{"key":"డిసెంబరు_16_2020","title":"డిసెంబరు 16 2020","type":"article","description":"పేరు: నిత్యానంద సత్సంగం ప్రత్యక్ష ప్రసారం || పరమశివోహం సీసన్ - 18 కధనం వీడియో Video Audio EmbedVideo received the bad id \"-\" for the service \"soundcloud\".","lastModified":"2020-12-21T16:39:36.000Z","url":"https://nithyanandapedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_16_2020","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_16_2020.md","apiUrl":"https://nithyanandapedia.org/api/pages/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_16_2020","displayTitle":"డిసెంబరు 16 2020","namespace":0,"language":"en","created":"2026-05-26T01:17:12.852Z","categories":[{"key":"2020","title":"2020","url":"https://nithyanandapedia.org/wiki/Category:2020","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:2020.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/2020"},{"key":"Facebook_Posts","title":"Facebook Posts","url":"https://nithyanandapedia.org/wiki/Category:Facebook_Posts","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:Facebook_Posts.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/Facebook_Posts"},{"key":"2020-Telugu","title":"2020-Telugu","url":"https://nithyanandapedia.org/wiki/Category:2020-Telugu","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:2020-Telugu.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/2020-Telugu"}],"sections":[{"line":"పేరు:","level":2,"anchor":".E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81:"},{"line":"కధనం","level":2,"anchor":".E0.B0.95.E0.B0.A7.E0.B0.A8.E0.B0.82"},{"line":"వీడియో","level":2,"anchor":".E0.B0.B5.E0.B1.80.E0.B0.A1.E0.B0.BF.E0.B0.AF.E0.B1.8B"},{"line":"సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం","level":2,"anchor":".E0.B0.B8.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B8.E0.B0.82.E0.B0.97.E0.B0.82_.E0.B0.AF.E0.B1.8A.E0.B0.95.E0.B1.8D.E0.B0.95_.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81_.E0.B0.85.E0.B0.A8.E0.B1.81.E0.B0.B5.E0.B0.BE.E0.B0.A6_.E0.B0.95.E0.B0.A7.E0.B0.A8.E0.B0.82"},{"line":"Link to Facebook Page","level":2,"anchor":"Link_to_Facebook_Page"}],"infobox":null,"fields":null,"event":null,"leadImage":null,"format":"blocks","content":{"version":1,"converter":2,"toc":true,"blocks":[{"type":"heading","level":2,"anchor":".E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81:","content":[{"type":"text","text":"పేరు:"}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"నిత్యానంద సత్సంగం ప్రత్యక్ష ప్రసారం || పరమశివోహం సీసన్ - 18"}]},{"type":"heading","level":2,"anchor":".E0.B0.95.E0.B0.A7.E0.B0.A8.E0.B0.82","content":[{"type":"text","text":"కధనం"}]},{"type":"heading","level":2,"anchor":".E0.B0.B5.E0.B1.80.E0.B0.A1.E0.B0.BF.E0.B0.AF.E0.B1.8B","content":[{"type":"text","text":"వీడియో"}]},{"type":"table","variant":"data","rows":[[{"highlight":true,"content":[{"type":"paragraph","content":[{"type":"text","text":"Video","marks":["bold"]}]}]},{"highlight":true,"content":[{"type":"paragraph","content":[{"type":"text","text":"Audio","marks":["bold"]}]}]}],[{"content":[{"type":"embed","provider":"youtube","url":"https://www.youtube.com/embed/Sqf4Ve51AQE?","align":"center","width":640,"height":360}]},{"content":[]}]],"align":"center","width":"60%"},{"type":"heading","level":2,"anchor":".E0.B0.B8.