Difference between revisions of "కీర్తనలు"

From Nithyanandapedia
Jump to navigation Jump to search

(4 intermediate revisions by the same user not shown)
Line 278: Line 278:

The sounds of drums have increased. Every one is clapping and dancing with ecstasy. Nithyananda rose up and came to the center of the circle with his graceful dance. We all sing Nithya! Nithya! Nithya! Nithya!

The sounds of drums have increased. Every one is clapping and dancing with ecstasy. Nithyananda rose up and came to the center of the circle with his graceful dance. We all sing Nithya! Nithya! Nithya! Nithya!

=='''మానస ఓ  ! మర్కటమా !!'''==

=='''మనస ఓ  ! మర్కటమా !!'''==

మానస ఓ  ! మర్కటమా !!

మనస ఓ  ! మర్కటమా !!

గెంతులట  మానవే  మంతనాలు  మానవే

గెంతులట  మానవే  మంతనాలు  మానవే

అంతట వ్యాపించి  ఉన్న  మన  స్వామిని  చూడవే !!  ||మానస ఓ! మర్కటమా||

అంతట వ్యాపించి  ఉన్న  మన  స్వామిని  చూడవే !!  ||మానస ఓ! మర్కటమా||
Line 303: Line 303:

మన  బంగారు  స్వామిని  చూడవే !!

మన  బంగారు  స్వామిని  చూడవే !!

Look at Our precious and dear Swamiji ! How fortunate you are !

Look at Our precious and dear Swamiji ! How fortunate you are !

త్రిశూలధారి నిహత్యానంద  శివ  స్వరూప  నిత్యానంద

కరుణా  మూర్తి  నిత్యానంద  కారుణ్య  మూర్తి  నిత్యానంద

విశ్వేశ్వర  శ్రీ  శివరూప  కాశీనాధ  కాలభైరవ

జ్యోతిర్లింగ శివస్వరూప నిత్యేశ్వర  శ్రీ  నిత్యానంద

అందరి  ముక్తిని  అందించే  మహా  లింగ  నిత్యేశ్వర

గంగ తీర శివరూప  నిత్యేశ్వర శ్రీ నిత్యానంద

Nithyananda wears Trishul. He is the form of Shiva Himself.

He is very kind and compassionate.

The Vishweshawar Jyothirlinga is the form of Nithyananda.

Nithyeshwara Linga gives liberation to one and all. Nihtyanada is the form of Shiva who roams on the banks of Ganga.

=='''త్రిశూలధారి నిత్యానంద'''==

త్రిశూలధారి నిహత్యానంద  శివ  స్వరూప  నిత్యానంద

కరుణా  మూర్తి  నిత్యానంద  కారుణ్య  మూర్తి  నిత్యానంద

విశ్వేశ్వర  శ్రీ  శివరూప  కాశీనాధ  కాలభైరవ

జ్యోతిర్లింగ శివస్వరూప నిత్యేశ్వర  శ్రీ  నిత్యానంద

అరుణాచల  గిరి  మహా  దేవ  అరుణగిరీశా  శివరూప

జ్యోతిర్లింగ  మహా  దేవ  నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

కార్తికేయ  నిత్ర్హ్యనంద  మహాగణేశ  నిహత్యానంద

పార్వతి  సహిత  శివ దేవ  నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

సూమనాధ  మహాదేవ  సౌరాష్ట్ర  శివరూప  జ్యోతిర్లింగ  శివరూప  నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

మల్లికార్జున  మహాదేవ  శ్రీశైల  శ్రీ  శివరూప  జ్యోతిర్లింగ శివరూప  నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

మహాకాళేశ్వర  మహాదేవ  ఉజ్జయిని  శ్రీ  శివరూప  జ్యోతిర్లింగ  శివరూప  నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

ఓంకారేశ్వర  మహా  దేవా  నర్మదా  తీరా శ్రీ  శివ  రూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

వైద్యనాథనంద  మహా దేవా  దేవఘర్  శ్రీ  శివ  రూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

భీమా శంకర  మహాదేవ  డాకిని  శ్రీ  శివరూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

రామేశ్వర  శ్రీ  శివరూప  సేతుబంధ  శివరూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

నాగేశ్వర  శ్రీ  శివరూప  దారుకావన  శివరూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

విశ్వేశవరా  శ్రీ  శివరూప  కాశీనాధ  కాలభైరవ  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

