---
title: "ఆగుస్టు 15 2019"
key: "ఆగుస్టు_15_2019"
url: "https://nithyanandapedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_15_2019"
markdown_url: "https://nithyanandapedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_15_2019.md"
type: "article"
language: "en"
categories:
  - "Facebook Posts"
  - "2019-Telugu"
  - "సత్సంగములు"
updated: "2020-12-23T06:34:29.000Z"
description: "పేరు పునఃప్రచురణ - నిరాశ మీ ఆత్మ యొక్క ద్రోహి || సంపూర్ణత్వం అనేది శక్తివంతమైన తత్వశాస్త్రం || తమిళంలో LEP,NDY ప్రారంభోత్సవాలు || కథనం KAILASA's Department of Information Broadcasting, in…"
---

# ఆగుస్టు 15 2019

## పేరు

పునఃప్రచురణ - నిరాశ మీ ఆత్మ యొక్క ద్రోహి \|\| సంపూర్ణత్వం అనేది శక్తివంతమైన తత్వశాస్త్రం \|\| తమిళంలో LEP,NDY ప్రారంభోత్సవాలు \|\|

## కథనం

KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for Peacekeeping, aimed at eradicating violence and promoting peace, telecasted the Nithyananda Satsang on Desperation is the Traitor of your Soul revealed by The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam. His Divine Holiness (HDH) shared that [completion](https://nithyanandapedia.org/wiki/Completion.md) is such a powerful philosophy, it not only burns all sufferings, suffocations, pains, but it also creates such a powerful new space from which to go on creating! HDH (His Divine Holiness) strongly encouraged to never allow [incompletion](https://nithyanandapedia.org/wiki/Incompletion.md) to re-enter your inner space, and to use the new inner space to rewrite your future. He also emphasized that completion is the inherent, natural, innocent, breathing space, whereas pain is artificial.

HDH defined desperation as Atma Drohi, absolutely foolish, worst enemy in life, an illogical emotion of deep separation, a cloud that covers the sun, a space which we should never believe! HDH then inaugurated the [LEP](https://nithyanandapedia.org/wiki/LEP.md) and also an upcoming NDY in Tamil, concluding Satsang with blessings for all.

## ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం

పరమశివ ఎప్పుడూ దేనినీ ఖండించలేదు మనం సృష్టించడానికి "నిజాయితీగా ప్రయత్నిస్తే"

నిజాయితీగా ప్రయత్నిస్తున్నాను

- ఈ రోజు నేను పరమశివుడి నుండి ఈ సందేశాన్ని స్వీకరించాను
- పరమశివుని వలె, విశ్వం యొక్క జీవ శక్తి చాలా కారుణ్యభరిత, మరియు సంరక్షణ మరియు ప్రేమను కురిపిస్తుంది.మనం నిజాయితీగా ప్రయత్నిస్తే పరమశివుడు ఏది సృష్టించాలనుకున్న, వ్యక్తపరచాలనుకున్న కుడా తిరస్కరించడు
- మీరు ప్రపంచంలో జ్ఞానోదయం లేదా ఏదైనా కావాలనుకుంటే అది సృష్టి చేయడానికి నిజాయితీగా ప్రయత్నించాలని నిర్ణయించుకోండి
- ఖచ్చితంగా మీరు దాన్ని సాధిస్తారు మరియు దాన్ని సృష్టిస్తారు
- మీరు ఎప్పుడైతే నిజయితీగా మీ కోసం లేదా మరెవరికైనా పరమశివోహంను (10 డిసెంబర్ 2019 నుండి 1 జనవరి 2010 వరకు)సృష్టించాలనుకుంటే,పరమాశివునిఈ ఆశీర్వాదం నిజమని నిరూపించబడుతుంది.
- ఈ సంవత్సరం పరమశివోహం పరమషివుని అత్యుత్తమ వ్యక్తీకరనను చూడబోతున్నారు రెండు సంవత్సరాల దీర్ఘ సమాది మరియు శక్తుల డౌన్లోడ్ నుండి బైటకి వచ్చి నెనే ప్రత్యక్షంగా దీక్షను ఇవ్వబోతున్నాను
- ఈ రోజు నా బృందం Fభ్ లో ముఖ్యమైన ఏX అధీనావాసి యొక్క పోస్ట్‌లో ఒకటి నాకు చూపించారు.నేను వ్యక్తిని మాత్రమే గుర్తుపెట్టుకోలేదు మరియు నేను ఆమె పేరును 3 గంటల కన్నా ఎక్కువ గుర్తుకు తెచ్చుకోలేను, పేరు లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ఏ జ్ఞాపకార్థంనాలో లేదు.
- ఇప్పుడు నేను సమాధి యొక్క లోతును అర్థం చేసుకుంటున్నాను,ఎందుకంటే గత కొద్ది నెలలుగా నా ఈ శరీరం సమాదిలో ఊరబడింది.
- నిజంగా నేను ఎవరినీ గుర్తుపట్టలేకపొవడం అనేది ఒక శుభవార్త ఎందుకంటే, గురు భక్తిలో మీరు క్రొత్తగా మరియు అభివృద్ధి చెందడంతో నాతో కొత్త సంబంధాన్ని పునర్నిర్మించవచ్చు.అరుణగిరియొగీశ్వరులు మరియు నా లాగా.
- ఈ సందేశాన్ని అందరికీ పంచండి, సమృద్ది పరచండి మరియు ఆనందించండి

## ఫేస్-బుక్ పేజీ లింకులు

[https://www.facebook.com/srinithyananda.swami/posts/1373735726114756](https://www.facebook.com/srinithyananda.swami/posts/1373735726114756) [https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2758998960854603](https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/2758998960854603)

---

Categories: [Facebook Posts](https://nithyanandapedia.org/wiki/Category:Facebook_Posts.md), [2019-Telugu](https://nithyanandapedia.org/wiki/Category:2019-Telugu.md), [సత్సంగములు](https://nithyanandapedia.org/wiki/Category:%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.md)

Source: <https://nithyanandapedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_15_2019>
