ఆగష్టు 24 2020

From Nithyanandapedia
Revision as of 16:32, 21 December 2020 by Pradyumna (talk | contribs)
Jump to navigation Jump to search

పేరు

మీరు ఏ ఆలోచనలు ఐతే మీ చేతనాస్థితి లో నాటుతారో, వాస్తవికత లో నిజమవుతుంది || పరమశివోహం-S10 || నిర్వికల్ప సమాధి || 25 దశల చేతనస్థితులు

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness expounded on the cosmic principle, Creativity Is Ability To Keep Inner Space's Inspiration Through Continuity Till It Becomes Reality during the everyday live public talk - Nithyananda Satsang. His Divine Holiness explained that anything planted consciously in space becomes reality in time and that anything continuously planted in time gets into space. HDH also strongly recommended that everyone who is new to his Satsangs, start watching his Satsangs on Unclutching providing the link on how to do Unclutching to experience the core Intensity of your life, to achieve Enlightenment and Manifest Powers. Today celebrations continued in Adi KAILASA Sarvajnapeetha, being the 13th day of Ganesh Brahmotsavam. The Darshan for today was Lord Surya Bhava Darshan.

Contributing to over [[108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations]], KAILASA's Nithyananda Hindu University marks today as Season 10, Day 14 of Paramashivoham. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Remote Visioni.

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the Truths of the 25 States of Consciousness and introducing [[11 Dimensions], the Higher Dimensions of KAILASA, Mrigendra Agama, Horizontal and Vertical time zones and Pancha Kriyas, as revealed by the Supreme Pontiff of Hinduism, inspiring millions towards the Science of Hinduism.

సత్సంగం

Video Audio



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

24 ఆగష్టు 2020 , 08 : 07 pm ,సోమవారం,నిత్యానంద సత్సంగ్.

