Difference between revisions of "సత్సంగములు"
Line 3: | Line 3: | ||
==కథనం== | ==కథనం== | ||
− | <big> | + | <big>హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్, జగత్గురు మహాసన్నిధానం, భగవాన్ నిత్యానంద పరమశివం విశ్వ సూత్రం గురించి వివరించారు, రోజువారీ ప్రత్యక్ష బహిరంగ ప్రసంగంలో [[నమ్మక ద్రోహం మనస్తత్వం మరియు పరమశివానుభవం]] గురించి వివరించారు - [[నిత్యానంద సత్సంగ్]]. భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం రాబోయే 10 రోజులు అందరినీ ఈ యొక్క [[నమ్మక ద్రోహం]] అనే మనస్తత్వం నుండి సంపూర్ణత్వాన్ని పొందటంకొరకు అభ్యర్థించారు,స్వీయ-సందేహం, స్వీయ-ద్వేషం మరియు స్వీయ-తిరస్కరణ (SDHD) నుండి బయటపడి . [[చంద్రమౌలేశ్వరు]]ని వలె కూర్చుని నమ్మకద్రోహం మనస్తత్వం నుండి విముక్తి పొందటానికి దీక్షను ఇచ్చారు.</big> |
+ | <big>పరమాశివ గణాలతో రాష్ట్రపతి రోజువారీ సంగ్రహ సమావేశం జరిగింది.</big> | ||
− | <big> | + | <big>[[శ్రీకైలాస ఐక్యరాజ్యసమితి యొక్క 108 కి పైగా మానవతా కారణాల]]కు దోహదం చేస్తూ, [[కైలాస యొక్క నిత్యానంద హిందూ విశ్వవిద్యాలయం]] ఈ రోజు [[పరమశివోహం]] యొక్క 12వ శ్రేణి, 7 వ రోజుగా గుర్తించబడింది. ఈ సమావేశం ద్వారా కైలాసా అందించిన ముఖ్యాంశాలలో ఈ రోజు [[మనస్సు ను పఠించే]] [[శక్తి ఆవిష్కరణ]] ప్రథమమైనది. నేటి దీక్ష [[అన్‌క్లచింగ్]] తో పాటు [[పరమశివ భావ దర్శనం]].</big> |
− | <big> | + | <big>[[కైలాసా విద్యా శాఖ]]తో అనుబంధంగా ఉన్న [[నిత్యానంద సంప్రదాయానికి]] చెందిన [[సన్యాసి]] మరియు [[సన్యాసినులు]] [[ఆచార్యులు]] [[హిందూ మత శాస్త్రాని]]కి చెందిన [[జ్ఞానోదయం]], [[మూడవ కన్ను]] మేల్కొల్పుట, [[అన్‌క్లచింగ్]] మరియు [[అష్టావక్ర గీత]]లపై దృష్టి సారించిన వరుస సదస్సులను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.</big> |
− | + | == వీడియో == | |
− | + | {{ఆడియో-వీడియో| | |
− | == | ||
− | {{ | ||
videoUrl=https://www.youtube.com/watch?v=_l8_8qVlgXs&feature=youtu.be | | videoUrl=https://www.youtube.com/watch?v=_l8_8qVlgXs&feature=youtu.be | | ||
audioUrl=<soundcloud url="https://soundcloud.com/nithyananda-radio/break-free-from-pious-fraud"/> | audioUrl=<soundcloud url="https://soundcloud.com/nithyananda-radio/break-free-from-pious-fraud"/> | ||
}} | }} | ||
− | == | + | ==సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం== |
"*18 సెప్టెంబర్, 2020 , 8 :50 pm ,శుక్రవారం, నిత్యానంద సత్సంగ్. | "*18 సెప్టెంబర్, 2020 , 8 :50 pm ,శుక్రవారం, నిత్యానంద సత్సంగ్. | ||
Line 47: | Line 46: | ||
− | == | + | ==వీడియో== |
{{#evu: | {{#evu: | ||
https://www.youtube.com/watch?v=qVLZ_Am8PuA&feature=youtu.be | https://www.youtube.com/watch?v=qVLZ_Am8PuA&feature=youtu.be | ||
Line 54: | Line 53: | ||
− | == | + | ==పేస్-బుక్ పేజీ లింకులు== |
− | https://www.facebook.com/permalink.php?story_fbid=2712694468947919&id=2323700854513951 | https://www.facebook.com/ | + | https://www.facebook.com/permalink.php?story_fbid=2712694468947919&id=2323700854513951 | https://www.facebook.com/HDHNithyanandaParamashivamTelugu/posts/2229475573843415 | |
https://www.facebook.com/ParamahamsaNithyananda | https://www.facebook.com/ParamahamsaNithyananda | ||
Revision as of 04:03, 4 December 2020
పేరు
"Pious Fraud" పరమశివోహం -S12 || పరమశివా భావ దర్శనం|| అష్టావక్ర గీత
కథనం
హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్, జగత్గురు మహాసన్నిధానం, భగవాన్ నిత్యానంద పరమశివం విశ్వ సూత్రం గురించి వివరించారు, రోజువారీ ప్రత్యక్ష బహిరంగ ప్రసంగంలో నమ్మక ద్రోహం మనస్తత్వం మరియు పరమశివానుభవం గురించి వివరించారు - నిత్యానంద సత్సంగ్. భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం రాబోయే 10 రోజులు అందరినీ ఈ యొక్క నమ్మక ద్రోహం అనే మనస్తత్వం నుండి సంపూర్ణత్వాన్ని పొందటంకొరకు అభ్యర్థించారు,స్వీయ-సందేహం, స్వీయ-ద్వేషం మరియు స్వీయ-తిరస్కరణ (SDHD) నుండి బయటపడి . చంద్రమౌలేశ్వరుని వలె కూర్చుని నమ్మకద్రోహం మనస్తత్వం నుండి విముక్తి పొందటానికి దీక్షను ఇచ్చారు. పరమాశివ గణాలతో రాష్ట్రపతి రోజువారీ సంగ్రహ సమావేశం జరిగింది.
