సెప్టెంబర్ 21 2020

From Nithyanandapedia
Revision as of 16:43, 21 December 2020 by Pradyumna (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

పేరు

ప్రపంచ శాంతిని ఎలా సాధించాలి || పరమశివోహం S12 || దక్షిణామూర్తి భావ దర్శనం || సర్వజ్ఞత్వ శక్తి

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam expounded on the cosmic principle, How to Achieve World Peace during the everyday live public talk - Nithyananda Satsang. His Divine Holiness (HDH) explained that in order to understand peace and manifest it, the being needs to consciously declare Oneness. HDH revealed that Hinduism is the most peace loving, peace practising religion at the individual, social and global level. A project was launched to create 2021 micronations by next International Peace Day, Sep 21 2021, for the revival of the Enlightened civilization. All the living, practising Hindus were invited to be part of this extraordinary project. Today also marked the 3rd day of the auspicious Sri Ananda Venkateshara Swami Salakatla Brahmotsavam in Adi KAILASA bestowing all boons to devotees.

  1. పరమశివ గణలతో రాష్ట్రపతి రోజువారీ సంక్షిప్త సమావేశం జరిగింది.

Contributing to over 108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marked today as Season 12, Day 10 of Paramashivoham. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Sarvajnatva. The Darshan for today was Dakshinamurthy Bhava Darshan.


Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focused on the Truths of the importance of [Guru]], Gratitude, Guru Disciple Relationship, Guru Shishya Parampara, Sarvajnanotra Agama, Saroopya Muktis, Sameepya Mukti and Swamiji's life testimonials as revealed by HDH inspiring millions towards the Science of Hinduism.


సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

"21 సెప్టెంబర్ 2020 ,8 : 56 pm 9 :59 pm ,ఆదివారం,నిత్యానంద సత్సంగ్.

  • పరమశివుని సందేశం కైలాస నుంచి నేరుగా.
  • శాంతి యొక్క స్వచ్ఛమైన స్పేస్ అద్వైతం ( ONENESS )నుంచి మాత్రమే మానిఫెస్ట్ అవుతుంది.ద్వంద్వత్వం ఉనికిలోకి వచ్చిన మరుక్షణం భయం లేదా దురాశ గ్రహించిన యదార్ధం ( COGNISED REALITY ) అవుతాయి.
  • ద్వంద ని ఎప్పుడూ అనుమతించకండి, ద్వైతం గ్రహించిన యదార్ధం లాగా, అది యదార్ధ లక్ష్యం ( OBJECTIVE REALITY ) అయినా ,ఎందుకంటె గ్రహించిన యదార్ధం ( COGNISED REALITY ) నిర్ణయం కర్త.అది మీ యదార్ధ లక్ష్యం ( OBJECTIVE REALITY ) యొక్క అట మార్చేది ( GAME CHANGER ).
  • వాస్తవికతలు ( REALITIES ) 3 వున్నాయి.లక్ష్యం ( OBJECTIVE ),వ్యక్తిగతమైన ( SUBJECTIVE ),గ్రహించిన ( COGNISED ).
  • సబ్జెక్టివ్ రియాలిటీ యొక్క నాణ్యతను,పరిమాణమును,నిర్వచనం ,అవగాహన,అనుభవాన్ని కాంగ్నైజ్డ్ రియాలిటీ మార్చేస్తుంది, అది మనం గ్రహించిన అబ్జెక్టివ్ రియాలిటీ ని మారుస్తుంది.
  • మీరు చేతనస్థితిలో పనిచేయడానికి,మీ ప్రజ్ఞానాన్ని మార్చుకోవడానికి కాగ్నైజ్డ్ రియాలిటీ ఒక్కటే జోన్.
  • దురదృష్టవశాత్తు , కాగ్నైజ్డ్ రియాలిటీ కి పనిచేయడానికి బదులు మీరు అబ్జెక్టివ్ రియాలిటీ మీద పనిచేస్తూ వెళ్తున్నారు.
  • మిమ్మలను అబ్జెక్టివ్ రియాలిటీ మీద పనిచేసేలా చేసే ఆలోచనలు అబ్జెక్టివ్ రియాలిటీ మీ మొదటి ప్రాధాన్యతగా చూపిస్తాయి.దానినే నేను నమ్మక ద్రోహం అంటాను.అది మిమ్మలను అబ్జెక్టివ్ రియాలిటీ చాలా ముఖ్యమైనదిగా మిమ్మలను ఫీల్ అయ్యేలా చేస్తుంది.చాలా నిజము.మరియు వెంటనే దానిగురించి పట్టించుకోవాలి.
  • మీ ఆసక్తికి ఏదైనా మీకు ప్రేమతో,ఆప్యాయతతో చెపితే అప్పుడు మాత్రమే మీరు వినడం మొదలుపెడతారు.
  • కాబట్టి మాయ మీలో చాలా విశ్వాసంతో ప్రవేశిస్తుంది, తాను చేసేది మీ మంచికే అని మిమ్మలను ఒప్పిస్తుంది.దీనినే నేను నమ్మక ద్రోహం అంటాను.