త్రయంబకేశ్వర  శివరూప  గౌతమితీరా శివరూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

కేదారేశ్వర  శివదేవ  హిమాలయ  శ్రీ  శివరూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

ఘుష్మేశ్వర శ్రీ  మహా  దేవా  దీవసరోవరా  శివరూప  జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

అందరి  ముక్తిని  అందించే  మహా  లింగ  నిత్యేశ్వర  గంగ  తీర  శివ  రూప  నిత్యేశ్వర  శ్రీ  నిహత్యానంద

=='''ఏమి  భాగ్యమురా మనది'''==

మృత్యుంజయాయ  రుద్రాయ

నీలకంఠాయ  శంభవే

అమృతేశాయ  సర్వాయా

మహాదేవాయ  తే  నమః

ఏమి  భాగ్యమురా మనది

ఎంతటి  మోదమురా

ఏమి  సౌఖ్యమురా  - మనది

ఎంతటి మోక్షమురా

పరమశివుడురా స్వామి  - మన  వాడేరా

కైలాస  నించి  వచ్చిన  - మన తోడే  రా

నిత్యానంద  పరమశివమే  రా

నిత్యానంద  పరమశివమే  రా

మన  వాడే , మన  తోడే ,

మన  స్వామి  వచ్చాడు  రా

మన  వాడే , మన  తోడే ,

మన  స్వామి  పాద  కమల  శరణం || ఏమి  భాగ్యమురా ౨||

ఎంతటి  కష్టమైనా  - మనకి

స్వామి  నీ  తలవర

ఏమి  లేకున్నా  నీకు

స్వామి  ఉన్నాడు  రా

దర్శనమిచ్చాడు  రా  - స్వామి

దివిలోని  కెల్లమురా

దివ్య  శరీర  స్వామి

మన  భాగ్య  విధాత  రా

మన  వాడే  రా , మన  తోడే  రా ,

దర్శనమే  యిచ్చాడు  రా

మన  వాడే  రా , మన  తోడే  రా ,

స్వామి  పాద  కమల  శరణం  || ఏమి భాగ్యమురా ౨  ||

ఒక్క  తలపు  తట్టి    - స్వామి

శక్తీ  యిచ్చాడు  రా

భువిలోని  అందరికి

శక్తీ  యిచ్చాడు  రా

మనకి  శక్తీ  ని ఇచ్చి  మనతో

అందరికి  యిచ్చాడు  రా

మన  స్వామి  దీక్ష  తో

గుడ్డివాడు  చూసేను  రా

ప్రపంచ  మంతా, సంతోషమే ,

పరాశక్తి  ఆవిష్కరణమే  ||ఏమి భాగ్యము రా 2||

కైలాస  దేశ  స్వామి

భువి  పైన  కైలాస  రా

ఇక్కడ  భువిలో  జనాలు

చైతన్య ము  దూర

మేలుకొండి , మేలుకొండి

దివ్యశరీరులుకండి

మన  స్వామి  కృపతో  మనము

పరమశివా  అండి

మన  వాడే  రా , మన  తోడే  రా ,

మన  స్వామి  పాద  కమల  శరణం ||ఏమి భాగ్యము రా |

Latest revision as of 10:33, 2 December 2020

నిత్యానంద ఓ నిత్యానంద

రాగం: కళ్యాణి తాళం: ఆది(తిశ్ర నడై)

నిత్యానంద ఓ నిత్యానంద
నీ నామం ఎంత మధురం అయ్యా నిత్యానంద
నీ రూపం ఎంత మధురం అయ్యా నిత్యానంద
ఎంత మంచి వాడివయ్యా నిత్యానంద
మా బంగారు సామివయ్యా నిత్యానంద ||నిత్యానంద||
Nithyananda Your name is sweet. Your form is very Sweet. Nithyananda You are very good. We cannot express how good you are. You are our precious and dear Swami.

ఒక్కసారి నిన్ను చుసిన బ్రతుకు ధన్యమయ్యా
ఒకేఒక్క నీ నామము మధురమైనదయ్య
ఒక్కసారి వింటే చాలు నీ మాటలు
ఒక్కసారిగా బ్రతుకు మారునయ్యా
నీ తోటీ బ్రతుకు ఎంత మధురమయ్య
నీ తోడు ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
Life is blessed if we look at You once. Your name is the only one name that is sweetest. Even if we listen to Your words only once, that’s enough, life changes at once with quantum leap. You are the only one that we like. Your company alone is enough for us.