  • కైలాస నుంచి పరమశివుని సందేశం ప్రత్యక్షంగా .
  • కాలానికి స్పేస్ కి సంబంధం బాహ్యంగా అనుక్రమం ( CONTINUITY ) మీద ఆధారపడి ఉంటుంది, అంతర్గతంగా తీవ్రత ( INTENSITY ) మీద ఆధారపడి ఉంటుంది.
  • స్పేస్ లో ఏదైనా నిరంతరంగా నాటినవి కాలంలో అవి యదార్ధమవుతాయి.కాలంలో ఏదైనా నిరంతరంగా నాటినవి స్పేసులోకి వస్తాయి.
  • పూర్తిగా మెలకువగా వుండండి. అత్యుత్తమ చేతనస్థితికి పురోగతి కలిగించే సత్సంగ్ లలో ఈ సత్సంగ్ ఒకటి అవుతుంది.
  • అర్ధంచేసుకోండి.ఇన్ఫినిటే పోసిబిలిటీ మల్టిప్లికేషన్ .మీరు ఒకే శ్రేణి ( LINE ) మీద పనిచేస్తారు అనుకోండి,మీరు విస్తరించాలి అని నిర్ణయించుకున్నారనుకోండి,నాకు హద్దులు లేవు అని నిర్ణయించుకున్నారనుకోండి,`నేను అన్నీ అనంతమైన దిక్కులకు విస్తరించాలి ` అని నిర్ణయించుకున్నారనుకోండి, అది ఇన్ఫినిటే పోసిబిలిటీ మల్టిప్లికేషన్ అవుతుంది.
  • మీరు ఇలా అనవచ్చు,` నేను పారిశ్రామికవేత్త అవడంలో బిజీ గా వున్నాను,నా ఆరోగ్యాన్నీ నేను లెక్క చేయను,నాకు పెద్ద బొజ్జ ఉంటుంది,నేను అడ్డమైన ఆహారం కడుపులో వేసేస్తాను,నాకు యోగ చేయడానికి సమయం లేదు అని అంటారు.నేను గొప్ప పారిశ్రామికవేత్తని అని. మీకు 40 ఏళ్లకు ,సోమవారం ఉదయం,అది ముగిసిపోతుంది.
  • ముక్యంగా విదేశాలలో వున్న భారతీయులు.మీ ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి.మీరు చెత్త వ్యర్ధ ( JUNK ) పదార్ధాలు తింటున్నారు,దానికి మీ జీర్ణ వ్యవస్థ తయారుగా లేదు.
  • విదేశాలలో వున్న భారతీయులు.మీరు యెంత తక్కువ తింటే అంత ఎక్కువ కాలం జీవిస్తారు.ముక్యంగా అమెరికా,యూరప్,దుబాయ్,కెనడా లలో నివసించే భారతీయులు.మీ జీవితంలో చాలా వ్యర్థం ( JUNK ) ఉంటుంది.తినడం ఆపండి.
  • మీకు వీలయినంతవరకు తినడం తగ్గించండి.తినడం ఆపడానికి ఏదో ఒక కారణం వెతకండి.ఏదో ఒకటి, ప్రదోష వ్రతం,ఏకాదశి వ్రతం,లేదా నిరాహార సంయమ,తినడం ఆపండి.అప్పుడు మీరు ఎక్కువ కాలం ఆరోగ్యాంగా జీవిస్తారు.
  • మీరు ఆన్ లైన్ లో మాత్రమే పనిచేస్తుంటే,ఆ అవకాశం లో మాత్రమే విస్తరించగలరు.నేను నా అన్ని అవకాశాలలో విస్తరించుతాను అని మీరు నిర్ణయించుకుంటే మీ అవకాశాలు విస్తరించే అవకాశం ఉంటుంది.
  • మీకు ఆరోగ్యమైన 6 - ప్యాక్ శరీరం ఉండవచ్చు,బిలియన్ డాలర్ల వ్యాపారం ఉండవచ్చు,ఒక సంపూర్ణమైన అన్ క్లెచెడ్ జీవన్ముక్త స్థితి వలన ప్రతి ఒక్కటి ఒత్తిడి లేకుండా,తమంతట తామే ( SPONTANEOUSLY ) ,ఒకేసారి ( SIMULTANEOUSLY ) జరిగిపోతాయి.
  • ఈ మాటల ద్వారా నేను మీ ఆశలకు నిప్పు పెట్టడం లేదు.ఈ మాటల ద్వారా మీ వేగానికి కళ్లెం వేస్తున్నాను.మిమ్మలను ఆశాపరుడిగా చేయను,మిమ్మలను భాద్యతాపరునిగా చేస్తాను.
  • అనంతమైన అవకాశాల విస్తరణకు నేను మీకు కొన్ని చిట్కాలు చెపుతాను.ఎప్పుడూ చిన్నపిల్లవాడిలాగా , వాళ్ళు ప్రతి విషయంలోనూ కలిగించుకుని హుషారుగా ఉండటానికి ప్రయత్నిస్తారో ఆలా ఉండాలి. ఉదయాన్నే హుషారుగా మీ కాఫీ మీరు చేసుకోండి,మీ పళ్ళపొడి మీరే చేసుకోండి,వేపపుల్ల,కరక్కాయ,బొగ్గుపొడి,ఉప్పు కలిపి బ్రష్ చేసుకోండి.
  • పువ్వులు కోసి పూజ చేయడం.అన్ని విషయాలు ఎక్కువ ఆహ్లాదంగా...
  • దండలు అల్లండి,నాకు బిలియన్ డాలర్ల వ్యాపారం వుంది, నాకు దండలు అల్లడానికి టైం లేదు అని చెప్పకండి.మీకు కావలసినంత ధనం వచ్చేలా చేస్తాను,మీ స్వామీజీకి బంగారు దండను వేయండి.నేను తెలివైనవానిగా,చురుకుగా ఉండాలి అనుకోండి.నేను బంగారు మాలని చేస్తాను అని అది మీకు,కైలాసకి, ప్రపంచానికి చాల ఫలవంతమైనది. అరగంట సమయంలో దండను అల్లడం కన్నా అదే సమయంలో నేను మిలియన్ డాలర్లు సంపాదించి మీకు 100 కే జి ల బంగారు మాల చేస్తాను అంటే నేను స్పష్టంగా వద్దంటాను!
  • మీరు అరగంట కాలం వెచ్చించి మాల తాయారు చేసి సమర్పిస్తే,మీరు మిలియన్ డాల్లర్ల ఒప్పందానికి బదులు బిలియన్ డాలర్ల ఒప్పందం చేస్తారు.
  • మీకు బిలియన్ లు సంపాదించే సామర్ధ్యం వున్నా మిలియన్ లే సంపాదిస్తున్నారు అంటే మీరు దండలను మీ సొంతంగా చేయడం లేదు.మొదటి నెల కొంచం కష్టంగా అనిపించ వచ్చు.మొదటి నెల ` ట్రయల్ అండ్ ఎర్రర్ `కావచ్చు.డిసెంబర్ వరకు ఎక్కువ ఏమి కాకపోవచ్చు.మీకు ఆశ్చర్యం కలగవచ్చు, నేను ఈ ప్రళయం గురించి ఏమి చెప్పానో అదే `ప్రపంచ ఆరోగ్య సంస్థ `లేదా యునైటెడ్ నేషన్స్ వారు చెప్పారు.కాబట్టి డిసెంబర్ దాకా మీకు టైం వుంది.
  • బబ్లీ ,బబ్లీ, బబ్లీ యొక్క జీవనశైలిని అలవరచుకోండి.
  • మీ ఇన్నర్ స్పేస్ లో తీవ్రత ఒక ఉత్సాహము ( NTENSITY IS EXCITEMENT IN YOUR INNER SPACE )
  • ఫిసికల్ మానిఫెస్టేషన్ లో తలచుకున్నవి వస్తురూపం దాల్చడానికి అనుక్రమం ( CONTINUITY ) ఒక సామర్ధ్యము. ఇవి అన్ని హిందూ తత్త్వ దర్శనాల నుండి నేను చెప్తున్న కొన్ని అంతిమ విశ్వ సూత్రాలు.( THESE ARE SOME OF THE ULTIMATE COSMIC PRINCIPLES I AM SHARING FROM ALL THE HINDU TATTVA DARSHANAS )
  • పూజ చేయడం,విగ్రహాలకు దండలను అల్లడం,అలంకరించడం ఇవన్నీ మీ ఇన్నర్ స్పేస్ లో అద్భుతమైన ఫలవంతమైన స్థలాన్ని సృష్టిస్తుంది.జీవితం అంటే ఒక జన్మకి ఒక మరణానికి మధ్యన వున్నది కాదు.ఇది అనేక జన్మలు,మరణాలతో వున్నది.నా జీవితంలో జరిగింది.చాలా జన్మలు.అందుకే ఇది మీకు చెప్తున్నాను.
  • తీవ్రమైన ఉత్సాహం అది సృజనాత్మకతతో కలసినప్పుడు ,ముక్యంగా చాలా ఉన్నతమైన సృజనాత్మకత ,అదే హిందూ క్రియ.
  • నా గురుకులం పిల్లలను చూడండి.విగ్రహాలను అలంకరించడం ద్వారా శక్తులను ప్రదర్శిస్తున్నారు.ఎందుకంటే ఇన్నర్ వరల్డ్ యొక్క తీవ్రత ,ఔటర్ వరల్డ్ యొక్క కంటిన్యూయిటీ లాగా ప్రదర్శించడం మొదలుపెట్టింది.
  • కేవలం విగ్రహాలను అలంకరించడం ద్వారా . మీరు మిలియనీర్ అయ్యుండి , బిలియనీర్ కావాలనుకుంటే ఒక దేవాలయాన్ని మొదలుపెట్టండి.రోజు ఒక అరగంట,గంట మీరు భౌతికంగా దేవాలయంలో గడపండి.విగ్రహాలకు వస్త్రాలంకరణ,ఆభరణాలు అలంకరించడం,సృజనాత్మకతను ఎంజాయ్ చేయండి !
  • ఇప్పుడు ఆధునిక మానవులు ఎదుర్కొనే పేదరికం ఏమిటంటే,వారు ఊహించిన దానిని కొన్ని నిమిషాలు కూడా కొనసాగించి వుంచుకోలేకపోతున్నారు. తీవ్రమైన మానసిక రుగ్మత.
  • ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పూర్తిగా సృజనాత్మకం అని నాకు చెప్పకండి.కాదు. అది పూర్తిగా కాపీయింగ్.రేప్లికేటింగ్ ,డూప్లికెటింగ్ సృజనాత్మకత కాదు.సృజనాత్మకత అర శాతం కన్నా తక్కువ.
  • ఇన్నర్ స్పేస్ యొక్క ఉత్సాహాన్ని,ప్రేరణను,కంటిన్యూయిటీ ద్వారా అవి వాస్తవం అయ్యేవరకు ఉంచే సామర్ధ్యాన్ని సృజనాత్మకత ( CREATIVITY ) అంటారు.
  • ఈ రిజర్వు బ్యాంకు అఫ్ కైలాస ని డిజైన్ చేయడానికి నేను జస్ట్ గూగుల్ చేయడం మొదలుపెట్టాను.నేను 85 దేశాల బ్యాంకుల నిర్మాణాన్ని స్వయంగా చదివాను.నాదగ్గర అన్ని సాంకేతిక పదాల నోట్స్ వుంది.ఇది జస్ట్ కుతూహలం,మరియు ఆగమాలతో అన్వయించుకోవడం. ఈ భావనని ఆగమాలు ఎలా వివరించాయి. చాలామంది మెచ్చుకుంటున్నారు.బంగారం తో ద్రవ్యం ( CURRENCY ).100 సంవత్సరాల క్రితమే ఈ దేశం కరెన్సీ పాపులర్ అయినది.దానికి ముందు హిందూ ఆర్ధిక వ్యవస్థ అంతా బంగారు కరెన్సీ!