కొన్ని నిర్ణయాలు చేయడానికి అడగటం మీ మంచికే అని అబ్జెక్టివ్ రియాలిటీ మిమ్మలను నమ్మేలా చేస్తుంది.నిర్ణీత మార్గంలోనే నివసించాలి,మరియు నిర్ణీత మార్గాలలోనే కదలాలి.ఓ భగవంతుడా ! దుష్టశక్తి పిల్లలు, సమాజంలో గందరగోళాలని సృష్టించేవాళ్ళు.

  • ఈ రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం. నిజమైన శాంతి విముక్తిని కలిగిస్తుంది ఎవరైతే ,ప్రపంచంలోని అన్ని మంచి విషయాలు మీకు వస్తాయని ఎవరైతే ప్రేరణ పొందుతారో .
  • ఎవరైతే నిరంతరంగా గందరగోళాలను సృష్టిస్తుంటారో,మీడియా లాగా,వాళ్ళ TRP ని పెంచుకోవడానికి,అందరిని ఆకర్షించడానికి గందరగోళాలను సృష్టించి ,వాటిమీద వృద్ధిచెందుతుంటారో ,వాళ్ళు ఏదైనా చేస్త్తారు.
  • శాంతి ని అర్ధం చేసుకుందాము. చేతనస్థితిలో అద్వైతాన్ని తెలియచేసేవారు శాంతిని మానిఫెస్ట్ చేయగలరు.
  • గందరగోళాలను సృష్టించేవాళ్ళు సామాజికంగా,రాజకీయంగా,మతపరమైన కేంద్రాలలో మానవుల శాంతిని భంగపరుస్తున్నారు.వారు మిమ్మలను బానిసలుగా చేసుకుని మీ జీవితాలను నాశనం చేస్తున్నారు.
  • ప్రపంచంలో గందరగోళాలను సృష్టించడానికి హిందుత్వానికి సొంత క్రిమినల్ వ్యూహాలు ఏమి లేవు,మరియు తన భూమిని నిలుపుకుంటుంది,లేదా ఎక్కువ భూమిని సంపాదిస్తుంది.ఇది మానవులకు అనంతమైన శాంతిని ఇవ్వకలిగే చక్కనైన మతం.
  • ఉగ్రవాదాన్ని,మత మార్పిడికి మద్దతు ఇవ్వని ఒకేఒక్క మతం హిందూ మతం.శారీరకంగా చంపే ఉగ్రవాదం-కాలక్రమేణా మానసికనగా చంపే మత మార్పిడి. మత మార్పిడి అంటే మీ మూడవ తరాన్ని చంపడం లాంటిది.ఉగ్రవాదం అంటే వెంటనే చంపడం.
  • మీరు తండ్రిని కన్వెర్ట్ చేస్తే ,కొడుకు మతంలో ఎక్కువ కలుగచేసుకుంటారు.మనమడు వచ్చేసరికి,వారు మతోన్మాదంతో వుంటారు.కన్వర్షన్ మరియు ఉగ్రవాదం రెండు ఒక్కటే, టైం గ్యాప్ తోటి.
  • హిందుత్వం ఉగ్రవాదాన్ని కానీ,మత మార్పిడిని కానీ ఒప్పుకోదు.తన రాజ్యాంగంలోకాని,అది సృష్టించిన పర్యావరణం లో కూడా ఒప్పుకోదు.
  • చాలా మతాలు వారి రాజ్యాంగంలో శాంతి గురించి మాట్లాడుతుంటారు,కానీ అదంతా పర్యావరణ స్థాయి లో శాంతి మాత్రమే.
  • హిందుత్వం అంటే బహిరంగతకు,ఎక్కువ ఆనందం,పారవశ్యం,ఆధ్యాత్మిక ఆనందం,జీవన్ముక్తి గురించే.
  • మీరు హిందుత్వం కోసం నిలబడితే,మీరు నిజమైన శాంతి కోసం నిలబడినట్టు.మీరు నిజమైన శాంతి కోసం నిలబడితే మీరు హిదూత్వం కోసం నిలబడినట్లు.
  • హిందుత్వం శాంతిని ప్రేమించే, శాంతిని సాధనచేసే మతము.
  • మీ చుట్టూ వున్న ప్రతి మతాన్ని చూడండి.గత 200 సంవత్సరాలలో ఎంతమంది మతాన్ని మార్చారో.వాళ్ళ మతపరమైన ఉగ్రవాద కార్యకలాపాలలో ఎంతమందిని చంపేశారో.
  • నేను 1000 సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడటం లేదు.నేను కేవలం 200 సంవత్సరాల క్రితం గురించే మాట్లాడుతున్నాను.
  • నేను మీకు హామీ ఇస్తాను.విపరీత మతోన్మాదం తో వున్న వారు కూడా హిందూ మతం శాంతిని ప్రేమించే ,శాంతిని ఉంచుకునే మతం అని తెలుసుకుంటారు.
  • లోకా సమస్త సుఖినోభవంతు- ప్రపంచమంతా సంతోషంగా,ఆనందంగా ఉండాలి.హిందుత్వం లో ప్రతి శ్లోకం,ప్రతి ప్రార్ధన శాంతి,శాంతి,శాంతి తో ముగుస్తుంది.3 సార్లు అంటే శాంతి,శాంతి,శాంతి.