వెలలేని వరాలెన్నో ఇచ్చావయ్యా
మాకు ఇంకేమి కావాలయ్యా
నీవు ఎదుట లేవని బాధ లేదయ్యా
నీవు మాకు ఇచ్చిన భోద చాలునయ్య
మా మనసున అమృతం నింపేయ్య
నీ భోద ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
You gave us countless boons; we cannot find the value for them. What else we want ? We are not sad that You are not in front of us, Your teaching is enough. With that You filled our hearts with Amrita. Your teaching alone is enough for us.

ఎన్ని వేల జన్మలెత్తినా ఏమిటయ్యా
నీ నామము తెలిసినచో చాలునయ్య
ఎలుగెత్తి నీగురించి పాడుతామయ్యా
తనివితీరని ఆనందం పొందుతామయ్యా
మల్లి మల్లి జన్మ ఎత్తిన మాకేమిటయ్యా
నీ నాయామం ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
Even if we have to take number of births, how does it matter to us, if we know Your name. We will sing aloud about Your name and about You. With that we are filled with endless anandam. Your name alone is enough for us.

స్వర్గమైనా నరకమైన మాకేమిటయ్యా
నీ తోటి స్వర్గ నరక మొక్కటేనయ్యా
నీరూపం మది నింపి మేమందరము
ఆనంద తాండవం చేసేమయ్య
నీవు నిండిన మా బ్రతుకు ధన్యమయ్యా
నీ రూప మొక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
It doesn’t matter to us if we are in hell or heaven. We are blessed to the core. We are filled with You. Having filled with Your form completely, we dance with ecstasy. Your form alone is enough for us.

ఏంత భాగ్యమైనదయ్య మా జీవితమూ
నీ నీడన మేమందరం చేరితిమయ్య
నీ దర్శన భాగ్యం ఎంత మధురమయ్య
నిజమైన ప్రేమని చవిచూసితిమయ్య
దివ్యమైన నీ మాటతో మేమందరము
నిన్నే అందరిలో చూసేమయ్య
నీ మాట ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
We are extremely blessed with our lifes. We all come together under Your shade(name). How Sweet is Your presence, we have tasted the real love. Having blessed by Your word, we are seeing You only in every one. Your word alone is enough for us.

సాటిలేని నీ ఓర్పు సరిలేనిదయ్యా
రాయిలాంటి మనిషిలో రక్తి నింపేయ్య
ఈలాగయినా నిన్ను చూసి మేమందరము
మాలో భక్తిని పెంచుతామయ్యా
ఆదర్శ మూర్తి వయ్య నిత్యానంద
నీ మీద భక్తీ మాకు కావాలయ్యా ||నిత్యానంద||
Your patience cannot be compared; no one has Your patience and compassion. We are like stones and You filled blissful devotion in us. We are very fortunate to see You. By just looking at You, our devotion is increasing. Devotion to Your form alone is enough for us.

అందనంత ఎత్తు ఉంది కుడా నీవు
మాలో ఒకడివై ఆడేవయ్య
ఎంతటి ఘనుడివయ్యా నిత్యానంద
మాతో కలిసి నీవు పాడేవయ్య
అన్ని తెలిసి నీవు మమ్ము కరునించావు
నీ కరుణ ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
You are at a state where none of us have reached. But You still dance with us and dance with us. Your greatness is such that You know all our faults, but still You show compassion on us. Your compassion alone is enough for us.

ఎలా నిన్ను పొగిడెను నిత్యానంద
మాకేమి తెలుసునయ్యా నిత్యానంద
విలువలేని బ్రతుకునూ బతుకుతున్న
మమ్ము ఉద్ధరింప నీవు దయచేశావయ్యా
తనివితీరని ఆనందం పంచిఇచ్చిన
నీ ప్రేమ ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
How can we praise You Nithyananda ? we don’t know anything. Before we met You, we were living value less life. You came to uplift all of us. We are receiving endless happiness; Your love alone is enough for us.

విశ్వమంతా నీవే అయ్యికూడా మా కోసం
దివి నుండి దిగి వచ్చావయ్యా
కరుణామూర్తివయ్యా నిత్యానంద
మాకు మార్గదర్శనం ఇచ్చావయ్యా
తిరుగులేనిదయ్యా నీ మార్గము
నీ బాట ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
You are the whole cosmos, whole universe. For the sake of us You came down to earth. You are so compassionate; You showed the path to us. There is no defeat in Your path, Your path alone is enough for us.

