్పారు,జీవితం ఎలా సాగుతుందో అనుభవం గురించి చెప్పారు.
- చివరగా నేను మీకు ఒక ముఖ్యమైన భాగాన్ని చెప్పాలనుకుంటున్నాను . నేను ఆయన్ని అడిగాను,` మరణ భయాన్ని జయించడం ఎలా`అని? అయన చేయి చాచి అడిగారు,నేను ఏమి అడిగినా నువ్వు ఇస్తావా? అని,` మీరు ఏది అడిగినా అదీ మీదే ` అని నేను చెప్పాను.`నీ లైఫ్ ని నాకు ఇవ్వు` అన్నారు,` అది ఎలా ఇవ్వాలో నాకు తెలియదు ` అని చెప్పాను.నేను జీవితం అనుకుంటున్నది,జీవితం అని నేను అనుభవిస్తున్నది నేను మీకు ఇస్తున్నాను,తీసుకోండి.నేను అయన రెండు చేతులు పట్టుకుని ,నా తలని అయన చేతులలో పెట్టి చెప్పాను,`నేను అంతా మీకు ఇచ్చేస్తున్నాను`,అని.
- అప్పుడు అయన చెప్పారు,`ఇప్పుడు నీవు మరణించావు ` అని . నేను వాస్తవంగా చూసాను,అన్నీ పనిచేయడం ఆగిపోయాయి.ఆ సమయం ఎంతసేపు వుందో నాకు తెలియదు.తరువాత నేను విన్నది ,`ఇప్పటినించి నేను నీలో జీవిస్తున్నాను`అని,నా లైఫ్ ని నీకు ఇస్తున్నాను ఇప్పుడు నీకున్నదంతా బోనస్,నేను నీకు లైఫ్ ఇస్తున్నాను అంటే నేను నీలో మానిఫెస్ట్ అవుతున్నాను.ఇప్పటినించి నేను ఇచ్చిన లైఫ్ నీకు బహుమతి లాగా ,బోనస్. దీని తర్వాత నువ్వు నాకు దేని గురించి కానీ,ఎవ్వరి గురించి కానీ ఇకపై నాకు పిర్యాదు చేయకూడదు.నువ్వు లైఫ్ ని తక్కువగా తీసుకోలేవు.నీకు ఇది పోగొట్టుకుంటావు,అదీ పోగొట్టుకుంటావు అని భయపడలేవు .నువ్వు ఇప్పటికే అన్నీ పోగొట్టుకున్నావు! ఇప్పుడు నీదగ్గర వున్నది నేనిచ్చిన బహుమతి`.
- ఆ ఒక్క సంఘటనతో నాలోని అంతర్గత శక్తి ఎలా మానిఫెస్ట్ అయిందంటే.... నా వ్యవస్థ మొత్తమూ పునర్వ్యవస్థీకరింప బడింది !
- అప్పటినుంచి ఇప్పటిదాకా ,నాకు అంతర్గతంగా కానీ,బహిర్గతంగా కానీ ఏదైనా కష్టం అని ఫీల్ అయితే,ఒక్క విషయమే నేను గుర్తు తెచ్చుకుంటాను: నేను ఎప్పుడో మరణించాను,నేను ఏదైతే కలిగివున్నానో, అది బోనస్.
- ఆ సాక్షాత్కారం నా మనఃస్థైర్యంలో ఇప్పటికి అలానే ఉంటుంది ,నేను దానిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అది నాలో చైతన్యం నింపుతుంది లేదా అంతర్గతంగా కానీ,బహిర్గతంగా కానీ ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు.నేను అయన చేతులను నా రెండు చేతులతో పట్టుకోవడం గుర్తుతెచ్చుకుంటాను,నేను మొత్తం మీకు ఇచ్చేస్తున్నాను అని నేను చెప్పడం,`నీవు మరణించావు`అని అయన చెప్పడం.
- కాబట్టి నా జీవితమే ఒక బహుమతి.ప్రతీది అయన ఇచ్చిన బహుమతి.ఇకపై దేని గురించి పిర్యాదు చేయకూడదు.వివిధ కోణాలలో నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను.నా జీవితాన్నిఇంకా ఎంతమాత్రమూ తక్కువగా తీసుకోలేను ( ‘I CAN’T TAKE MY LIFE FOR GRANTED ANYMORE. ), నేను ఒక్కటే కలిగి వుండకూడదు.కృతజ్ఞత,నేను పిర్యాదు చేయకూడదు! దేవుడా !
- అయన నా జీవితంలో ఎంత మార్పుని ఇచ్చారు ! నాకు,నా జ్ఞాన వ్యవస్థకు ఎంత మార్పుని చేసేరు .అది, నాలో సదాశివుని మూడవ రూపాన్ని (THIRD FACE ) సాక్షాత్కరించుకున్నట్టు తెలుసుకున్నాను !
- గత కొన్ని రోజులనుంచి పరమశివ యొక్క 36 తత్వాల గురించి వివరిస్తున్నాను- శివ తత్వ,శక్తి తత్వ. ఇప్పుడు సదాశివ తత్వ గురించి వివరిస్తాను.సదాశివ తత్వాన్ని మీలో భాగం చేయడం ఎలా అని.
- నేను ఈ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు,నేను బాహ్యంగా ఎదుర్కొంటున్న దాడులగురించి పిర్యాదు చేయలేను.నా అంతర్గతంగా నా సొంతంగా ఏమీ ప్రతి చర్యలు ( REACTIONS ) ఉండలేవు,ఎందుకంటే నేను మరణించాను కానట్టి.నేను ఎప్పుడో నన్ను పరమశివునికి అంకితం చేసుకున్నాను! కాబట్టి ప్రతిఒక్కటి జస్ట్ ఒక బోనస్!
- ఇది నా గురువు నుంచి ఒక యుక్తి నా లేక ఆధారణా నాకు తెలియదు. లేదా యుక్తితో వున్న ఆధారణా ! కానీ చాలా రుచిగా,మధురంగా ఉంది.( I DO NOT KNOW WHETHER IT IS A TRICK OR A TREAT FROM MY GURU OR A TRICKED TREAT! BUT IT IS TOO TASTY, DELICIOUS! )
- నేను మిలియన్ ల ప్రజలకోసం మాట్లాడటం లేదు,నా ప్రియమైన శిష్యులకోసం,నా పిల్లల కోసం మాట్లాడుతున్నాను.ఎవరైతే నాతో సంబంధం కోసం చాలా ఆత్రుతతో వుంటారో,ఎలాగైతే నేను నా గురువు అరుణగిరి యోగీశ్వర తో ఉన్నానో .