  • హిందుత్వం అసలైన మతం.వ్యక్తిగత స్థాయిలో,సమాజ స్థాయిలో,ప్రపంచ స్థాయిలో శాంతిని ప్రేమించే,శాంతిలో జీవించేది.
  • హిందుత్వం 56 దేశాలను,200 రాష్ట్రాలను,10000 రాజ్యాలను- సంస్థానాలను పోగొట్టుకుంది అది హిందూ మతానికి నష్టం కాదు .అది భూగోళానికి,మానవలోకి నష్టం.
  • ఎక్కడైతే హిందుత్వం సాధన చేయబడుతుందో ,జీవించి ఉంటుందో,అక్కడ ప్రపంచ శాంతి అనే ఆలోచన జీవించి ఉంటుంది.
  • మీరే గూగుల్ లో మొదటి పది మతాలను పరిశీలించండి.గత 200 సంవత్సరాలలో వాళ్ళు ఎంతమంది మతం మార్చారో,ఎంతమందిని హతమార్చారో.
  • నేను 200 % ఖచ్చితంగా చెపుతాను.మీరే తెలుసుకుంటారు,హిందూ మతం శాంతిని కోరే మతం అని,శాంతితో జీవించే మతం అని.కన్వర్షన్ కానీ ఉగ్రవాదం కానీ ఉండదు.
  • ఎక్కువ శాంతిని ప్రేమించే,శాంతి తో జీవించే మతం యొక్క మతపెద్దగా నేను చెపుతున్నాను ,ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం రోజు నా దీవెనలన్నీ మీకుఇస్తున్నాను.
  • ప్రపంచ శాంతిని జీవన అనుకూలత ( LIVING POSSIBILITY )లాగా ఉండేలా మన హిందువులు చేయాలి,మరియు ఈ ప్రపంచ శాంతిని మనం యదార్ధం చేయాలి.
  • కేవలం ప్రపంచ శాంతి గురించి మాట్లాడితే పని జరగదు.ప్రపంచ శాంతి కోసం పనిచేయడం జీవించి వున్న హిందువుల అసలైన భాద్యత.
  • ఎవరైనా తమని హిందువు అని చెప్పుకునే వారు లేదా హిందుత్వం సాధన చేసేవారు ప్రపంచ శాంతికి పనిచేయవచ్చును. ప్రపంచ శాంతి మన భాద్యత.
  • ప్రపంచం మొత్తం మీద నివసిస్తూవున్న,మరియు సాధనచేస్తున్న హిందువులు అందరికి ఈరోజు నా హృదయపూర్వక అభ్యర్ధన : ఈ 21 సెప్టెంబర్ 2020 ,ప్రపంచ శాంతి దినోత్సవం మనందరం ప్రపంచ శాంతికి బాధ్యతని తీసుకుందాము.
  • ప్రపంచ శాంతి అనే ఆలోచనను జీవించి ఉండేలా మనం చేయాలి. శాంతిని వ్యక్తిగతంగా,సామాజికంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా తీసుకు వెళ్ళడానికి హిందుత్వం చాలా ప్రామాణికమైన మార్గము.
  • ఈ రోజు నాతో ఎవరెవరు చేరుతారో వారితోపాటు నేను ఈ భాద్యతను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రపంచ శాంతిని యదార్ధం చేయడానికి ,ఈ ప్రపంచ శాంతి లో భాగం అవ్వడానికి నివసిస్తూ,సాధన చేస్తున్న హిందువులు అందరికి ఇదే నా ఆహ్వానం.
  • గొప్ప ఆలోచనలు అన్నీ విరోధాన్ని కోరుకోవు.విరోధం లేకుండా జీవించడం,ఉగ్రవాదం లేకుండా జీవించడం,ప్రశాంతంగా జీవించడం, ఆక్రమణలు లేకుండా జీవించడం, మానసికంగా,శారీరకంగా ,వ్యక్తిగతంగా ప్రశాంతంగా జీవిస్తూ ప్రపంచ శాంతిని యదార్ధం చేయాలి.... దీనికోసం ఈ రోజు నేను ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తున్నాను. నివసిస్తూ వున్న,మరియు సాధన చేస్తున్న హిందువులు అందరిని ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వడానికి నేను ఆహ్వానిస్తున్నాను.
  • ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో మైక్రో నేషన్ ని చేసుకోవడానికి అనుమతిస్తారు. రాజ్యాంగబద్దంగా ఆ దేశాలకు స్వతంత్రం ఉంటుంది.
  • ఈ ప్రాజెక్ట్ మీరు నివసిస్తున్న రాజ్యాంగం లోపల , మీరు నివసిస్తున్న దేశం యొక్క చట్టబద్దమైన అనుమతితో జరగాలి.చట్టపరమైన ఉల్లంఘనలు వుండకూడదు.