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B8.E0.B0.82.E0.B0.97.E0.B0.82_.E0.B0.AF.E0.B1.8A.E0.B0.95.E0.B1.8D.E0.B0.95_.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81_.E0.B0.85.E0.B0.A8.E0.B1.81.E0.B0.B5.E0.B0.BE.E0.B0.A6_.E0.B0.95.E0.B0.A7.E0.B0.A8.E0.B0.82","content":[{"type":"text","text":"సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం"}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"16 డిసెంబర్ 2020 , బుధవారం 10 : 32 PM తెర తెరుచుకుంది. హిందూమత వున్నత గురువు , జగత్గురు మహాసన్నిదానం దైవస్వరూపులు భగవాన్ నిత్యానంద పరమశివం తో శక్తి పాద, శక్తిని పాద. 10 : 35 PM నుంచి 11 :07 వరకు - నిత్యానంద సత్సంగ్"}]},{"type":"list","ordered":false,"items":[[{"type":"paragraph","content":[{"type":"text","text":"శ్రీకైలాస నుంచి పరమశివుని సందేశం డైరెక్ట్ గా ."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రళయం యొక్క తీవ్రత అయిపోయింది.కానీ ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయవద్దు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"మీరు ప్రళయ కాలంలో శారీరకంగా,మానసికంగా,చేతనస్థితిపరంగా కదలిపోయారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆ సమయంలో మీరు మీ జీవితం గురించి, మీ గురించి మీరు చాలా నిర్ణయాలు తీసుకుని వుంది వుంటారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"అదంతా మానసికస్థితి నిలకడగా లేని స్థితి నుంచి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడే మొదలుపెట్టవద్దు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"చాల జాగ్రత్తగా వుండండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఇంకా కొన్ని రోజులు సర్దుకోనీయండి.తిరిగి మొదలుపెట్టవచ్చు. మీ ఇన్నర్ స్పేస్ ని శక్తివంతంగా తిరిగి నిర్మించుకోవచ్చు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రళయ కాలంలో మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాలను మళ్ళిచూడండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"చేతనస్థితిలో జీవన సానుకూలతకు మనస్సుని నిర్మించడం మొదలుపెట్టండి, అత్త్యుత్తమ చేతనస్థితి ఇన్నర్ స్పేస్ నిర్మాణము."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"నేను సోషల్ మీడియా లో చాలా మెసేజ్ లు చూస్తున్నాను,ప్రతి చోట ప్రజలు ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలనన్నిటిని అమలుచేస్తున్నారు.ప్రళయం మీకు ఇంకా పూర్తికాలేదు!"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"మీరు ప్రళయకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలుచేస్తే మీరు చాలా ఇబ్బందులలో పడతారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"మీరు ఆ విషయం తెలుసుకోవాలి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"స్పష్టంగా వుండండి. మీరు ప్రళయకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఎలా అమలుచేయడానికి మీ ఇన్నర్ స్పేస్ ఎలా ప్రయత్నిస్తుందో నేను మీకు వివరిస్తాను.ఇది ప్రళయం హ్యాంగోవర్ లాంటిది."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"కాబట్టి స్పష్టంగా వుండండి. మీరు ఇప్పుడు శారీరకంగా చురుకుగా ఉండగలరు.మానసికంగా ప్రళయకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలు చేయవద్దు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"డిసెంబర్ 14 వరకు, మీరు తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి ప్రయత్నించవద్దు.