- ఇప్పుడు నేను చేయి చాస్తున్నాను,ఎవరైతే సిదంగా వున్నారో,నేను నా గురువుతో చేసింది చేయడానికి ధైర్యంగా వున్నారో .
- నా గురువు ఎలా మరణాన్ని నాలో పునర్ యవ్వనంగా చేసారో నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తుంది.
- ఇప్పటికి నాలో ధైర్యం చాల బలంగా ఉంది.
- జీవిత పరిస్థితులు పర్వతం లాగా నా మీద పడుతున్న ప్రతి సారి,నాకు తెలుసు నేను చాల కాలం క్రితమే మరణించాను,ఇప్పుడు నాదగ్గర వున్నది అంతా అయన ఇచ్చినదే,కాబట్టి నాకు మరణం అంటే భయం లేదు మరియు పిర్యాదు లేదు.అక్కడ వున్నది అంతా బోనస్ ! నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.నాకు చెడు ఏమీ అవ్వలేదు,ఎందుకంటే నేను చాల కాలం క్రితమే మరణించాను .
- ఈ ఒక్క సాక్షాత్కారం నన్ను యదార్ధంగా మేల్కొలుపుతుంది.మరణం ఇప్పుడు పునర్ యవ్వనం అయినది.సంహార నాలో ఒక భాగం అయినది.ఇది ఎప్పటికి నాకు దూరం కాదు.
- దేవాలయం కొలనులో బ్రాహ్మణులూ,శివాచార్యులు శ్రాద్ధ చేస్తారు,అక్కడికి వచ్చినవారికి పూజలు కూడా వారు చేస్తారు.కొన్ని ముఖ్యమైన రోజులలో మాత్రమే ఆలయ కోనేరులో వీటిని చేయడానికి అనుమతి ఇస్తారు.అయన నన్ను అక్కడకు తీసుకు వెళ్లారు.నన్ను అక్కడ కూర్చోపెట్టి నాతోనే నాకీ శార్ద చేయించారు.అయన కూడా నాకు శ్రార్ధ చేసారు,నేను మరణించినట్లు ప్రతీకగా ,అయన నాలో జీవించి ఉన్నట్లు ప్రకటించుతూ .
- అది యుక్తి అవ్వవచ్చు,ఆదరణ అవ్వవచ్చు,లేదా యుక్తితో కూడిన ఆదరణ అయుండవచ్చు,అయన మానిఫెస్ట్ అయ్యిన శరీరం లో ఉండటం చాలా మధురంగా ఉంది.అయన మానిఫెస్ట్ అవుతున్న శరీరం తో అనుభూతి చాలా మధురంగా ఉంది.
- గురు పరంపర సంప్రదాయంలో చాలా చక్కని విషయం ఏమిటంటే ,గురువు ఎప్పుడు ఆజ్ఞలు ఇవ్వరు.అయన మీ చేతనస్థితిని జాగృతం చేస్తారు.అయన కీర్తి పాడుతూ ఉండాలి,ఎందుకంటే అయన మీ చేతనస్థితిని జాగృతం చేసిన విధానం బట్టి.
- హిందుత్వం ఆజ్ఞలమీద నిర్మింపబడి లేదు.అదీ చేతనస్థితి మీద నిర్మింపబడి ఉంది.
- నా గురువు కాకుండా ఇంకెవరైనా అధిపతి అక్కడ ఉంటే ఈ అనుభవాన్ని నా సొంత అర్హత అని నేను వివరించ లేను.ఎందుకంటే నా గురువు వలన ఆఁ మొత్తం విషయం చాలా మధురంగా ఉంది .పుస్తక ఆధారిత సంప్రదాయాలు ఆజ్ఞలతో ముగుస్తాయి,మరియు నిస్తేజంగా,పలుచబడి,కొన్నిసార్లు మోసగిపబడతాయి.G S పరంపర ఆధారిత సంప్రదాయాలు చాలా సారవంతంగా , మధురంగా ఉంటాయి.గురువుని ఇష్టపడేవారు ధన్యులు.హిందుత్వం లో G S పరంపర గొప్ప మధురమైన జీవిత అంశాలు.
- నేను ప్రేమ అనే పదం వాడటంకూడా లేదు.నేను `లైక్` గురు అనే వాడుతున్నాను.( I AM USING A MORE RAW WORD; ‘LIKE’ GURU! )
- అయన చేయి చాపకపోయినా, నాకు ఫీలింగ్ కనెక్షన్ లేకపోయినా ,నాకు మరణం యొక్క మధురానుభవం ,పునర్ యవ్వనం కలిగి ఉండేది కాదు.నాకు ఈ `సదాశివత్వా ,నువ్వు నీ లైఫ్ నాకు ఇస్తానని ప్రమాణం ....` పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చే అవసరం ఉండేది కాదు.నాకు సాధారణ అనుబంధం,మరియు సాధారణ విధేయత ఉండేవి.
- అయన ఏవైతే ఇచ్చారో వాటిని మానిఫెస్ట్ చేయడం మొదలు పెట్టాక మాత్రమే నాకు తెలిసింది.ఓ దేవుడా .మరణం ఇంకా మరణం కాదు.అదీ ఉల్లాసకరమైన పునర్ యవ్వనం .
- నా శరీరంలో ప్రతిఒక్కటి సజీవంగా మారింది.
- ఈ రోజు మీ అందరికోసం నా చేయిని చాస్తున్నాను.ఇది నా వాగ్దానం ,ఎందుకంటే ,నా గురువు నాకు ఏమీ చేసారో అది చేసే భాద్యత నాకుంది.అదే మీ అందరికి చేయాలి.ఎవరైతే నా శిష్యులు కావాలనుకుంటున్నారో అందరికి.
- మీరు నా శిష్యులు కావాలనుకుంటున్నారో,వద్దనుకుంటున్నారో ఆ స్వేచ్ఛ మీకుంది.మీరు నా శిష్యులు కావాలనుకున్న క్షణం నుంచి ,నాకు నా గురువు ఏవైతే ఇచ్చారో వాటిని మీకు ట్రాన్స్మిట్ చేసే భాద్యత నాకున్నది.నేను శక్తి లేని గురువును కాదు!
- నా గురువు ఎలాగైతే నా చేతనస్థితిలో తనని పునరుత్పత్తి చేసారో అలాగే నేను మీ చేతనస్థితి లో నన్ను పునరుత్పత్తి చేయాలి.
