Difference between revisions of "ఆగుస్టు 22 2019"

From Nithyanandapedia
Jump to navigation Jump to search
(Created page with "<!-- SCANNER_START_VIDEO fb updates --> ==పేరు== తిరిగి ప్రసారం చేయబడింది - కృష్ణ జన్మాష్టమి...")
 
Line 3: Line 3:
  
 
తిరిగి ప్రసారం చేయబడింది - కృష్ణ జన్మాష్టమి దినం || భగవద్గీత డీకోడ్ ||
 
తిరిగి ప్రసారం చేయబడింది - కృష్ణ జన్మాష్టమి దినం || భగవద్గీత డీకోడ్ ||
 
  
 
==ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం==
 
==ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం==
 
  
 
భగవాన్  నిత్యానంద  పరమశివం గారి సందేశం :
 
భగవాన్  నిత్యానంద  పరమశివం గారి సందేశం :

Revision as of 08:10, 9 December 2020

పేరు

తిరిగి ప్రసారం చేయబడింది - కృష్ణ జన్మాష్టమి దినం || భగవద్గీత డీకోడ్ ||

ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం

భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం : ఆగుస్టు 22 2019 పరమేశ్వరుని ఆశీర్వచనములు.

  • భగవాన్ శ్రీ కృష్ణుడిని యొక్క ప్రేమ మన అందరికి కలుగుగాక ఈ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంలో ఆయన సాక్షాత్కారం లభించి ఆయన ఆశీస్సులు మన అందరికి కలుగుగాక.
  • భగవాన్ శ్రీ కృష్ణుని సారాంశం ఏమిటంటే అతను చేసిన ప్రతిదీ, ఆయన అనుకున్నది సాధించారు. మనలో ఒకరిగా జీవించారు, ఇంకా జీవిస్తున్నారు, తమ సాక్షాత్కారాన్ని ప్రదర్శిస్తున్నారు.
  • ఎందుకంటే ఆయన లో లేనిదేదీ లేదు, నశించేది కాదు నిరాకరించి పడేది కాదు.
  • ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన క్రూరమైన శత్రు వర్గాలను ఎదుర్కొనే సమయాల్లో కూడా, ఆయన సంపూర్ణ మనో దృఢ నిశ్చయాన్ని, సంపూర్ణ ప్రేమను, సంపూర్ణ జీవిత సత్యాలను చూపించారు.
  • ఆయన మొత్తం విశ్వం యొక్క అసాధారణ వ్యక్తీకరణ మరియు అద్భుతమైన అనేక మహిమలు చూపిన అవతారమూర్తి.
  • ఆయన అపూర్వమైన ధైర్యసాహసాలు చూపించేవారు, కానీ చివరకు దుర్మార్గులైన శత్రువులతో జరిగే యుద్ధ సమయాలలో కూడా చక్కటి యుద్ధ వ్యూహరచనలతో, తక్కువ సైన్యంతో మానవ వనరులు అనవసరంగా వృథా చేయలేదు.
  • అతి తక్కువ సైన్యాన్ని ఉపయోగించి అత్యంత పెద్దదైన శత్రుసైన్యాన్ని నిర్మూలించడంలో ఆయన చూపిన అత్యంత తెలివైన సాహస పూరితమైన వ్యూహాలు ఒక పరమాద్భుతం
  • ఆయన శత్రువుల తెలివితేటలను శత్రువుల మనసులోని యుక్తులను చాలా చక్కగా అంచనా వేసేవాడు, ఎందుకంటే తన మనసును తాను సంపూర్ణంగా ఆధీనంలో ఉంచుకొని కలిగిన నిపుణుడు కనుక.
  • ఆయన అసాధారణమైన దయను చూపించాడు, అంతేకాకుండా అత్యంత దౌర్భాగ్యులైన అతీంద్రియ శక్తి ఆవేశించిన దుర్మార్గులైన శత్రువులతో వాళ్లు పన్నిన కపటమైన వ్యూహాలు ఎదుర్కొనే సమయంలో కూడా అసాధారణమైన కరుణనే ప్రదర్శించాడు.
  • ఆయన ఒకరికండ్ల పడకుండా వుండడము అనేది ఒక యుక్తిగా ఉపయోగించి, తక్కువ సైన్యంతో అంతమంది శత్రువులను అంతమొందించిన మొదటి అవతారపురుషుడు.
  • ఆయన వ్యక్తిత్వాన్ని, మహిమలను ఎప్పటికి జనం గానం చేస్తూనే ఉంటారు.
  • ఆయన శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా అత్యంత సౌందర్యంతో అందరి చేత ఆస్వాదించ పడ్డారు.
  • ఇప్పటికీ ప్రేమతో కూడిన ఆనందభాష్పాలతో, కృతజ్ఞతలతో, ఉప్పొంగే ఆనందం నాలో కలిగింప చేస్తున్నాడు, పరమానందం ఆనంద పారవశ్యం పొంగుతోంది.
  • నా శరీరంలో ఎక్కడ గిల్లినా బంగారు రంగులోని ఉడికించిన ఆలుగడ్డ ల బయట పడేది, నా అణువణువులో నిండిన ఆ భగవాన్ శ్రీ కృష్ణుడు ఆయన ప్రేమ ఆయన ఆశీస్సులు ఆయన జీవన శక్తి.
  • ఈ అద్భుతమైన పుస్తకం “భగవద్గీత డీకోడెడ్ “ ద్వారా భగవాన్ శ్రీ కృష్ణుడి గురించి తెలుసుకొని ఆనందించండి (ఇది మీకందరికీ నేను ఇస్తున్న వ్యక్తిగతమైన కానుక అందరితో పంచుకోండి)

http://books.nithyananda.org/bhagavadgita

  • దీనిని కనీసం వెయ్యి ఎనిమిది మంది తో నైనా పంచుకోండి

అందరినీ ఆనందింప చేయండి. ఇది శ్రీకృష్ణ భగవానుడి చేసే సేవగా భావించండి

  • పంచుకోండి, ఉత్సవాలు జరుపుకోండి, శక్తివంతులు కండి ఆనందించండి


ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/srinithyananda.swami/posts/1379723902182605 https://www.facebook.com/srinithyananda.swami/posts/1379917965496532