Difference between revisions of "August 19 2019"

From Nithyanandapedia
Jump to navigation Jump to search
(Created page with "<!-- SCANNER_START_VIDEO fb updates --> ==Title:== Facebook Updates from Bhagavan Sri Nithyananda Paramashivam ==Description:== PARAMASHIVA'S BLESSINGS. *THE GREAT SCIENCE...")
 
 
(19 intermediate revisions by 9 users not shown)
Line 1: Line 1:
 
<!-- SCANNER_START_VIDEO fb updates -->
 
<!-- SCANNER_START_VIDEO fb updates -->
==Title:==
+
==పేరు==
 +
పునఃప్రసారం - కయకల్ప యోగా యొక్క గొప్ప శాస్త్రాన్ని పునరుద్ధరించడం || అంతిమంగా మిమ్మల్ని పరమశివ స్థితిలో ఉంచుతుంది ||
  
Facebook Updates from Bhagavan Sri Nithyananda Paramashivam
+
==కథనం==
 +
హింసాకాండను నిర్మూలించడం మరియు శాంతిని ప్రోత్సహించడం లక్ష్యంగా కైలాసా సమాచార ప్రసార విభాగం, శాంతిని కాపాడుకునే శ్రీకైలాస ఐక్యరాజ్యసమితి సహకారంతో,భగవాన్ నిత్యానంద పరమశివం [[కాయకల్ప యోగా]] యొక్క గొప్ప విజ్ఞానాన్ని పునరుద్ధరించడాన్ని నిత్యానంద సత్సంగ్‌ ద్వారా  ప్రసారం చేయబడినది. భగవాన్ నిత్యానంద పరమశివం గారు మన అందరితో ఈ క్రింది విషయాన్ని పంచుకున్నారు. కయకల్ప యోగ అనే శాస్త్రం “వృద్ధాప్యంతో సహా అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది మరియు మీకు కావలసిన విధంగా మీ జనన మరణాలను ఎన్నుకునే స్వేచ్ఛను ఇస్తుంది, మీరు అన్ని శక్తులను చాలా సాధారణంగా మరియు అత్యుత్తమంగా  వ్యక్తీకరించేలా చేస్తుంది మరియు మీరు పరమశివ నిలయం లో ఉండేలా చేస్తుంది.”
  