- ఆ మార్గంలోనే గురు శిష్య పరంపర సజీవంగా ఉంచబడుతుంది.నేను ఈరోజు మీ అందరికోసం నా చేయిని చాపుతున్నాను.
- తరువాతి సూత్రాన్ని వివరించనీయండి: మీ భ్రమలకు మూలం మీరే అని మీరు తెలుసుకున్నప్పుడు,మీరు భ్రమలనుంచి విముక్తి పొందుతారు !
- ఒక సాధారణ ప్రక్రియ: ప్రతి రాత్రి మీరు నిదురపోయేటప్పుడు ఒక తడి తుండు ని కానీ,ఐస్ ముక్కలతో నింపిన బాగ్ ని కానీ మీ కడుపుమీద వేసుకుని నిదురపోవాలి.మీరు పడుకున్నప్పుడు అది మీ కడుపు మీద ఉంటే,మీరు ఎంత చక్కగా స్వప్న స్థితికి,మరియు డీప్ స్లీప్ స్థితికి ఎలా జారుకుంటారో చాలా చక్కగా చూడగలరు.మీ ఉనికి యొక్క ప్రత్యామ్నాయ స్థితులను చూడటానికి విశ్వాసాన్ని పొందగలరు.
- పరివర్తన కాలంలో మీ స్వప్నాలను,మీ డీప్ స్లీప్ ని చూడకలిగే స్పృహ మీకు ఉంటే ,మీరు మానిఫెస్ట్ చేసిన భ్రమలను అన్నిటిని చూడకలిగే ధైర్యం మీకు ఉంటుంది.
- మీకు ఎవరిమీదో కోపం ఉంటుంది అని అదేపనిగా చెప్తూవుంటే,మీకు ఆ కోపం వస్తుంది.మీకు ఎవరిమీదో ప్రేమ ఉంది అని ప్రకటిస్తే,మీరు వారిని ప్రేమించడం మొదలుపెడతారు.ఏదో చెడ్డగా ఉంది అని మీరు చెపితే,దాన్ని మీకు చెడుగా చేసుకుంటారు.దానినే మీరు మంచిది అని చెపితే ,దానిని మీరు మీకు మంచిగా చేసుకుంటారు.
- మీరు దేనినో చెడ్డది అని ప్రకటిస్తారు,తరువాత అదీ చెడ్డది కాదు మంచిదే అని తెలుసుకుంటారు.దీనినే భ్రమ అంటారు.
- ఇది నా గురువు అరుణగిరి యోగీశ్వర నుంచి నేరుగా.అయన ఈరోజు నా శరీరంలో పూర్తిగా సజీవంగా వున్నారు.
- ఈ ప్రక్రియని వచ్చే 11 రోజులు సాధన చేయండి.మీరు నిదురపోయినప్పుడు తడి తుండును కానీ,ఐస్ ముక్కాలా బాగ్ ని కానీ మీ కడుపుమీద వేసుకుని పడుకోండి.ఇది మారుతున్న చేతనస్థితులలోకి చాలా సున్నితంగా వెళ్లేలా చేస్తుంది.మీ భ్రమలను ఎలా ఏర్పరచుకుంటున్నారో చూసే ధైర్యం మీకు ఉంటుంది.
- దేనినైనా చెడు అని నిర్ణయించి చెపితే ,దానిని అసహ్యించు కోవడం మొదలుపెడతారు.
- దేనినైనా మంచిది అని నిర్ణయించి చెపితే, దానిని ఇష్టపడటం మొదలుపెడతారు.
- మీరు దేనినైనా ప్రేమిస్తున్నాను అని నిర్ణయించి చెపితే ,మీరు దానిని ప్రేమించడం మొదలుపెడతారు.
- మీరు దేనినైనా అసహ్యించుకుంటున్నట్లు నిర్ణయించి చెపితే,మీరు దానిని అసహ్యించుకోవడం మొదలుపెడతారు.
- స్వతహాగా ఏది మంచిదీ కాదు,చెడుదీ కాదు.మీ నిర్ణయం తప్పు అని మీకు తెలిసినా ,తెలివితక్కువగా,అహంకారంతో దానికే కట్టుబడి ఉండటాన్ని భ్రమ అంటారు.
- నా పిల్లలందరూ,నా శిష్యులందరూ,నాకు ప్రియమైన వారందరు,అర్ధం చేసుకోండి: మీ అందరినుంచి నేను పొందేది ఏమీ లేదు. మీనుంచి నేను కోరుకునేది,కావలసింది,సంతోషపడేది ఒక్కటే, మధురమైన ఆనందం.మీరు నన్ను చూసినప్పుడు మీ కను కోలుకోల్లో వచ్చే ఆనంద భాష్పాలు ,జస్ట్ దానికోసం ,నేను పగలు రాత్రి నిరంతరంగా పనిచేస్తాను.
- నా గురువు అరుణగిరి యోగీశ్వర మీద నాకున్న పూర్తి ఇంటెగ్రిటీ తో నేను మీకు చెపుతున్నాను: ఈరోజు మీరు కూర్చుని ఈ ఒక్క భావనని అంతర్గతీకరించుకోండి,( INTERNALISE ) ,శక్తివంతమైన ప్రజ్ఞానం,`ఒక వ్యక్తిని నేను చెడు అని ఎలా అనగలను,నేను వారిని ఎలా ద్వేషించగలను,కొంత కాలం తరువాత వారు చెడు వ్యక్తి కాదు అని తెలిసాక కూడా,ఒకప్పుడు నేను చెడు అని నిర్ణయించి చెప్పాను ,నేను నా నిర్ణయాన్ని అహంకారంతో,తెలివి తక్కువ తనం తో ఎలా కొనసాగిస్తున్నాను...! ఆ చిన్న చిన్న భ్రమలను తెలుసికోండి.మీ జీవితంలో పెద్ద పెద్ద భ్రమలు కలిగినప్పుడు,వాటికీ మీరు భాద్యులు అని మీరు అర్ధం చేసుకుంటారు.
- ఈ చిన్న చిన్న హోమ్ వర్క్ తో మొదలుపెట్టండి.
- మీ జీవితం లోని ప్రతి భ్రమకి మీరే బాధ్యులు అని మీరు అర్ధం చేసుకున్నప్పుడు ,మీకు కలిగే 100 భ్రమలలో 80 భ్రమలు కరిగిపోవడం మీరు గమనిస్తారు.తిరిగి కొన్నిసార్లు అమలుచేయడం వలన ,మిగిలిన 20 కూడా కరిగిపోతాయి.మెల్లగా మీరు భ్రమలనుంచి విముక్తి పొందుతారు.
