Difference between revisions of "ఆగస్టు 12 2019"

From Nithyanandapedia
Jump to navigation Jump to search
(Created page with "<!-- SCANNER_START_VIDEO fb updates --> ==పేరు:== ఏకత్వం || సత్యాన్ని ధ్యానించండి - మీరు నన్ను...")
 
Line 25: Line 25:
 
*  దీనిని  అందరితో పంచుకొని, ఆనందోత్సవాలను జరుపుకోండి.
 
*  దీనిని  అందరితో పంచుకొని, ఆనందోత్సవాలను జరుపుకోండి.
  
==Link to Facebook Post==
+
==ఫేస్-బుక్ పేజీ లింకులు==
 
https://www.facebook.com/srinithyananda.swami/posts/1371462449675417
 
https://www.facebook.com/srinithyananda.swami/posts/1371462449675417
 
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2750783865009446
 
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2750783865009446

Revision as of 07:42, 9 December 2020

పేరు:

ఏకత్వం || సత్యాన్ని ధ్యానించండి - మీరు నన్ను మరియు మీరు ఒకే సమయంలో వ్యక్తీకరించవచ్చు ||

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam, expounded on Cosmic Principles of Oneness during the everyday live public talk - Nithyananda Satsang. In this talk entitled no title, The Supreme Pontiff of Hinduism read out from the Akashic Records without opening His eyes, expounding on His oneness with Arunagiri Yogeshwara, instructing devotees to please “meditate on this truth: You can exist as Me & you, without flip flopping between You & Me as two identities.” Eyes closed, HDH (His Divine Holiness) merged into Samadhi.

Subsequently, HDH emphasized the joyful reminder That He will be conducting the Grand Paramashivoham programme from 10 December 2019 to 1 January 2020, transmitting this reality as experience to all. He encouraged listeners to share and celebrate, enrich and enjoy.

ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం

భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం : 12 ఆగస్టు 2019. స్వామీజీ ధ్యానముద్రలో ఉండి కన్నులు తెరవకుండానే తమ దివ్య దృష్టితో ఆకాశిక్ రీడింగ్స్ ద్వారా మనకి ఈ సందేశాన్ని ఇస్తున్నారు. సామాన్య మానవులు మానవులలాగే ఉంటే నాలాగా దివ్యత్వాన్ని పొందలేరు అన్నది శుద్ధ అబద్ధం. కానీ అరుణగిరి యోగీశ్వరుల దగ్గర నేను నేర్చుకున్న పరమ సత్యం ఏమిటంటే, నేను ఆయనలాగా మారిపోవడం ఒకసారి మరియు నాలాగా ఉండటం ఒకసారి, కాకుండా నేను ఆయనలాగా మరియు నాలాగా ఒకే సమయంలో స్వేచ్ఛగా, ఏకకాలమందు ఉండగలను. నిజంగా గట్టి పట్టుదల ఉంటే ఎలాంటి పోలిక లేకుండానే, నేను ఆయనలాగా మరియు నాలాగా ఒకే సమయంలో స్వేచ్ఛగా, ఏకకాలమందు ఉండగలను. దయచేసి ఇదే నిజాన్ని మీరందరు ధ్యానం చేయండి. మీరు వేరు, నేను వేరు అనే ఊగిసలాట లేకుండా ఒకేసమయంలో మీరు నాలాగా, మీలాగా ఉండగలరు. అరుణగిరి యోగీశ్వరులు ఇలాంటి అనుభవాన్ని నాకు ఇచ్చారు.నేను మీకు కూడా అలాంటి అనుభవమే కలగాలని ఆశీర్వదిస్తున్నాను. ఈ మాటలు చెబుతుండగానే స్వామీజీ ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు. స్వామీజీ సమాధిలో ఉన్నప్పుడు ఆయనను గమనించటం ఒక అద్భుతమైన అనుభవం. ఎందుకంటే ఆయన ధ్యాన సమాధిలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ తన వేళ్లతో రుద్రాక్షలు త్రిప్పుతూనే ఉంటారు లేదా ఎప్పుడూ "చిన్ముద్ర"లో ఉంటారు.

హిందూయిజం యొక్క సుప్రీమ్ పోంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం వాక్కు:

  • అవును ఇది నిజం నేను దివ్యదృష్టితోనే ఆకాశిక్ రీడింగ్స్ ద్వారా ఇది చదివాను.
  • 10 డిసెంబర్ 2019 నుండి 01 జనవరి 2020 వరకు జరగబోయే గొప్ప కార్యక్రమం "పరమ శివోహం " వలన ఈ సత్యం మీకు అనుభవమవుతుంది.
  • దీనిని అందరితో పంచుకొని, ఆనందోత్సవాలను జరుపుకోండి.

ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/srinithyananda.swami/posts/1371462449675417 https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2750783865009446