Difference between revisions of "సెప్టెంబర్ 2 2020"
(Created page with "==పేరు== అన్‌క్లచింగ్ - బాల్యంలో నేర్పించాల్సిన మొదటి శాస్త్రం ==కథ...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 107: | Line 107: | ||
[[Category:2020| 20200902]] | [[Category:2020| 20200902]] | ||
− | [[Category: Facebook Posts]] | + | [[Category: Facebook Posts]] [[Category: 2020-Telugu | 20200902]] [[Category:సత్సంగములు]] |
Latest revision as of 16:45, 21 December 2020
పేరు
అన్‌క్లచింగ్ - బాల్యంలో నేర్పించాల్సిన మొదటి శాస్త్రం
కథనం
The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness expounded on the cosmic principle ‘Revelations About the Hindu Parliament’ during the Nithyananda Satsangh. The Darshan for today was Paramashiva Bhava Darshan.
Contributing to over 108 humanitarian causes of Shrikailasa Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 11, Day 7 of Paramashivoham with over 1200 delegates across 20 countries participating in the convention. One of the major highlights of KAILASA’s contributions through this convention is Initiation into Paramashiva and Unclutching along with Power Manifestation, today being the Power of Unclutching Initiation.
Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the attributes of Enlightenment/Third Eye/Unclutching and Ashtakvakra Gita, as revealed by the Supreme Pontiff of Hinduism, inspiring millions towards the Science of Hinduism.
వీడియో
Video | Audio |
సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం
2 ,సెప్టెంబర్ 2020 ,09 : 00 pm ,బుధవారం, నిత్యానంద సత్సంగ్.
- కైలాస నుంచి పరమశివుని సందేశం నేరుగా .
- మీరు కోరుకున్నది మానిఫెస్ట్ చేయడానికి ,సంఘర్షణ లేని చేతనస్థితే మూల పదార్ధం.
- దాని అర్ధం మీరు ఆన్క్లచ్ లో వుండే సామర్ధ్యం,మీరు ఎంత మక్కువతో కలుగచేసుకున్నారో, ఆ సామర్ధ్యం.
- ప్రతి విషయాన్నీమక్కువతో కలుగచేసుకునేలా ఉండటానికి, ఆన్ క్లచ్ లో వుండే సామర్ధ్యం- నిర్వికల్ప సమాధి-అడ్డు కాదు.
- ప్రతి విషయాన్నీ మక్కువతో,లోతుగా కలుగచేసుకోవడం (ఇన్వాల్వ్ అవ్వడం),మరియు పూర్తిగా ఆన్క్లచ్ తో ఉండటం - రెండు ఒక్కటే.
- ఒక పిల్లవాడు మొదట 25 సంవత్సరాలు ఆన్క్లచ్ లో వుండే సామర్ధ్యం మీద ద్రుష్టి పెట్టాలి.అందుకే హిందూ సంప్రదాయంలో మొదటి 25 సంవత్సరాలు జ్ఞానోదయం కొరకు, తరువాత ,మీరు ఎలా జీవించాలి అనుకున్న అది చాల మంచిది అవుతుంది,చాలా మంచిది,చాలా మంచిది!
- ఒక పిల్లవాడికి మొదట నేర్పింపబడే శాస్త్రం ఆన్ క్లచ్చింగ్ అయ్యి ఉండాలి.
- చాల శక్తివంతమైన శబ్ద చేతనస్థితి ,శక్తివంతమైన ఆన్ క్లచింగ్ తోనే మానిఫెస్ట్ అవ్వడం మొదలు అవుతుంది.
