ఆగష్టు 28 2020

From Nithyanandapedia
Jump to navigation Jump to search

పేరు

జ్ఞానోదయం కేంద్రీకృతమై ఉన్న విషయాలను మాత్రమే నేర్చుకోండి మరియు శక్తిని వ్యక్తీకరించడానికి మీకు ప్రత్యక్షంగా సహాయపడుతుంది! || పరమశివోహం-S11 || పరమశివత్వ

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam, expounded on the cosmic principle, Only Learn Things That Are Enlightenment Centric and Directly Help You Manifest Powers! during the everyday live public talk - Nithyananda Satsang. His Divine Holiness (HDH) gave the directive to the disciples, that His Guru, Yogananda Puri gave HDH, which is to stop eating after sunset. HDH explained an ancient technique to help one to overcome hunger which will raise the quality of the whole Consciousness. HDH asked everyone to take the Sankalpa of being a Dheera, and not stop until Paramashivatva is manifested. HDH then led everyone into Paramashivatva to manifest Paramashiva Gadhi. The Darshan for today was Ganesha Bhava Darshan.

Presidential Daily Briefing with the Paramashiva Ganas ensued.

Contributing to over 108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 11, Day 2 of Paramashivoham. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Consciousness over Matter. Delegates also received the initiation into Vidyarambham Initiation.

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the Truths of JIVA, Listening, Genesis of Identity, the Four Tattvas and Power of Deeksha, as revealed by HDH inspiring millions towards the Science of Hinduism.

సత్సంగం

Video Audio



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

28 ,ఆగష్టు ,2020 ,08 : 14 .శుక్రవారం, నిత్యానంద సత్సంగ్. కైలాస నుంచి పరమశివుని సందేశం ప్రత్యక్షంగా .

