Difference between revisions of "ఆగుస్టు 30 2019"
(Created page with "==పేరు== ఆదిశైవం యొక్క ఆధ్యాత్మిక జీవనశైలి || ఎందుకు, ఎలా, ఎప్పుడు - వి...") |
|||
Line 69: | Line 69: | ||
[[Category: 2019 | 20190830]] | [[Category: 2019 | 20190830]] | ||
[[Category: Ganesh Bramhotsavam]] [[Category: Devalaya ]][[Category: Brahmostavam]] | [[Category: Ganesh Bramhotsavam]] [[Category: Devalaya ]][[Category: Brahmostavam]] | ||
− | [[Category: Satsang]][[Category:Tamil]][[Category:Tamil Satsang]][[Category:Tamil Programs]][[Category: Facebook Posts]] | + | [[Category: Satsang]][[Category:Tamil]][[Category:Tamil Satsang]][[Category:Tamil Programs]][[Category: Facebook Posts]][[Category: 2019-Telugu | 20190812]] |
Revision as of 16:26, 21 December 2020
పేరు
ఆదిశైవం యొక్క ఆధ్యాత్మిక జీవనశైలి || ఎందుకు, ఎలా, ఎప్పుడు - విశ్వంలో జీవితం మొదలైంది || గణేష్ బ్రహ్మోత్సవం యొక్క 7 వ రోజు ||
కథనం
The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam, expounded the Cosmic Principles from Adi Saivam during the everyday live public talk - Tamil Nithyananda Satsang. In this talk titled Adi Saivam – Knowledge of Kailasa’s Lifestyle, The Supreme Pontiff of Hinduism revealed, the truth of Cosmology - Why did life happen in cosmos, how did it happen, when did it happen, the reason for life happening and the purpose of the creation of this cosmos and life around it. By knowing this truth , we can understand our life purpose and align ourselves. True Guru is one who reveals this truth and aligns us.
ఈ రోజు గణేష్ బ్రహ్మోత్సవం 7 వ రోజు.
పరమపూజ్యులు శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం:
మీరు ఎంతగా ఎక్కువగా భవబంధాల నుంచి విడివడి(Unclutch), అంతర్ముఖుడై ధ్యానంలో కూర్చో గలిగితే అంతగా పరమేశ్వరునిలో ఐక్యం అవుతారు. మీరు ఆరోగ్యంగా చురుగ్గా ఉండటానికి ఎటువంటి ఆహారము ఎంతవరకు తీసుకుంటారో, అంతవరకే తీసుకుంటూ భవబంధాలకు దూరంగా ఉండగలిగితే, మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో,సాధనలో ముందుకు వెళ్లగలుగుతారు. మీరు విషయ వాసనలకు( Beunclutched) దూరంగా ఉంటూ, "ఓం నిత్యానంద పరమ శివోహం", అన్న మహావాక్యాన్ని మీరు నిరంతరం జపిస్తూ, "సంస్కార దహన క్రియలు" ద్వారా పూర్ణ త్వ స్థితిని అభ్యాసం ద్వారా మీరు సాధనలో ముందుకు వెళ్ళడమే మీకు నిజమైన ఆహారం. ఈ మూడు ప్రక్రియలు గొప్ప తపస్సు కు సాధనాలు. నేటితరం మానవులు ముఖ్యంగా నేర్చు కోవలసిన విషయం ఇదే జ్ఞానమార్గంలో భగవంతుని చేరుటకు చేరటం. తపస్సు, తపస్సు, తపస్సు, తపస్సనేది మానవుని జీవితంలో అతి ముఖ్యమైన అంశం..మానవాళి ఈ విషయం నేర్చుకోవాలి. తపస్సు భోగం కాదు, మనకు అది ఒక అవసరం. జన్మ ఎత్తినందుకు ఈ జన్మను సాకారం చేసుకుంటూ మరుజన్మ లేకుండా ఉండటానికి తపస్సు అవసరం. దీని వల్ల ఎన్ని అద్భుత విషయాలు సాధించవచ్చు. బ్రహ్మ దేవుడు కూడా ఈ ధ్యాన తపస్సు ద్వారానే సృష్టిని చేయగలిగారు తపస్సును మీ జీవన విధానంలో ఒక భాగంగా మలుచుకోండి. నా జీవితంలో కూడా, ధ్యానసమాధిలో కూర్చున్నప్పుడల్లా ఎన్నో గొప్ప అజ్ఞాత విషయాలను కనుక్కున్నాను..ఈ శరీరం ద్వారా మానవులకు అవి బహుమతులుగా ఇవ్వగలుగుతున్నాను. జీవన్ముక్తి పుస్తకం ని మీరు ఎంత ఏకాగ్రతతో, ఎంత ఎక్కువగా చదువుతారో, అంత అద్భుత అనుభవాలను పొందుతారు. మీ ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళటానికి ఇలాంటి ఆధ్యాత్మికమైన పుస్తకాలను చదవడం కంటే మించిన మార్గం లేదు. ఈ సందేశంని అందరికి షేర్ చేయండి. HDH శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం
వీడియో
Video | Audio |
ఛాయాచిత్రాలు
గణేష్ బ్రహ్మోత్సవం 7 వ రోజు
సాక్షి ప్రమాణ
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/srinithyananda.swami/posts/13865061348377155