- మీరు మానవ శరీరం తీసుకుని వచ్చాక ,స్వచ్ఛమైన చేతన స్థితిలో జీవించాలనే ప్రాధమిక నిర్ణయంతో వస్తారు.కానీ మీరు చేతనస్థితిని బలపరచుకునే ముందే మీ సామర్ధ్యాన్ని ప్రపంచం తో కలుగచేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు.అదే మీరు రెండింటిని పోగొట్టుకున్నప్పుడు,మీ చేతనస్థితి,మరియు కలుగచేసుకునే ( INVOLVE )సామర్ధ్యము
- మీ లోపల మీరు మీ శక్తివంతమైన చేతన స్థితిని ,మీ ఆన్ క్లచ్ సామర్ధ్యాన్ని బలపరచుకుంటే,మీరు చూస్తారు,ప్రపంచంతో మీరు ఎంత మక్కువగా,ఎక్కువగా కలసి ఉన్నప్పటికీ,అది మిమ్మలను చాల చేతన స్థితిలో బలపరుస్తుంది.
- ఉదాహరణకి: మీరు భూమి మీదకు 100 యూనిట్ ల శక్తితో వస్తారు,మీరు ఆ 100 యూనిట్ లను పూర్తిగా ఆన్ క్లచ్ కి ఉపయోగిస్తే,మీ చేతన స్థితి బాగా పరిపక్వము అవుతుంది,మరియు పూర్తిగా జ్ఞానోదయం కలుగుతుంది.మీలోపల అనంతమైన వనరుని తెరుస్తారు.
- ఒక్కసారి అనంతమైన వనరుని తెరిచాక ,మీరు ప్రపంచంతో ఎంత కలిసి ( INVOLVE ) ఉన్నప్పటికీ,ప్రపంచం మిమ్మలను,మీ జ్ఞానోదయాన్ని బలపరుస్తుంది.దీనినే శక్తి తత్వ అంటారు.
- ప్రకృతి మాత్రమే మీ జ్ఞానోదయాన్ని బలపరుస్తుంది.కానీ మీకున్న మొదటి 100 యూనిట్ లు శక్తి ,మీరు ఆన్ క్లచ్చింగ్ కి ఉపయోగించకపోతే మరియు అనంతమైన వనరుని తెరవక పోతే ,దానికైనా ముందే బాహ్య ప్రపంచంతో నేరుగా ప్రమేయంతో ఉంటే, బాహ్య ప్రపంచంలో మీకు మీరు చేసుకునే గందరగోళం ,వివిధ స్థాయిలలో.మీరు బాహ్య ప్రపంచాన్ని పోగొట్టుకోవడమే కాకుండా,మీ అంతర్ ప్రపంచం ( INNER WORLD ) , చేతనస్థితి కూడా ఉండదు.
- అందుకే నేను నొక్కి చెప్తున్నాను,మీ ప్రధాన కాలాన్ని,రోజు లోకాని,వారం లోకాని,నెలలోకాని,సంవత్సరం లోకాని మీ జీవితం లో కానీ,( మీ యవ్వనం -మొదటి 25 సంవత్సరాలు ) మీ శక్తివంతమైన కాలాన్ని ఆన్ క్లచ్చింగ్ కి,జ్ఞానోదయానికి అంకితం చేయాలి.
- ప్రపంచ వ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాలు చేసిన వివిధ అధ్యయనాల ద్వారా , పరిశోధనల ద్వారా నేను నిరూపించగలను.హిందువులు ఎక్కువ కాలం,ఆరోగ్యాంగా,సంతోషంగా,శక్తివంతమైన జీవితాన్ని,తక్కువ మారక ద్రవ్యాల అలవాట్లతో,తక్కువ విడాకులతో , తక్కువ బెంగ తో,తక్కువ ఔషధ అలవాట్లతో నివసిస్తారు.నిర్ధేశింపబడిన మందుల అలవాటు కూడా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య.
- నా పిల్లలలో చాలామందికి తెలియదు,మీకు రోజు గడపటానికి మందులు ( PILLS ) వాడాలని.
- నిన్న నా పిల్లల దగ్గరనుంచి ఒక సందేశం అందుకున్నాను.` స్వామిజి , మీరు మాకు ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేసే వరకు ఏమి తినకూడదు,తాగకూడదు,నిద్రపోకూడదు అని నిర్ణయించుకున్నాము.నేను ఆ సందేశం చదివాకా వారికీ వర్చూల్ హాగ్ ( VIRTUAL HUG ) ఇచ్చాను.