  • నాయొక్క మానిఫెస్టేషన్ కు 36 సూత్రాలు, వీటిని పాటించడం వలన మీకు నియమించబడిన వివిధ శక్తులను తీవ్రంగా ప్రదర్శిస్తారు,దానితో పాటుగా మీ ఉనికిని పరమశివగా కీర్తిస్తారు,అలాగే మీ యొక్క పరమశివత్వాన్ని ప్రదర్శిస్తారు.
  • హిందూత్వం గురించి చాల చక్కని విషయం ఏమిటంటే,ప్రతిఒక్కటి మిమ్మలను జీవన్ముక్తులను చేయడానికి మాత్రమే వివరించబడుతుంది.
  • శక్తుల ప్రదర్శన కానీ , మోక్షం కానీ మీకు ప్రత్యక్షంగా వచ్చేలా చేయని వాటిని వేటినైనా మీరు నేర్చుకోవద్దు.
  • పరమశివుడు మీ శరీరం ద్వారా ప్రదర్శించే ( MANIFEST ) దే పరమశివత్వ.మీరు ఆయనలో విలీనం కావడమే పరమశివ గది. మీరు అయితే పరమశివత్వాన్ని ప్రదర్శించాలి లేదా పరమశివ గదిలో విలీనం కావలి.
  • నా పిల్లలందరికీ ఇది చెప్పాలనుకుంటున్నాను: మోక్ష కేంద్రీకృతం( CENTRIC ) ,పరమశివత్వ,లేదా పరమశివ గది కేంద్రీకృతం కానిది ఏదీ నేర్చుకోవద్దు.
  • ఒక చిన్న సంఘటన: నా గురువు యోగానంద పురి ఇలా చెప్పేవారు, సూర్యాస్తమయం అయ్యాక ఏమి తినవద్దు అని,సూర్యాస్తమయం తరువాత వేసే ఆకలి నిజమైన ఆకలి కాదు.
  • తమిళంలో అందంగా అయన చెపుతారు .సూర్యాస్తమయం తరువాత మీ కడుపుకి వేసే ఆకలి నిజమైన ఆకలి కాదు.అప్పుడు దానికి ఆహరం ఇవ్వవద్దు.ఒక బట్టని చల్లని నీటిలో తడిపి మీ పొట్టమీద పెట్టుకోవాలి.బట్ట మీ లివర్ దగ్గర తగలాలి .ఆ ప్రదేశం అంత కప్పాలి,తరువాత నిద్రపోవాలి.
  • భారత దేశంలో దీనిని పేదరికానికి నిర్వచనంగా చెపుతారు.ప్రజలు ఇలా చెపుతారు.ఆహరం కొనుక్కోవడానికి మాదగ్గర సరిపడా డబ్బు లేదు.మా కడుపు మీద తడి బట్ట వేసి పడుకున్నాము అని. అది ఇంక పేదరికానికి చిహ్నం కాదు.అది గొప్పతనానికి గుర్తు.థర్డ్ రేట్ వారు,పేదలు,క్రింద మధ్య తరగతి వారు, రోజుకి 3 సార్లు తింటారు.ధనవంతుడైన ఠీవిగా వున్నరాజు నెలకు ఒకసారి !
  • సూర్యాస్తమయం తరువాత తినడం ఆపేయండి. ఆహారాన్నిమరియు ఐశ్వర్యాన్ని కలపవద్దు.
  • సూర్యాస్తమయం తరువాత మీకు ఆకలి వేసింది అంటే,మీ కడుపు మీకు అబద్దం చెపుతుంది అని. అది అసత్యమైన ఆకలి.కడుపుమీద తడి బట్టను కప్పి,అది లివర్ వరకు కప్పేలా చేసి నిదురపొండి.మొదట కొద్దిరోజులు మీకు కష్టం అనిపించవచ్చు.కానీ ఆరోగ్యం కోసం దీనిని చెయ్యండి.
  • ఒక వ్యక్తి మా గురువుగారిని ఇలా అడిగాడు.ఆకలి వేసినప్పు ఆహరం తీసుకోపోతే నాకు గ్యాస్ట్రిక్ సమస్య రాదా ? అని .
  • అయన ఇలా చెప్పారు.` గ్యాస్ట్రిక్ సమస్య వలన నువ్వు చనిపోవు,కానీ సూర్యాస్తమయం తరువాత తింటే లివర్ సమస్య వచ్చి చనిపోతావు ` అని.
  • సూర్యాస్తమయం తరువాత,మీ శరీరంలో సరిపడినంత అగ్ని/ఇంధనం ,జఠరాగ్ని ఉంటాయి.అప్పటికే ఉన్నవాటిని దహించడానికి .
  • జీర్ణ వ్యవస్థ అగ్ని లో మూడు స్థాయి లు ఉంటాయి. జఠరాగ్నికి మూడు రకాల ఉనికి ఉంటుంది.
  • సూర్యాస్తమయం తరువాత జఠరాగ్ని కి ఇంకా ఎక్కువ లోడ్ తీసుకునే శక్తి ఉండదు.
  • బ్రాహ్మణులలో అగ్ని గోత్ర,భరద్వాజ గోత్ర వారు - ఎగిరే బ్రాహ్మణులు,వారు సూర్యాస్తమయం తరువాత ఏమి తినరు.ఎగిరే శాస్త్రాన్ని వ్రాసింది ఒక భరద్వాజ ఋషి.వారు ఒక చోట నుంచి మరొక చోటికి ఎగురుతూ వెళ్లేవారు.ఒక చిన్న వస్తువుని శరీరానికి తగిలించుకుని - ఆకాశ మార్గంలో,మరియు సమూహాలుగా ఎగిరే సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉండేది.మనకు సాంకేతిక పరిజ్ఞానం ,యంత్ర నిర్మాణం రెండూ ఉండేవి.