  • 100 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఈ కరెన్సీ బలమైన ఎక్స్చేంజి మెకానిజం అయినది.ఇది అంగ నిర్మాణం ( ORGANISM ) కాదు.ఇది యంత్ర నిర్మాణం ( MECHANISM ). ఆర్గానిజం కి సొంత తెలివి, ప్రాణం ఉంటుంది.
  • హిందూ ఆర్ధిక వ్యవస్థ దోపిడీ దుర్భేద్యం ( NON EXPLOITING ),నాన్ మానిప్యులేటివ్ ( NON MANIPULATIVE )గా ఉండేది.
  • నేను చాలా స్పష్టంగా చూసాను,కొన్ని వందల సంవత్సరాల క్రితం.హిందూ ఆర్ధిక వ్యవస్థ అనుమతిలో వున్నప్పుడు,ఆక్రమణదారులు ధ్వంసం చేయక ముందు.ఎలా ఉండేదో.నేను దాన్ని తీసి పునరుర్ధరించాను.ఇది చాలా సాధారణమైన సంబద్దత ( INVOLVEMENT )మరియు సాధారణ ఆసక్తి.ఇది జీవితం పట్ల మక్కువను పెంచుతుంది ( IT MAKES YOU ABSOLUTELY PASSIONATE ABOUT LIFE.)
  • మానవజాతి మీద జరిగే చెడ్డ కుట్ర .పునరుత్పత్తి చేసే స్థాయి లో కూడా ,లైంగిక స్వభావం,మీరు ఒక కస్టమర్ లేదా క్లయింట్ గా మార్చబడ్డారు.
  • మీ స్వేచ్ఛ బలవంతంగా లాగేసుకోబడింది. నిరంతర పెట్టుబడిదారులు స్థాపించిన మానసిక సెట్ అప్ వ్యక్తుల వలన మోసపోతున్నారు.
  • నేను పోర్నోగ్రఫీ కి పూర్తిగా వ్యతిరేకిని .ముఖ్య కారణాలలో ఒకటి ఏమిటంటే మీరు దానికి వ్యసనపరులైతే మీరు ఆ పోర్నోగ్రఫీ సరఫరా చేసే వారికీ ఖాతాదారులు అయిపోతారు.మీరు లైంగికంగా నిర్జీవులు అవుతారు.శృంగారం ఎప్పటికి మీది కాదు.మీరు దాన్ని పోగొట్టుకున్నారు.అది చాలా నష్టం.వాళ్ళు చెప్పిందే మీరు చేస్తారు,ఆనందం అంటే ఏమిటో వాళ్ళు చెప్పిందే మీరు నమ్ముతారు.
  • పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ వాళ్ళ ద్రుష్టి ఏమిటంటే మిమ్మలను వాళ్ళ కస్టమర్ ని చేసుకోవడం.వాళ్ళు మీకు రకరకాలైన ఉత్పత్తులు ,పిల్స్,ఇంజక్షన్ ,సెక్స్ టాయ్స్ సప్లై చెయ్యవచ్చు.
  • మీరు జస్ట్ ఒక కస్టమర్ .మీ ప్రాధమిక కోర్ లెవెల్ లో మీకు తెలియడం లేదు,పరమశివుని చేత మీకు శృంగారం అనేది గొప్ప అవకాశం ఎందుకు ఇవ్వబడిందో,దానిమీద స్పష్టత.ఆ అంశం ఖచ్చితంగా ఉనికిలో లేదు.నేను ఒక్క హార్డ్ ఫొర్నిగ్రఫీ గురించే మాట్లాడటం లేదు.మీడియా లో సాఫ్ట్ పోర్నోగ్రఫీ కూడా.ప్రకటన ఇండస్ట్రీ లు,సోషల్ మీడియా ఇండస్ట్రీ లు,ప్రతి స్థాయిలోను.
  • కారుల ప్రకటనలలో సగం దుస్తులతో మోడల్స్ ఎందుకో నాకు అర్ధం కాదు.కారులని ప్రచారం చేసే మోడల్ ల కన్నా కార్ సీట్ లు ఎక్కువ దుస్తులతో కవర్ చేసి ఉంటాయి!
  • తంత్ర మీ శృంగారాన్ని మీరు పరమశివ అవ్వడానికి మీ చేతన బ్లూ ప్రింట్ లాగా చూస్తుంది ( TANTRA LOOKS AT YOUR SEX AS YOUR CONSCIOUS BLUEPRINT TO BECOME PARAMASHIVA.) పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ మీ సెక్స్ ని ఒక కస్టమర్ గా,క్లయింట్ గా, కన్స్యూమర్ గా చూస్తుంది.
  • పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ మిమ్మలను వాళ్ళ రెగ్యులర్ కస్టమర్ ఎలా అవ్వాలో భోదిస్తుంది.అంతే.అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు.వివిధ రకాలుగా.ఉత్పత్తులు మరియు సేవలు,వస్తువులు.అవి ఉత్పత్తులు ,పిల్స్,సెక్స్ టాయ్స్,డ్రగ్స్ అవ్వవచ్చు. రక్షణ నుంచి ఎగుమతి వస్తువుల దాక మరియు వాటి విడిభాగాలు,కావలసిన సామాగ్రి...
  • పోర్నోగ్రఫీ భూమిమీద ఆన్సెక్సీ ఇండస్ట్రీ . ఇది పూర్తిగా పరమశివ మీకు ఇచ్చిన గొప్ప శక్తికి విధ్వంసం.
  • ఇది ఎలా ఉందంటే ,పరమశివ మీ జీవితాన్ని నిర్మించుకుని,కైలాస చేరుకోవడానికి మీకు బంగారు చేతన బ్లూ ప్రింట్ ( GOLDEN CONSCIOUS BLUEPRINT ) ఇస్తే దాన్ని మీరు టిష్యూ పేపర్ లాగా ఉపయోగిస్తున్నారు. బంగారు మ్యాప్ చేతన బ్లూ ప్రింట్, దానితో కైలాస చేరుకొని పరమశివత్వాన్ని ప్రదర్శించడానికి బదులు దాన్ని టిష్యూ పేపర్ లాగా వాడి ఫ్లష్ చేసేస్తున్నారు.అదే పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ.
  • ప్రతీ రంగంలో ,మిమ్మలను వినియోగదారులుగా ,కొనుగోలుదారునిగా చేసుకోవడానికి పరిశ్రమలు మిమ్మలను హుషారుగా లేకుండా చేస్తాయి.
  • విశ్వ గ్రంధాలనుంచి ఈ సత్యం నేరుగా : నేను ఎప్పుడైనా మాణికేవాసాగర్ , దక్షిణ భారత దేశంలో గొప్ప మహారాజు,విన్నప్పుడు,జ్ఞానసంబందర్,లేదా నాకు ఇష్టమైన ధర్మపురం స్వామినాథన్,అయన తేవారం నేను పడుకునేటప్పుడు పడుకునే పాటలు,నా ఇన్నర్ స్పేస్ వారి ఇన్నర్ స్పేస్ లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం నేను ప్రత్యక్షంగా చూసాను.
  • మా తాతగారు ఈ పాటలు పాడుతూ ఉండేవారు.దురదృష్టవశాత్తు మేము అయన గొంతుని రికార్డు చేయలేక పోయాము.
  • మీరు పోర్నోగ్రఫీ కి బానిసలై ,మీరు మాస్టర్బషన్ లో మీరు తలచుకున్న వ్యక్తి యొక్క బయో మెమరీ మీ సిస్టం లోకి బలవంతంగా మానిఫెస్ట్ అవుతుంది,అంతే కాకుండా మీరు శరీరం పంచుకున్న ప్రతీ వ్యక్తి శేషం మీలో ఉంటుంది.మీరు మాస్టర్బషన్ లో తలచుకున్న వ్యక్తి యొక్క బయో మెమరీ మీలో ఉంటుంది ( YOU CARRY EVEN THE BIOMEMORY OF THE PEOPLE YOU REMEMBER AS YOUR MASTURBATION UTLITY VALUE.)
  • మీరు బౌతికంగా వారిని చూడకపోవచ్చు.కానీ వారి బయో మెమరీ యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది.మీరు ఎవరినైతే అద్భుతం అని తలచుకుంటారో వారి బయో మెమరీ ప్రభావం మీమీద బలంగా ఉంటుంది.
  • చాలామంది పోర్నోగ్రఫీ తారలు చాలా బెంగతో వుంటారు,డ్రగ్స్ కి అలవాటు పడి వుంటారు.చివరకు ఆత్మహత్య చేసుకుంటారు.BECAUSE WHOEVER REMEMBERS THEM AS A MASTURBATION UTILITY, THEIR BIOMEMORY AFFECTS THIS PERSON.
  • మనం అనుకుంటున్నట్టు మనం విడిగావున్న ద్వీపాలం కాదు,( ISLANDS ) ద్వీపాలు కూడా వేరుగా వుండవు.సముద్రం లోపల అవి కలిసే ఉంటాయి.
  • ISLAND IS NOT ISLAND IS NOT ISLAND .మనం ఎవ్వరం ద్వీపాలం కాదు.
  • భూమితో సముద్రం లోతుని పోలిస్తే అది చర్మం లోతు ( SKIN DEEP ) కన్నా ఎక్కువ కాదు. అన్నింటికన్నా లోతైన సముద్రం చర్మం లోతులో ( SKIN DEEP ) ఉంటుంది.
  • NEVER MAKE YOURSELF AS MASTURBATION UTILITY VALUE FOR PEOPLE NOR HAVE LOW CONSCIOUS BEINGS AS YOUR MASTURBATION UTILITY వేల్యూ
  • బయో మెమరీ స్థాయిలో మనమందరమూ లోతుగా కనెక్ట్ అయి వున్నాము.ఇన్నర్ వరల్డ్ యొక్క తీవ్రత ఔటర్ వరల్డ్ లో కంటిన్యూయిటీ లాగా ప్రదర్శింపబడుతోంది.మరియు ఔటర్ వరల్డ్ యొక్క కంటిన్యూయిటీ ఇన్నర్ స్పేస్ యొక్క తీవ్రతగా ( INTENSITY ) ప్రదర్శింపబడుతుంది.
  • నేను ఈ సత్సంగ్ లో వివిధ వివరణలు ( INDEPENDENT STATEMENTS ) చెప్పాను.దీనిని 3 లేక 4 సార్లు వినండి.
