Difference between revisions of "సెప్టెంబర్ 25 2020"

From Nithyanandapedia
Jump to navigation Jump to search
Line 32: Line 32:
 
https://www.facebook.com/ParamahamsaNithyananda
 
https://www.facebook.com/ParamahamsaNithyananda
  
[[Category:2020| 20200925]]
+
[[Category:2020| 20200925]] [[Category: 2020-Telugu‎ | 20200925]]

Revision as of 16:39, 21 December 2020

పేరు

సమాధి || పరమశివోహం-S12 || శ్రీ ఆనంద వెంకటేశారా స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవం|| మ్రిగేంద్ర ఆగమ

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam left a written message for all His disciples and followers across the globe (via social media) as His Divine Holiness (HDH) settled from the Great Pause lasting 5 days, sharing briefly a few blissful statements about His Samadhi experience and the Innocence of Existence. “PARAMASHIVA IS BACK, HERE I AM, LOVE YOU ALL..WILL BE BACK TO LIVE SATSANGH IST 7.30 PM 26TH SEP 2020.LETS ALL ENJOY THE INNOCENCE OF EXISTENCE.” Today also marked the 7th day of the auspicious Sri Ananda Venkateshara Swami Salakatla Brahmotsavam in Adi KAILASA bestowing all boons to devotees.

Presidential Daily Briefing with the Paramashiva Ganas ensued.

Contributing to over 108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marked today as Season 12, Day 14 of Paramashivoham. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Remote vision (Duradrishti). The Darshan for today was Lord Surya Bhava Darshan.

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focused on the Truths of the focused on the on how to live Kailaasa, Introduction to Mrigendra Agama, 25 states of consciousness, 11 dimensions, Horizontal and Vertical time zones and Pancha Krityas, as revealed by HDH inspiring millions towards the Science of Hinduism.

సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

"పరమశివునిగా ఇక్కడకు తిరిగి వచ్చాను, మీరు అందరిని ప్రేమిస్తున్నాను. చాలా రోజుల తర్వాత గొప్ప విరామం నుండి స్థిరపడుతున్నాను. సమాధిలో ఉనికి యొక్క నిష్కపటత్వాన్ని శ్వాసించడం ఎల్లప్పుడూ సేదతీర్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ సమయం సమాధి సంపూర్ణంగా ఎలాంటి ఆహరం లేకుండా, నిమ్మకాయ నీరు మరియు వేపాకులా సారం తో 5 కిలోలు కోల్పోయి మరియు చాలా సజీవంగా, నవీనంగా, యువకుడిలా ఉన్నాను.ఉనికి యొక్క నిష్కపటత్వం యొక్క ఆనందం నిజాంగా చాలా మధురం గా ఉంది. అలాగే చాలా దూరం గా ఒక చోటికి చాలా సమయం వెళ్లినట్లుగా అనిపించింది కానీ, వాస్తవికత లో భూగ్రహ సమయం ప్రకారం కేవలం 5 రోజులు మాత్రమే. ఉత్తమమైన విషయం ఏమిటంటే, ఈ ఉనికి యొక్క నిష్కపటత్వాన్ని శ్వాసించడం. సత్సంగం యొక్క ప్రత్యక్ష ప్రసారం తిరిగి 26 సెప్టెంబర్ 2020 IST 7.30 సాయంత్రం ప్రారంభం అవుతుంది.అందరు ఈ ఉనికి యొక్క నిష్కపటత్వాన్ని ఆనందించండి. అందరు సత్సంగం యొక్క ప్రత్యక్ష ప్రసారం లో పాలుపంచుకోండి "


న్గాటి హురుంగతేరంగి స్వదేశీ సంఘం (రోటోరా, న్యూజిలాండ్) యొక్క కౌమాటువా (ఎల్డర్) గౌరవించిన లేఖ. - జాక్ మారినో

Hurunga 1.jpg


Hurunga 2.jpg

ఎన్‌జిటి హినెమిహి తే హపు దేశీయ సంఘం (రోటోరా, న్యూజిలాండ్) యొక్క కౌమాతువా (ఎల్డర్) గౌరవించిన లేఖ. - జాక్ మారినో

Hinimehi 1.jpg
Hinimehi 2.jpg


ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/srinithyananda.swami/posts/1769238386564486

https://www.facebook.com/ParamahamsaNithyananda