  • ఆదిశివ వెళ్ళాలర్ సంఘం వారు,మరియు జైన్ సంఘం వారు సూర్యాస్తమయం తరువాత తినరు.
  • సూర్యాస్తమయం తరువాత తినకూడదు అనేది తెలివైన పరిజ్ఞానాలలో ఒకటి.
  • ప్రతి రాత్రి అదే డ్రీం స్టేట్ కి వెళ్తారా లేదా డీప్ స్లీప్ స్టేట్ కా అనేది ఆ రోజు ఆ శరీరం యొక్క కెమిస్ట్రీ ని బట్టి ఉంటుంది.మీరు ఏ స్థితి కి స్థిరపడతారు అనేది నిర్ణయించబడుతుంది.
  • మీ శరీరం లో ఎక్కువ ఆహరం కానీ,టాక్సిన్ లు కానీ ఉంటే సహజంగా మీరు చెత్త స్థితిలో పడతారు.
  • మీరు నిరాహార సంయమ చేసివుంటే మీ నిద్ర చాలా తేలికగా,అందంగా,రొమాంటిక్ గా ఉంటుంది. మీరు శృంగారాన్ని ఎక్కువ ఇష్టపడుతారు ఎందుకో తెలుసా? అది మిమ్మలను తేలికగా చేస్తుంది.అది జాగ్రత - శుషుప్తి అనుభవాన్ని ఇస్తుంది.శుషుప్తి యొక్క తేలికథనం,జాగ్రత్ యొక్క సజీవ భావన కలుగుతాయి !
  • సూర్యాస్తమయం తరువాత తినడం మానేస్తే ,శరీరం స్వంతంగా శుభ్రం చేసుకుంటుంది, నేను హామీ ఇస్తాను ,11 రోజులలో ,రాత్రి అంతా,ఆ స్థితి రొమాంటిక్ రకమైన స్పేస్ లాగా ఉంటుంది.
  • సూర్యాస్తమయం తరువాత తినడం ఆపేయండి.
  • ఉదయం నుంచి రాత్రివరకు మీరు ఏమేమి చేస్తారో అవన్నీ మీ ఆత్మలింగ తో చేయండి.రాత్రి మీరు గమనించగలరు,పరమశివ వడిలో మీరు నిద్రపోతారు.
  • రాత్రిపూట కడుపులో తక్కువ ఆహరం లేదా ఆహరం లేకపోవడం మీ మొత్తం చేతనస్థితి ని స్వచ్చంగా ఉంచుతుంది.
  • అరగంట చక్కని రొమాన్స్ స్పేస్ యొక్క తురీయా స్థితి మీకు పది గంటలు నిద్రపోయినంత ,మరియు డ్రీం స్టేట్ అంత చైతన్యాన్ని ఇస్తుంది.మీరు నిదురపోయే సమయం బాగా తగ్గిపోతుంది.మీరు పడక మీద పొర్లే సమయం బాగా తగ్గిపోతుంది.మీరు ఎక్కువ చైతన్యవంతంగా వుండే అనుభవం యొక్క నాణ్యత బాగా పెరుగుతుంది.
  • నా జీవితమంతా మీ చేతన స్థితి యొక్క నాణ్యతను పెంచడం లోనే ద్రుష్టి పెడుతున్నాను.
  • గత 26 సంవత్సరాలుగా ,నా గురువులు నన్ను పీఠం మీద నియమించాక,వారసత్వం,నేను చేస్తున్న ఒకేఒక పని,నేను ద్రుష్టి పెట్టినది,మీ ఉనికి యొక్క నాణ్యతను పెంచడం.
  • రాత్రిపూట కడుపుని ఖాళీగా ఉంచండి.చల్లటి తడి బట్టని మీ కడుపు మీద,లీవర్ దాక ,వేసుకోవచ్చు.అది మీ మొత్తం చేతనస్థితి యొక్క నాణ్యతను పెంచుతుంది.మీ నిద్ర మొత్తము ధ్యానం చేసే కాలం గా,తురీయా స్థితిగా మారుతుంది.
  • మీ కడుపులో జీర్ణమవ్వని ఆహరం ఉంటే అది పరిశ్రమలాగా తిరుగుతూ ఉంటుంది,మీ విశ్రాంతిని,చైతన్యాన్ని పాడుచేస్తుంది .
  • మీ జఠరాగ్ని శుభ్రం గా వుంది,స్వచ్ఛమైన అగ్ని అయితే,నింపకుండా ఉంటే,అది ఆలయంలోని గర్భమందిరంలోని స్వచ్ఛమైన దీపంలా ఉంటే ,అగ్ని అంతా శిఖరానికి ( CROWN CENTER ) చేరుకుంటుంది.మీరు తురీయా,తురీయాతీత ,ఉత్తమమైన చేతన స్థితికి చేరుకుంటారు.
  • ఎవరైనా సూర్యాస్తమయం తరువాత తినకుండా ఉంటే వాళ్ళు ఆరోగ్యాంగా,చాలాకాలం బ్రతుకుతారని నేను హామీ ఇస్తున్నాను.
  • ఆరోగ్యం అంటే ఏమీకాదు,ఇతరులకు ఉపయోగపడేలా వుంటూ,ప్రపంచాన్ని మీకు ఉపయోగపడేలా చేసుకునే చక్కని వ్యూహం.మీరు తురీయా,తురీయాతీత స్థితులను రోజులో కొన్ని నిముషాలు అనుభవించినా అది మీ సిస్టం లో అభివృద్ధి అవుతుంది.
  • సూర్యాస్తమయం తరువాత కడుపులో ఆహారం లేకపోతే,మీరు ఆటోమాటిక్ గా తురీయా,తురీయాతీత స్థితిలో పడతారు.
  • మీకోసం నాదగ్గర శాస్త్ర ప్రమాణం వుంది, శుశ్రుత సంహిత లో,64 వ అధ్యాయం,85 వ శ్లోకం.
 सायं प्रातः मनुष्याणाम् अशनं श्रुतिचोदितम्।

