ఆగుస్టు 19 2019
Jump to navigation
Jump to search
పేరు
కాయకల్ప యోగ - యొక్క గొప్ప శాస్త్రం పునరుద్ధరన ||
ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం
భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం : Aug 19th 2019 పరమశివుని ఆశీర్వచనాలు
- కాయకల్ప యోగ యొక్క గొప్ప శాస్త్రం పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది(ఈ శాస్త్రం యొక్క చిన్న వైపు ప్రభావాలలో “ఇచ్ఛామృతు” ఒకటి, కానీ స్వరూప సమాధి ఈ శాస్త్రం యొక్క నిజమైన ప్రభావం).
- ఈ విజ్ఞానం అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని స్వేచ్చాపరులను చేస్తుంది, వృద్దాప్యం, మరియు మీ జీవన్మృత్యువులను మీరే ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛను ఇస్తుంది.మీరు అన్ని శక్తులను అతిసులభం గా వ్యక్తపరుస్తారు. మరియు మిమ్మల్ని పరిపూర్ణ పరమాశివత్వ స్థితి లో ఉంచుతుంది.
- భవిష్యత్తులో నేను ఈ కార్యక్రమాన్ని కైలాసా వాసి అవుతున్న ప్రజల కోసం తప్పనిసరి చేయబోతున్నాను.
- నిలువు సమయ మండలికి ఒక్కొకర్ని తీసుకు వెళ్లడం, ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశ్యం
మొదటి దశ 48 గంటలు మీ ఒక రోజుగా చేయడం. (ప్రతి 48 గంటలకు 3 భోజనం, 3 సార్లు యోగా, 3 సార్లు పూజ).
- మీ జీవగడియారం సూర్యొదయంలో ఒక భోజనం, సూర్యాస్తమయంలో ఒక భోజననం మరియు అగ్ని సంధ్యలో ఒక భోజన తీసుకునేలాగా తనకుతానే క్రమబద్ధీకరిస్తుంది.
- మనో మౌన " అంటే కేవలం మాట్లాడకూడదు అని మాత్రమే కాదు. అలోచనా స్తాయిలో మౌనం పాటించడం.
- వేప రసం, దుర్వా రసం, బిల్వ రసం మరియు కొన్ని మూలికలతో కూడిన జ్యూస్ లు శరీరాన్నినిర్విషీకరన(detox) చేసి స్వరూప సమది కి సిద్ధంచేస్తుంది.
- విశ్వసృష్టిశాస్త్రం యొక్క సూత్రాలు మరియు జ్యోతిషశాస్త్రం యొక్క సూత్రాలను ఉపయోగించడం శరీర రసవాదం స్వరూప సమాధి స్థాయికి పెంచబడుతుంది.
- స్వరూప సమాధి హిందూ సంప్రదాయములో అత్యున్నత స్థితి, కయకల్ప యోగా శాస్త్రం ద్వారా ఈ స్థితి వ్యక్తీకరించబడుతుంది.
- ఇది అత్యున్నతమైన యోగా మరియు ధ్యానం మరియు శక్తి ఆవిష్కరణ కార్యక్రమం అవుతుంది.
- ఈ మొత్తం కార్యక్రమం కాలబైరవుని ద్వారా ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత సూచనలతో మార్గనిర్దేశం చేసి, వారి పెరుగుదల మరియు అభివృద్ధికి అనుగునంగా సూచనలు ఇవ్వబడుతాయి .
- ఈ కార్యక్రమం ప్రాథమికంగా 21 నెలలు, నెమ్మదిగా నేర్చుకునేవారి కోసం 3 నుండి 6 నెలల వరకు విస్తరించవచ్చు.
- ఈ (ఉచితం) కార్యక్రమం పూర్తిగా ఉచితమైనది. ఒక చిన్న మొత్తంలో డిపాజిట్ కట్టవలసిఉంటుంది. మరియు ప్రోగ్రాం పూర్తి కావడంపై డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది. (పునర్వినియోగ డిపాజిట్ దుర్వినియోగదారులను ఆపడానికి మరియు హిందూవ్యతిరేక నేరగాల్లను సంఘముకు రావడం మరియు నాశనం చేయడాన్ని నియంత్రించుటకు మాత్రమే).
- మదురై మరియు రాజపాలయం పురుషులకు, తిరువన్నమలై మరియు సేలం మహిళలకు ఈ కయకల్ప యోగా లేదా ఇచామృత్యువు ప్రోగ్రాం చేయడానికి అంకితం చేయబడింది.
- కాలభైరవ మొదటి బ్యాచ్‌ను త్వరలో ప్రారంభిస్తారు, మరియు తదుపరి బ్యాచ్ అక్టోబర్ 1, 2019 న ప్రారంభమవుతుంది. భారతదేశంలో చెల్లుబాటు అయ్యే వీసాతో 18 సంవత్సరాల వయస్సు మించిన వారు ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.
- ఈ సందేషాన్ని పలువురికి అందించండి మరియు ఆనందించండి
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/srinithyananda.swami/posts/1376822282472767