  • నేను చెప్పిన సందేశం , అన్ని వివరణలు చూడండి.అవి మని-గణ ఇవా సూత్రం లాగా కనెక్ట్ అయినట్లు నేను చేస్తున్నాను ( THE MESSAGE I SPELT OUT, SEE ALL THE INDEPENDENT STATEMENTS I AM MAKING THEY ARE CONNECTED AS SŪTRE MAṆI-GAṆĀ IVA )
  • పొడవు పరిమాణం అనంతమైన అవకాశంలో విస్తరిస్తూ వెడల్పు పరిమాణానికి జన్మనిస్తుంది.( THE LENGTH DIMENSION EXPANDING IN ITS INFINITE POSSIBILITIES GIVES BIRTH TO THE BREADTH DIMENSION. )
  • వెడల్పు పరిమాణము మరియు పొడవు పరిమాణము వాటి అనంత అవకాశంలో విస్తరిస్తూ లోతు పరిమాణానికి జన్మనిస్తాయి. ( BREADTH DIMENSION AND LENGTH DIMENSION EXPANDING WITH THEIR INFINITE POSSIBILITIES GIVE BIRTH TO DEPTH DIMENSION.)
  • పొడవు పరిమాణము,వెడల్పు పరిమాణము,లోతు పరిమాణము మూడు కలసి వాటి అనంత అవకాశంలో విస్తరిస్తూ కాల పరిమాణానికి జన్మనిస్తాయి.( LENGTH DIMENSION, BREADTH DIMENSION, DEPTH DIMENSION, ALL THREE TOGETHER EXPANDING WITH THEIR INFINITE POSSIBILITIES GIVE BIRTH TO TIME DIMENSION )
  • పొడవు,వెడల్పు,లోతు,కాలం ఈ నాలుగు అనంత అవకాశాలలో విస్తరిస్తూ స్పేస్ పరిమాణానికి జన్మనిస్తాయి.
  • ఏదో ఒకరోజు సైన్స్ నేను చెప్పినది నిరూపిస్తుంది.విశ్వ జ్ఞానంలో వివరించిన 36 తత్వాల యొక్క సూత్రాలలో కొన్ని వాటిని నేను మాపింగ్ ( MAPPING ) చేసి చెప్తున్నాను.మొదట అవి చెప్పబడ్డాయి.చాలాకాలం తరువాత ఆక్రమణదారులనించి రక్షించడానికి అవి రచించబడ్డాయి.మొదట అవి చెప్పబడ్డాయి.అందుకే దానిని` శృతి ` అని పిలుస్తారు.
  • విశ్వ సత్యాలు వేదాలలో చెప్పబడ్డాయి.నేను వాటిని ఇంగ్లీష్ లో మార్చిమీ అందరికి చెప్తున్నాను.
  • నేను పొడవు,వెడల్పు,లోతు, కాలం,స్పేస్ వీటిని ఎలా చెప్పాను అంటే,మీ ఇన్నర్ స్పేస్ ,సబ్జెక్టివ్ వరల్డ్ లో వున్న తీవ్రత నిరంతరంగా వుండే కాలం మరియు స్పేస్.ఇది ఆబ్జెక్టివ్ వరల్డ్ కొనసాగింపు మీద ఆధారపడి ఉంటుంది.(WHAT I DESCRIBED AS LENGTH, BREADTH, DEPTH, TIME, SPACE, THE TIME AND SPACE CONTINUUM IS INTENSITY IN THE INNER SPACE - THE SUBJECTIVE WORLD. IT IS DEPENDENT ON CONTINUITY IN THE OBJECTIVE WORLD )
  • బాహ్య ప్రపంచంలో మనందరమూ ఒక స్థాయి ఫ్రీక్వెన్సీ ని గ్రహించగలము.శబ్దం,20 - 20 000 ఫ్రీక్వెన్సీ ల మధ్య మనం వినగలము.దానికైనా తక్కువ వున్నా కానీ,ఎక్కువ వున్నా కానీ మానవులు వినలేరు.అలాగే మానవులకు సాధ్యమైనదానికన్నా , తక్కువ కానీ,ఎక్కువ కానీ వినకలిగితే ,దానినే శక్తి అంటారు.
  • ఈ ప్రపంచంలో మానవులు కొంత ఫ్రీక్వెన్సీ వరకు గ్రహించగలరు.దాని అర్ధం వాటికన్నా తక్కువ కానీ,ఎక్కువ ఫ్రీక్వెన్సీ కానీ గ్రహించలేరు అని కాదు. మామూలు ఫ్రీక్వెన్సీ 20 నుంచి 20000 HERTZ
  • అదేవిదంగా ద్రుష్టి విషయంలో : మామూలు మానవులు టైం-స్పేస్ అందుకుంటారు.ఉదాహరణకి 20 -20000 యూనిట్లు కావచ్చు.HERTZ కి బదులు యూనిట్లని`మాయ` అని పిలుద్దాము.మనందరమూ 20 -20000 మాయ వరకు తీసుకోగలము. 20 కి తక్కువ కానీ,20000 లకి ఎక్కువ కానీ తీసుకోగలిగేతే వారు మాయ నుంచి ముక్తి పొందినట్లే.
  • శబ్ద తత్వ లాగా ,శబ్ద సూత్రం. మాయ తత్వ ని అర్ధం చేసుకోండి.మీరు అనుభవించే ఈ ప్రపంచం మామూలు మాయ స్థాయిని గ్రహించగలరు.20 -20000 అది మామూలు ప్రపంచం.ఎవరైనా ఈ మాయ స్థాయి కన్నా తక్కువ కానీ,ఎక్కువ కానీ గ్రహించ కలిగితే వారు జీవన్ముక్తులు అయినట్లే మరియు అది శక్తి.
  • మీ అంతర్భాగం లో ( INNERMOST CORE OF YOU ) కాలం ,స్పేస్ నిరంతర తీవ్రత 20 మాయ యూనిట్ల కన్నా తక్కువే.అందుకే చాలాసార్లు మీ ఇన్నర్ స్పేస్ లో ఏమి జరుగుతుందో మీకు తెలియదు.అందుకే చాలా సార్లు అది తప్పా,ఒప్పా,అది ప్రేరణ ,జాడ్యమా(DULLNESS ) ,అది మంచా ,చెడు మీకు తెలియదు.
  • నేను కొన్ని అద్భుతమైన ముక్తి కలిగించే,జ్ణానోదయం కలిగించే వాస్తవాలను,జ్ఞానాన్ని తెలియచేస్తున్నాను.
  • ఎవరైతే మీ వ్యక్తిగత స్థాయి లోపల నిరంతర టైం-స్పేస్ తీవ్రతను గ్రహిస్తారో వాళ్ళు వారి మనసు యొక్క ప్రకోపము నుంచి విముక్తి పొందుతారు.( ANYONE WHO GRASPS THE INTENSE HAPPENING AS CONTINUUM IN YOUR TIME-SPACE INSIDE THE SUBJECTIVE STATE IS LIBERATED ONCE AND FOR ALL FROM ALL THE TANTRUMS OF YOUR మైండ్)
  • మీ మనస్సు అప్పుడే ఒక బిలియన్ డాలర్లు లాటరి గెలుచుకున్న బాయ్ ఫ్రెండ్ లాంటిది,లేదా హెవీ పీరియడ్ వున్నా గర్ల్ ఫ్రెండ్ లాంటిది.
  • లాటరి గెలుచుకున్న బాయ్ ఫ్రెండ్ కానీ,హెవీ పీరియడ్ వున్న గర్ల్ ఫ్రెండ్ కానీ వారిని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు.వారు అంగీకరించినట్లు ప్రవర్తించలేరు.
  • మీకు ఆన్ క్లచ్చింగ్ ద్వారా నిరంతర టైం-స్పేస్ తీవ్రత 20 మాయ యూనిట్లకన్నా తక్కువ ఉంటే,మీ మనస్సు అన్ని ప్రకోపాలని ( TANTRUM ) ఆపేస్తుంది.మామూలు మానవులు తీసుకోలేని తక్కువ ఫ్రీక్వెన్సీ స్థాయి తీసుకోవడానికి ఆన్ క్లచింగ్ సహాయపడుతుంది మరియు టైం-స్పేస్ యొక్క నిరంతర కోర్ ( CORE CONTINUUM )లోకి వెళ్ళడానికి సహాయపడుతుంది,దానినే నేను తీవ్రత ( INTENSITY ) అంటాను.మీరు ఆ స్పేస్ ని టచ్ చేసినప్పుడు మీ మనస్సు ప్రకోపాలను( TANTRUM ) ఎప్పటికి రానీయకుండా ఆపేస్తుంది.అప్పుడు మీరు మీ లైఫ్ నుంచి ఫ్రీ అవుతారు.
  • అరుణగిరి యోగీశ్వర నా ఆనంద గంధ ని తాకినప్పుడు ఆ క్షణం లో నేను ఈ విశ్వం ఫ్రీక్వెన్సీ 20 మాయ యూనిట్లకన్నా తక్కువ ఉన్నట్లు అనుభవం పొందాను.దీనిని ఒక అందమైన డాక్యుమెంటరీ లా దృశ్య వివరణతో తీయమని నేను వారికీ చెపుతాను.
  • మీరు టైం మరియు స్పేస్ ని ఒక బర్గర్ లాగా పరిగణిస్తే లోపల వున్న ఫిల్లింగ్ ఇన్నర్ వరల్డ్ లో వున్న ఇంటెన్సిటీ,మరియు అది ఔటర్ వరల్డ్ లో కంటిన్యూయిటీ.
  • మనందరమూ 20 -20000 ఇంటెన్సిటీ మరియు కంటిన్యూయిటీ ని అప్ అండ్ డౌన్ ఎంజాయ్ చేస్తాము.20 కన్నా తక్కువవున్నది స్వచ్ఛమైన ఇంటెన్సిటీ,20000 కన్నా ఎక్కువ వున్నది స్వచ్ఛమైన కంటిన్యూయిటీ .ఇది అనుభూతి పొందినవారు అన్ని మాయలనుంచి విముక్తి పొందుతారు.మనస్సు ఏవిధమైన ప్రకోపము చూపించదు.
  • ఒక అబ్బాయి లైబ్రరీ లో వున్న ఒక అమ్మాయి దగ్గరకు వెళ్లి ఈ రోజు సాయంత్రం డేట్ కి రావడానికి ఫ్రీ గా ఉన్నావా ? అని అడుగుతాడు.ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ నేను నీ దగ్గర పడుకొను,నేను అలంటి దాన్ని కాదు అని చెప్తుంది.ఇబందిగా ఫీల్ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు.కొంత సేపటి తరువాత ఆ అమ్మాయి అతని దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది, ఇబ్బందిగా ఫీల్ అయ్యావా? నేను మనస్తత్వ శాస్త్రం చదివాను.మనుషులను ఎలా ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు అని.