नान्तरा भोजनं कुर्यात् अग्निहोत्रसमो विधिः।। సాయం ప్రత్ : మనుష్యాణాం అశనం స్తృతిచోదితం | నంతరా భోజనం కుర్యాత్ అగ్నిహోత్రసమో విదిహ్ | అనువాదం వేదాల ఆదేశం ప్రకారం మానవులు ఉదయం,సాయంత్రం మాత్రమే తినాలి.ఈ రెండూ భోజనాల మధ్య ఆహరం తినకూడదు.ఈ నియమము అగ్ని హోత్ర విధి నియమంతో సమానము.

  • నా భక్తులందరూ దీనిని అనుసరించాలని నేను కోరుకుంటున్నాను.
  • మీరు నాకు కొత్తగా భక్తుడు/ శిష్యుడు అయ్యి ,పెద్ద పొట్ట ఉంటే ,దాన్ని భరించవచ్చు.కానీ ఒక సంవత్సరం కన్నా ముందునించి నా భక్తుడు/ శిష్యుడు అయి ఉండి, పెద్ద పొట్ట ఉంటే ,అది ఏదో పెద్ద పొరపాటే.మీరు ఎక్కడో మోసం చేస్తున్నారు.
  • మీకు పెద్ద పొట్ట వుండకూడదు.కైలాస సామ్రాజ్యంలోకి పెద్ద పొట్ట లేకుండా రావాలి.నేను కైలాస ద్వారము ఎలా చేసానంటే ,పెద్ద పొట్ట వున్న వాళ్ళు అక్కడ ఇరుక్కుపోతారు.
  • గణపతికి కూడా పెద్ద పొట్ట ఉంది అని అనకండి.అతని పొట్టలో బ్రహ్మాండం మొత్తం వున్నది. మీ పొట్టలోచెత్త వున్నది !
  • సన్నగా,ఆరోగ్యంగా,ట్రిమ్ గా ఉండటం నిత్యానంద శిష్యులకు వుండవలసిన అర్హతలు.మీరు కొత్తవారైతే భరించవచ్చు,కానీ మీరు ఒక సంవత్సరం కన్నా పాత శిష్యులు అయితే భరించలేను.
  • హిందూ సంప్రదాయంలో ఏ తత్వ అయినా ముక్తి కోసం,మోక్షం కేంద్రీకృత జీవనశైలి,మోక్షం కేంద్రీకృత జ్ఞానం గురించి వివరిస్తుంది.
  • చాలా మంచి ఆరోగ్యం,సంపద,ఎక్కువ కాలం నివసించే వర్ణాలు- భరద్వాజ గోత్ర బ్రాహ్మణులు,సాధన చేసే అయ్యంగార్లు,ఆది శివ వెళ్ళాలర్ లు,జైనులలో సల్లేఖన సాధన చేసే వారు సూర్యాస్తమయం అయ్యాక తినరు.
  • నా బామ్మగారు చెప్పేవారు.`సూర్యాస్తమయం అయ్యాక దెయ్యాలే తింటాయి.మీరు సూర్యాస్తమయం అయ్యాక తింటే మీరూ దెయ్యాలు అవుతారు`అని !
  • ఈ సాధారణ సూత్రాలని మీరూ ఆచరించకలిగేతే ,మీరు చాలా హుషారుగా,సజీవంగా,భాగ్యవంతులుగా,చాలా కాలం బ్రతుకుతారు.
  • అలాగని మీరూ ఈ సూత్రాలతో ఎప్పుడూ పోరాడవలసిన అవసరం లేదు.మొదట కొన్ని రోజులు ఇది సాధన మాత్రమే.ఒక్కసారి మీ శరీరం ఈ జీవనశైలికి అలవాటు పడితే ,మిమ్మలను మీరు నాశనం చేసుకోలేరు.ఈ గొప్ప శాస్త్రం యొక్క చక్కదనం అదే!
  • ముక్యంగా ఈ మహమ్మారి ప్రళయం తో. ఈ ప్రపంచమంతా మాయతో కూడిన అహంకారం ( DELUSIONAL ARROGANCE )తో నడుస్తుంది.ప్రతిఒక్కరు చనిపోవడానికైనా సిద్ధంగా వున్నారు కానీ ఈ నిబంధనలు, క్వారెంటైన్ సూత్రాలని ఉండటం ఇష్టపడటం లేదు.
  • ఈ క్వారెంటైన్ సూత్రాలు,ప్రయాణ నిబంధనలతో విసిగిపోయారు,ప్రజలు చనిపోవడానికి సిద్ధంగా వున్నారు!
  • కరోనా వలన మరణాలు తగ్గలేదు కానీ నిబంధనలను తగ్గించారు.ఈ పరిమితులకన్నా ప్రజలు చనిపోవడానికి సిద్ధంగా వున్నారు. దీనినే నేను పాండమిక్ ఫెటీగ్ ,మాయతో కూడిన అహంకారం అంటాను. ( THIS IS WHAT I CALL PANDEMIC FATIGUE, DELUSIONAL ARROGANCE. )
  • దురదృష్టవశాత్తు రాజకీయాలు కరోనాతో కలిసిపోయాయి.స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సత్యాలని యదావిదంగా ఉంచుదాము.
  • నా అనుచరులందరూ వినండి,ఇంట్లోనే వుండండి,క్షేమంగా వుండండి,కనీసం డిసెంబర్ 14 వరకు.ఈ ప్రళయం పూర్తి అవ్వనివ్వండి.
  • భౌతిక శాస్త్రము,రసాయన శాస్త్రము,జీవశాస్త్రము,ఆల్కెమీ మొక్క వివిధ కోణాలనుంచి 36 తత్వాలని వివరించగలము.
  • జీవన్ముక్తి,పరమశివత్వ,పరమశివ గది ,ఈ కోణాలనుంచి నేను వివరిస్తాను.
  • పరమశివత్వ అంటే పరమశివుడు మీలో సాక్షాత్కరించడం.పరమశివ గది అంటే మీరు పరమశివునిలో ఉండటం.మీరు పరమశివునిలో ఒకటి అవుతారు ( ONE WITH PARAMASHIVA )
  • ` పరమశివ గది `అనే పదము పూర్వము తిరుమూలార్ చేత నమోదు చేయబడింది.
  • சிவசிவ என்கிலர் தீவினையாளர்

சிவசிவ என்றிடத் தீவினை மாளும் சிவசிவ என்றிடத் தேவரும் ஆவர் சிவசிவ என்னச் சிவகதிதானே. శివ శివ ఎంగిలార్ తీవినైయాలర్ శివ శివ ఎండ్రిదా తీవినై మాలుం శివ శివ ఎండ్రిదా దేవరుమ్ అవర్ శివ శివ ఎన్న శివ గదిదానే . దీని అర్ధం : శివ శివ అనే ప్రకంపనలు తెలియని వారు ప్రతికూల జీవితంలో పడతారు.శివ శివ ప్రకంపనలు తెలిసిన వారు దేవతల స్పేస్ కి చేరుకుంటారు.వారి జీవిత ప్రతికూలాలన్నీ నాశనమయ్యి,అంతిమంగా పరమశివ గది కలిగివుంటారు.