సాక్షాత్ దైవము నీవేనయ్యె
మాలోనా దైవము చూడమన్నావు
దయ మూర్తి వయ్య నీవు నిత్యానంద
మమ్మల్ని దైవముగా మారామనావు
మాలో దైవ భావం పెంచావయ్యా
నీ దైవ రూపం మాకు చాలునయ్య ||నిత్యానంద||
You are the Divine Himself, You asked to see the divine in us. You are the embodiment of compassion, You told us to become Divine. You raised the divine feelings in us. Your divine form alone is enough for us.

అవతార మూర్తివయ్యా నిత్యానంద
మాకు మార్గదర్శినము ఇచ్చావయ్యా
అంధకారంలో పడిఉన్న మమ్మల్ని
వెలుగు బాట లోకి మళ్ళించావయ్యా
నీ వెలుగు బాటనే ఎంత మధురమయ్య
నీ మార్గమొక్కటీ మాకు చాలునయ్య ||నిత్యానంద||
You are the divine incarnation. You are leading us to the exact path. We were all struggling in the darkness; You turned all of us into the path of light. Your path of light is very sweet, that path is enough for us.

నిన్ను మించైనా ధర్మమేది నిత్యానంద
నువ్వే ధర్మ మూర్తి నిత్యానంద
నీ దగ్గర నేర్వలేని జ్ఞానమీదయ్యా
నీలోనే పొందలేని భావమీదయ్యా
సర్వ జ్ఞాన సంపన్న నిహత్యానంద
నీ ధర్మరూపం మాకు చాలునయ్య ||నిత్యానంద||
What is the greater truth, higher than You Nihtyananda ?. You are the form of truth Yourself. There is nothing that we cannot learn from You. There is nothing that we cannot experience from You. Your from of truth alone is enough for us.

ఎవరికీ దైవ రూపం కావాలన్న
నీ మధుర రూపం చాలునయ్య
అందరిని అలరించే నీ రూపము
ఏంత మంచి మధురమయ్య నిత్యానంద
ఎన్ని కోట్ల దైవ రూపాలున్న కానీ
నీ రూపమొక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
Different people desire to see different divine forms. Your sweetest form alone is enough to satisfy all of us. All of us cherish Your sweet different divine forms. There are crores of different divine forms, but Your divine form alone is enough for us.

తలపాగా పెట్టి నీవు కృష్ణ రూపముతో
మా మనసులని నీవు దోచితివయ్యా
ఆ కృష్ణుడి రాసా లీల మించి నీవు
మమ్మల్ని నిత్యలీలలో ముంచితివయ్యా
ద్వాపర కృష్ణుడిని మేము చూడలేదు
నీ కృష్ణ రూపము మాకు మధురమయ్య ||నిత్యానంద||
When You put the turbon, Your form is that of Krishna. You stole all our hearts. But Your divine Nihtya leelas are such that they are beyond our imagination and exceeded our bliss more than Krishna’s Rasa Leela. We have not seen Dwapara Krishna, who lived in Dwapara yuga, but Your Krishna’s form is very sweet for us.

త్రిశులము దరిఇంచి కైలాస మూర్తివై
సాక్షాత్ పరమశివా దరిశనం ఇచ్చావయ్యా
ఆ భోళా శంకరుని మించి నీవు
ఆనంద తాండవం చేసేవయ్యా
ఆనంద తాండవ మూర్తి నిత్యానంద
నీ శివ రూపము అతి మధురమయ్య ||నిత్యానంద||
When You wear the Trishul You look like the Kailash Nath. You gave us the darshan of Shiva Himself. You dance like Shiva gracefully, But the bliss that You radiate exceeds that of Shiva. Your Shiva’s form is very Sweet.

ఊహకైనా ఆందని నీ సుందర రూపముతో
సాక్షాత్ దేవి దరిశనం ఇచ్చేవయ్యా
రాజరాజేశారని చూసితిమయ్య
ఆ బాలత్రిపురసుందరిని చూసితిమయ్య
పరాశక్తి రూపమైన నిత్యానంద
నీ దేవి రూపము మా భాగ్యమయ్యా ||నిత్యానంద||
We couldn’t even imagine; with Your sweet form You gave us the dharshan of Devi. We have seen Raja Rajeshwari; we have seen Bala Tripura Sundari. You are the Adi Shakti form. Your form of Devi is enough for us.