- తపస్సు చేయడానికి ఇలాంటి పట్టుదలని అభివృద్ధి చేసుకోండి.పట్టుదల చేతన ద్రవ్యం ( CONSCIOUS CURRENCY )
- ప్రతి బిడ్డ పట్టుదల యొక్క చేతన ద్రవ్యాన్ని ( CONSCIOUS CURRENCY ) ని అభివృద్ధి చేసుకుంటే ,వాళ్ళు వారికీ మరియు ప్రపంచానికి ఆశీర్వదించబడిన వారు.
- నా కూతుర్లు,కొడుకులు,నా కొడుకులు,కూతుర్లు అవ్వాలి అనుకునే వారు- కావలస యొక్క రాజకుమారులు,రాజకుమార్తెలు,ఇది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.మీ పట్టుదలని 2 .5 రోజులకు పొడిగించండి.
- మీరు ప్రకటిస్తే:`ఈ శక్తివంతమైన పరిజ్ఞానం మరియు శక్తుల మానిఫెస్ట్ ని సాధించే వరకు నేను ఈ స్థలం నుంచి కదలను`.ఆ పట్టుదల మీలో 2 .5 రోజులు ఉంటే అప్పుడు మీరు నా క్రౌన్ ప్రిన్స్.
- మన మజిల్ మెమరీ కానీ,బయో మెమరీ కానీ ఏదైనా శక్తివంతమైన పాటర్న్ నుంచి 2 .5 రోజుల పట్టుదల ద్వారా శుద్ధి,నిర్విషీకరణ ( DETOXED ) చేయబడుతుంది.
- ఉదాహరణకి;మీరు మూడవ నేత్రాన్ని పొందాలి అనుకుంటారు.2 .5 లకు నిర్ణయించుకొండి.మూడవ నేత్రం శక్తి పొందేవరకు నేను కదలను అని. మీ పాటర్న్ లు,టాక్సిన్ లు కరిగిపోతాయి మరియు మీరు మూడవ నేత్రం శక్తిని పొందుతారు.మీలో మాయ కానీ,టాక్సిన్స్ కానీ గేమ్ లు ఆదుకోవడానికి గరిష్టంగా 2 .5 రోజులు పడుతుంది. మీరు దీనిని స్టెప్ బై స్టెప్ చేయాలి.
- మొదటిసారి రెండు గంటలకు విఫలమయినా బాధపడొద్దు,ఇందులో బాధపడటానికి ఏమి లేదు.మీరు మొదలుపెట్టారు ! అదే పెద్ద ఆశీర్వాదం.నాకు కూడా .పరమశివ అవతారం.దీనిని పొందడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది.కాబట్టి మీరు 10 జన్మలు తీసుకున్నా నష్టం లేదు.మీరు చాలా ముందుగానే వున్నారు.మీరు గొప్ప సాధకులు.
- మీ విఫల ప్రయత్నాలు తప్పు చేసినట్టు అయ్యి, మీ చేతన స్థితి మీద బరువు పడితే అది చెత్త వైఫల్యానికి దారితీస్తుంది.చెత్త వైఫల్యం తిరిగి మొదలవ్వదు.అది జరిగేలాగా చేయవద్దు.
- మీ ప్రయత్నాలన్నీ జ్ఞానోదయం కోసం అని,ఎక్కువ గిల్ట్ ని నిర్మించుకునే వైపు కాదని మీరు చాలా స్పష్టంగా ఉండాలి.
- ఉదాహరణకి: నా పిల్లల దగ్గరనుంచి నాకు ఈ సందేశం వచ్చింది.ఈ తపస్సు పూర్తి అయ్యేవరకు మేము తినము,నిద్రపోము అని .వాళ్ళు విఫలం అయ్యినా తప్పు ఏమి లేదు.వాళ్ళు ప్రయత్నించారు.అది అంతే.