- నేను మెల్లగా అని చెప్పాను, సంవత్సరాలు అని దాని అర్ధం కాదు! మీరు నాతో సింపుల్ అటాచ్మెంట్ కలిగి ఉంటే ,దానికి కొన్ని రోజులకన్నా ఎక్కువ పట్టదు.తడి తుండు సంయమ చేసేసరికి ,మరియు చేతనస్థితి యొక్క స్థితులు మారడం లోకి జారుకోవడం అర్ధం చేసుకుని వుంటారు.మీరు సజావుగా మూడు స్థితులలోకి జారుకోకలిగితే,మీ భ్రమలన్నీ మీ మానిఫెస్టేషన్స్ అని మీరు తెలుసుకుంటారు.
- ఒక రోజు నా అన్నయ్య ఒకాయన ప్రమాద వశాత్తు ఊరి బావిలో పడి మరణించాడు.నేను యోగానంద పూరి వద్దకు పరిగెత్తాను.అతను ఎంత పోరాడి ఉంటాడు . ఆ సోదరుడు నాకు చాలా దగ్గరగా ఉండేవాడు.అతను నాకు మొదటి సెక్రటరీ లాగా ! శెలవలకు బంధువుల వూరు వెళ్లి అక్కడ ఊరి బావిలో పడిపోయి మరణించాడు.
- నేను రఘుపతి యోగి వద్దకు వెళ్లి చెప్పినప్పుడు,చాలా సానుభూతితో నేను చెప్పినది అంతా విన్నారు,నాకు స్వస్థత కలిగించేలా చేసారు.తరువాత రోజు ,అతను ఊపిరి ఆడక ఎంత కస్టపడి ఉంటాడో ,ఊపితిత్తులలో నీరు వెళ్ళిపోయి ఉంటుంది ,అని ఆయనకు చెప్పడం మొదలుపెట్టాక ,అయన ఇలా చెప్పారు,నువ్వు భయాన్ని కానీ,రెసిస్టన్స్ ని కానీ దేనిమీద పెంచుకోవద్దు.అయన నా చేతిని మృదువుగా పట్టుకుని ,నన్ను వాటర్ బాడీ లో ఉన్నట్లు వూహించుకోమన్నారు,ఊపిరి పీల్చుకోలేక పోతున్నట్టు,నీరు మాత్రమే నా వ్యవస్థలో నిండిపోతున్నట్టు.
- ములిగిపోతాము అన్న భయం చాలా ముఖ్యమైన భయం.అయన ఉపదేశంతో `మునిగిపోతాను ` అనే భయం నుంచి ఎప్పటికీ విముక్తి పొందాను.అయన ఆ ప్రక్రియలో నన్ను నడిపించి, నన్ను విముక్తుడిని చేసారు.
- మీలో 99 .99999 % మంది మునిగిపోయి చనిపోరు.కానీ మునిగి పోతామని భయం 99 .99999 % మందికి ఉంటుంది,ఆ భయం వలన మీరు పూర్తిగా జీవించలేరు !
- మీరు మునిగిపోయి చనిపోరు.కానీ మునిగిపోతామనే భయం మీలో నిండిపోయి ఉంటుంది.దానినే నేను భ్రమ అంటాను.
- మీకు జీవితం ,ప్రజలు,పరిస్థితులు,ప్రకృతి,మానవజాతి,జీవ,ఈశ్వర,జగత్,అన్నిటిమీద వివిధ భ్రమలు ఉంటాయి....
- భ్రమలకు మూలం మీరేనని అర్ధం చేసుకోండి.అప్పుడు భ్రమలనుంచి మీరు విముక్తి పొందుతారు.మీరు భ్రమలనుంచి స్వేచ్ఛ పొందుతారు.
- నీరు అంటే భయం ,చాలా ఎక్కువ మందికి ఈ భ్రమ ఉంటుంది.
- మీ భ్రమలన్నీ హామీ లేనివి,ఏ కారణం లేనివి.
- కాబట్టి మీరు భయాలను తలపెట్టవద్దు ( ENTERTAIN ) ,లేదా భయం తో ఉండవద్దు. ఇది ఆజ్ఞ కాదు,మీరు తెలుసుకోవడం కోసం ఇది తెలియచేయడమే.
- మీరు సృష్టిని, సంరక్షణని ఎలా ఆనందిస్తారో అదే విదంగా పునర్యవ్వనాన్ని,( REJUVENATE ),భ్రమలని కూడా ఆనందించడం మొదలుపెట్టండి.
- మీరు ఇప్పటికే మరణించివున్నారు అని మీరు తెలుసుకుంటే,చనిపోవడానికి ఇంకా ఎక్కువ ఏమీ లేదు.మీ మరణానికి మీరే భాద్యులు అని మీరు తెలుసుకున్నప్పుడు,భ్రమలనుంచి విముక్తి పొందుతారు.
- మీరు క్రాన్కీ ( CRANKY )గా ఉన్నప్పటికీ,పలకడం మొదలు పెడితే,` ప్రతిదీ మంచిదే`,చెప్పడం మొదలుపెడితే,అది మంచిదే.నేను దానిని ఇష్టపడుతున్నాను,అదీ చాలా జాయ్ ఫుల్ గా ఉంది,చాలా మధురంగా.
- దానిని డిక్లేర్ చేయడము ద్వారా ,మీరు దానిని యదార్ధము చేస్తారు !
- ఖచ్చితంగా ఇదే నేను నా పిల్లలకు భోదించాలనుకున్నది.నేను మాట్లాడతాను,మాట్లాడతాను,వారితో మాట్లాడి,చివరకు వారితో డిక్లేర్ చేయిస్తాను.అంతే.ఒక్కసారి వాళ్ళు డిక్లేర్ చేయడం ,ఆనందించడం మొదలు పెట్టాక వాళ్ళు దాన్ని మానిఫెస్ట్ చేస్తారు.
- మీరు డిక్లేర్ చేస్తూనే వుండండి....మీరు దాన్ని యదార్ధం చేస్తారు.
- ఖచ్చితంగా ఇదే నేను నా పిల్లలకు భోదించాలనుకుంటున్నది.నా గురువు ఎలాగైతే నాకు చేసారో అలాగే.అవన్నీ నా పిల్లలకి చేస్తాను.నేను వారితో మాట్లాడి,మాట్లాడి,చెప్పి,చెప్పి,వారిని డిక్లేర్ చేసేలా చేస్తాను.ఇది మంచిది, ఇదే సరైనది.ఒకసారి వాళ్ళు డిక్లేర్ చేయడం మొదలుపెట్టాక వాళ్ళు మానిఫెస్ట్ చేయడం మొదలు పెడతారు,భ్రమలనుంచి బయటకు వచ్చేస్తారు.