ఏంత ధన్య జీవితమూ మాకిచ్చావయ్యా
సాక్షాత్ శక్తి రూపము చూసితిమయ్య
ఏన్ని వేల కనులున్న చాలావయ్యా
ఏలా తనివి తీరేను నిత్యానంద
మా ఊహకందదయ్యా నీ తేజము
నీ శక్తి రూపం మాకు మధురమయ్య ||నిత్యానంద||
You gave us such a blessed life to all of us. We saw the embodiment of Shakti. Even if we have thousand eyes, it is not enough to see Your form. How can we quench our thirst ? It is beyond our imagination to know Your Tejas, Your Shakti form alone is enough for us.

ఎవ్వరు ఈవిధముగా నిన్ను చుసినగాని
అన్ని దైవరూపాలు నీవేనయ్యా
ఇన్ని సార్లు జాపియించిన నీ నామము
అన్ని రేట్లు ఆనందము పెంచేనయ్యా
నీకు సాటి ఎవరయ్యా నిత్యానంద
నీ అమృత రూపము మాకు చాలునయ్య ||నిత్యానంద||
Even though different people cherish to see You in different forms, all forms are You only. You are the form of all divine beings. How many times we repeat Your name that many times our joy is multiplying. You cannot be compared with any divine form, Your form of Nithyananda is enough for us.

నిన్ను తలవని నిమిషము వ్యర్ధమయ్య
నీ రూపము మదినిండని బ్రతుకెందుకయ్యా
మల్లి మల్లి నిన్ని చూసి మా భాగ్యం తలచి తలచి
మమ్ము మేము మైమరచి పోవుదుమయ్య
మనిషి లోన మమతా నింపిన నిత్యానంద
నీ తలపు ఒక్కటే మాలో చాలునయ్య ||నిత్యానంద||
What a waste of time and useless moment, if we don’t think of Your name any moment. What a waste of life ? if it not filled with You ? We look at You again and again and we feel blessed again and again. We indeed forget ourselves by looking at You. Nihtyananda ! You have filled mamata in us, thinking about You alone is enough for us.

శతకోటి ప్రణామాలు నిత్యానంద
నీకు అనంత కోటి ప్రణామాలు నిత్యానంద
ఏం ఇచ్చి నీ ఋణము తీర్చమయ్య
ఆందరిని దైవముగా మార్చుతూ ఉన్నావయ్యా
నీ కరుణని మనసంతా నింపేయ్య
నీ ప్రేమ ఒక్కటే మాకు చాలునయ్య ||నిత్యానంద||
O Nihtyananda ! we do Pranams to You a hundred crore times. Not enough !! Infinite crore salutations to You. What can we give You ? Is there anything that we have is worthy to give You ? You filled our hearts with Your compassion. Your love alone is enough for us.

నీ కోసం వేచి ఉన్నాను ఓ నిత్యానంద

ఈ సృష్టి నీవే ఈ జగము నీవే
యుగాలెన్ని మారిన స్వరాలేన్ని మారిన
నీవే సత్యము నీవే నిత్యము
ఓ నిత్యానంద నీవే నా ప్రాణము
నిత్యానంద నిత్యానంద నిత్యానంద నిత్యానంద
You are this creation. You are this whole world. Yugas may change, voices and people may change. But You are the truth and You are eternal. Oh Nihtyananda! You are my breath.

నీవు లేని జీవితమూ వ్యర్ధమైన అనుభవము
నీ తలపు నిండిన బతుకు ఎంత మధురము
ఓ ప్రేమవాహిని తొందరగా కదలిరా
నన్ను కరుణించి నిన్ను దరిచేరనీ
ఓ నిత్యానంద! నీవే నా ప్రాణము || ఈ సృష్టి ||
Without You life is an useless experience. Life is so sweet that is filled with Your thoughts. Oh! River of Love! come soon quickly. Please let me reach You with your compassion. Oh Nihtyananda! You are my breath.

