Difference between revisions of "August 16 2019"

From Nithyanandapedia
Jump to navigation Jump to search
Line 1: Line 1:
 
<!-- SCANNER_START_VIDEO fb updates -->
 
<!-- SCANNER_START_VIDEO fb updates -->
==Title==
+
==పేరు==
Re telecasted - Brahmacharya, Truths of Ultimate Becoming Driving Force Of Your Existence ||
 
  
==Narration==
+
తిరిగి ప్రసారం చేయబడింది - బ్రహ్మచార్య - మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు ||
 +
 
 +
==కథనం==
 
KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for Peacekeeping, aimed at eradicating violence and promoting peace, telecasted the Nithyananda Satsang on [[Brahmacharya, Truths of Ultimate Becoming Driving Force Of Your Existence]] revealed by The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam.  His Divine Holiness (HDH) explained the essence of [[Bramacharya]] and shared that instead of being driven by hormones and chemicals of your system, you decide to make powerful cognitions as your life force and driving fuel and energy source.
 
KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for Peacekeeping, aimed at eradicating violence and promoting peace, telecasted the Nithyananda Satsang on [[Brahmacharya, Truths of Ultimate Becoming Driving Force Of Your Existence]] revealed by The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam.  His Divine Holiness (HDH) explained the essence of [[Bramacharya]] and shared that instead of being driven by hormones and chemicals of your system, you decide to make powerful cognitions as your life force and driving fuel and energy source.
  
==Message from HDH Bhagavan Nithyananda Paramashivam via Facebook==
+
==ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం==
 +
 
 +
<big>బ్రహ్మచార్య, మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు</big>
  
