కీర్తనలు

From Nithyanandapedia
Revision as of 10:05, 1 December 2020 by Ma.Atma (talk | contribs)
Jump to navigation Jump to search

నిత్యానంద ఓ నిత్యానంద


రాగం: కళ్యాణి తాళం: ఆది(తిశ్ర నడై)

నిత్యానంద ఓ నిత్యానంద
నీ నామం ఎంత మధురం అయ్యా నిత్యానంద
నీ రూపం ఎంత మధురం అయ్యా నిత్యానంద
ఎంత మంచి వాడివయ్యా నిత్యానంద
మా బంగారు సామివయ్యా నిత్యానంద (నిత్యానంద)



మీ కోసం వేచి ఉన్నాను ఓ నిత్యానంద


ఈ సృష్టి నీవే ఈ జగము నీవే
యుగాలెన్ని మారిన స్వరాలేన్ని మారిన
నీవే సత్యము నీవే నిత్యము
ఓ నిత్యానంద నీవే నా ప్రాణము


నిత్యానంద నిత్యానంద నిత్యానంద నిత్యానంద
You are this creation. You are this whole world. Yugas may change, voices and people may change. But You are the truth and You are eternal. Oh Nihtyananda! You are my breath.