నాలోని ప్రతి అణువు నీకోసం వేచేను
నా మనసు నిండా నీ తలపే నిండెను
ఓ ప్రేమవాహిని ! నన్ను దరిచేరని
నన్ను మరువక నీవు కదలిరావయ్య
ఓ నిత్యానంద! నీవే నా ప్రాణము || ఈ సృష్టి ||
Every cell of my body is waiting for You. I am filled with Your thoughts. Oh River of Love! Let me reach You. Don’t forget me, come quickly. Oh Nihtyananda! You are my breath.

ప్రతీ క్షణము నీ కోసం వీచి ఉన్నానయ్యా
ప్రతి మాట నీ తలపై కలవరించేనయ్యా
నీ పాదధూళినై పరవశించాలని
ఓ ప్రేమవాహిని , ఎలా నిన్ను మరువను
నన్ను కరుణించి నిన్నే చేరని ,
ఓ నిత్యానంద నేవే నా ప్రాణము || ఈ సృష్టి ||
Every minute I am waiting for your arrival. Every word I speak is about you, even in my dream. I wish to reach the purpose of my life to become dust of Your lotus feet. Oh River of Love ! How can I forget you? Let me unite with you with your compassion. Oh Nithyananda ! You are my breath.

ప్రతి చూపు నీ కోసం కలవరించేనయ్యా
ప్రతి శ్వాస నీ తలపై కలవరించేనయ్యా
ఆ తలపులన్న్ని పువ్వులుగా విప్పారి
నీ రాక కోసం పరిమళిస్తూ ఉన్నదయ్యా
నీ మెడలో మాలనై ధన్యమవ్వాలని
పూవులన్ని వాడక ముందే కదలిరా త్వరత్వరగా
ఓ నిత్యానంద! నీవే నా ప్రాణము || ఈ సృష్టి ||
Every look of my eye wants to see only You. Every breath is leading to your sweet memory. All these sweet memories have turned into beautiful flowers, and radiating fragrance for Your arrival. They wish to become a part of the garland in Your neck, to fulfill their whole existence. Before these flowers get faded, please come quickly. Oh Nithyananda! You are my breath.

ఏమి చేసి నిన్ను మెప్పించగలను
నా చిన్న మనసును మన్నించవయ్యా
నీ రాకకై వేచిఉన్నానయ్యా
నా మది నిండా నీవే ఉన్నావయ్యా
ఓ ప్రేమవాహిని! నా మీద దయ చూపు
నా ఆశ తీరేలా తొందరగా కదలిరా
నన్ను కరుణించి నీలో చేరని
ఓ నిత్యానంద ! నీవే నా ప్రాణము || ఈ సృష్టి ||
What will I do to please You? according to Your likes?. Please forgive my small heart. I am waiting for Your arrival. I am filled with Your thoughts.Oh river of Love, Please shower your compassion. Please come quickly. Let me reach You with Your compassion. Oh Nithyananda! You are my life.

హిమాలయ సంచారి

హిమాలయ సంచారి గంగ తీరా విహారి
మోహన రూప మురారి నిత్యానంద భక్త మురారి
He roams Around in Himalayas, he loves to be on the banks of Ganga He has the Enchanting form, Nithyananda takes care of his devotees.

మాయ మోహ నివారి భక్త హృదయ సంచారి
మోహన రూప మురారి నిత్యానంద భక్త మురారి
He is the destroyer of Maya and Moha, he lives in the hearts of his devotees. He has the Enchanting form, Nithyananda takes care of his devotees.

ప్రేమ హృదయ సంచారి బిడిదిపురి నివాసి
మోహన రూప మురారి నిత్యానంద భక్త మురారి
He flows with love, he lives in Bidadi. He has the Enchanting form, Nithyananda takes care of his devotees.

మానవతా ఉద్దరి మోక్ష సిద్ధి ప్రసాది
మోహన రూప మురారి నిత్యానంద భక్త మురారి
He uplifts Humanity, he gives liberation to all He has the Enchanting form, Nithyananda takes care of his devotees.

అభిష్ట వర ప్రసాది అహంకార నివారి
మోహన రూప మురారి నిత్యానంద భక్త మురారి
He fulfills our wishes, he removes our ego He has the Enchanting form, Nithyananda takes care of his devotees.

శక్తి దర్శనం

ఆనంద దర్శనము ఇదేనండి
సుందర మూర్తి నిత్యానందుడు
మనసు దోచే మన అందరిదీ
కరుణ మూర్తి నిత్యానందుడు || ఆనంద ||
This is the Ananda darshan. Nithyananda is so beautiful. He stole all our hearts. He is very compassionate.