<big>Brahmacharya, Truths of Ultimate Becoming Driving Force Of Your Existence</big>
+
భగవాన్  నిత్యానంద  పరమశివం గారి సందేశం :
PARAMASHIVA'S BLESSINGS.
+
16 ఆగస్టు 2019.
*BRAMMACHARYA MEANS TRUTHS OF ULTIMATE (BRAMMAM) BECOMING THE LIFESTYLE OR DRIVING FORCE FOR YOUR EXISTENCE(CHARYA).
+
పరమశివుని ఆశీర్వాదములు.
*INSTEAD OF BEING DRIVEN BY HORMONES AND CHEMICALS OF YOUR SYSTEM, YOU DECIDE TO MAKE POWERFUL COGNITION'S AS YOUR LIFE FORCE AND DRIVING FUEL AND ENERGY SOURCE.
+
* బ్రహ్మచర్య అంటే బ్రహ్మాన్ని (ఉత్తమోత్తమమైన సత్యాన్ని) జీవనశైలి గా ఆచరించటం లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య).
*MAKING POWERFUL COGNITIONS OF LIFE AS FUNDAMENTAL DRIVING FORCE FOR YOUR EXISTENCE IS REAL BRAMMACHARYA.
+
* మీ భౌతికవ్యవస్త లోని హార్మోనులు, మరియు మీలో కలిగే రసాయన క్రియలు కాదు, శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా మార్చుకోండి.
*ANY ONE WHO TAKES THIS VOW FOR TIME BOUND FOR ANY SPECIAL SPIRITUAL PRACTICE IS CALLED KRAMABRAMMACHARI.
+
* నిజమైన బ్రహ్మచార్యం అంటే మీ జీవితపు ఉనికి, ఈ ప్రాధమిక జీవశక్తి ,శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా తయారు చేయడం, అదే జీవనశైలి లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య).
*ANY ONE WHO TAKES THIS VOW FOR THE WHOLE LIFE IS CALLED NAISHTIKA BRAMMACHARI.
+
*ఏ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాధన కోసం ఈ వ్రతాన్ని తీసుకునే వారెవరైనా క్రమాబ్రమచారి అని పిలుస్తారు
*IN UPANISHADS AND AGAMAS VARIOUS LEVELS AND DETAILS AND PRACTICES AND METHODS OF THIS VOWS ARE DETAILED OUT,
+
* సంపూర్ణ జీవితానికి ఈ ప్రమాణం తీసుకునే ఎవరైనా నైష్టిక బ్రహ్మచారి అని పిలుస్తారు.
*ORDER OF RUDRAS AND RUDRA KANYAS.
+
*ఉపనిషత్తులలో మరియు ఆగమాలలో, వివిధ స్థాయిలు, వివరాలు, అభ్యాసాలు మరియు ఈ ప్రమాణాల పద్ధతులు వివరించబడ్డాయి.
*ORDER OF YOGIS AND YOGINIS.
+
*రుద్ర మరియు రుద్రకన్య సంప్రదాయం
*ORDER OF KRAMABRAMMACHARIS AND KRAMABRAMMACHARINIS.
+
*యొగి మరియు యోగిని సంప్రదాయం
*ORDER OF NAISHTIKABRAMMACHARIS AND NAISHTIKA BRAMMACHARINIS.
+
* క్రమబ్రహ్మచారి మరియు క్రమబ్రహ్మచారిని సంప్రదాయం
*ORDER OF SWAMIS AND SWAMINIS.
+
* నైష్టిక బ్రహ్మచారి మరియు నైష్టికబ్రహ్మచారిని సంప్రదాయం
*ORDER OF SANYASIS AND SANYASINIS.
+
* స్వామి మరియు స్వామిని సంప్రదాయం
*ORDER OF VANAPRASTHIS AND VANAPRASTHINIS .
+
* సన్యాసి మరియు సన్యాసిని సంప్రదాయం
*ORDER OF BAIRAVAS AND BAIRAVIS,
+
* వానప్రస్తి మరియు వానప్రస్తిని సంప్రదాయం
*THESE ARE THE VARIOUS ORDERS WHO PRACTICE BRAMMACHARYA AT VARIOUS LEVELS AND METHODS AND MANIFEST ENLIGHTENMENT AND POWERS OF PARAMASHIVA.
+
* భైరవ మరియు భైరవి సంప్రదాయం
*I AM  REVIVING ALL THIS SAMPRADAYAS AS PER THE ORIGINAL SHASTRAS AND THE ORIGINAL CONTEXT(FROM THE YEAR 2000).
+
*ఈ వివిధ సంప్రదాయాలు పలు స్థాయిలు మరియు పద్దతులలో బ్రహ్మచర్యాన్ని,జీవన్ముక్తి మరియు పరమశివుని శక్తులను ఆవిష్కరించబడినది.
*ORDER OF RISHIS AND RISHIKAS FOR MARRIED GRIHASTHAS IS AN ORDER FOR MANIFESTING ENLIGHTENMENT AND POWERS OF PARAMASHIVA, LIVING MARRIED LIFE AND MAKING FAMILY FOR CONTINUATION OF TRADITION.
+
* నేను ఈ అన్ని సంప్రదాయలను మూల శాస్త్రాల మరియు మూలబావనలతో (2000 సంవంత్సరం నుంచి) పునః ప్రారంబించబోతున్నాను
*I AM INVITING ANY ONE WHO WANT TO BE KAILAASAVAASI BY BEING PART OF THIS ANY ORDER (SHOULD BE LEGALLY MAJOR AS PER YOUR COUNTRY LAW).
+
* ఈ సంప్రదాయాలలో దేనిలొనైనా కైలాసవాసిగా  మీరు భాగంగా అయ్యి, కైలాసవాసి గా అవ్వడనికి మీ అందరిని అహ్వానిస్తున్నాను. (మీ దేశచట్ట ప్రకారం మేజర్ అయ్యి ఉండాలి).
YOU CAN SEND EMAIL TO "[email protected]" OR COMMENT BELOW.
+
*మీరు ఈ క్రింద ఇవ్వబడిన (  [email protected])  ఈ-మైల్ ను సంప్రదించండి లేద క్రింద కమెంట్ చేయండి.
*SHARE AND CELEBRATE ENRICH AND ENJOY.
+
* ఈ సందేశాన్ని అందరికీ పంచండి, సమృద్ది పరచండి మరియు ఆనందించండి.
  