- మీరు డిక్లేర్ చేయడం మొదలు పెట్టాక,ఇది సరైనది,ఇది మంచిది,మధురమైనది,చక్కనైది,డిక్లేర్ చేస్తూ వెళ్ళండి,మీరు చాలా ప్రేమని ,తన్మయత్వాన్ని మానిఫెస్ట్ చేస్తారు !
- ప్రతిఘటన వున్నాకూడా దీని మీద పనిచేద్దాము.ఇది మీ వ్యవస్థని నింపుతుంది,కృష్ణ యొక్క అపారమైన ప్రేమని మానిఫెస్ట్ చేస్తుంది.కృష్ణ గురించి ప్రేమ మీ ప్రేమలాగా సాధారణమైనది కాదు.అదీ చాలా శక్తివంతమైన ప్రేమ.సదాశివ యొక్క ప్రేమ చాలా శక్తివంతమైన ప్రేమ.అదీ ఏ కారణాలవలనైనా మారదు.
- అయన ప్రేమిస్తారు ఎందుకంటే ఆయనే ప్రేమ కాబట్టి,మీరు ప్రేమించతగినవారా కదా అని అయన ప్రేమించరు.మీరు ప్రేమించ తగిన వారా కదా అనేది అసంబద్ధం.
- మీరు ప్రేమించ తగినవారు కాబట్టి ఎవరైనా మిమ్మలను ప్రేమిస్తే,రేపు మీరు మీ ప్రేమని పోగొట్టుకోవచ్చు.
- నా గురు- శిష్యుల సంబంధం ఈ బలం తోనే మొదలైనది.మీకు నేను శిక్షణని ఇస్తాను,నేను మిమ్మలను ఎప్పటికీ ద్వేషించను.
- నన్ను ద్వేషించే వారికీ నేను దూరంగా వుంటానుతప్ప,నేను వారిని ఎప్పుడు ద్వేషించను.నేను వారికీ అందుబాటులో లేకుండా చేసుకుంటాను,ఎందుకంటే వాళ్ళు నా కాలాన్ని వృధా చేయకుండా. కానీ నేను ఎప్పుడు వారిని ద్వేషించను.
- బ్రిహదారణ్యక ఉపనిషత్తు || మొదటి అధ్యాయము || 5 వ బ్రాహ్మణం || 18 వ మంత్రం ఇలా చెపుతుంది.
पृथिव्यै चैनमग्नेश्च दैवी वागाविशति । सा वै दैवी वाग्यया यद्यदेव वदति तत्तद्भवति ॥ १८ ॥ ప్రథివ్యై సైనామాగ్నేస్కే దైవీ వాగవిసతి | సా వై దైవీ వాగ్యాయా యద్యదేవ వదతి తత్తద్భావతి | అనువాదం:
- భూమి మరియు అగ్ని నుంచి గొప్ప స్పీచ్-వాక్ యొక్క ఇంట్రా-ఆర్గాన్ ఆయనను అంతటా విస్తరిస్తుంది.అది స్పీచ్-వాక్ యొక్క గొప్ప ఇంట్రా ఆర్గాన్ .దానిద్వారా అయన చెప్పినది,ప్రకటించింది మానిఫెస్ట్ అవుతాయి.
- ఇది ఒక చక్కని శాస్త్ర ప్రమాణము.దీన్ని 3 సార్లు రాయండి.నా పిల్లలు ,నా పిల్లలు అవ్వాలనుకునే వాళ్ళు అందరూ పేస్ బుక్ లో టైపు చేసి దీనికి టాగ్ చేయండి.
https://www.facebook.com/srinithyananda.swami
- నేను ఇప్పుడు కూర్చుని చూడటం లేదు.కానీ దానికి టాగ్ చేయండి.
- మీరు దాన్ని వ్రాస్తూ అంతర్గతీకరణం ( INTERNALISING )చేసుకోవడం చాలా ముఖ్యం.నేను ఈ శాస్త్ర ప్రమాణాన్ని పేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తాను.కాపీ పేస్ట్ చెయ్యవద్దు,ప్రతీసారి టైపు చేయండి.
- నిరంతరము ప్రజలు,పరిస్థితుల గురించి మంచి విషయాలను ప్రకటిస్తూ,వాటిని మంచిగా ఫీల్ అవుతూ ఉంటే,మీకు జీవితం మీద విశ్వాసం పెరుగుతుంది,అన్ని భ్రమలనుంచి మీరు విముక్తి పొందుతారు.మీరు చాలా జీవిత అనుకూలతను మానిఫెస్ట్ చేస్తారు,జీవించడానికి,ప్రేమించడానికి చాలా విశ్వాసం పెంచుకుంటారు.మీరు భ్రమలనుంచి విముక్తి పొందుతారు.మీరు ఒకటి రెండు సార్లు ఈ అనుభవం పొందితే,జీవితం మీద విశ్వాసం పెంచుకుంటారు.జీవితం లో గొప్ప సంపద ఏమిటి అంటే,జీవితం వైపు విశ్వాసం ఉంటడటమే.
- నాకు 14 న నేను ఇల్లు విడిచి వెళ్ళాను,హిందుత్వానికి ఇంటిని ఏర్పాటు చేయడానికి.అంటే మీ అందరికి- నా శిష్యులకు.నేను నా దేశాన్ని వదిలేసాను,నా శిష్యులందరికి దేశాన్ని చేయడానికి.
- నాకు 14 న నేను నా ఇంటిని వదిలేశాను,మీ అందరికి ఇంటిని చేయడానికి.నాకు 40 న నేను దేశాన్ని వదిలేసాను,మీ అందరికి ఒక దేశాన్ని చేయడానికి.ఇదంతా ఎలా అంటే , జీవితం మీద నాకున్న ధైర్యము,బలము.జీవిత అనుకూలతకు,బ్రతకడానికి సహనం.
- నేను మీకు చెపుతున్నాను: ఈ సాహసానికి మూలం ఆధ్యాత్మిక శక్తి.నా భ్రమలకు నేనే మూలం అని నాకు తెలుసు.దానివలన నేను నా భ్రమలనుంచి విముక్తి పొందాను.మరియు అన్ని భ్రమలనుంచి నన్ను నేను బయటకు లాగేసాను.