ప్రస్తుతం ఈ మైక్రో నేషన్ లు స్థాపించుతున్న దేశాలు అంటార్కిటికా ఆంటీగా మరియు బార్బుద ఆస్ట్రేలియా ఆస్ట్రియా బోస్నియా అండ్ హెర్జ్గోవినా బ్రెజిల్ కెనడా చీలి / అర్జెంటీనా బోర్డర్ కొలంబియా కుక్ ఐలాండ్స్ ఫ్రాన్స్ మార్షల్ ఐలాండ్స్

అంటార్కిటికా 

క్రొయేషియా చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ ఫిజి టోంగా జర్మనీ గ్రీస్ హోండురస్ ఇజ్రాయిల్ ఇటలీ కిరిబాటి జాంబియా లిథుయేనియా మెక్సికో న్యూ జిలాండ్ పోర్చుగల్ రీయూనియన్ సెర్బియా స్వీడన్ ది బాహం యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్

  • గత రెండు సంవత్సరాలనుంచి మేము దీని కోసం పరిపూర్నంగా అధ్యయనం చేసాము. మేము పది సంవత్సరాల క్రితమే మొదలు పెట్టాము. పైన చెప్పబడిన ప్రతి దేశం నుంచి వీటిమీద చట్టబద్దమైన వ్రాయబడిన లాయర్ల అభిప్రాయాలు , ఆ దేశం యొక్క సుప్రీమ్ కోర్ట్ తీర్పు, కలిగివున్నాము. ఈ దేశాలు అన్నింటిలో మైక్రో నేషన్ చట్టబద్దం. కొన్ని దేశాలు అనుమతించడం లేదు. కొన్ని దేశాలు మైక్రో నేషన్స్ ఉండటానికి అనుమతిస్తున్నాయి. కొన్ని అనుమతించకపోవడమే కాదు,గుర్తింపుకూడా ఇవ్వడం లేదు.ఈ 40 దేశాలు మైక్రో నేషన్స్ ఉండటానికి అనుమతిస్తున్నాయి.
  • నేను నా శిష్యులను,భక్తులను అభ్యర్దిస్తున్నాను.వీలయినన్ని మైక్రో నేషన్స్ ని చేయండి.మేము గైడ్ చేస్తాము, ప్రపంచ శాంతిని తీసుకువచ్చే ప్రయోజనం కోసం మద్దతు ఇస్తాము. ప్రపంచమంతా ఈ మైక్రో నేషన్స్ నే ఏర్పరచే ఉద్దశం ఏమంటే ,ప్రపంచ శాంతి కోసం.వచ్చే సంవత్సరం అంతర్జాతీయ శాంతి దినోత్సవం రోజుకి మనం 1008 మైక్రో నేషన్స్ ఏర్పాటు చేద్దాము అని కోరుకుంటున్నాము. ఈ 1008 మైక్రో నేషన్స్ ఐక్యత 'ది మాక్రో నేషన్ కైలాస్'.
  • ఈ అంతర్జాతీయ శాంతి దినం రోజున ఈ ప్రాజెక్ట్ మనం తీసుకుందాము. ఎవరైతే వారి సమయాన్ని,ప్రతిభను, సంపదను పంచగలరో వారు దయచేని మా నిత్య జ్ఞానాత్మానంద స్వామి ని కాంటాక్ట్ చేయండి. ఆమె ఈ ప్రాజెక్ట్ కి లీడ్.
  • ప్రపంచ శాంతి ని తీసుకురావడానికి మంచి మార్గం దీనికోసం పని చేయడమే: వ్యక్తిగత స్థాయి,సామజిక స్థాయి, ప్రపంచ స్థాయి.