కొత్త పాత పాడుతున్నాము
ఆనంద తాండవం మొదలయింది
నిత్యానందుని చూసి మేమందరము
మైమరచి ఆడుతున్నాము || ఆనంద ||
We are singing new song. The blissful dance has started. We all forgot ourselves, gazing at Nithyananda.

నిత్యానంద ఒక్కడే మరి మేమేందరమో
అందరికి కావాలి నిఠాయినందుడు
కరుణామూర్తి మన నిత్యానందుడు
అందరిని అలరించే వాడు
అందరి వాడయ్యా నిత్యానందుడు
మన అందరి వాడయ్యా నిత్యానందుడు || ఆనంద ||
Nithyananda is one. But we are all many. Every one wants Nithyanada. Look at the compassionate Nithyananda!!. He took care everyone of us. He is for everyone, he belongs to every one of us.

ధమ ధమ ధమ ధమ మోగింది డోలు
గల గల గల ఆడుతున్నాము
నిత్యానందుడు లీచివచ్చాడండి
తాతయ్య తాతయ్య తానా తానా
నిత్య ! నిత్య! నిత్య! నిత్య! పాదము అందరమూ || ఆనంద ||
The sounds of drums have increased. Every one is clapping and dancing with ecstasy. Nithyananda rose up and came to the center of the circle with his graceful dance. We all sing Nithya! Nithya! Nithya! Nithya!

మనస ఓ ! మర్కటమా !!

మనస ఓ ! మర్కటమా !!
గెంతులట మానవే మంతనాలు మానవే
అంతట వ్యాపించి ఉన్న మన స్వామిని చూడవే !! ||మానస ఓ! మర్కటమా||
Oh Mind oh Monkey, stop jumping around .Stop talking to your self, look !! our Swamiji is permeated every where,

చల్లనైన నదిలా సరళమైన సరితలా
కదలి కదలి పోతున్న ప్రేమవాహిని చూడవే
చిన్నదైనా దోసిలితో దాహమేమి తీరును ?
పట్టు వాడాలి పెట్టు !! బెట్టు వదిలి పెట్టు !!
వాహినితో ఒకటిగా ఓలలాడి పోయేవు !! ||మానస ఓ! మర్కటమా||
Look, Swamiji is a River of Love. He is a cool river, soft breeze, watch and enjoy the flow of River of love. The river of love is flowing continuously, open your palms to the water and quench your thirst. Don’t try to hold the water with your closed palms. Your thrust won’t be fulfilled. Oh Mind!! Don’t be stubborn, don’t hold on to me, leave me alone. Be as part of the River, flow with the River.

మన స్వామి భోధలతో జనాలేందరో మారినారు
శిలలన్నీ భేషైన శివులుగా మారినారు
నీకేమి తెలుసులే నీలోని మార్పులు
పట్టు వదిలి పెట్టు !! బెట్టు వదిలి పెట్టు !!
దివ్యంగా భవితవ్యం సత్వరమే చేరేవు !! ||మానస ఓ! మర్కటమా||

Look! Many people have changed with Swamiji’s teachings. Rocks have sculptured into nice idols. What do you know what changes you are going through? Oh Mind!! Don’t be stubborn; don’t hold on to me, leave me alone. You have bright future ahead of you.

అంతట వ్యాపించి ఉన్న మన స్వామిని చూడవే !!
మన బంగారు స్వామిని చూడవే !!
Look at Our precious and dear Swamiji ! How fortunate you are !

త్రిశూలధారి నిహత్యానంద శివ స్వరూప నిత్యానంద కరుణా మూర్తి నిత్యానంద కారుణ్య మూర్తి నిత్యానంద విశ్వేశ్వర శ్రీ శివరూప కాశీనాధ కాలభైరవ జ్యోతిర్లింగ శివస్వరూప నిత్యేశ్వర శ్రీ నిత్యానంద

అందరి ముక్తిని అందించే మహా లింగ నిత్యేశ్వర గంగ తీర శివరూప నిత్యేశ్వర శ్రీ నిత్యానంద

Nithyananda wears Trishul. He is the form of Shiva Himself. He is very kind and compassionate. The Vishweshawar Jyothirlinga is the form of Nithyananda. Nithyeshwara Linga gives liberation to one and all. Nihtyanada is the form of Shiva who roams on the banks of Ganga.