- మీ భ్రమలకు మీరే మూలం అని మీరు తెలుసుకున్నప్పుడు ,మీ భ్రమలు అన్నింటినుంచి మిమ్మలను మీరు బయటకు లాగేయ వచ్చు!
- రెండు సూత్రాలు: మీ మరణాన్ని పునర్య్వవనం క్రింద ఎలా మార్చ వచ్చు,మీ భ్రమలను విముక్తి,భ్రమలనుంచి బయట పడటం ,గా మార్చడం ఎలా.
- మరణ భయం ఒక భ్రమ.వ్యక్తిగతంగా చనిపోవడం,లేదా మీలో భాగంగా భావించే వారు చనిపోతుంటే,అసాధారణ భయం.
- ఈ రెండు అర్ధం చేసుకోండి , మీలో సదాశివత్వాన్ని తెలుసుకోవాలి.సృష్టించడం,జీవనోపాధి,చైతన్యవంతునిగా ఉండటం,భ్రమలనుంచి బయటకు రావడం , మరియు విముక్తి.( సృష్టి,స్థితి,సంహార,త్రోబావ,అనుగ్రహ )ఈ 5 మీ శక్తులు అవుతాయి.మీరు సదాశివత్వాన్ని మానిఫెస్ట్ చేస్తారు.మీలోని ఈ 5 దశలు - మీ ఉనికి.
- మీరు ఒక ఆలోచనని సృష్టించినప్పుడు,ఓ ఇది చాలా కష్టం,ఇది తప్పు,ఇది చెడ్డది,నేను చెయ్యలేను,ఆ చిన్న చిన్న వాటిని కొండంత చేసి,మీ జీవిత శక్తి ప్రవాహాన్ని పాడుచేస్తున్నారు.కానీ మీరు హఠాత్తుగా నిర్ణయించుకుంటారు.ఎక్కువ పని చేయడం తప్పుకాదు.నన్ను ఎవ్వరూ దోపిడీ చేయడం లేదు.నన్ను నేను వంచుకుని ఎక్కువ ఉత్సాహంగా,చైతన్యవంతంగా అవుతాను.( ఎక్కువ ఉత్సాహంతో ఉంటే ఎవ్వరూ మరణించరు ,ఎక్కువగా పడుకుని ఉంటే,వాళ్ళు బెంగ లో పడి వారి జీవితాన్ని పాడుచేసుకుంటారు ).మీరు జీవిత అనుకూలతతో వుండి, బద్ధకం నుండి బయట పడతారు.మీ యొక్క ఎక్కువ అవకాశాలను,యదార్ధాలను డిక్లేర్ చేయడానికి ఎక్కువ విశ్వసాన్ని సంపాదిస్తారు.దానికోసం నిలబడండి.
- ఒకప్పుడు నేను తిరువణ్ణామలై లోని ఒక ఉడిపి హోటల్ లో కాఫీ కి అలవాటు పడ్డాను.న గురువు రఘుపతి యోగి నాకు అక్కడ కాఫీ ఇప్పించి యోగా కి తీసుకువెళ్ళేవారు.నేను దానికి అలవాటు పడ్డాను.కొన్ని రోజులకు నేను తెలుసుకున్నాను.నేను దానికి అలవాటు పడుతున్నాను అని . నేను ఆయన్ని అడిగాను.దాని నుంచి బయటకు రావడం ఎలా అని.అయన ఇలా అన్నారు,` వెళ్లి ముగ్గురికి చెప్పు,నాకు కాఫీ అంటే ఇష్టం లేదు,ఇంక దాన్ని తాగను అని `.అయన చెప్పారు, మీ అమ్మగారితో చెప్పు,అయన భార్యకు,మరియు ఉడిపి హోటల్ యజమానికి, నేను కాఫీ ని ద్వేషిస్తున్నాను అని.నాకు కాఫీ వద్దు. అది మంచిది కాదు అని.వీళ్ళు ముగ్గురే సాధారణంగా నాకు కాఫీ ఇచ్చేది.
- ఆ ముగ్గురూ నాకు కాఫీ ఇవ్వడం మానేశారు,2 - 3 రోజుల్లో కాఫీ ని మర్చిపోయాను.నేను మా అమ్మగారితో మొదట చెప్పినప్పుడు ,నేను కాఫీ ని అసహ్యించుకుంటున్నానని ,అనే నమ్మలేదు,నేను నమ్మలేదు.నేను నా గురువుగారి భార్యతో చెప్పినప్పుడు,నా మనస్సు బాగోలేదేమో అనుకున్నారు,లేదా నేను కొంచం క్రాన్కీ,లేదా నా గురువు గారు చెప్పివుంటారు,ఇది అయన ట్రిక్ కావచ్చు,`మీరు ఒక జ్ఞానోదయం కలిగిన వ్యక్తివి కావచ్చు,కానీ మీ భార్యకి మీ ట్రిక్ లు, టెక్నిక్ లు అన్నీ తెలుస్తాయి! మీరు గొప్ప సిద్ద అయినా,మీరు మీ భార్యకు మించి కాదు !కాబట్టి ఆవిడ అనుకున్నారు,`ఇలా చేయమని ఆయనే చెప్పి వుంటారు అని `,నేను ఉడిపి హోటల్ యజమానికి చెప్పినప్పుడు అయన నమ్మారు,నేను నమ్మాను, అంతే !
- మీ జీవితంలో మీరు ఏమి మానిఫెస్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో అది మీరు అందరికి చెపుతూ వెళ్ళండి! మీరు కొత్త జీవితాన్ని మానిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారా,పేస్ బుక్ లో డిక్లేర్ చేయండి. పేస్ బుక్ కి వెళ్లి ఇలా పెట్టండి,`ఈ రోజు నేను చనిపోయిన రోజు,ఈ రోజునుంచి నా గురువు గారు నాలో జీవిస్తుంటారు.ఇప్పటి నుంచి నా జీవితమంతా నా గురువుగారి చేత ఇవ్వబడినది.నేను ఎవ్వరిమీద ఏ నిందా వేయలేను,ఎవరిని ఆరోపించలేను,మరియు నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే ,అది ఒక బోనస్!`
- ప్రజలు మిమ్మలను పిచ్చివారని,తిక్క అని అనుకుంటారని బాధ పడవద్దు,వారికీ మీమీద ఇప్పుడు మంచి అభిప్రాయం ఉన్నట్టు !ప్రజలకు మీమీద మంచి అభిప్రాయం వున్నది అనే భ్రమని వదిలేయండి.ప్రజలకు వారిమీద వారికే మంచి అభిప్రాయం ఉండదు,ఇంక మీమీద మంచి అభిప్రాయం ఎలా ఉంటుంది? మీకు చాలా స్పష్టంగా తెలియాలి,మానవులందరూ భ్రమలోనే వుంటారు.వారిమీద వారికే చెడు అభిప్రాయం ఉంటుంది. మీమీద ఎవరికైనా మంచి అభిప్రాయం ఉంది అని మీరు అనుకుంటే,మీరు లూసు,క్రాన్కీ !