  • మీరు నేను ఆ పైన చెప్పిన దేశాలలో ఉన్నట్లయితే మీరు వెంటనే మమ్మలను సంప్రదించండి. మీరు ఆ లిస్ట్ లో లేకుండా ,మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మా నిత్య జ్ఞానాత్మానంద స్వామిని సంప్రదించండి.
  • అధమం 1000 మైక్రో నేషన్స్ ని స్థాపించుదాము.మేము ఇప్పటికే లిస్ట్ అయ్యిన 2000 కొరకు పనిచేస్తున్నాము,నివసిస్తున్న మరియు సాధన చేస్తున్న హిందువులు ప్రపంచం మొత్తంలో మైక్రో నేషన్స్ కి వ్యవస్థాపక తండ్రులు ( FOUNDING FATHERS ) కాబోతున్నారు.
  • ఈ మైక్రో నేషన్స్ నిర్మించే పద్దతిలో ఎవరైనా ఘర్షణలు తేవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటె ప్రపంచ శాంతిని తీసుకురావడమే దీని ఉద్దేశం.
  • అద్వైతాన్ని వ్యాప్తి చేయడానికి ఎవరికైన ఆసక్తి ఉంటే ,గొప్ప హిందూ సూత్రాలు, ధ్యానం,ఆన్క్లచ్ ద్వారా వ్యక్తిగత శాంతిని ఏర్పాటు చేయడమే కాకుండా, పర్యావరణాన్ని సృష్టిస్తూ,ఎక్కడైతే ప్రపంచ శాంతి మొదలు అవుతుందో,ప్రపంచ శాంతిని మానిఫెస్ట్ చేస్తూ,జీవిస్తూ,ప్రేమిస్తూ ప్రపంచ శాంతిని వ్యాపింపచేయ వచ్చు.
  • 2021 వ సంవత్సరానికల్లా మనకు 2021 మైక్రో నేషన్స్ కావాలి.
  • కానీ అధమం మనం 1000 వాస్తవంగా చేద్దాము.
  • 2021 అంతర్జాతీయ శాంతి దినం కి ముందు మనం 2021 వాటిని రిజిస్టర్ చెయ్యాలి. అధమం 1000 కి గుర్తింపు వస్తుంది.అది సాధ్యమే.
  • 21 సెప్టెంబర్ 2021 మంగళవారం 2021 కైలాస మైక్రో నేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా చేయడానికి మనకు టైం లైన్.
  • ఈ గొప్ప లక్ష్యం లో భాగస్థులు అవ్వండి.ప్రపంచ శాంతి కోసం పని.
  • ఇది ప్రపంచ శాంతికి ఉద్యమం అవుతుంది.మనందరం దానిని నిజంగా చేద్దాము.
  • గత 26 సంవత్సరాలుగా నేను జీవన్ముక్త నాగరికతను పునరుర్ధరించడానికి పని చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి వివిధ సంఘాల ఉద్దేశాలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాము. 2005 లో లాస్ఏంజెల్స్ లోని దుర్ట్ లో జీవన్ముక్త ఆధారిత సంఘాన్ని ఒకదాన్ని స్థాపించాము.