  • మీ చేతనస్థితిని నిర్విషీకరణ ( DETOXING ) చేసి,మీ శరీరం లోనికి చేతనస్థితిని వ్యక్తీకరించేలా చేయడానికి సహకరించడమే నా జీవిత లక్ష్యం.
  • జీవన్ముక్త కోణం నుంచి 36 సూత్రాలను వివరించి, మీకు శివ గది ని మానిఫెస్ట్ అవ్వడానికి సహాయపడతాను.
  • నేను ఆ లోతైన స్థాయిలని వివరించడం మొదలుపెట్టేముందు మిమ్మలనందరిని తిన్నగా కూర్చోమని మనవి చేస్తున్నాను.మీ ఆత్మలింగ ని,జ్ఞానఅంజనం ని దగ్గర పెట్టుకోండి.నేను చెప్పే ప్రతి సూత్రం తిన్నగా మీలోకి ప్రవేశించి ,నిర్వహించడం మొదలు పెడుతుంది.
  • శివ శివ శివ ......
  • అక్షుబ్ధ బిందు - ఆది స్వచ్ఛమైన పరమశివ స్పేస్.
  • నేను పరమశివ గణపతికి మ్రొక్కుతున్నాను.నేను పరమశివకి మ్రొక్కుతున్నాను.పరమశివ యొక్క అక్షుబ్ధ బిందు స్థితి మన అందరిలోనూ వ్యక్తీకరించాలి ( MANIFEST ) మరియు మనందరికీ పరమశివ గది నుంచి 36 సూత్రాలను గ్రహించేలా చేయాలి.
  • జ్ఞానోదయం కొరకు నేను ఈ 36 తత్వాలను వివరిస్తాను,పరమశివత్వ,పరమశివ గది మరియు ఆ సాక్షాత్కారం తో పరత్వ ని సస్థాపించడం కొరకు.
  • సర్వోన్నతి ,మరియు పరమశివ యొక్క అంతిమ స్థితి ,, பரமசிவ பரதத்வத்தை உணர்ந்து ( పరమశివ పరతత్వట్ఠి ఉనరేందు ) ఈ మొత్తం ఉనికిలో పరమశివ సర్వోన్నత స్థితిని గ్రహించి,పరమశివ యొక్క 36 సూత్రాలను మీ అందరికి వివరిస్తున్నాను.పరమశివత్వాన్ని,పరమశివగదిని ,పరమశివ పాదం ని వ్యక్తీకరించడానికి .
  • అక్షుబ్ధ బిందు స్థితికి మొట్టమొదట కావలసింది ` ధీరః` .మీకు ఐశ్వర్యం వచ్చినప్పుడు కానీ,లేదా ఇంకేదైనా,మీరు పరమశివ స్థితికి చేరేవరకు మధ్యలో ఎక్కడా ఆగకూడదు.
  • శక్తులు ప్రదర్చించడం మొదలుపెట్టినప్పుడు మీకు వచ్చే పెద్ద సమస్య ఏమిటంటే,మీరు కోరుకున్నది లేకపోవడం కాదు,మీరు కావాలన్నది ఎక్కువైపోతోంది.`కోరుకోవడం మరియు కలిగివుండటం`,`కోరుకోవడం మరియు కలిగివుండటం`,ఈ సైకోడ్రామలో మీరు ఇరుక్కుపోవడం మొదలై ,మీరు పరమశివుని మర్చిపోతూవుంటారు.
  • పేదరికం మీ సమస్య కాదు. ఎక్కువ ఐశ్వర్యం,లగ్జరీ మీకు సమస్య. మీరు ధీరః అవ్వాలి.మీరు దేవుడైన,దేవేంద్రుడైన,లేదా గొప్ప స్థితికి వెళ్లినా మీరు ఎక్కడా ఆగకూడదు.
  • పరమశివత్వాన్ని వ్యక్తీకరించేవరకు ఆగకుండా మీకు ధైర్యం ఉండాలి.