- మొదటి రోజు అరగంట ఉండొచ్చు.రెండవరోజు ఒక గంట,మూడవ రోజు మళ్ళి 45 నిముషాలు.మూడు రోజుల తరువాత .మీరు అనుకుంటారు.ఫర్వాలేదు . కొద్దీ రోజుల వరకు నాకు చెయ్యాలని లేదు.ఒక నెల తరువాత,మీరు ఇంకొక సర్సన్గ్ చూసి ఇలా అంటారు,`స్వామిజి చెప్పారు ,కాబట్టి నేను మరలా చేయాలి!`మీరు తిరిగి మొదలుపెడతరు.ఈ సరి మీరు మూడు గంటలు చేస్తారు.తరువాతి రోజు వెనక్కు అరగంట.మూడవ రోజు 2 .5 గంటలు మేనేజ్ చేయగలరు.ఇదంతా పర్వాలేదు,తప్పేమి లేదు.
- स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्
స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ గీత ఇలా చెప్తుంది: నువ్వు కొంచం సాధన చేయడం మొదలుపెడితే ,పెద్ద భయాలు,పాటర్న్ లు అదృశ్యమైపోతాయి,మరియు కరిగిపోతాయి.
- మీరు జీవన్ముక్త లా జీవించడానికి,లేదా పరమశివ మానిఫెస్ట్ చేయడానికి సాధన చేయడానికి ప్రయత్నించినప్పుడు ,మీలో గిల్ట్ ని,శక్తిహీనతను,ఇన్ కంప్లీషన్స్ ని స్థిరపడేలా అనుమతించకండి.
- మీరు ఈ రెండింటిని వేరు చేయాలి: మిమ్మలను ప్రేరేపించుకునే సామర్ధ్యము,మరియు అదే సమయంలో మీ సవాల్ ని తీసుకోలేకపోయినప్పుడు,గిల్ట్ లో పడకుండా చూసుకోవాలి.
- మిమ్మలను మీరు ప్రేరేపించుకోండి,సాధన చేయడం,మానిఫెస్ట్ చేయడం మొదలుపెట్టండి,మీరు ఆలా చేయలేనప్పుడు గిల్ట్ లో పడకండి.
- మీరు గ్రహించాలి : గిల్ట్ పడుతుండటము,శక్తిహీనత,అసమర్ధత కేద్రీకృతమైన గిల్ట్ ,ఇవి మీకు ఏ విధంగా సహాయము చెయ్యవు.సీకింగ్ నుంచి మీ ప్రయత్నాలని ఉపసంహరించుకోవడం ,అక్షరాలా ఆధ్యాత్మిక ఆత్మహత్య లాంటిది.
- కాబట్టి నిరంతరమూ తీవ్రంగా పనిచేస్తూ,మీ ఆలోచనలలో గిల్ట్ ని భాగం కనీయకుండా ,అది మీ తీవ్రమైన జీవన్ముక్తి అనుభవం లాగా ఉండాలి.
- మీరందరూ నా బోధనలను తీవ్రమైన లైఫ్ పోసిటివిటీ ( LIFE POSITIVITY ) తో అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
- నా పిల్లలలో చాలామంది వాళ్ళు నిరాహార,యోగ,మరియు ఇతర ఆధ్యాత్మిక ప్రక్రియలు మొదలు పెడుతున్నట్టు పేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతున్నారు.జస్ట్ నిన్నే రాహువు,కేతువు పెయార్చి. ఆధ్యాత్మిక సాధనాలు చేయడానికి మనందరకు ఇది చక్కని సంభవము!
- ఈ రోజు నుంచి డిసెంబర్ 14 వరకు ఆధ్యాత్మిక సాధన, జీవన్ముక్తి,మరియు యోగ,నిరాహార సంయమ,ఆన్క్లచ్చింగ్ ,పూజ మొదలగునవి చేయడానికి చాలా పవిత్రమైన సమయం.
