Difference between revisions of "సెప్టెంబర్ 17 2020"

From Nithyanandapedia
Jump to navigation Jump to search
 
(One intermediate revision by one other user not shown)
Line 64: Line 64:
  
  
[[Category:2020| 20200917]] [[Category: 2020-Telugu‎ | 20200917]]
+
[[Category: 2020-Telugu‎ | 20200917]][[Category:సత్సంగములు]]

Latest revision as of 05:09, 22 December 2020

పేరు

మీరు పరమశివ || పరమశివోహం-S12 || మండగాపడి || మనస్సును చదివే శక్తి

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam expounded on the cosmic principle, You are Paramashiva during the everyday live public talk - Nithyananda Satsang. Today by accepting the Mandagapadi, His Divine Holiness (HDH) formally inaugurated the Utsavas - Venkateswara Brahmotsava, Durga Puja, Navaratri Mahotsava and the wonderful Divya Sharira Project on this auspicious time, Mahalaya Amavasya. HHD declared that the next 10 day to work on destroying all Pious Frauds and manifest the Paramashiva Shaktis. HDH also gave blessings to those offering Maheshwara puja, Pratyaksha Pada Puja and Tulabharam Sevas.

Presidential Daily Briefing with the Paramashiva Ganas ensued.

Contributing to over 108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marked today as Season 12, Day 6 of Paramashivoham. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Mind Reading. The Darshan for today was Devi Bhava Darshan.

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focused on eN- Relationships, Gender, Anahata Chakra, Conquering Time, Power of Enriching, Sanyas and the Living Advaita Process, as revealed by the Supreme Pontiff of Hinduism inspiring millions towards the Science of Hinduism.

వీడియో లింకు:

సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

"*ఈ రోజు మండగపాడిని అంగీకరించడం ద్వారా,హిందూయిజం యొక్క సుప్రీమ్ పోంటిఫ్ ఉత్సవాలను - వెంకటేశ్వర బ్రహ్మోత్సవ, దుర్గా పూజ మరియు నవరాత్రి మహోత్సవాలను ఆరంభించారు!

  • మహాలయ అమవస్య యొక్క శుభ సమయములో మహేశ్వర పూజ, ప్రత్యక్ష పాద పూజ, తులభరం, అద్భుతమైన దివ్య శరీర పథకం ప్రారంభోత్సవం జరగబడుతుంది! సందర్శించండి: http://kailaasa.org/divyasharira

17 సెప్టెంబర్,2020 , 10 :00 AM to 10 :17 AM ,గురువారం నిత్యానంద సత్సంగ్.

  • ఈ రోజు మందగపడి ని స్వీకరించడం ద్వారా నేను ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నాను- వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు, దుర్గ పూజ మరియు నవరాత్రి మహోత్సవాలు !
  • ఈ శుభసమయం, మహాలయ అమావాశ్య లో మనకు మహేశ్వర పూజ, ప్రత్యక్ష పాద పూజ,తులాభారం కూడా వున్నాయి.అద్భుతమైన దివ్య శరీర ప్రాజెక్ట్ ప్రారంభం కూడా వుంది .దయచేసి ఈ వెబ్సైటు ని చూడండి.

