Difference between revisions of "కీర్తనలు"
Jump to navigation
Jump to search
Line 14: | Line 14: | ||
== '''మీ కోసం వేచి ఉన్నాను ఓ నిత్యానంద''' == | == '''మీ కోసం వేచి ఉన్నాను ఓ నిత్యానంద''' == | ||
− | |||
<br>ఈ సృష్టి నీవే ఈ జగము నీవే | <br>ఈ సృష్టి నీవే ఈ జగము నీవే | ||
<br>యుగాలెన్ని మారిన స్వరాలేన్ని మారిన | <br>యుగాలెన్ని మారిన స్వరాలేన్ని మారిన |
Revision as of 10:03, 1 December 2020
నిత్యానంద ఓ నిత్యానంద
రాగం: కళ్యాణి తాళం: ఆది(తిశ్ర నడై)
నిత్యానంద ఓ నిత్యానంద
నీ నామం ఎంత మధురం అయ్యా నిత్యానంద
నీ రూపం ఎంత మధురం అయ్యా నిత్యానంద
ఎంత మంచి వాడివయ్యా నిత్యానంద
మా బంగారు సామివయ్యా నిత్యానంద (నిత్యానంద)
మీ కోసం వేచి ఉన్నాను ఓ నిత్యానంద
ఈ సృష్టి నీవే ఈ జగము నీవే
యుగాలెన్ని మారిన స్వరాలేన్ని మారిన
నీవే సత్యము నీవే నిత్యము
ఓ నిత్యానంద నీవే నా ప్రాణము
నిత్యానంద నిత్యానంద నిత్యానంద నిత్యానంద