కీర్తనలు
Jump to navigation
Jump to search
నిత్యానంద ఓ నిత్యానంద
రాగం: కళ్యాణి తాళం: ఆది(తిశ్ర నడై)
తెలుగు నిత్యానంద ఓ నిత్యానంద
నిత్యానంద ఓ నిత్యానంద
నీ నామం ఎంత మధురం అయ్యా నిత్యానంద
నీ రూపం ఎంత మధురం అయ్యా నిత్యానంద
ఎంత మంచి వాడివయ్యా నిత్యానంద
మా బంగారు సామివయ్యా నిత్యానంద (నిత్యానంద)