ఆ అబ్బాయి గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు,` ఒక్క రాత్రికి 300 డాలర్లు అడుగుతావా ` అని .ఆ అబ్బాయి అంటాడు,` నేను లాయర్ని మనుషులను గిల్టీ గా ఫీల్ అయ్యేలా చేయడం నాకు తెలుసు ` అని.

  • అర్ధంచేసుకోండి: మీ మనసు సైకాలజీ చదువుతున్న గర్ల్ ఫ్రెండ్ లేదా లాయర్ అవ్వడానికి చదువుతున్న బాయ్ ఫ్రెండ్.
  • మీరు 20 ఫ్రీక్వెన్సీ మాయ కన్నా తక్కువ యొక్క తీవ్రతను అంటే అది స్వచ్ఛమైన శక్తి, చవి చూస్తే అది సందర్భరహితం ( IRRELEVENT )అవుతుంది.అలాగే మాయ 20000 కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే స్వచ్ఛమైన రియాలిటీ.
  • స్వచ్ఛమైన శక్తి అంటే పరాశక్తి. స్వచ్ఛమైన రియాలిటీ - పరమపురుష .రెండు ఒకటే.
  • మీరు పరాశక్తిని కానీ,పరమపురుషని కానీ స్పృశించినా మీరు ముక్తి పొందినట్టే.రెండింటిలోనూ మీరు ముక్తి పొందుతారు.
  • ఆన్ క్లచింగ్ విత్తనాలను మీ ఇన్నర్ స్పేస్ లో నాటినప్పుడు ఏదైతే పెరుగుతుందో అదే పరమశాంత స్వరూప,మిమ్మలను తీవ్రమైన సజీవ అనుభూతిలో ఉంచుతుంది,అది 20 కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ మాయ.
  • లేదా ,మక్కువతో చేసే కార్యకలాపాలు ,యోగ,పూజ అలాటివి మిమ్మలను 20000 యూనిట్ మాయ కన్నా పైకి తీసుకువెళ్తుంది, స్వచ్ఛమైన రియాలిటీ అనుభవం వస్తుంది.అదే కంటిన్యూయిటీ.అదికూడా మిమ్మలను మాయ నుంచి ముక్తులను చేస్తుంది.
  • హిందుత్వం పూర్తిగా ముక్తి-కేంద్ర ( LIBERATION CENTRIC ) సంప్రదాయం.మనం మనుషులను మార్చడానికి ( CONVERTING ) ఇష్టపడం,ఆక్రమించుకోవడాలు,దోచుకోవడాలు,ఉగ్రవాదం చేయం.పోర్నోగ్రఫీ లో ఉన్నట్టు. సాఫ్ట్ మరియు హార్డ్ పోర్న్.సాంప్రదాయ రంగంలో హార్డ్ ది ఉగ్రవాదం.సాఫ్ట్ ది మార్పిడి ( కన్వర్షన్ ) .మార్పిడి కోసం ఆహారాన్నిఇచ్చి ,దానం చేసి,వీలయినన్ని దారులలో ఖ్యాతిని పెంచుకుని చేయడం.
  • హిందుత్వం,సనాతన హిందూ ధర్మం పూర్తిగా జ్ఞానం ఆధారిత సంప్రదాయం. మనం హార్డ్ పోర్న్ గురించి కానీ,సాఫ్ట్ పోర్న్ గురించి కానీ పట్టించుకోము.
  • శబ్ద రత్నావళి లో శివ అంటే అర్ధం తీవ్రత ( INTENSITY ) .ఇన్నర్ స్పేస్ లో టైం-స్పేస్ నిరంతర శక్తి.అఖండ టైం-స్పేస్ కి భాద్యత వహించే సూత్రాన్ని శివ మరియు తీవ్ర అంటారు.ఇది సంస్కృతంలో చాల చక్కని విషయం .వ్యక్తిగత అనుభవాలు ( SUBJECTIVE EXPERIENCES )వీలయినంత మంచి మార్గంలో అనువదింపబడి ,బాహ్య వివరణకు మాపింగ్ ( MAPPING )చేయబడినది.
  • సంస్కృతం చాల స్వచ్ఛమైన భాష.అంతర అనుభవాలని బాహ్య అనుభవాలకు మాపింగ్ ( MAPPING ) చ్రయడానికి చాలా అనువైన భాష,
  • తీవ్రత యొక్క అంతర్ అనుభవాలను ,కంటిన్యూయిటీ కి బాహ్య నిర్వచనాలు పునరుత్పత్తి చేయడానికి సంస్కృతం చాలా మంచి భాష.
పతంజలి యోగ సూత్రాలు ,సమాధి పాద లో 21 వ సూత్రం.