==Description:==
+
==ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం==
 +
భగవాన్  నిత్యానంద  పరమశివం గారి సందేశం :
 +
Aug 19th 2019
 +
పరమశివుని ఆశీర్వచనాలు 
 +
*కయకల్ప యోగ యొక్క గొప్ప శాస్త్రం పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది(ఈ శాస్త్రం యొక్క చిన్న వైపు ప్రభావాలలో “ఇచ్ఛామృతు” ఒకటి, కానీ స్వరూప సమాధి ఈ శాస్త్రం యొక్క నిజమైన ప్రభావం).
 +
*ఈ విజ్ఞానం అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని స్వేచ్చాపరులను చేస్తుంది, వృద్దాప్యం, మరియు మీ జీవన్మృత్యువులను మీరే ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛను ఇస్తుంది.మీరు అన్ని శక్తులను అతిసులభం గా వ్యక్తపరుస్తారు. మరియు మిమ్మల్ని  పరిపూర్ణ పరమాశివత్వ స్థితి లో ఉంచుతుంది.
 +
*భవిష్యత్తులో నేను ఈ కార్యక్రమాన్ని కైలాసా వాసి అవుతున్న ప్రజల కోసం తప్పనిసరి చేయబోతున్నాను.
 +
*నిలువు సమయ మండలికి ఒక్కొకర్ని తీసుకు వెళ్లడం, ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశ్యం
 +
మొదటి దశ 48 గంటలు మీ ఒక రోజుగా చేయడం. (ప్రతి 48 గంటలకు 3 భోజనం, 3 సార్లు యోగా, 3 సార్లు పూజ).
 +
*మీ జీవగడియారం సూర్యొదయంలో ఒక భోజనం, సూర్యాస్తమయంలో ఒక భోజననం మరియు అగ్ని సంధ్యలో ఒక భోజన తీసుకునేలాగా తనకుతానే క్రమబద్ధీకరిస్తుంది.
 +
*మనో మౌన " అంటే కేవలం మాట్లాడకూడదు అని మాత్రమే కాదు. అలోచనా స్తాయిలో మౌనం పాటించడం.
 +
*వేప రసం, దుర్వా రసం, బిల్వ రసం మరియు కొన్ని మూలికలతో కూడిన జ్యూస్ లు శరీరాన్ని
 +
నిర్విషీకరన(detox) చేసి స్వరూప సమది కి సిద్ధంచేస్తుంది.
 +
*విశ్వసృష్టిశాస్త్రం యొక్క సూత్రాలు మరియు జ్యోతిషశాస్త్రం యొక్క  సూత్రాలను ఉపయోగించడం శరీర రసవాదం స్వరూప సమాధి స్థాయికి పెంచబడుతుంది.
 +
*స్వరూప సమాధి హిందూ సంప్రదాయములో అత్యున్నత స్థితి,  కయకల్ప యోగా శాస్త్రం ద్వారా  ఈ స్థితి వ్యక్తీకరించబడుతుంది.
 +
* ఇది అత్యున్నతమైన యోగా మరియు ధ్యానం  మరియు శక్తి ఆవిష్కరణ కార్యక్రమం  అవుతుంది.
 +
*ఈ మొత్తం కార్యక్రమం కాలబైరవుని  ద్వారా ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత సూచనలతో  మార్గనిర్దేశం చేసి, వారి పెరుగుదల మరియు అభివృద్ధికి అనుగునంగా సూచనలు ఇవ్వబడుతాయి .
 +
*ఈ కార్యక్రమం  ప్రాథమికంగా 21 నెలలు, నెమ్మదిగా నేర్చుకునేవారి  కోసం 3 నుండి 6 నెలల వరకు విస్తరించవచ్చు.
 +
*ఈ (ఉచితం) కార్యక్రమం పూర్తిగా ఉచితమైనది. ఒక చిన్న మొత్తంలో డిపాజిట్ కట్టవలసిఉంటుంది.  మరియు ప్రోగ్రాం పూర్తి కావడంపై డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది. (పునర్వినియోగ డిపాజిట్ దుర్వినియోగదారులను ఆపడానికి మరియు హిందూవ్యతిరేక నేరగాల్లను సంఘముకు రావడం మరియు నాశనం చేయడాన్ని నియంత్రించుటకు మాత్రమే).
 +
*మదురై మరియు రాజపాలయం పురుషులకు, తిరువన్నమలై మరియు సేలం మహిళలకు ఈ కయకల్ప యోగా లేదా  ఇచామృత్యువు  ప్రోగ్రాం చేయడానికి  అంకితం చేయబడింది.
 +
*కాలభైరవ మొదటి బ్యాచ్‌ను త్వరలో ప్రారంభిస్తారు, మరియు తదుపరి బ్యాచ్ అక్టోబర్ 1, 2019 న ప్రారంభమవుతుంది. భారతదేశంలో చెల్లుబాటు అయ్యే వీసాతో 18 సంవత్సరాల వయస్సు మించిన వారు ఈ  ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.
 +
*ఈ సందేషాన్ని పలువురికి అందించండి మరియు  ఆనందించండి
  
PARAMASHIVA'S BLESSINGS.
+
==విధానాలు మరియు కార్యక్రమాల ప్రకటన==
*THE GREAT SCIENCE OF KAYAKALPA YOGA IS READY TO BE REVIVED(ICHAMRITHYU IS ONE OF THE  SMALL SIDE EFFECT OF THIS SCIENCE BUT SWAROOPA SAMADHI IS THE REAL EFFECT OF THE SCIENCE).
+
ఈ రోజు హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం కయకల్ప యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు
*THE SCIENCE WILL LIBERATE YOU FROM ALL DISEASES,INCLUDING OLD AGE,AND GIVE YOU THE FREEDOM TO CHOOSE YOUR BIRTH AND DEATH AS YOU WANT,MAKE YOU MANIFEST ALL POWERS TOO CASUALLY,AND ULTIMATELY PUT YOU IN THE SPACE OF PARAMASHIVATVA.
 
*IN FUTURE I AM GOING TO MAKE THIS PROGRAMMES AS COMPULSORY FOR PEOPLE BECOMING KAILAASAVAASIS.
 
*MOVING ONE'S SELF IN TO VERTICAL TIME ZONE IS THE PURPOSE OF THE PROGRAMME.
 
*FIRST STEP IS MAKING 48 HOURS AS YOUR ONE DAY (3 MEAL,3 TIMES YOGA,3 TIMES POOJA DURING EVERY 48 HOURS)
 
*YOUR BIOLOGICAL CLOCK WILL RE-ORGANISE ITSELF TO HAVE ONE MEAL DURING SUN,ONE MEAL DURING MOON,ONE DURING AGNI SANDHYA.
 
*"MANO MAUNA" MEANS SILENCE IN THE LEVEL OF THINKING NOT JUST SPEAKING.
 
*USE OF NEEM JUICE,ARUGAMPUL JUICE,VILVA JUICE AND OTHER HERBS FOR DETOXING THE WHOLE BODY TO BE ALIGNED TO SWAROOPA SAMADHI.
 
