Difference between revisions of "కీర్తనలు"

From Nithyanandapedia
Jump to navigation Jump to search
Line 14: Line 14:

== '''మీ కోసం వేచి ఉన్నాను  ఓ నిత్యానంద''' ==

== '''మీ కోసం వేచి ఉన్నాను  ఓ నిత్యానంద''' ==

ఈ సృష్టి  నీవే  ఈ  జగము  నీవే

యుగాలెన్ని  మారిన  స్వరాలేన్ని  మారిన

నీవే  సత్యము  నీవే  నిత్యము

ఓ  నిత్యానంద  నీవే  నా  ప్రాణము

నిత్యానంద  నిత్యానంద  నిత్యానంద  నిత్యానంద

Revision as of 10:03, 1 December 2020

నిత్యానంద ఓ నిత్యానంద

రాగం: కళ్యాణి తాళం: ఆది(తిశ్ర నడై)

నిత్యానంద ఓ నిత్యానంద
నీ నామం ఎంత మధురం అయ్యా నిత్యానంద
నీ రూపం ఎంత మధురం అయ్యా నిత్యానంద
ఎంత మంచి వాడివయ్యా నిత్యానంద
మా బంగారు సామివయ్యా నిత్యానంద (నిత్యానంద)

మీ కోసం వేచి ఉన్నాను ఓ నిత్యానంద

ఈ సృష్టి నీవే ఈ జగము నీవే
యుగాలెన్ని మారిన స్వరాలేన్ని మారిన
నీవే సత్యము నీవే నిత్యము
ఓ నిత్యానంద నీవే నా ప్రాణము

నిత్యానంద నిత్యానంద నిత్యానంద నిత్యానంద