- కొన్ని సంప్రదాయాలలో పూర్తి చాతుర్మాస్య గురు పౌర్ణమి నుంచి రెండు నెలలు,4 పక్షాలు.కానీ మనం,మన సంప్రదాయంలో చాతుర్మాస్య 4 నెలలు.మనం 4 పక్షాలకు తగ్గించలేదు.ఇది జులై 5 న మొదలైనది. మనం కైలాసంలో తిరుక్కోవిల్ అనుష్టాన వాక్య పంచాంగం అనుసరిస్తాము.ఈ పంచాంగం ప్రకారం మనం ఈ 4 నెలలు చేస్తాము .మనం పక్షాన్ని నెలగా పరిగణించము.మనం ఫోర్ట్ నైట్ ని పక్ష అని,మాస ని నెల అని పిలుస్తాము.మనం విజయ దశమి రోజు పూర్తి చేస్తాము.ఇప్పుడు అన్ని ఆధ్యాత్మిక సాధనాలకు పవిత్రమైన సమయం.
- తపస్సు చేయడానికి పని మరియు మీ పట్టుదలని శక్తివంతం చేసుకోండి.
- జీవించి వున్న,సాధన చేస్తున్న,హిందువులుగా పుట్టిన అందరిని కోరుకుంటున్నాను,వచ్చే డిసెంబర్ 14 వరకు ఆధ్యాత్మిక జీవన్ముక్త శాస్త్రాన్ని తీవ్రంగా సాధన చేయండి.
- జ్ఞానోదయానికి ఇది చాలా పవిత్రమైన సమయం.
उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मीः दैवेन देयमिति कापुरुषा वदन्ति | दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या यत्ने कृते यदि न सिध्यति कोऽत्र दोषः।। అనువాదం: శ్రద్ధతో ప్రయత్నం చేసేవారిమీద లక్ష్మి దయ ఉంటుంది.విధి అన్నిటిని వారికీ ఇవ్వాలని అని తక్కువ చేతన స్థితి వున్నవారు అంటారు లేదా జీవితం విధిని పక్కన పెడుతుంది. శ్రద్ధగా ప్రయత్నించాలి,మీ చేతనస్థితి యొక్క పట్టుదల శక్తి ద్వారా కస్టపడి పనిచేయాలి.ఒక వేళ శ్రమపడినా ఫలితం దక్కకపోతే ,లోపలకు చూసుకొని ,సమస్య లోపల ఎక్కడ వుందో పునరాలోచల చేయండి.
- సుభాషితం నుంచి ఎంత స్పష్టమైన మార్గదర్శకం!
- ఈ రోజు హోమ్ వర్క్: ఈ పద్యాన్ని మూడు సార్లు వ్రాసి ,గుర్తుపెట్టుకోండి.కాపీ,పేస్ట్ చెయ్యవద్దు,ప్రతి సారి టైపు చేయండి.
- కూర్చుని వ్రాస్తే చాలా మంచి అలవాటు.లిఖిత జపం చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన,ఎందుకంటే మీతో మీరు కూర్చున్నప్పుడు మీరు చేతనస్థితిలో ,మెలకువతో వుంటారు.అటు,ఇటు తిరగకుండా,మీరు నిరంతరము చేతనస్థితిలో పనిచేస్తారు.
- గత 20 సంవత్సరాలలో నేను చేతితో వ్రాసిన 80 000 పేజీలు సేకరించాము,టాబ్లెట్ లో వున్నాయి. నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.నా జీవితం లో కొన్ని సంఘటనలు తమిళంలో పద్యాలుగా వ్రాసాను.మొదటి 50 పేజీలు మీకు చూపిస్తాను. నేను పెట్ తో వ్రాసేవాడిని,టాబ్లెట్ పి సి లో ,మేము కొన్ని చిన్న స్పెల్లింగ్ లు ,అమరికలు, సరిచేస్తున్నాము. దానిని పబ్లిష్ చేస్తాము.అది తమిళం-సంస్కృతం-ఇంగ్లీష్ లో వున్నది.నా గురువుల నుండి నేను గ్రహించిన చాలావరకు నా శాస్త్రీయ అవగాహనను ,వ్యాఖ్యానాలను , ఆచార్యులనుంచి గ్రహించిన చిట్కాలను,వ్రాస్తూ ఉండేవాడిని.ఖాళీ వున్నప్పుడు నా టాబ్లెట్ పి సి లో సేవ్ చేసుకునే వాడిని!