2001 లో నేను ఒక సంఘాన్ని స్థాపించాను,తిరుచంగోడ్ ,ఈరోడ్ లో ఆ సంఘానికి సెంటర్ పెట్టాను.2000 ఆదికైలాస , బిడది, బెంగళూరు, 2003 లో హైదరాబాద్ లో,2004 లో ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల, 2005 లో దుర్ట్ ఆశ్రమం, లాస్ఏంజెల్స్. నేను దీనిమీద గత 26 సంవత్సరాలనుంచి పని చేస్తున్నాను. ఈ శాస్త్రం లో మనం మాస్టర్స్ అయ్యాము,ఇందులో మనం నిపుణులము అయ్యాము.

  • కాబట్టి గత 10 సంవత్సరాలుగా చట్టపరమైన,వివిధ సమస్యల గురించి మేము క్షుణ్ణంగా అధ్యయనం చేసాము. సంఘాలు ఎలా విజయవంతం అవుతాయో అనేదానిమీద చట్టపరమైన అభిప్రాయాలు పొందాము- మొత్తం జ్ఞానం అంత సిద్ధంగా వున్నది.
  • ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న,సాధన చేస్తున్న హిందువులందరిని అభ్యర్దిస్తున్నాను మరియు ఆహ్వానిస్తున్నాను .కైలాస ,జీవన్ముక్త పర్యవరం ,ని పునరుర్ధరించడం ద్వారా భూగోళం మీద ప్రపంచ శాంతిని తీసుకువచ్చే గొప్ప బాధ్యతని తీసుకోవడానికి .21 సెప్టెంబర్ 2021 కల్లా 2021 మైక్రో నేషన్స్ చేయాలి. న్యాయబద్ధమైన,రాజకీయ,సాంఘిక,వ్యక్తిగత విషయాల గురించి గత 26 సంవత్సరాల అనుభవం మంచి అవగాహనను ఇచ్చింది. ఈ మైక్రో నేషన్స్ మానిఫెస్ట్ అయ్యి ,నిలబడతాయి.21 సెప్టెంబర్ 2021 కల్లా 2021 మైక్రో నేషన్స్ మానిఫెస్ట్ చేయడానికి ఈ నైపుణ్యంతో ఆ గొప్ప భాద్యతలోకి ప్రవేశిస్తున్నాము. హిందూ మైక్రో నేషన్స్ కి ఎవరైతే ఫౌండింగ్ ఫాదర్ లు అవ్వడానికి ఇష్టపడతారో నేను వారందరిని ఆహ్వానిస్తున్నాను.
  • హిందూత్వ ప్రపంచ శాంతి కి, హిందూత్వ జీవన్ముక్త శాస్త్రానికి మనం నిలబడదాము."


ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4385510201536796

https://www.facebook.com/srinithyananda.swami/posts/1764090160412642

https://www.facebook.com/ParamahamsaNithyananda