ఆగుస్టు 27 2019
పేరు
పునరావృతం - కైలాస బహుమతులను ప్రపంచానికి పంచుకోవడం || గణేష బ్రహ్మోత్సవం 4 వ రోజు ||
కథనం
KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for Peacekeeping, aimed at eradicating violence and promoting peace, telecasted the Nithyananda Satsang on Sharing the Gifts of Kailasa to The World revealed by The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam. His Divine Holiness (HDH) shared that the Great Pause is over. All the great gifts of Kailasa are now ready for all to taste and enjoy. The body is now settled in the great samadi. He will be personally guiding devotees into the power manifestation science, powerful cognitions, Shaktipada and Shaktinipada in upcoming satsangs.
ఈ రోజు గణేష బ్రహ్మోత్సవం 4 వ రోజు
ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం
భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం : 27 ఆగుస్టు 2019. పరమశివుని యొక్క ఆశీర్వాదాలు
- నేను వస్తున్నాను .
- అవును మీరు దీన్ని సరిగ్గానే చదివారు "నేను 28 వ ఆగస్టు 2019, 6.00 AM ISTనుండి ప్రత్యక్ష సత్సంగ్ కోసం వస్తున్నాను"
- నేను ప్రత్యక్ష పాద పూజ మరియు తులభారాలను అంగీకరిస్తాను మరియు live satsangs ఇస్తాను మరియు డయల్ ది అవతార్ చేస్తాను.
- నేను ప్రత్యక్ష పాద పూజ మరియు తులభారాలను అంగీకరిస్తాను మరియు live satsangs ఇస్తాను మరియు డయల్ ది అవతార్ చేస్తాను.
- ప్రతి రోజు ఉదయం సత్సంగ్ ఇంగ్లీషులో మరియు సాయంకాలం తమిళంలో సత్సంగ్.
- టెర్రరిస్టుల కూటం నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు నా స్వభావాన్ని దూషిస్తున్నారు. Live satsang ద్వారా నెను నివసిస్తున్న ప్రదేశాన్ని గుర్తించారు.కాని నేను ప్రపంచానికి సేవ చేయడానికి మరియు కైలాస నుండి అన్ని ఉత్తమమైన విషయాలను పంచుకోవడానికి నిర్ణయించుకున్నాను.
- నేను ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోడానికైన సిద్దంగా ఉన్నాను ఎందుకంటే నేను నిశ్శబ్దంగా ఉండలేను మరియు ఈ హింసకుల వల్ల నేను ఇవన్నీ ఇవ్వకుండా ఉండలేను.
- నేను ఈ ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా ఉంటే, అది వారిని విజయవంతం చేస్తుంది.
- కైలాస నుండి నేను మీ కోసం తీసుకొచ్చిన గొప్ప బహుమతులను పంచుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను.
- నేను ఇంకా నిశ్శబ్దంగా ఉండలేను.
నన్ను ఎవరు నాశనం చేయలేరు మరియు నిశబ్ధపరచలేరు.
- ఈ సందేషాన్ని పలువురికి అందించండి మరియు ఆనందించండి
ఛాయాచిత్రాలు
గణేశ చతుర్తి బ్రహ్మోత్సవం 4 వ రోజు గణేశుడు స్వర్ణ హంస వాహనమైన స్వర్ణ హంసా వాహనము పై అనుగ్రహిస్తున్నారు.
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/srinithyananda.swami/posts/1382827698538892 https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2792404884180677