तीव्रसंवेगानाम् आसन्नः అసంప్రజ్ఞాత సమాధి ని సులభంగా సాధించవచ్చు.ఎక్కువ తీవ్రత వున్న వారికీ దగ్గరగా- తీవ్రత-ఎక్కువ వేగం-వేగ

  • మన రోజు వారి జీవితాలకి దీన్ని మ్యాప్ చేస్తాను.
  • ఆన్ క్లచింగ్ ద్వారా మీరు మీ ఇన్నర్ స్పేస్ లోకి వెళ్తే ,ప్రాక్టీస్,20 యూనిట్ మాయ అనుభవం పొందుతారు.20 యూనిట్ మాయ కన్నా తక్కువ అయితే - మీ యొక్క కోర్ -అదే స్వచ్ఛమైన తీవ్రత.( PURE INTENSITY ). మీ ఇన్నర్ స్పేస్ లో టైం-స్పేస్ కనెక్షన్ కి ఆ తీవ్రత దే భాద్యత.ఆ తీవ్రత తో మీ స్పేస్ లో ఏమి పెట్టినా అది టైం లో రియాలిటీ గా అవుతుంది.
  • ఔటర్ వరల్డ్ లో కంటిన్యూయిటీ అంటే 20000 యూనిట్లకు మించి. మాయ టైం-స్పేస్ అఖండ కి ( TIME _ SPACE CONTINUUM )మధ్య కనెక్టింగ్ పాయింట్ అవుతుంది.అక్కడ మీరు నిలకడగా సాధన చేసుకో వచ్చు.
  • టైం లో మీరు ఏదైనా పట్టుదలతో పెడితే అది స్పేసులోకి వెళ్తుంది.ఏదైనా మీరు స్పేస్ లో తీవ్రతతో పెడితే అది టైం లో మానిఫెస్ట్ అవుతుంది.ముక్తికి ఈ రెండూ ప్రాధమిక పద్ధతులు. మీరు 20 యూనిట్ల మాయ కన్నా తక్కువ,లేదా 20000 యూనిట్ల మాయ కన్నా ఎక్కువ వెళితే మనసు ఇంకేమి ఆడుకోదు.మీ లాయర్ బాయ్ ఫ్రెండ్ కానీ,సైకాలజిస్ట్ గర్ల్ ఫ్రెండ్ కానీ మిమ్మల్ని ఇబ్బందిగా కానీ,గిల్టీ గా కానీ ఫీల్ అయ్యేలా చెయ్యలేరు.
  • హిందుత్వం పూర్తిగా జీవన్ముక్త-కేంద్ర సంప్రదాయం.ఈ ఒక్క సత్యం మీద బాగా ఆలోచించండి.
  • ఈ సత్సంగ్ ని కనీసం 3 సార్లు అయినా చూడండి.ఈ ప్రతిపాదనలు అన్నీ స్పేసులో పడతాయి.మీరు వాటిని కనుక్కోవడం మొదలుపెడతారు.
  • నేను గట్టిగా రికమెండ్ చేస్తున్నాను-నా సత్సంగ్ లకి కొత్తవారు ఆన్ క్లచింగ్ మీద సత్సంగ్ లు చూడడం మొదలుపెట్టండి.జీవితం లో కోర్ ఇంటెన్సిటీ అనుభవం పొందడానికి ,జీవన్ముక్తి పొందడానికి,శక్తులను మానిఫెస్ట్ చేయడానికి ఆన్ క్లచింగ్ ఎలా చేయాలో లింక్ ఇస్తున్నాను.
  • https://www.youtube.com/playlist?list=PL6ABCEB0CD88F0608 ( Play lists for unclutching videos )
  • మీరు టైం - స్పేస్ continuum ని బ్రేక్ చేయకలిగితే మీరు ఏమి కోరుకుంటే అది మానిఫెస్ట్ చేయవచ్చు.ఇది ఒక గేమ్ లాగా.ఏదైనా మీరు స్పేస్ లో తీవ్రతతో పెట్టండి,అది టైం లో మానిఫెస్ట్ అవుతుంది.మీరు ఏదైనా పట్టుదలగా టైం లో సాధన చేస్తే స్పేస్ లో వస్తుంది.ఒకటి మరొకదానిని సపోర్ట్ చేస్తుంది.
  • చేతన స్థితి యొక్క 36 తత్వాలు,11 పరిమాణాలు ( DIMENSIONS ) ,25 స్థితులు ( STATES ) హిందుత్వానికి స్వచ్ఛమైన ప్రాధమిక ,ప్రధానమైన సూత్రాలు.
  • ఈ రోజు సత్సంగ్ క్యాప్షన్స్ తో వచ్చేలా చూస్తాను.నేను మాట్లాడేది మీకు అర్ధం కాకపోతే మీరు చదివి అర్ధం చేసుకోవచ్చు.
  • నిత్యానంద పీడియా వాళ్లకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.ఎప్పుడు తెర వెనకాలే వుంటారు.ఎప్పుడు ముందుకు రారు.అసాధారణమైన సహకారం- రమేష్ రమణి మరియు మోహన,ఈ LMS MODULE ని ఎలా డెవలప్ చేసారో అని నేను చూసాను.ఏమి పని ...నేను వారిని గుర్తించాలని వారు ఎప్పుడు ఆశించలేదు.ప్రకటించవద్దని అభ్యర్ధించారు.నేను వివిధ డిపార్టుమెంట్ల పనిని చూస్తున్నాను.ఆ టీమ్ మొత్తం చాలా పని చేస్తున్నారు.మీరు ఈ ప్రపంచానికి చాలా మంచి చేస్తున్నారు.
  • ఇప్పుడు నేను దీనిని ఒక చేతన సంకల్పం ( CONSCIOUS SANKALPA )లాగా తీసుకుంటున్నాను- ఓ పరమశివా! మహాదేవా ! పరమశివ గణపతి ! మీకు మ్రొక్కుతాను,ఈ LMS ద్వారా చాలా మంది ప్రయోజనం పొందారు,మీ జ్ఞానం ద్వారా,దీక్షలు,దీవెనలు పొందారు.ఆ పుణ్యమంతా ,మంచిగా మానిఫెస్ట్ అయ్యి,వారి అందరి జీవితాలలో మంచి జరగాలి.రమేష్ రమణి,మోహన మరియు ఆ టీమ్ అందరికి , ఓ మహాదేవా వారిమీద మీ దీవెనలు కురిపించు.వారికీ ఆరోగ్యం కలగాలి,అంతులేని సంపద,అన్నీ మంచి విషయాలు జరగాలి,జీవన్మిక్తి, శక్తులు...
  • ఈ పని మొత్తం నిర్వహించడం ఒక సినిమా తీయడం లాంటిది.షూటింగ్ చేయడం ఒక్కటే సరిపోదు.షూటింగ్ తరువాత సీన్ వెనక చేసే పని సినిమాను చేస్తుంది.ఈ LMS టీమ్ సీన్ వెనక టీమ్.
  • నేను సాఫ్ట్వేర్ రాయగలనని మీరు అందరూ తెలుసుకోవాలి.నేను మొత్తాన్ని డీకోడ్ చేశాను.కుతూహలం తో నేను కొన్ని సాఫ్ట్వేర్ లను చదివాను.అదేంటి? ఇదేంటి? అని కెలికే కుతూహలం తో ఉన్న చిన్న పిల్లవాడిలాగా నేను వున్నాను.ఆధునిక కాలానికి సంబందించిన రకరకాల న్యాయ వ్యవస్థలను నేను చదివాను.కొన్ని రాజ్యాలు ఎలా ఉద్భవించాయి ,వారి ప్రేరణకి మూలం ఏమిటని మాన్యుమెంట్స్ ( జ్ఞాపికలు )ఎలా చెపుతాయి .. అన్నీ...
  • వారికీ స్ఫూర్తిని ఇచ్చేది,ఉత్తేజపరిచేది ఏవైతే వుంటాయో వాటి భావనతో ఉండేలా ఆ దేశాలు మాన్యుమెంట్స్( జ్ఞాపికలు ) నిర్మిస్తారు.అది రోమన్ చక్రవర్తి అవ్వవచ్చు,గ్రీక్,లేదా ఏదైనా.అలాగే రాజు రాజా రాజా చోళుడి కి శివుడు స్ఫూర్తిని ఇచ్చే జీవన సూత్రం.అది అతనికి మనుమెంట్ ( జ్ఞాపిక ) అయినది.తంజావూర్ ఆలయం ఒక్కటే కాదు రకరకాల రాతి ఆలయాలు.
  • అలాగే ఈ డిజిటల్ ప్రపంచంలో - ఇంటర్నెట్ - ప్రపంచంలో అతిపెద్ద పట్టణం.అక్కడ ఏ సమయంలో అయినా 2 బిలియన్ల మంది వుంటారు.ఇంటర్నెట్ ని నిర్మాణం చేసిన మూల వ్యక్తులు హిందువులు!
  • కాబట్టి మనం `కైలాస`అనే గొప్ప డిజిటల్ పర్వతాన్ని ప్రపంచం కోసం నడిపించుదాము.ఎలాగైతే రాజా రాజా చోళుడు తన స్ఫూర్తిని ప్రపంచానికి తెలియచేయడానికి ఆలయాలను వదిలివెళ్ళారో , ఈజిప్ట్ వారు పిరమిడ్లు వారి స్ఫూర్తి అని ప్రపంచానికి చెప్పడానికి పిరమిడ్లను వదలివెళ్ళారో.మనం డిజిటల్ నేషన్ `కైలాస`ని ప్రపంచానికి వదిలివెళ్ళబోతున్నాము,ఇది నిర్మించిన హిందువుల స్ఫూర్తి ఏమిటో ప్రపంచానికి తెలియాలి.`కైలాస`డిజిటల్ నేషన్ లో రమేష్ రమణి మరియు మోహన చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నారు.
  • నేను కోడ్,సాఫ్ట్వేర్ ఎలా రాయాలో ఎంచుకున్నాను,అప్పుడే నాకు అర్థమైనది.ఓ దేవుడా .. చాలా ఎక్కువ పని. కొంత ఆటోమేషన్ వాడినాకూడా,ఆ ఆటోమేషన్ ఎక్కడ వాడాలో తెలియాలి !పరీక్షల్లో పుస్తకంలోంచి కాపీ చేయాలంటే,ముందు ఆ పుస్తకాన్ని చదవాలి.అప్పుడే ఏ ప్రశ్న ఎక్కడ ఉందొ,సమాధానం ఎక్కడ ఉందో తెలుస్తుంది.లేకపోతే మీరు కాపీ కూడా చేయలేరు !
  • రమేష్ రమణి యొక్క నైపుణ్యం....వారి పేర్లు చెప్పకుండా ఇంతవరకు నేను కంట్రోల్ చేసుకున్నా.కానీ ఈరోజు ఇంక నేను ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.నేను చెప్పేస్తున్నాను.రమేష్ రమణి ల టీమ్ వర్క్ నిత్యానంద పీడియా వర్క్ కన్నా పది రేట్లు ఎక్కువ.
  • దోస వేయడం సులభమే.కానీ దోస పిండి తయారుచేయడం,మినప్పప్పు,బియ్యం నానబెట్టి,రుబ్బి...! అదేవిదంగా నేను కోడింగ్,డీకోడింగ్ రాయడం మొదలుపెట్టాక నాకు అర్ధం అయ్యింది .ఓ దేవుడా....!
  • కొన్ని సూత్రాలని తెలుసుకోవడం కోసం నేను కూర్చుని వెతికాను.అది మొత్తం సిలికాన్ ( ఇసుక )- సెంట్రిక్. సిలికాన్ అంటే చేతనస్థితి( CONSCIOUSNESS ) ,భూదేవి.అది పదార్ధం కాదు.అవివేకులు అనుకుంటారు అది పదార్ధం అని.ఇసుక (సిలికాన్) ని విద్యుత్ శక్తితో శక్తివంతం చేయవచ్చు.అదే విదంగా శబ్దం ద్వారా ఇసుక (సిలికాన్) ని శక్తివంతం గా,సజీవంగా చెయ్యవచ్చు.