  • మీరు సంకల్పం తీసుకుని,ఈ సంకల్పం లో సహాయం చేయమని పరమశివుని వేసుకోండి.మీరు పరమశివత్వాన్ని మానిఫెస్ట్ చేయాలి.అంతవరకు ఆపకూడదు.
  • దేవలోకం లేదా భూలోకం లగ్జరీ లని అనుభవించవద్దు అని నేను అనడం లేదు.మిమ్మలను అక్కడే ఇరుక్కుపోవద్దు అంటున్నాను.నేను చెప్పేది ఏమంటే `ఇరుక్కుపోవడం ఆపండి`.
  • పెద్ద సోఫా ఉంచుకోండి.అందులో విశ్రాంతి తీసుకోవచ్చు.2000 డాలర్లు పెట్టి కొన్నాము అని దానికి బెల్ట్ పెట్టుకుని కూర్చోలేరు!
  • మీరు మీ విలాసాలతో ( LUXURIES ) ఇరుక్కుపోయినప్పుడు మీకు చేతనస్థితికన్నా విలాసాలు ఎక్కువ విలువైనవిగా అవుతాయి.
  • హిందూ పార్లమెంట్ కి కైలాస నిర్వహణ మరియు ప్రజలను ఎంచి ,ఎన్నుకోవాలని నేను అనుకుంటున్నాను.
  • దానికి ముందు ఈ 36 సూత్రాలను నిర్వచించాలని అనుకుంటున్నాను.మరియు ఎవరైతే ఈ 36 సూత్రాలని అర్ధం చేసుకుంటారో వారినే కైలాస నిర్వహణకు మరియు హిందూ పార్లమెంట్ కి భాగం అవ్వాలని నేను అనుకుంటున్నాను.అందుకే ఈ సూత్రాలను ,భావాలను నేను వ్యాప్తి చేస్తున్నాను.
  • ఈ విలాసాలలోను ఇరుక్కుపోయి ఉండకండి.మీ విలాసాలను మీ అక్షుబ్ధ బిందు స్థితిని,పరమశివత్వాన్ని,పరమశివ గదిని,పరమశివ పరత్వ నిరుపనం ని మర్చిపోయేలా చేసుకోకండి.
  • నేను పరమశివ సర్వోన్నతుని,పరమశివ అంతిమతని ( ULTIMATENESS ) ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను.కాబట్టి మీరు ఏ విలాసాలలోను,సుఖాలలోను,ఫుల్ఫిల్మెంట్ లోను ,లేదా ఇంకెందులోనైనా ఇరుక్కుపోరు.
  • కొద్దీ రోజుల క్రితం నేను సత్సంగ్ లో చెప్పాను.నేను నా గురువుల మాటలను 100 % ఆచరించానో అప్పుడు నేను తెలిసినవి, తెలియనివి చాలా ప్రయోజనాలు పొందాను.నేను ఎప్పుడైతే గురువుల మాటలు వినలేదు అప్పుడు నాకు దుష్పరిణామాలు,చెప్పనే సమస్యలు వచ్చాయి.
  • ధీర లాగా ఉండటానికి సంకల్పం తీసుకోండి. ధీర అంటే ధైర్యంగా ఉండటం,సాహసోపేతంగా,శక్తివంతంగా,ఉగ్రంగా,మరియు పరమశివత్వాన్ని,పరమశివ గదిని,పరమ పదం పొందేవరకు ఎక్కడా ఆగను అని సంకల్పం తీసుకోండి.
  • మీకు ఇంద్రలోకం ఇచ్చినా,మిమ్మలను స్వర్గానికి రాజుని చేసినా,అక్కడే ఇరుక్కుపోవద్దు.వారికీ చెప్పండి.ఇచ్చినందుకు ధన్యవాదాలు ,నేను పరమశివ అవ్వాలి అని.అదే పరమశివ పరత్వ నిరూపణం.
  • వైష్ణవ సంప్రదాయంలో ఒక చక్కని పద్యం ఉంటుంది.
பச்சைமா மலைபோல் மேனி பவளவாய் கமலச் செங்கண் 

