August 16 2019
పేరు
తిరిగి ప్రసారం చేయబడింది - బ్రహ్మచార్య - మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు ||
కథనం
KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for Peacekeeping, aimed at eradicating violence and promoting peace, telecasted the Nithyananda Satsang on Brahmacharya, Truths of Ultimate Becoming Driving Force Of Your Existence revealed by The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam. His Divine Holiness (HDH) explained the essence of Bramacharya and shared that instead of being driven by hormones and chemicals of your system, you decide to make powerful cognitions as your life force and driving fuel and energy source.
ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం
బ్రహ్మచార్య, మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు
భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం :
16 ఆగస్టు 2019.
పరమశివుని ఆశీర్వాదములు.
- బ్రహ్మచర్య అంటే బ్రహ్మాన్ని (ఉత్తమోత్తమమైన సత్యాన్ని) జీవనశైలి గా ఆచరించటం లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య).
- మీ భౌతికవ్యవస్త లోని హార్మోనులు, మరియు మీలో కలిగే రసాయన క్రియలు కాదు, శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా మార్చుకోండి.
- నిజమైన బ్రహ్మచార్యం అంటే మీ జీవితపు ఉనికి, ఈ ప్రాధమిక జీవశక్తి ,శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా తయారు చేయడం, అదే జీవనశైలి లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య).
- ఏ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాధన కోసం ఈ వ్రతాన్ని తీసుకునే వారెవరైనా క్రమాబ్రమచారి అని పిలుస్తారు
- సంపూర్ణ జీవితానికి ఈ ప్రమాణం తీసుకునే ఎవరైనా నైష్టిక బ్రహ్మచారి అని పిలుస్తారు.
- ఉపనిషత్తులలో మరియు ఆగమాలలో, వివిధ స్థాయిలు, వివరాలు, అభ్యాసాలు మరియు ఈ ప్రమాణాల పద్ధతులు వివరించబడ్డాయి.
- రుద్ర మరియు రుద్రకన్య సంప్రదాయం
- యొగి మరియు యోగిని సంప్రదాయం
- క్రమబ్రహ్మచారి మరియు క్రమబ్రహ్మచారిని సంప్రదాయం
- నైష్టిక బ్రహ్మచారి మరియు నైష్టికబ్రహ్మచారిని సంప్రదాయం
- స్వామి మరియు స్వామిని సంప్రదాయం
- సన్యాసి మరియు సన్యాసిని సంప్రదాయం
- వానప్రస్తి మరియు వానప్రస్తిని సంప్రదాయం
- భైరవ మరియు భైరవి సంప్రదాయం
- ఈ వివిధ సంప్రదాయాలు పలు స్థాయిలు మరియు పద్దతులలో బ్రహ్మచర్యాన్ని,జీవన్ముక్తి మరియు పరమశివుని శక్తులను ఆవిష్కరించబడినది.
- నేను ఈ అన్ని సంప్రదాయలను మూల శాస్త్రాల మరియు మూలబావనలతో (2000 సంవంత్సరం నుంచి) పునః ప్రారంబించబోతున్నాను
- ఈ సంప్రదాయాలలో దేనిలొనైనా కైలాసవాసిగా మీరు భాగంగా అయ్యి, కైలాసవాసి గా అవ్వడనికి మీ అందరిని అహ్వానిస్తున్నాను. (మీ దేశచట్ట ప్రకారం మేజర్ అయ్యి ఉండాలి).
- మీరు ఈ క్రింద ఇవ్వబడిన ( [email protected]) ఈ-మైల్ ను సంప్రదించండి లేద క్రింద కమెంట్ చేయండి.
- ఈ సందేశాన్ని అందరికీ పంచండి, సమృద్ది పరచండి మరియు ఆనందించండి.
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/srinithyananda.swami/posts/1374542936034035