==Link to Facebook Post==
+
==ఫేస్-బుక్ పేజీ లింకులు==
 
https://www.facebook.com/srinithyananda.swami/posts/1374542936034035
 
https://www.facebook.com/srinithyananda.swami/posts/1374542936034035
  

Revision as of 07:05, 9 December 2020

పేరు

తిరిగి ప్రసారం చేయబడింది - బ్రహ్మచార్య - మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు ||

కథనం

KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for Peacekeeping, aimed at eradicating violence and promoting peace, telecasted the Nithyananda Satsang on Brahmacharya, Truths of Ultimate Becoming Driving Force Of Your Existence revealed by The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam. His Divine Holiness (HDH) explained the essence of Bramacharya and shared that instead of being driven by hormones and chemicals of your system, you decide to make powerful cognitions as your life force and driving fuel and energy source.

ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం

బ్రహ్మచార్య, మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు

భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం :

16 ఆగస్టు 2019.

పరమశివుని ఆశీర్వాదములు.

  • బ్రహ్మచర్య అంటే బ్రహ్మాన్ని (ఉత్తమోత్తమమైన సత్యాన్ని) జీవనశైలి గా ఆచరించటం లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య).
  • మీ భౌతికవ్యవస్త లోని హార్మోనులు, మరియు మీలో కలిగే రసాయన క్రియలు కాదు, శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా మార్చుకోండి.
  • నిజమైన బ్రహ్మచార్యం అంటే మీ జీవితపు ఉనికి, ఈ ప్రాధమిక జీవశక్తి ,శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా తయారు చేయడం, అదే జీవనశైలి లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య).
  • ఏ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాధన కోసం ఈ వ్రతాన్ని తీసుకునే వారెవరైనా క్రమాబ్రమచారి అని పిలుస్తారు
  • సంపూర్ణ జీవితానికి ఈ ప్రమాణం తీసుకునే ఎవరైనా నైష్టిక బ్రహ్మచారి అని పిలుస్తారు.
  • ఉపనిషత్తులలో మరియు ఆగమాలలో, వివిధ స్థాయిలు, వివరాలు, అభ్యాసాలు మరియు ఈ ప్రమాణాల పద్ధతులు వివరించబడ్డాయి.
  • రుద్ర మరియు రుద్రకన్య సంప్రదాయం
  • యొగి మరియు యోగిని సంప్రదాయం
  • క్రమబ్రహ్మచారి మరియు క్రమబ్రహ్మచారిని సంప్రదాయం
  • నైష్టిక బ్రహ్మచారి మరియు నైష్టికబ్రహ్మచారిని సంప్రదాయం
  • స్వామి మరియు స్వామిని సంప్రదాయం
  • సన్యాసి మరియు సన్యాసిని సంప్రదాయం
  • వానప్రస్తి మరియు వానప్రస్తిని సంప్రదాయం
  • భైరవ మరియు భైరవి సంప్రదాయం
  • ఈ వివిధ సంప్రదాయాలు పలు స్థాయిలు మరియు పద్దతులలో బ్రహ్మచర్యాన్ని,జీవన్ముక్తి మరియు పరమశివుని శక్తులను ఆవిష్కరించబడినది.
  • నేను ఈ అన్ని సంప్రదాయలను మూల శాస్త్రాల మరియు మూలబావనలతో (2000 సంవంత్సరం నుంచి) పునః ప్రారంబించబోతున్నాను
  • ఈ సంప్రదాయాలలో దేనిలొనైనా కైలాసవాసిగా మీరు భాగంగా అయ్యి, కైలాసవాసి గా అవ్వడనికి మీ అందరిని అహ్వానిస్తున్నాను. (మీ దేశచట్ట ప్రకారం మేజర్ అయ్యి ఉండాలి).
  • మీరు ఈ క్రింద ఇవ్వబడిన ( [email protected]) ఈ-మైల్ ను సంప్రదించండి లేద క్రింద కమెంట్ చేయండి.
  • ఈ సందేశాన్ని అందరికీ పంచండి, సమృద్ది పరచండి మరియు ఆనందించండి.

ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/srinithyananda.swami/posts/1374542936034035