- భూగోళం మీద జీవితం జీవన్ముక్తి కోసం.ఇప్పుడు నేను ఏమి భోదిస్తున్నాను అంటే జీవన్ముక్తి కోసం ఒక ప్రక్రియ .ప్రజలు మిమ్మలను లూజు,పిచ్చి,క్రాన్కీ అనుకున్నా భాదపడవద్దు.
- మీ గురించి,జీవితం ,ప్రజలు గురించి మంచి విషయాలను ప్రకటిస్తూ వెళ్ళండి.మరియు మానిఫెస్ట్ చెయ్యడం మొదలుపెట్టండి.
- `మా స్వామిజి తన చేతులు చాపారని,నేను నా చేతులు,నా తల అయన చేతులలో పెట్టానని ,మరియు అయన తన లైఫ్ ని నాకు ఇచ్చారు `అని డిక్లేర్ చేయండి.
- అయన తన లైఫ్ ని నాకు ఇచ్చినట్లు ,నా లైఫ్ ని మీకు ఈ శరీరం ద్వారా ఇస్తున్నాను.అంతే.కాబట్టి ఈ విదంగా డిక్లేర్ఈ చేయండి-` రోజు నుంచి అరుణగిరి యోగీశ్వర లైఫ్ నా లైఫ్ ,ఈ లైఫ్ అయన ద్వారా ఇవ్వబడింది.నేను పరిస్థితుల గురించి పిర్యాదు చేయను,ఆరోపించను.ప్రజలు అందరూ-నాకున్నది ఏదైనా-ప్రతిఒక్కటి ,అది బోనస్.కాబట్టి నాకున్నది కృతజ్ఞత మాత్రమే.ఇంకేమీ అవ్వదు,ఎందుకంటే నేను ఇప్పటికే మరణించాను కాబట్టి.నేను ఏదైనా బాగోలేదు అని పిర్యాదు చేయలేను,ఎందుకంటే - చెడు విషయం-మరణం ఇప్పటికే నాకు సంభవించినది కాబట్టి.కాబట్టి ఇప్పుడు నాకు జరిగేవి అన్నీ మంచివే.ఎందుకంటే నేను మరణం తరువాత జీవించి ఉండటానికి అనుమతించబడ్డాను.నేను మరణించాక కూడా ఇంకా జీవించి వున్నాను.
- నేను మీకు ఏమి తెలియచేయాలి అనుకుంటున్నాను అంటే ,న్యాయంగా ఈ థాట్ కరెంటు ని ఆదరించడం మొదలుపెట్టండి.( START CHERISHING ).ఈ థాట్ కరెంటు మొత్తం లాజికల్ అని నేను అనడానికి ప్రయత్నం చేయడం లేదు.మీ హేతుబద్దమైన మనసుని ఈ శక్తివంతమైన ప్రజ్ఞానం మీద వినియోగించండి.తరువాత కొన్ని లాజికల్ అనుమానాలు,ప్రశ్నలు సమాధానం చెప్పబడతాయి మరియు కొన్ని పోతాయి.మీ అన్యాయమైన లాజిక్ ప్రశ్నలకు,ఏ కారణం లేని హేతుబద్దమైన సందేహాలను నా ప్రేమ పొంగి వాటిని చంపుతుంది.ఈ థాట్ కరెంటు మొత్తం పూర్తిగా శక్తివంతమైనది.ఇది నా గురువు నాకు ఇచ్చిన బోధనలను,దీవెనలను మీలో ఉన్నాయని మీరు తెలుసుకునేలా చేస్తుంది.
- పరమశివ గణపతికి మ్రొక్కుతూ,నా గురువు అరుణగిరి యోగీశ్వర , పరమశివ కు మ్రొక్కుతూ ,వారి ఆశీర్వాదాలతో,కైలాస లోని అన్ని దేవుళ్ళు,దేవతల ఆశీర్వాదాలతో మీ అందరికోసం నేను నా చేతిని చాపుతున్నాను.మీరు ఎక్కడున్నా నా చెయ్యి అక్కడ ఉంటుంది,దానిని మీ రెండుచేతులతో పట్టుకుని,మీ తలని నా చేతిలో పెట్టి డిక్లేర్ చేయండి. ఎవరైతే మీ లైఫ్ ని నాకు ఇవ్వడానికి సిద్ధంగా వున్నారో ,నాకు ఇవ్వండి.నేను స్వీకరిస్తున్నాను,మీరు మరణించారని డిక్లేర్ చేస్తున్నాను.
- అరుణగిరి యోగీశ్వర,పరమశివ మీ అందరిలో ఇప్పటినుంచి జీవించి వున్నారు.ఇప్పటినుంచి అయన మానిఫెస్ట్ చేస్తారు.ఇప్పటినుంచి పరమశివ మీలో మానిఫెస్ట్ చేస్తారు....! ఇది చాలా చిన్నది అని అనుకోవద్దు.ఓ స్వామిజి కోసం, దీక్ష భౌతికంగా జరిగింది.ఇప్పుడు నాకోసం,స్క్రీన్ మీద చెయ్యి చాస్తున్నాను,డిజిటల్లీ .
- ఒక చిన్న సంఘటన:
కొద్దిరోజుల క్రితం,నా కూతుర్లలో ఒకామె,అనే నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది,నా ప్రక్కన నిలబడి ఉంది.నేను స్క్రీన్ ని స్క్రోల్ చేస్తున్నాను,ఒక ఛానెల్ లో రిలీజ్ అయిన దేవి మూవీ పోస్టర్ చూసాను.నేను గౌరవంతో నమస్కరించాను.ఆమె చెప్పింది,`స్వామిజి ఆమె ఒక ఆర్టిస్ట్,దేవి లాగా వస్త్రధారణ చేసుకుంది` అని .నేను మౌనంగా వున్నాను.
- తరువాత ఇంకొంచం స్క్రోల్ చేసాక నేను ఒక పాము పిక్చర్ ని చూసాను,నేను కావాలని కాఫీ కప్ చేతితో తీసుకుని ,స్క్రీన్ ని పెద్దది చేయమన్నాను,నేను చూడటానికి స్పష్టంగా ఉంటుందని.అది పాము స్వామిజి .దాన్ని ముట్టుకోవాలంటే నాకు భయం అన్నది.