త్రిశూలధారి నిత్యానంద

త్రిశూలధారి నిహత్యానంద శివ స్వరూప నిత్యానంద
కరుణా మూర్తి నిత్యానంద కారుణ్య మూర్తి నిత్యానంద
విశ్వేశ్వర శ్రీ శివరూప కాశీనాధ కాలభైరవ
జ్యోతిర్లింగ శివస్వరూప నిత్యేశ్వర శ్రీ నిత్యానంద

అరుణాచల గిరి మహా దేవ అరుణగిరీశా శివరూప
జ్యోతిర్లింగ మహా దేవ నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
కార్తికేయ నిత్ర్హ్యనంద మహాగణేశ నిహత్యానంద
పార్వతి సహిత శివ దేవ నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
సూమనాధ మహాదేవ సౌరాష్ట్ర శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
మల్లికార్జున మహాదేవ శ్రీశైల శ్రీ శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
మహాకాళేశ్వర మహాదేవ ఉజ్జయిని శ్రీ శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
ఓంకారేశ్వర మహా దేవా నర్మదా తీరా శ్రీ శివ రూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
వైద్యనాథనంద మహా దేవా దేవఘర్ శ్రీ శివ రూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
భీమా శంకర మహాదేవ డాకిని శ్రీ శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
రామేశ్వర శ్రీ శివరూప సేతుబంధ శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
నాగేశ్వర శ్రీ శివరూప దారుకావన శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
విశ్వేశవరా శ్రీ శివరూప కాశీనాధ కాలభైరవ జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
త్రయంబకేశ్వర శివరూప గౌతమితీరా శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
కేదారేశ్వర శివదేవ హిమాలయ శ్రీ శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
ఘుష్మేశ్వర శ్రీ మహా దేవా దీవసరోవరా శివరూప జ్యోతిర్లింగ శివరూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద
అందరి ముక్తిని అందించే మహా లింగ నిత్యేశ్వర గంగ తీర శివ రూప నిత్యేశ్వర శ్రీ నిహత్యానంద

ఏమి భాగ్యమురా మనది

మృత్యుంజయాయ రుద్రాయ
నీలకంఠాయ శంభవే
అమృతేశాయ సర్వాయా
మహాదేవాయ తే నమః

ఏమి భాగ్యమురా మనది
ఎంతటి మోదమురా
ఏమి సౌఖ్యమురా - మనది
ఎంతటి మోక్షమురా

పరమశివుడురా స్వామి - మన వాడేరా
కైలాస నించి వచ్చిన - మన తోడే రా
నిత్యానంద పరమశివమే రా
నిత్యానంద పరమశివమే రా

మన వాడే , మన తోడే ,
మన స్వామి వచ్చాడు రా
మన వాడే , మన తోడే ,
మన స్వామి పాద కమల శరణం || ఏమి భాగ్యమురా ౨||

ఎంతటి కష్టమైనా - మనకి
స్వామి నీ తలవర
ఏమి లేకున్నా నీకు
స్వామి ఉన్నాడు రా

దర్శనమిచ్చాడు రా - స్వామి
దివిలోని కెల్లమురా
దివ్య శరీర స్వామి
మన భాగ్య విధాత రా

మన వాడే రా , మన తోడే రా ,
దర్శనమే యిచ్చాడు రా
మన వాడే రా , మన తోడే రా ,
స్వామి పాద కమల శరణం || ఏమి భాగ్యమురా ౨ ||

ఒక్క తలపు తట్టి - స్వామి
శక్తీ యిచ్చాడు రా
భువిలోని అందరికి
శక్తీ యిచ్చాడు రా

మనకి శక్తీ ని ఇచ్చి మనతో
అందరికి యిచ్చాడు రా
మన స్వామి దీక్ష తో
గుడ్డివాడు చూసేను రా

ప్రపంచ మంతా, సంతోషమే ,
పరాశక్తి ఆవిష్కరణమే ||ఏమి భాగ్యము రా 2||

కైలాస దేశ స్వామి
భువి పైన కైలాస రా
ఇక్కడ భువిలో జనాలు
చైతన్య ము దూర

మేలుకొండి , మేలుకొండి
దివ్యశరీరులుకండి
మన స్వామి కృపతో మనము
పరమశివా అండి

మన వాడే రా , మన తోడే రా ,
మన స్వామి పాద కమల శరణం ||ఏమి భాగ్యము రా |