  • ఇసుక (సిలికాన్) ని శబ్దం ద్వారా శక్తివంతం,సజీవం చేసే శాస్త్ర నైపుణ్యం దేవాలయాలలో ఉండేది,ఎక్కడైతే మూల విగ్రహాన్ని ఇసుకతో చేసేవారో..( THE MAIN DEITY IS A SNAKE HILL OR JUST SAND.)
  • తృవొట్రియూర్ ఆలయంలో మూల విగ్రహం పాము కొండ(స్నేక్ హిల్ )రూపంలో ఉంటుంది. కాంచీపురం ఏకాంబరనాధ్ ఆలయంలో మూల విగ్రహం ఇసుక రూపంలో ఉంటుంది.రామేశ్వరం లో మూల విగ్రహం సముద్రపు ఒడ్డు ఇసుకతో చేసినది.
  • నేను నా భక్తులలో నలుగురిని పంపి ఈ నాలుగు ఆలయాల ముందు ,గర్భ మందిరం దగ్గర ట్యూనింగ్ ఫోర్క్ లు పట్టుకుని నిలబడమన్నాను.ఒక భక్తుడిని నమశ్శివాయ అని జపించమన్నాను.మిగిలిన ముగ్గురూ జపించడం లేదు .కానీ వాళ్ళ ట్యూనింగ్ ఫోర్కులు వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టాయి !
  • మన గురువులు ఇసుక ( సిలికాన్ ) ని శబ్దం ద్వారా శక్తివంతం చేసే శాస్త్రంలో నైపుణ్యం సంపాదించారు, శక్తివంతమైన ఇసుకతో( SILICON ) చేసిన ఆ విగ్రహాల స్థితిని నేను ఎప్పుడు తక్కువ చేయలేదు.అవి చేతనస్థితిలో వున్నాయి.పరమశివ తానే అర్చావతారా రూపంలో ప్రదర్శిస్తున్నారు.ఇది దానివలన ఒక ప్రయోజనం. ఆలయాల శాస్త్రం ద్వారా శబ్దాన్ని వుపయోగించి ఇసుకని శక్తివంతంగా,సజీవంగా చేయడం.
  • శబ్ద ఆధారిత సిలికాన్ ఉత్పత్తులను వుపయోగించి ,హార్డ్వేర్,సాఫ్ట్ వేర్ కలయికకు నిరంతర విద్యుత్ శక్తి రీఛార్జ్ అవసరం లేకుండా ,అవి స్వతంత్రంగా ఉండేలా ఏదైనా మార్గం ఉంటుందేమోనని నేను అధ్యయనం చేస్తున్నాను.జస్ట్ శబ్దం తో లేదా భూమి తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దం తో.
  • భూమి తనచుట్టూ తాను తిరగడంతో చాలా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.అది సహజంగా ,తరగని అందుబాటులోవున్న గొప్ప శక్తి,సూర్య శక్తి లాగా ,మానవులు దానిని ముట్టుకోలేదు ( HUMAN BEINGS HAVE NOT TAPPED INTO )
  • దోస వేయడం సులభమే.కానీ దోస పిండి తయారుచేయడం,మినప్పప్పు,బియ్యం నానబెట్టి,రుబ్బి...! అదేవిదంగా నేను కోడింగ్,డీకోడింగ్ రాయడం మొదలుపెట్టాక నాకు అర్ధం అయ్యింది .ఓ దేవుడా....!
  • కొన్ని సూత్రాలని తెలుసుకోవడం కోసం నేను కూర్చుని వెతికాను.అది మొత్తం సిలికాన్ ( ఇసుక )- సెంట్రిక్. సిలికాన్ అంటే చేతనస్థితి( CONSCIOUSNESS ) ,భూదేవి.అది పదార్ధం కాదు.అవివేకులు అనుకుంటారు అది పదార్ధం అని.ఇసుక (సిలికాన్) ని విద్యుత్ శక్తితో శక్తివంతం చేయవచ్చు.అదే విదంగా శబ్దం ద్వారా ఇసుక (సిలికాన్) ని శక్తివంతం గా,సజీవంగా చెయ్యవచ్చు.
  • ఇసుక (సిలికాన్) ని శబ్దం ద్వారా శక్తివంతం,సజీవం చేసే శాస్త్ర నైపుణ్యం దేవాలయాలలో ఉండేది,ఎక్కడైతే మూల విగ్రహాన్ని ఇసుకతో చేసేవారో..( THE MAIN DEITY IS A SNAKE HILL OR JUST SAND.)
  • తృవొట్రియూర్ ఆలయంలో మూల విగ్రహం పాము కొండ(స్నేక్ హిల్ )రూపంలో ఉంటుంది. కాంచీపురం ఏకాంబరనాధ్ ఆలయంలో మూల విగ్రహం ఇసుక రూపంలో ఉంటుంది.రామేశ్వరం లో మూల విగ్రహం సముద్రపు ఒడ్డు ఇసుకతో చేసినది.
  • నేను నా భక్తులలో నలుగురిని పంపి ఈ నాలుగు ఆలయాల ముందు ,గర్భ మందిరం దగ్గర ట్యూనింగ్ ఫోర్క్ లు పట్టుకుని నిలబడమన్నాను.ఒక భక్తుడిని నమశ్శివాయ అని జపించమన్నాను.మిగిలిన ముగ్గురూ జపించడం లేదు .కానీ వాళ్ళ ట్యూనింగ్ ఫోర్కులు వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టాయి !
  • మన గురువులు ఇసుక ( సిలికాన్ ) ని శబ్దం ద్వారా శక్తివంతం చేసే శాస్త్రంలో నైపుణ్యం సంపాదించారు, శక్తివంతమైన ఇసుకతో( SILICON ) చేసిన ఆ విగ్రహాల స్థితిని నేను ఎప్పుడు తక్కువ చేయలేదు.అవి చేతనస్థితిలో వున్నాయి.పరమశివ తానే అర్చావతారా రూపంలో ప్రదర్శిస్తున్నారు.ఇది దానివలన ఒక ప్రయోజనం. ఆలయాల శాస్త్రం ద్వారా శబ్దాన్ని వుపయోగించి ఇసుకని శక్తివంతంగా,సజీవంగా చేయడం.
  • శబ్ద ఆధారిత సిలికాన్ ఉత్పత్తులను వుపయోగించి ,హార్డ్వేర్,సాఫ్ట్ వేర్ కలయికకు నిరంతర విద్యుత్ శక్తి రీఛార్జ్ అవసరం లేకుండా ,అవి స్వతంత్రంగా ఉండేలా ఏదైనా మార్గం ఉంటుందేమోనని నేను అధ్యయనం చేస్తున్నాను.జస్ట్ శబ్దం తో లేదా భూమి తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దం తో.
  • భూమి తనచుట్టూ తాను తిరగడంతో చాలా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.అది సహజంగా ,తరగని అందుబాటులోవున్న గొప్ప శక్తి,సూర్య శక్తి లాగా ,మానవులు దానిని ముట్టుకోలేదు ( HUMAN BEINGS HAVE NOT TAPPED INTO )
  • మన ప్రాచీన గురువులు మనలను ఆరోగ్యాంగా ,ఉత్తేజంగా,ప్రేరణతో,ఆన్ క్లచ్ ,స్వచ్చంగా,చేతనస్థితిలో ఉండేలా చేయడానికి భూమాత చేసే శబ్దాన్ని ఉపయోగించే శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు.
  • మీరు తిరువారూర్ త్యాగరాజ ఆలయం ముందు,అరోరా త్యాగేసా ,లేదా కాంచీపురం ఏకాంబరనాధ్ ఆలయం ఎదుట నిలబడితే తీవ్రమైన వైబ్రేషన్స్,ఆన్ క్లచ్చింగ్ అనుభవం పొందుతారు.
  • ఈ మూడు ఆలయాలకు దగ్గర సంబంధం ఉంటుంది.అందుకే సుందరమూర్తి నాయనారు తిరువొట్రియూర్ ఆలయంలో అయన రెండు నేత్రాలని పోగొట్టుకున్నారు.ఆయనకి కాంచీపురం లో ఒక నేత్రం వస్తుంది, తిరువారూర్ ఆలయంలో రెండవ నేత్రం వస్తుంది.ఇది ఒక చక్కని శాస్త్రానికి నేరుగా సంబంధం కలిగి వుంది.
  • ఒకసారి నేను పూర్తి చేసేక ,నేను మీకు కొన్ని సిద్ధాంతాలు,ప్రకటనలు చేస్తాను. నేను దానిని ఒక ఉత్పత్తి లాగా అభివృద్ధి చేసి దానిని విడుదల చేస్తాను.ఆ ఉత్పత్తి/సేవ చివరి దశకు చేరేవరకు మొత్తం విషయాన్నీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు.
  • నేను ఈ విషయాలు చూస్తున్నప్పుడు రమేష్ రమణి యొక్క టీమ్ ఈ LMS లో ఎంత ఎక్కువ పని చేస్తున్నారో గ్రహించాను.నేను దీనిని రికార్డు లో పెట్టాలనుకుంటున్నాను.వారికీ నా దీవెనలు ఇస్తున్నాను.
  • నేను ఒక సలహా ఇస్తున్నాను.మీరు తిరువారూర్,కాంచీపురం,తిరువొత్తియూర్ ,రామేశ్వరం లలో వుండే అదృష్టవంతులు అయితే ,దయచేసి ప్రతి రోజు ఆలయానికి వెళ్ళండి.నాకు టైం లేదు అనే చెత్త మాటలు నాకు చెప్పకండి.ఆ నగరం లో మీరు ఉన్న రోజులు,మీరు ఆలయంలో నిలబడి ,పరమశివునికి కనెక్ట్ అయ్యి ఉన్న క్షణాలే మీరు భూమండలం మీద గడిపిన ఫలవంతమైన కాలం.
  • మీరు గర్భమందిరం లో నిలబడి ,పరమశివునికి కనెక్ట్ అయ్యిన కొన్ని క్షణాలే భూమండలం మీద మీరు గడిపిన ఫలవంతమైన కాలం.మీరు గడిపిన చాలా ఫలవంతమైన కాలం ఏమిటంటే,కాంచీపురం ఏకాంబరనాధుడు,తిరువొత్తియూర్ పుత్రిదంకొండార్ ,తిరువారూర్ లో వంమీగనాథర్ ,రామేశ్వరం లోని రామనాధ స్వామి ఎదుట గడిపిన కొద్దీ క్షణాలే.
  • `టైం లేదు` అనే చెత్త హిందువులు ఎవ్వరూ చెప్పకూడదు. మీరున్నదగ్గర శివాలయం కానీ,ఏదైనా ఆలయం ఉంటే ,రోజు అరగంట,ఆలయంని దర్శించండి.
  • మీరువున్న దగ్గర ఆలయం లేకపోతే ఆలయాన్ని నిర్మించండి.మీరు ఉన్న వూరిలో ఆలయం లేకపోతే వూరు మారండి .మీరున్న జిల్లా మొత్తంలో ఆలయం లేకపోతే జిల్లా మారండి.మీరున్న రాష్ట్రంలో ఆలయం లేకపోతే రాష్ట్రం మారండి.మీరున్న దేశంలో లేకపోతే,దేశం మారండి.కానీ రోజు ఆలయానికి వెళ్లే అలవాటుని మార్చవద్దు.
  • నేను వివిధ రకాల అవగాహనలను ఇచ్చాను.
  • నేను చెప్పిన ఫొర్నిగ్రఫీ,మాస్టర్బేషన్ కి సంబందించిన శాస్త్ర ప్రమాణాలు మీ అందరికి చెప్పడానికి నాదగ్గర వున్నాయి.