அச்சுதா. அமர ரேறே. ஆயர்தம் கொழுந்தே. என்னும், இச்சுவை தவிர யான்போய் இந்திர லோக மாளும், அச்சுவை பெறினும் வேண்டேன் அரங்கமா நகரு ளானே పచై మామలై పోల్ మేని పావళవాయి కమల చెంకన్ అచ్యుతా అమరరేరి ఆయార్ తం కోజ్హుందే ఎన్నుమ్ యచ్ఛువై తావిరా యాన్ పోయ్ ఇందిరా లోగమ్ ఆళుమ్ అచ్ఛువై పెరినుం వాఇండేన్ అరంగమా నగరులనే.

  • విష్ణు భక్తులు విష్ణు కోసం ఏడుస్తారు,నా అభిరుచి నిన్ను సెలెబ్రేట్ చేస్తుంది,కీర్తిని పాడటం, అద్వైతం యొక్క రుచి ,నీతో ఫీలింగ్ కనెక్షన్ చాలా మంచివి.ఇంద్రలోక రాజుగా అయినా ఆది నాకు వద్దు.నీతో ఫీలింగ్ కనెక్షన్ మాత్రమే కావాలి.ఆది ఒక భక్తుని ధీరత్వం.
  • మీ అందరికి ధీరత్వం ఉండాలి,పరమశివత్వ,పరమశివ గది,పరమ పాద,అదొక్కటే మీ గమ్యం అవ్వాలి.
  • అంతవరకు మధ్యలో వచ్చినవాటిని అనుభవించండి.అనుభవించడంలో తప్పులేదు,కానీ ఇరుక్కుపోవద్దు.సోఫా లో కూర్చో వచ్చు,కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకూడదు.
  • మీరు స్వచ్ఛతను కలిగి వుండండి.పల్లెటూళ్లలో పనస పండు కోసే టప్పుడు చేతులకి ఆముదం రాసుకుంటారు.పండు లోని జిగురు చేతులకు అంటుకొకుని చిరాకు అవ్వకుండా.
  • మీ వ్యవస్థలోకి రోజు స్వచ్ఛమైన ఆముదం.మీ బయో మెమరీ లోఉన్న వ్యతిరేక భావాలూ మీ అంతర్గత అవయవాలలో ఇరుక్కుని వుండకుండా చేస్తుంది.ఇది ఫన్నీ గా అనిపించ వచ్చు.కానీ చేయండి .మీకు యద్ధం అవుతుంది.
  • భగవద్గీతలో 18 అధ్యాయం,55 వ శ్లోకం ఇలా చెపుతుంది.

भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः। ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्।। భక్త్యా మహాభిజనాతి యావణ్యస్కేస్మి తత్త్వతః . తతో మాం అత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం .. అనువాదం: భక్తివలన యదార్ధంగా ఆయనకు నేను తెలుసు.నేను ఏమిటి,నేను ఎవరు.తరువాత యదార్ధంగా నేను తెలిసివుండటం వలన అయన వెంటనే సర్వోన్నతిలో ప్రవేశించారు.

  • పరమశివత్వ,పరమశివ గది,పరమపదం,అదే మీ గమ్యం అని మీకు తెలియాలి.
  • వెళ్లే మార్గంలో అనుభవించడానికి అన్నీ పర్వాలేదు,కానీ ఇరుక్కుపోకూడదు.
  • మీరందరూ అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.ఎవరైనా ధీర అవ్వాలని నిర్ణయించుకుంటే , స్వచ్ఛమైన పరమశివ స్థితి మిమ్మలను ఆశీర్వదించడం,సపోర్ట్ చేయడం,దారిచూపడం మొదలు పెడుతుంది.మరియు తానే మీలో వ్యక్తీకరించడం మొదలు పెడుతుంది.
  • ధైర్యంగా నిర్ణయించుకోండి.` ఓ మహాదేవా,పరమశివా! నేను నీకు సంబందించిన వాడను,నువ్వు మాత్రమే నాలో వ్యక్తీకరించాలి అని నేను కోరుకుంటున్నాను.నన్ను మిగిలిన వాటితో ఇరుక్కుపోకుండా ఉండేలా చేయండి.
  • దీనితో ,కైలాస కోసం పరమశివునికి వీసా కి అప్లై చేసిన క్షణం నుంచి అయన మిమ్మలను చూసుకోవడం మొదలుపెడతారు.వీసా ఇవ్వడమే కాదు,కైలాసకి పౌరుడిగా ఎలా రావాలో ,మరియు అయన లాగా అవ్వడానికి మీకు శిక్షణ ఇస్తారు.మరియు అయన మీలో కలిసి పోతారు.
  • కైలాస కి వీసా మీరు ప్లాన్ చేసుకోండి,అయన మిమ్మలను పరమశివ చేయడానికి ప్లాన్ చేస్తారు.
  • మీరు ఆయనవైపు వీసా కోసం చూడండి,అయన మీవైపు శివ లాగా చూస్తారు.
  • నేను మీమీద కురిపించే దీక్షలన్నీ చాలా తీవ్రమైనవి,శక్తివంతమైనవి, చాలా సజీవమైనవి. శక్తులను,ఆనందాన్ని,తన్మయత్వాన్నిప్రదర్శిస్తాయి. పేదరికం మీ సమస్య కాదు,బదులుగా విలాసాలు మీ సమస్య.రోగాలు మీ సమస్య కాదు,బదులుగా అత్యుత్సాహం,శక్తే మీ సమస్య.
  • పరమశివుని చేరే వరకు ఆగవద్దు.
  • ధీర గురించి వివరించనీయండి!
  • నేను మిమ్మలను ధీర గా చేసినప్పుడే 36 సూత్రాల నిర్వచనం మీకు ఉపయోగ పడుతుంది.లేకపోతే ఆది మీకు నిరుపయోగం అవుతుంది.
  • తిరుమందిరం లో 1536 వ పద్యము.
சிவகதி யேகதி மற்றுள்ள எல்லாம்