శ్రీకైలాస ఐక్యరాజ్యసమితి యొక్క 108 కి పైగా మానవతా కారణాలకు దోహదం చేస్తూ, కైలాస యొక్క నిత్యానంద హిందూ విశ్వవిద్యాలయం ఈ రోజు పరమశివోహం యొక్క 12వ శ్రేణి, 7 వ రోజుగా గుర్తించబడింది. ఈ సమావేశం ద్వారా కైలాసా అందించిన ముఖ్యాంశాలలో ఈ రోజు మనస్సు ను పఠించే శక్తి ఆవిష్కరణ ప్రథమమైనది. నేటి దీక్ష అన్‌క్లచింగ్ తో పాటు పరమశివ భావ దర్శనం.
కైలాసా విద్యా శాఖతో అనుబంధంగా ఉన్న నిత్యానంద సంప్రదాయానికి చెందిన సన్యాసి మరియు సన్యాసినులు ఆచార్యులు హిందూ మత శాస్త్రానికి చెందిన జ్ఞానోదయం, మూడవ కన్ను మేల్కొల్పుట, అన్‌క్లచింగ్ మరియు అష్టావక్ర గీతలపై దృష్టి సారించిన వరుస సదస్సులను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.
వీడియో
సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం
"*18 సెప్టెంబర్, 2020 , 8 :50 pm ,శుక్రవారం, నిత్యానంద సత్సంగ్.
- కైలాస నుంచి పరమశివుని సందేశం నేరుగా.
- మీరు పరమశివ.మీలోని శక్తి,జీవన ఉనికి,సజీవత్వం అది నా విస్తరణ ( EXTENSION ) ,వ్యక్తీకరణ మరియు సృష్టి.
- మీరు పరమశివ.ఏదైనా తక్కువదానికి స్థిరపడకండి.
- స్వీయ అనుమానం, స్వీయ ద్వేషం,స్వీయ తిరస్కరణ (SDHD ),ఏదైతే అచేతన మానవ సమాజం మీలో సమతుల్యం గా కనిపించే వంచన రూపంలో శ్రద్ధ చూపుతుందో
- మీరు మీలో కూర్చునివున్న నమ్మక ద్రోహం (పయాస్ ఫ్రాడ్) మీద ఈ పది రోజులు పనిచేసి, ఆ సమతుల్య వంచన తో పరిపూర్ణతను సాధించి వదిలించుకోండి- స్వీయ అనుమానం, స్వీయ ద్వేషం,స్వీయ తిరస్కరణ .( SDHD )
- ముక్యంగా హిందూ వ్యతిరేక తత్వవేత్తలు, వేదాంత శాస్త్రవేత్తలు, మానసికంగా మీలోపల ఈ సమతుల్య వంచనని(piose fraud) చాల గట్టిగా బలపరచుకుని వుంటాయి. వాళ్ళు చాల తెలివైన వాళ్ళు, భక్తి,విశ్వాసం ( PIOUS ) తో వుంటాయి. అది అడుగుతుంది,' మీరు దేవుడు ఎలా కాగలరు?'మీకు చాలా సమస్యలు ఉంటాయి, దేనితో అయితే మీరు అనుబంధాన్ని కలిగివుంటారో మీరు ఆ విదంగానే తయారు అవుతారు.
- మీరు మీ తెలివితక్కువ ఒడిదుడుకులు , స్వీయ అనుమానం, స్వీయ ద్వేషం,స్వీయ తిరస్కరణ తో మిమ్మలను మీరు ఎలా కలసి ఉండి, దానినుంచి వేదాంతాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు.
- ప్రాధమిక సమస్య ఏమిటంటే: మీ హార్మోన్లు, రసాయనాలవలన వచ్చే తాత్కాలిక ఒడిదుడుకులు మీరు కాదు.దాన్ని మీరు అని నిర్వచించలేరు.