http://kailaasa.org/divyasharira

  • కైలాస నుంచి పరమశివుని సందేశం నేరుగా.
  • మీరు పరమశివ.మీ సెల్ఫ్-డౌట్ ,సెల్ఫ్-హాట్రేడ్,సెల్ఫ్-డినైల్ మీరు పరమశివ అనే దీక్ష యొక్క అవగాహనను అవుతుంటాయి.అదే 'భక్తి మోసం' ( PIOUS FRAUD ).
  • మీ వంచన గట్టిగా సాహసం చేస్తే , మీరు దానిని చాల సులువుగా కనుక్కో గలరు. అది అంతం చేయబడుతుంది. మీరు దానిని జయించవచ్చు. కానీ మీ వంచన మీతో చాల మోసపూరితంగా ఉంటుంది.అందుకే మీరు దానిని గెలుచుకోలేకపోతున్నారు.అది చాలా విశ్వాసంగా వుంటూ మీ పోషణని అనుభవిస్తూనే ఉంటుంది.
  • నేను నా జీవితంలో చూసిన చెత్త నేరస్థులందరూ పయస్ ఫ్రాడ్స్ ( PIOUS FRAUDS ).
  • ద్రోహి విరోధి కన్నా 1000 రెట్లు హింసాత్మక నేరస్థులు.విరోధులు చాలా ఖచ్చితంగా వుంటారు.వారితో సులభంగా వ్యవహరించవచ్చు. కానీ ద్రోహులు విరోధులకన్నా 1000 రెట్ల విషపూరితమైనవారు.వారందరూ పయస్ ఫ్రాడ్స్ .మీ సెల్ఫ్-డౌట్,సెల్ఫ్- హాట్రేడ్,సెల్ఫ్-డెనైల్ (SDHD ) ఒక పయస్ ఫ్రాడ్.
  • మీ విరోధులతో,విశ్వాస ఘాతుకలతో భయంకరంగా వుంటూ,మరియు మీ పరమశివ గది,పరమపద,పరమశివత్వాన్ని మానిఫెస్ట్ చేయడమే 'శక్తి'!
  • ఈ పయస్ ఫ్రాడ్ తో భయంకరంగా వుంటూ మీ పరమశివత్వాన్ని మానిఫెస్ట్ చేయాలి.అదే ఈ నవరాత్రి సందేశం!
  • తదుపరి 10 రోజులు, నవరాత్రి,విజయదశమి వరకు మీరు ఎంటర్టైన్ చేస్తున్న పయస్ ఫ్రాడ్ నుంచి మిమ్మలను విముక్తి చేస్తాను.
  • మీ సెల్ఫ్-డౌట్,సెల్ఫ్-హెట్రేడ్, సెల్ఫ్-డెనైల్ మీ బద్ద శత్రువులు.అదే పయస్ ఫ్రాడ్,అది మీ రక్షణని ఎంజాయ్ చేస్తూ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది.కాబట్టి నేను అతనిని మీకు పరిచయం చేస్తున్నాను.
  • ఉగ్రంగా వుండండి! అతను పయస్ ఫ్రాడ్ అని మీకు తెలియగానే, అతను మీమీద అధికారాన్ని కోల్పోతాడు,మీరు అతనికి మీ రక్షణ ఇవ్వకపోతే .అతను తనకు తానుగా క్షీణించి పోతాడు.
  • ఈ పది రోజులు మనందరమూ ఉగ్రంగా ( FEROCIOUS ) ఉందాము.మరియు ఈ పయస్ ఫ్రాడ్ ,ఎవరైతే మీ లోపల కూర్చుని మీ రక్షణని ఎంజాయ్ చేస్తూ మీ జీవన్ముక్తిని నాశనం చేస్తుందో ఆ పయాస్ ఫ్రాడ్ ని తెలుసుకుందాము.అతనే పయాస్,చాలా వ్యూహాత్మకంగా ఉంటాడు.
  • अति विनयम् धूर्त लक्षणम्

అతి వినయం ధూర్త లక్షణం. విశ్వాసఘాతకులు అందరూ పయాస్ ఫ్రాడ్ లు.