பவகதி பாசப் பிறவியொன் றுண்டு தவகதி தன்னொடு நேரொன்று தோன்றில் அவகதி மூவரும் அவ்வகை யாமே. 1536 శివ ఘడియ గది మాత్రుల్లా ఎల్లామ్ బావ గది పాషా పిరవి ఓంద్రుండు తవ గది తన్నోడు నేరోన్రు తోండ్రిల్ అవా గది మూవరుమ్ అవ్వగాయి యామె అనువాదం: శివ గది మాత్రమే మిమ్మలను శాశ్వతమైన ముక్తికి దారిచూపిస్తుంది. శివ గది మాత్రమే అంతిమ మార్గము.మిగిలిన స్థితులు, గతులు,మార్గాలు మిమ్మలను జీవన్ మరణ చక్రంలోకి నడిపిస్తాయి.బంధం మీ వెనకాల వస్తుంది.శివ గదిని తప్ప ఇతర వాటిని అనుమతించ కూడదు.మీ తపస్సుతో,పుణ్యంతో శివగదిని మాత్రమే ఎంచుకోండి,ఇంకేమి వద్దు.మిగిలినవి మిమ్మలను మలినాలలోనికి,బంధాలు,జనన మరణ చక్రంలోకి,మాయలోకి నడిపిస్తాయి.

  • కైలాస లో భాగం కావడానికి ఎవరికైన ఉండవలసిన ప్రాధమిక అర్హత `ధీరత్వం`.మీరు మీతోనే గంభీరంగా ఉండాలి,` నేను శివ గది ని మాత్రమే సాధిస్తాను.మార్గ మద్యంలో ఏమి వచ్చినా ఫర్వాలేదు.నేను దానితో ఇరుక్కుపోను,ఆగను.ఆ మధ్య వచ్చే స్థితులు,స్పేస్ లు,పదవులు,విలాసాలు,సుఖాలకు నేను స్పృహ తోటి ఆనందించను ,వినోదించను,నిమగ్నమవ్వను.
  • శివ గది ( SHIVA GADHI IS THE GADHI )

శివపదం శివత్వం పరమశివత్వం పరమశివ గది పరమశివపదం

  • ఈ పరమశివపదం,పరమశివ గది,పరమశివత్వం లను ధీరత్వం తో ,గంభీరంగా,ధైర్యంతో మీ గమ్యం గా చేసుకోండి.మీరు 36 తత్వాలను అర్ధం చేసుకోవడం మొదలు పెడితే మీరు వెంటనే శక్తులను ప్రదర్శించడం మొదలు పెడతారు.
  • అందుకే పతంజలి ముందుగా సమాధి పాద బోధించడం మొదలు పెడతారు.తరువాత అతను మిగిలిన పాదాలు అన్నీ బోధిస్తారు.
  • వచ్చే సత్సంగ్ లలో 36 తత్వాల గురించి వివరిస్తాను.
  • మీరు పరమశివ యొక్క అంతిమ తత్వాన్ని అర్ధం చేసుకుని,దానితోనే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడే మీరు కైలాస నిర్వహణలోకాని,హిందూ పార్లమెంట్ లో కానీ భాగం కాగలరు.కాబట్టి ముందు నేను ఏది చెయ్యాలో అదే చేస్తున్నాను.
  • తిన్నగా కూర్చోండి.పరమశివత్వలోకి ప్రవేశించుదాము.పరమశివ గది ని,పరమశివత్వాన్ని వ్యక్తం చేద్దాము.
  • ధీర కి శాస్త్ర ప్రమాణం మీకోసం నాదగ్గర ఉంది. శ్రీ మద్ భాగవతంలో 3 స్కంద,6 వ అధ్యాయం,45 వ శ్లోకం లో..

तथापरे चात्मसमाधियोगबलेन जित्वा प्रकृतिं बलिष्ठाम् । त्वामेव धीराः पुरुषं विशन्ति తథాపరే చాత్మసమాధియోగబలేనా జిత్వా ప్రకృతిం బలిష్టం త్వమేవ ధీరః పురుషం విశాంతి . అనువాదం: ధీరులు,వారి సమాధి యొక్క పరిపూర్ణమైన శక్తివలన వారి స్వచ్ఛమైన స్వీయ ( PURE SELF ) తో ఏకత్వంతో వుంటారు, స్వచ్ఛమైన చేతన స్థితి.శక్తివంతమైన ప్రకృతిని జయిస్తారు,మొత్తం మానిఫెస్ట్ వరల్డ్ ,మరియు వారి సొంత అంతః కరణ,ఇన్నర్ స్పేస్ మూడు గుణాలచేత ప్రభావితమై ఉంటుంది- సత్త్వగుణం,రజో గుణం,తమో గుణం .అంతిమంగా మీలో ప్రవేసిస్తుంది.ఓ లార్డ్ .

  • మనం ఇప్పుడు పరమశివ గణ సమావేశంలో ప్రవేశించుదాము ,కట్టుబడివున్న బ్రాహ్మణులు,క్షత్రియులు,వైశ్యులు,శూద్రులతో ..

ఈ రోజు ఛాయాచిత్రాలు

ప్రతినిధుల సభ నుండి ప్రకటన(పెన్సిల్వేనియా, యుఎస్ఎ) - మార్టిన్ ఫ్లిన్

USA 40thChaturmasya Pennsylvania Citation Aug 28 2020.pdf


ఫేస్ బుక్ పోస్ట్లు