*USING THE PRINCIPLES OF COSMOLOGY AND PRINCIPLES OF ASTROLOGY THE AL-CHEMISTRY OF THE BODY WILL BE RAISED TO THE LEVEL OF SWAROOPA SAMADHI.
 
*SWAROOPA SAMADHI IS THE HIGHEST STATE IN HINDU TRADITION WHICH CAN BE MANIFESTED THROUGH THIS SCIENCE OF KAYAKALPA YOGA.
 
*THIS WILL BE THE ULTIMATE YOGA AND MEDITATION AND POWER MANIFESTATION PROGRAMME.
 
*THIS WHOLE PROGRAMME NEED TO BE GUIDED BY KALABAIRAVA THROUGH PERSONALIZED INSTRUCTION TO EVERY INDIVIDUAL AS PER THEIR GROWTH AND EVOLUTION.
 
*THE PROGRAMME IS BASICALLY 21 MONTHS,MAY BE EXTENDED TO 3 TO 6 MONTHS FOR INDIVIDUALS WHO ARE SLOW LEARNERS.
 
*THE WHOLE PROGRAMME IS FREE OF CHARGE AND THERE WILL BE REQUIREMENT TO PAY SMALL REFUNDABLE DEPOSIT WHICH WILL BE REFUNDED UPON COMPLETION OF THE PROGRAMME.(THIS IS JUST TO AVOID ABUSERS AND ANTI HINDU CRIMINALS COMING IN TO SANGHA)
 
*MADURAI AND RAJAPALAYAM IS DEDICATED TO MEN AND THIRUVANNAMALAI AND SALEM DEDICATED TO WOMEN TO PRACTICE THIS SCIENCE OF KAYAKALPA YOGA.
 
*KALABAIRAVA WILL BE STARTING THE FIRST BATCH SOON,AND NEXT BATCH IS GOING TO START ON OCTOBER 1ST 2019.ANYONE ABOVE 18 YEARS OLD CAN APPLY FOR  THE PROGRAMME WITH VALID VISA TO BE IN INDIA FOR THE WHOLE TIME PERIOD FOR THIS YOGA PROGRAMME.
 
*SHARE AND CELEBRATE; ENRICH AND ENJOY.
 
 
 
==Link to Facebook Page:==
 
  
 +
==ఫేస్-బుక్ పేజీ లింకులు==
 
https://www.facebook.com/srinithyananda.swami/posts/1376822282472767
 
https://www.facebook.com/srinithyananda.swami/posts/1376822282472767
 
+
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2769944616426704
<!-- SCANNER_END_VIDEO -->
+
[[Category: Facebook Posts]] [[Category: 2019-Telugu‎ | 20190815]] [[Category:సత్సంగములు]]
 
 
[[Category: 2019]][[Category: Facebook Posts]]
 

Latest revision as of 06:34, 23 December 2020

పేరు

పునఃప్రసారం - కయకల్ప యోగా యొక్క గొప్ప శాస్త్రాన్ని పునరుద్ధరించడం || అంతిమంగా మిమ్మల్ని పరమశివ స్థితిలో ఉంచుతుంది ||

కథనం

హింసాకాండను నిర్మూలించడం మరియు శాంతిని ప్రోత్సహించడం లక్ష్యంగా కైలాసా సమాచార ప్రసార విభాగం, శాంతిని కాపాడుకునే శ్రీకైలాస ఐక్యరాజ్యసమితి సహకారంతో,భగవాన్ నిత్యానంద పరమశివం కాయకల్ప యోగా యొక్క గొప్ప విజ్ఞానాన్ని పునరుద్ధరించడాన్ని నిత్యానంద సత్సంగ్‌ ద్వారా ప్రసారం చేయబడినది. భగవాన్ నిత్యానంద పరమశివం గారు మన అందరితో ఈ క్రింది విషయాన్ని పంచుకున్నారు. కయకల్ప యోగ అనే శాస్త్రం “వృద్ధాప్యంతో సహా అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది మరియు మీకు కావలసిన విధంగా మీ జనన మరణాలను ఎన్నుకునే స్వేచ్ఛను ఇస్తుంది, మీరు అన్ని శక్తులను చాలా సాధారణంగా మరియు అత్యుత్తమంగా వ్యక్తీకరించేలా చేస్తుంది మరియు మీరు పరమశివ నిలయం లో ఉండేలా చేస్తుంది.”

ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం

భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం : Aug 19th 2019 పరమశివుని ఆశీర్వచనాలు

  • కయకల్ప యోగ యొక్క గొప్ప శాస్త్రం పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది(ఈ శాస్త్రం యొక్క చిన్న వైపు ప్రభావాలలో “ఇచ్ఛామృతు” ఒకటి, కానీ స్వరూప సమాధి ఈ శాస్త్రం యొక్క నిజమైన ప్రభావం).
  • ఈ విజ్ఞానం అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని స్వేచ్చాపరులను చేస్తుంది, వృద్దాప్యం, మరియు మీ జీవన్మృత్యువులను మీరే ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛను ఇస్తుంది.మీరు అన్ని శక్తులను అతిసులభం గా వ్యక్తపరుస్తారు. మరియు మిమ్మల్ని పరిపూర్ణ పరమాశివత్వ స్థితి లో ఉంచుతుంది.
  • భవిష్యత్తులో నేను ఈ కార్యక్రమాన్ని కైలాసా వాసి అవుతున్న ప్రజల కోసం తప్పనిసరి చేయబోతున్నాను.
  • నిలువు సమయ మండలికి ఒక్కొకర్ని తీసుకు వెళ్లడం, ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశ్యం

మొదటి దశ 48 గంటలు మీ ఒక రోజుగా చేయడం. (ప్రతి 48 గంటలకు 3 భోజనం, 3 సార్లు యోగా, 3 సార్లు పూజ).

  • మీ జీవగడియారం సూర్యొదయంలో ఒక భోజనం, సూర్యాస్తమయంలో ఒక భోజననం మరియు అగ్ని సంధ్యలో ఒక భోజన తీసుకునేలాగా తనకుతానే క్రమబద్ధీకరిస్తుంది.
  • మనో మౌన " అంటే కేవలం మాట్లాడకూడదు అని మాత్రమే కాదు. అలోచనా స్తాయిలో మౌనం పాటించడం.
  • వేప రసం, దుర్వా రసం, బిల్వ రసం మరియు కొన్ని మూలికలతో కూడిన జ్యూస్ లు శరీరాన్ని

నిర్విషీకరన(detox) చేసి స్వరూప సమది కి సిద్ధంచేస్తుంది.

  • విశ్వసృష్టిశాస్త్రం యొక్క సూత్రాలు మరియు జ్యోతిషశాస్త్రం యొక్క సూత్రాలను ఉపయోగించడం శరీర రసవాదం స్వరూప సమాధి స్థాయికి పెంచబడుతుంది.
  • స్వరూప సమాధి హిందూ సంప్రదాయములో అత్యున్నత స్థితి, కయకల్ప యోగా శాస్త్రం ద్వారా ఈ స్థితి వ్యక్తీకరించబడుతుంది.
  • ఇది అత్యున్నతమైన యోగా మరియు ధ్యానం మరియు శక్తి ఆవిష్కరణ కార్యక్రమం అవుతుంది.
  • ఈ మొత్తం కార్యక్రమం కాలబైరవుని ద్వారా ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత సూచనలతో మార్గనిర్దేశం చేసి, వారి పెరుగుదల మరియు అభివృద్ధికి అనుగునంగా సూచనలు ఇవ్వబడుతాయి .
  • ఈ కార్యక్రమం ప్రాథమికంగా 21 నెలలు, నెమ్మదిగా నేర్చుకునేవారి కోసం 3 నుండి 6 నెలల వరకు విస్తరించవచ్చు.
  • ఈ (ఉచితం) కార్యక్రమం పూర్తిగా ఉచితమైనది. ఒక చిన్న మొత్తంలో డిపాజిట్ కట్టవలసిఉంటుంది. మరియు ప్రోగ్రాం పూర్తి కావడంపై డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది. (పునర్వినియోగ డిపాజిట్ దుర్వినియోగదారులను ఆపడానికి మరియు హిందూవ్యతిరేక నేరగాల్లను సంఘముకు రావడం మరియు నాశనం చేయడాన్ని నియంత్రించుటకు మాత్రమే).
  • మదురై మరియు రాజపాలయం పురుషులకు, తిరువన్నమలై మరియు సేలం మహిళలకు ఈ కయకల్ప యోగా లేదా ఇచామృత్యువు ప్రోగ్రాం చేయడానికి అంకితం చేయబడింది.
  • కాలభైరవ మొదటి బ్యాచ్‌ను త్వరలో ప్రారంభిస్తారు, మరియు తదుపరి బ్యాచ్ అక్టోబర్ 1, 2019 న ప్రారంభమవుతుంది. భారతదేశంలో చెల్లుబాటు అయ్యే వీసాతో 18 సంవత్సరాల వయస్సు మించిన వారు ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.
  • ఈ సందేషాన్ని పలువురికి అందించండి మరియు ఆనందించండి

విధానాలు మరియు కార్యక్రమాల ప్రకటన

ఈ రోజు హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం కయకల్ప యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/srinithyananda.swami/posts/1376822282472767 https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2769944616426704