  • ఈ కుళ్ళనరి గ్యాంగ్- నా ముందు ఎంతో విశ్వాసంతో వుంటారు,కానీ వారి గురించి నాకు తెలుసని వారికి తెలియదు!
  • నేను మీకు దీక్షని ఇస్తున్నాను: మీరు పరమశివ. మీ సెల్ఫ్-డౌట్,సెల్ఫ్-హెట్రేడ్ ,సెల్ఫ్-డేనైల్ ఏదైతే మీలోపల కూర్చుండిపోయి,మీరు పరమశివ అని మీకు తెలియనివ్వకుండా చేస్తుందో,అది పయాస్ ఫ్రాడ్.అది మీ మీద ప్రత్యక్షంగా దాడి చేయదు.అతను చాలా విశ్వాసంతో ఉంటాడు.కానీ అతను ఫ్రాడ్.ఎందుకంటె అతను పయాస్.అతను మీ రక్షణని ఎంజాయ్ చేస్తూ,మీ శక్తిని పీల్చేసి మిమ్మలను నాశనం చేసేస్తాడు.
  • ఈ పయాస్ ఫ్రాడ్ కి అధికారం ఇవ్వడం ఆపేయండి.ఇదే ఈ నవరాత్రి సందేశం.మన అందరి లోపల కూర్చునివున్న సెల్ఫ్-డౌట్,సెల్ఫ్-హెట్రేడ్,సెల్ఫ్-డేనైల్ (SDHD ) / పయాస్ ఫ్రాడ్ ని నాశనం చేయబోతున్నాము.
  • అతనితో ఉగ్రంగా వుంది అతనిని నాశనం చేద్దాము.
  • పరాశక్తి యొక్క మద్దతుని ఒక తల్లిలాగా,ఒక కూతురిలాగా తీసుకుందాము. సంక్రాంతి లో 'మ' కి అర్ధం మాత మరియు కూతురు. పరాశక్తి తల్లిలాగా వచ్చి జన్మనిస్తుంది.మరియు కూతురిలాగా వచ్చి మనలను జీవన్ముక్తికి తయారుచేస్తుంది.
  • పరాశక్తి రెండు మార్గాలలో మన జీవితంలోకి ప్రవేశిస్తుంది.ఈ నవరాత్రి పది రోజులు స్త్రీ శక్తి,పరాశక్తి,ఆదిశక్తి ఉత్సవం చేసుకుందాము.విశ్వాసఘాతుకల మీద , SDHD , పయాస్ ఫ్రాడ్ లమీద ఉగ్రంగా ఉందాము.మరియు పరమశివ యొక్క స్టేట్,స్పేస్,ఉనికి ,శక్తులు, అత్యుత్తమ చేతనస్థితి మరియు కైలాస లను మానిఫెస్ట్ చేద్దాము.
  • ఈ సందేశాన్ని వచ్చే సత్సంగ్ లలో విపులంగా వివరిస్తాను.ఈ సందేశం పరమశివుని నుంచి నేరుగా వచ్చినది.గణపతి తానే దీనిని వెల్లడించారు.
  • వచ్చే పది రోజులు మనం శక్తుల మానిఫెస్ట్ మీద పనిచేద్దాము.పయాస్ ఫ్రాడ్ మొత్తాన్ని నాశనం చేసి,పరమశివ శక్తిని మానిఫెస్ట్ చేద్దాము.
  • మహాలయ అమావాస్య పండుగ లో తదుపరి విభాగంలోకి ప్రవేశించుదాము.
  • ఈ రోజు ప్రత్యక్ష పాదపూజ,మహేశ్వర పూజ,తులాభారం సమర్పించేవారందరిని నేను దీవిస్తున్నాను.
  • ఎవరైతే సమర్పించరో వారు ఒక గుప్పెడు బియ్యం,మరియు కొబ్బరికాయ,లేదా బియ్యం ఒక్కటే అయినా నా విగ్రహం ,ఆత్మ మూర్తి ముందు సమర్పించండి. మీ పూర్వికులందరికి నేను స్వయంగా పిండ ప్రదానం చేస్తాను.మీకు వారిమీద వున్న భాద్యతను నేను స్వయంగా నెరవేరుస్తాను.మరియు వారిని విముక్తులను చేస్తాను.మరియు వారి దీవెనలను మీకు అందచేస్తాను,మరియు శుభప్రదమైన వాటినన్నిటినీ మీమీద కురిపిస్తాను.
  • మీ అందరికి నా దీవెనలు ( I BLESS YOU ALL ) "

ఫేస్-బుక్ పేజీ లింకులు

"https://www.facebook.com/srinithyananda.swami/posts/1759715134183478 | https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4366350130119470 | https://www.facebook.com/ParamahamsaNithyananda"