- ఆమెకు,భయం దానిని నిజమైనదిగా ఫీల్ అయ్యేలా చేసింది.నాకు నా భక్తి స్క్రీన్ ని నిజమయ్యేలా చేసింది.నీ భయం స్క్రీన్ ని నిజమయ్యేలా చేసింది.కాబట్టి మీరు హృదయపూర్వకంగా నమస్కరిస్తే నేను నా కమిట్మెంట్ మీకు ఇస్తాను.దీక్ష మీలో జరిగింది.ప్రేమ స్క్రీన్ ని నిజం చేస్తుంది.మీ తీవ్రత స్క్రీన్ ని నిజం చేస్తుంది.అదీ డిజి ని నిజం దీక్ష చేస్తుంది.
- తరువాత ఆమె తెలుసుకుంది.` అవును ,మీ తీవ్రత స్క్రీన్ ని నిజం చేస్తుంది `, ఆమెతో చెప్పాను.ఇప్పుడు నీకు అర్ధం అయిందికదా నేను ఎందుకు నమస్కారం చేసానో! నా తీవ్రత ( INTENSITY )ఆర్టిస్ట్ ని నాకోసం పరాశక్తిగా చేసింది.నీ భయం స్క్రీన్ మీద పాము ఫోటో ను నీకు నిజం పాముని చేసింది!
- తీవ్రమైన,మధురమైన ప్రేమ వున్నప్పుడు ఏది డిజిటల్ కాదు.మీకు నాకు మధ్య సాధారణ అటాచ్మెంట్.
- ఈ రోజు ఈ రెండు మాత్రమే చేయండి.మరలా,మరలా డిక్లేర్ చేయండి.`పరమశివ,అరుణగిరి యోగీశ్వర,నేను మీ చేతిలో మరణించాను,మీ చేతిలో నా లైఫ్ ని ఇచ్చాను.మీరు నాలో మానిఫెస్ట్ అవ్వండి,మీరు నా గురువుగారిలో మానిఫెస్ట్ అయ్యినట్లు.మీరు నాలోకూడా మానిఫెస్ట్ అవ్వండి.అంతే.
- మీ భ్రమలు అన్నీ మీ మానిఫెస్ట్ లు అని డిక్లేర్ చెయ్యండి.మీ డిక్లరేషన్స్ ,దానిని తెలుసుకోవడం మొదలుపెట్టడం,మీరు సింపుల్ గా మాయ ( DELUSION )నుంచి బయట పడతారు.మీరు జీవిత సానుకూలంగా అవుతారు ( LIFE POSITIVE )మరియు జీవన్ముక్తి గా జీవిస్తారు.మీకు చాలా ధైర్యం ఉంటుంది.మీరు ప్రతిచోటా లైఫ్ ని చూడటం మొదలుపెడతారు.మీరు సజీవంగా వుంటారు.ఋషి అంటే అర్ధం,ఎవరైతే మంత్రాలను చూస్తారో,ప్రతిచోటా ప్రకంపనలు చూస్తారో.. మీరు ప్రతిచోటా మంత్రాలను చూస్తారు.మీరు ప్రతిచోటా పరమశివుని చూస్తారు.
Video
'కామం - దేవుని దృష్టిలో II పార్ట్ 2 II (తమిళంలో)'
Audio: కామం - దేవుని దృష్టిలో II పార్ట్ 2 II
Transcript
తమిళ సత్సంగం యొక్క అనువాద కథనం: காமம் - கடவுளின் பார்வையில் II பாகம் 2 II பரமசிவபரம்பொருளின் பேரருளால் என் அய்யன் சொக்கநாதன் திருவாய் மலந்தருளிய கலவியல் என்னும் சத்தியத்தை காமம் - கடவுளின் பார்வையில் என்னும் தொடர் சத்சங்கமாக தமிழில் உரைக்கின்றேன். உயிர் நமக்குள் பொங்கும் பொழுது எப்படி அதை பால் இனத்தாலே பழுதுபடுத்துகிறோம் என்று புரிந்துகொள்ளுங்கள். ஆன்மா என்னும் நிறைநிலையை உடல் என்ற குறை உணர்விலே சுருக்கிகொள்கின்றோம். இது தான் நமக்கு நடக்கும் மிகப்பெரிய அழிவு. உடல் என்ற உணர்ச்சியை நோக்கி வாழும் பொழுது ஆசை, அச்சம் என்ற இரண்டு கூறுகளாக நாம் பிளவுபடுட்டு வாழ்வோம். ஆனால் ஆன்மா என்ற உணர்வில் வாழும் பொழுது நான் பரமசிவம் என்ற சத்தியத்தை நோக்கி நம் வாழ்க்கை இருக்கும். என் வாழ்வை வெளியில் இருந்து பார்பவர்களுக்கு தான் முரண்பாடாக தெரியும். நான் என்னை பிச்சைக்காரனாக சொல்லும் போது நான் என்னை குறையாக நினைத்து சொல்லவில்லை., அதே போல் என்னை பரமசிவம் என்று சொல்வது நான் உங்களை விட அதிகமாக காட்டுவதற்கல்ல. திருவண்ணாமலையில் இரவிலே பிச்சை எடுத்து வாழ்ந்த அன்னக்காவடி வாழ்க்கையை நான் மிகுந்த பெருமையாக கருதுகிறேன். இது வரலாற்றிலேயே எப்பொழுதும் இருக்க வேண்டும் என்று நினைக்கின்றேன். நான் பிச்சை எடுத்த எச்சசோறு என்று சொல்வது எனக்கு நடந்த பயிற்சி நான் என்னை பரமசிவம் என்று சொல்லும் பொழுது எனக்கிருக்கும் பொறுப்பை நினைத்து கொள்கின்றேன். இதில் என்னுடைய அடையாளங்களின் முரண்பாடு இல்லாமல் வாழ்கிறேன். இது தான் என் ஆன்ம பலம்! அடையாளங்களால் பாதிக்கப்படாமல் வாழ்வது தான் ஆன்ம பலம்! பெருமான் அளித்த கலவியல் சார்ந்த சத்தியங்களை அடுத்தடுத்த சத்சங்களில் பகிர்ந்து கொள்கின்றேன்.
ఛాయాచిత్రాలు
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/srinithyananda.swami/posts/1743220659166259
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4309406135813870