విష్ణు పురాణం ,3 వ అంశం,11 వ అధ్యాయం,122 మరియు 123 వ శ్లోకాలు. परदारान्न गच्छेत मनसापि कदाचन । किमु वाचास्थिबन्धोऽपि नास्ति तेषु व्यवायिनाम् ॥ मृतो नरकमभ्येति हीयतेऽत्रापि चायुषः । परदारगतिः पुंसामुभयत्रापि भीतिदा ॥ అనువాదం. మీరు కట్టుబడివున్న భాగస్వామితో తప్ప ఇతరులతో శృంగారం చేయకూడదు.మానసికంగా కూడా ,మాటల రూపంలో కూడా ( అంటే మీరు కట్టుబడివున్న భాగస్వామినితప్ప ఇతరులను తలచుకొని మాస్టర్బెట్ కూడా చేయకూడదు ) .ఆలోచనలలో కూడా THERE IS NOT EVEN SKELETON STRUCTURE FOR THE PERSON WHO IS REMEMBERED LUSTFULLY DURING THE ACT. EVEN HAVING SEX MENTALLY - I.E., EVEN MASTURBATING మీరు కట్టుబడిన భాగస్వామిని తప్ప వేరే వారిని తలచుకున్నా మీరు చనిపోయాక నరకానికి వెళ్తారు.బ్రతికి వున్నప్పుడు మీ శక్తి,సంపద మరియు ఆయుష్షు క్షీణించిపోతాయి.కట్టుబడిన భాగస్వామితో తప్ప వేరే వారితో మానసికంగా శృంగారం చేసినా వారి బయో మెమరీ ని మీరు అనుభవిస్తారు,భయం,ప్రమాదం ఈ జన్మలోను,చనిపోయాక కూడా .రెండు లోకాల్లోకూడా.

  • దీనితోటి మనం పరమశివ గణ మీటింగ్ కి వెల్దాము.కమిటడ్ కైలాస వాసులతో ,నాలుగు వర్ణాల వారు-బ్రాహ్మణా,క్షత్రియ,వైశ్య,శూద్ర .

ఈ రోజు ఛాయాచిత్రములు


ఫేస్ బుక్ పోస్ట్లు