- దురదృష్టవశాత్తు, మీ ఒడిదుడుకులు, స్వీయ అనుమానం, స్వీయ ద్వేషం,స్వీయ తిరస్కరణ ద్వారా మిమ్మలను,మీ ఉనికిని నిర్ణయించ వచ్చును అని హిందూ వ్యతిరేక వేదాంతులు మిమ్మలను నమ్మేలా చేస్తారు. అక్కడి నుంచే ఈ మొత్తం గందరగోళం మొదలవుతుంది. నెమ్మదిగా మీరు వాళ్ళు చెప్పే చెత్తంతా తీసుకోవడం మొదలుపెడతారు.
- నమ్మక ద్రోహుల ద్వారా బ్రెయిన్ వాష్ అవ్వనివ్వకండి. మీకు వారిద్వారా బ్రెయిన్ వాష్ అవ్వబడితే మీరుకూడా నమ్మక ద్రోహులుగా తయారు అవుతారు.
- ఈ సమతుల్య వంచన అనేది మానవులకు జరిగే చాలా చెడ్డ విషయం.
- వాస్తవం కోసం మేల్కొనండి.
- మనం నెమ్మదిగా సమతుల్య వంచకులుగా ( PIOUS FRAUDS )ఎలా అవుతాము,నమ్మక ద్రోహులుగా అవ్వడానికి ఉసికొల్పే అంశాలు ఏమిటి అనే దానిమీద మీ అందరూ వాక్యార్థ సదస్సు చేయాలనీ నేను కోరుకుంటున్నాను.ఎవరైతే బానిస అవుదామనుకుంటారో,వారు నమ్మక ద్రోహులుగా అవ్వాలనుకుంటారు.తరువాత మీరు అంటారు," నేను భగవంతుడను ఎలా అవుతాను ,పరమశివ, నేను అనుకువకలిగిన సామాన్యమైన మానవుడను", స్టుపిడ్! పరమశివ సృష్టిలో సాధారణం అనేది ఏమి లేదు!
- ఈ సమతుల్య వంచన అనేది చాల చెడ్డ విషయం.
- మీకు మీరు సమతుల్య వంచకులు అవ్వడానికి అనుమతించవద్దు.
- స్వీయ అనుమానం, స్వీయ ద్వేషం,స్వీయ తిరస్కరణ (PIOUS FRAUD ).మీ జీవితంలో మీకు గుర్తున్న దగ్గరనుంచి మీరు గమనించినట్లయితే,మీ సమాజం,కుటుంబం,స్నేహితులు ఎవరైతే అచేతన స్థితిలో వుంటారో వారు వాళ్ళ వైఖరిని,అలవాట్లను,నమ్మక ద్రోహం యొక్క ఆలోచనలను మీలో ప్రవేశపెడతారు.విశ్వాసంగా ఉండటంలో వున్న గొప్పదనం గురించి మీరు మైమరచి పోతారు.వాళ్ళు చెప్పిన చెత్తంతా వింటూవుంటారు.
- విశ్వాసంగా ఉండటంలో తప్పులేదు.నమ్మక ద్రోహం తప్పు.
- మీరు పరమశివ, ఇతరులు కూడా పరమశివ అని తెలుసుకోండి, అందరితో విశ్వాసంతో వుండండి.
- మీ ఆత్మలింగం తీసుకుని మీ ఆనందగంధ మీద ఉంచండి. తిన్నగా కూర్చోండి. మీరు చంద్రమౌళీశ్వర అని ఊహించుకోండి.అంటే మీ జటలో చంద్రుడు ఉన్నట్లు. మీరు అంత పొడవు,వెడల్పు,పెద్దగా!
- కాబట్టి చంద్రమౌళీశ్వర స్పేస్ తో కూర్చోండి.మానసికంగా మీరు నమ్మక ద్రోహాన్ని ఛేదించగలరు.మనమందరం సమతుల్య వంచకులు అనే మనస్తత్వం నించి విముక్తి పొందుతాము. మనందరం పరమశివ గతి, పరమశివ పథం, పరమశివ శక్తి, పరమశివత్వం, పరమశివ అనుభూతి, పరమశివ బోధం, పరమశివ కైలాసం యొక్క అనుభూతిని పొందుతాము.
- ఓం పరమశివ,పరమశివ,
పరమశివ...పరమశివోహం... ఓం నిత్యానంద పరమశివోహం
- మీ అందరికి నా దీవెనలు.
- మనందరమూ పరమశివత్వా మరియు పరమశివ శక్తి యొక్క తీవ్రమైన జాగృతిని ( INTENSE AWAKENING ) సృష్టిద్దాము.
- మనం తరువాత పరమశివ గణ సెషన్ కి వెళదాము.స్వచ్ఛంద సేవకులు, పరమశివగణులు అందరూ ఈ సెషన్ లో పాల్గొనవచ్చు.
వీడియో
పేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/permalink.php?story_fbid=2712694468947919&id=2323700854513951 | https://www.facebook.com/HDHNithyanandaParamashivamTelugu/posts/2229475573843415 | https://www.facebook.com/ParamahamsaNithyananda