- నేను వ్రాసుకున్న వాటిలో కొన్ని పద్యాలు! ఈ ఛందస్ ని అంతతి అని పిలుస్తారు.ప్రతి పద్యం చివరి పదం ,తరువాత పద్యం యొక్క మొదటి పదం అవుతుంది!
- అంతతి కొలతలో నా ఆధ్యాత్మిక అనిభావాలను వివరిస్తూ పద్యాలు వ్రాసాను.మీరు తమిళులైన మీకు అర్ధం అవ్వదు.దీనికి చాలా అనుభవం అవసరం.
- నేను ఇవన్నీ నిత్యానంద పీడియా లో అప్ లోడ్ చేస్తాను.మీరు తమిళ కవిత్వంలో అనుభవజ్ఞులు అయితే -వెంబ మరియు అంతతి , మీరు అర్ధం చేసుకోవచ్చు.లేకపోతే ఇంగ్లీష్ అనువాదం,తమిళ్ గద్యం ( PROSE )అనువాదం వరకు వేచి వుండండి.దయచేసి నిత్యానంద పీడియా లో ఎంజాయ్ చేయండి!
- నేను ఇది చెప్పాలనుకుంటున్నాను: జీవితాన్ని సానుకూలంగా ఉండనివ్వండి.నేను భోదించినవి,చెప్పినవి ప్రతిఒక్కటి జీవిత అనుకూల కోణంలో గ్రహించి,అర్ధం చేసుకుని,అంతరీకరణ చేసుకోండి.`మీరు ఇది చెయ్యండి ,జీవన్ముక్తులు అవుతారు `అని నేను చెప్పినప్పుడు దాన్ని జీవితపు అనుకూల కోణం నుంచి చూడండి.` ఇది చెయ్యకపోతే మీరు భాదలు పడతారు`అని నేను చెపితే దాన్ని బెదిరింపుగా ,సవాలుగా తీసుకుని ఇలా చెప్పవద్దు,`నేను ఇది చేస్తాను,నేను శిక్షింపబడనని రుజువు చేస్తాను!`కాదు,దానిని జీవితపు అనుకూల కోణం నుంచి తీసుకోండి,ఎల్లప్పుడూ జీవితపు అనుకూల శక్తి తో కదలండి.చివరకు , జీవిత సానుకూలతకు మిమ్మలను ప్రేరేపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను.( TO BE LIFE POSITIVE )
- ప్రతి ఒక్కటి లైఫ్ పాజిటివ్ అని గ్రహించేలా మీరు నిర్ణయించుకుంటే ,మీరు ఈ ప్రపంచంలో ని మంచి విషయాలను మానిఫెస్ట్ చేస్తూనే వుంటారు.మీరు ఆ దిశలో మాత్రమే పని చేయండి.వేరేలాగా ఆలోచన కూడా వద్దు.NO NEED FOR THAT OTHERWISE THOUGHT CURRENT.
- తీవ్రమైన చురుకుదనం,జీవిత సానుకూల వైఖరి,అభిరుచి,శక్తి మరియు మానిఫెస్టేషన్ కొరకు వెళ్ళండి.
- ఈ రోజు సత్సంగ్ యొక్క సారాంశము: తీవ్రమైన జీవిత సానుకూల వైఖరి కోసం వెళ్ళండి.సంపూర్ణ ఆన్ క్లచ్చింగ్ నేర్చుకోండి.మీ జీవితం తో మీరు పూర్తిగా కలిసిపోయి ( INVOLVED ) ఉండటానికి ఆన్ క్లచ్చింగ్ అధికారం ఇస్తుంది.జీవితం లో జ్ఞానోదయం ప్రప్రధమైన ప్రాధాన్యత కలది.
ఈ పూర్తి సత్సంగ్ ని ఇక్కడ చూడండి https://www.youtube.com/watch?v=6QTD_PYt2R4
ఈ రోజు ఛాయాచిత్రాలు
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4304860706268413 https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4304869129600904