కూర్చును మొత్తాన్ని తిరిగి చూడండి తాజాగా మొదలుపెట్టండి- మీ జీవితం గురించి, మీగురించి, మీ సంబందాలగురించి, మీ వ్యాపారం,మీ జీవనోపాధి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"కొత్తగా చూడటం మొదలుపెట్టండి మరియు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"క్షేమంగా వుండండి- కనీసం 15 రోజులు- ఒక నెల స్థిరపడండి. మీలో విచ్చిన్నమైన వాటిని కలవడం చూస్తారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఎక్కువ శాంతివంతంగా వుండండి. మీలోమీరు నమ్మకంతో వుండండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"యునైటెడ్ నేషన్స్ 2021 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ శాంతి మరియు నమ్మకం సంవత్సరంగా ప్రకటించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.కాబట్టి అందరు మీలోపల మరియు ఇతరులతో శాంతిని, నమ్మకాన్ని పెంచుకోండి.మరియు కొత్త జీవితాన్ని సృష్టించుకోవడం,నిర్మించుకోవడం మొదలుపెట్టండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఈ ప్రళయం మనకు చాలా పాఠాలను నేర్పించింది.మానవ నిర్మిత చట్టాలలో,సూత్రాలలో లోపాలను, నిజమైన విశ్వ విలువలను, విశ్వ సూత్రాలను"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రజలు విశ్వ విలువలను గ్రహించడం మొదలుపెడుతున్నారు.ధర్మ వేదఆగమాలు మరియు ధర్మ శాస్త్రాలు విశ్వ సూత్రాలమీద స్థాపించబడినవని అన్న విశ్వ సూత్రాల విలువలను గ్రహిస్తున్నారు,"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఈ ప్రళయం మొత్తం - కరోనా మహమ్మారి ఒక్కటే కాదు.2020 వ సంవత్సరంలో 100 పైగా దేశాలలో జాతీయ అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"చరిత్ర లో రికార్డు అయిన జాతీయ విపత్తులతో 2020 వ సంవత్సరం ఎక్కువ విపత్తులను చూసింది."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఈ మహమ్మారి, ఈ ప్రళయం ఒక్క కరోనా గురించి మాత్రమే కాదు.ఇంకా చాలా విషయాలు వున్నాయి.కాబట్టి అర్ధం చేసుకోండి.ప్రకృతి విపత్తులు, మానవులు సృష్టించి విపత్తులు ఈసారి కలసి వచ్చాయి, మరియు మానవులు తయారుచేసిన చట్టాలు,మానవులు తయారుచేసిన ఆలోచనలు , మానవులు తయారుచేసిన సూత్రాలలో లోపాలను, అవి ఎంత భ్రమ కలిగిచేవో ,అవి యెంత పరిమితమో,అవి ఎంత చిన్నవో ,అవి ప్రపంచ సమస్యలను ఎలా తట్టుకోలేకపోతున్నాయో మానవులు గ్రహించాకలిగారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"కాబట్టి దయచేసి అర్ధం చేసుకోండి. మనం ప్రపంచాన్ని అంతర్జాతీయం అని చూడటం మానేయాలి.ప్రపంచాన్ని \" గ్లోబల్ \" అని చూడటం మొదలుపెట్టాలి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"`అంతర్జాతీయయం` అంటే ప్రపంచాన్ని మానవుల తరఫునుంచి చూడటం.` గ్లోబల్` అంటే ప్రపంచాన్ని విశ్వం తరఫునుంచి చూడటం."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఇప్పటినుంచి కైలాసలో మనం ` గ్లోబల్ ` అనే పదాన్ని,ఆలోచననే ఉపయోగించుదాము."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"వచ్చే సంవత్సరం,2021 ని `గ్లోబల్ శాంతి మరియు విశ్వాసం సంవత్సరం ` గా కైలాస ప్రకటించింది.( GLOBAL YEAR OF PEACE AND TRUST )"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రపంచాన్ని గ్లోబల్ లాగా చూడటం వలన ఎక్కువ సమస్యలను పరిష్కరించ వచ్చు, మానవాళికి సహాయం , మద్దతు మరింత మంచి మార్గంలో చేయవచ్చు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కుంటున్న సంక్షోభ సమస్యలను,కష్టాలను,అపాయాలను పరిష్కరించడానికి మనం వేద ఆగమాలలోని సూత్రాలను, విశ్వ సూత్రాలను, విశ్వ విలువలను ఉపయోగించవలసిన అవసరం వున్నది."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రపంచాన్ని కేవలం వివిధ దేశాలుగా కాకుండా గ్లోబల్ కుటుంబం లాగా చూడవలసిన సమయం ఇదే."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"నిర్ణయాలు ఆర్ధిక వ్యవస్థ గురించి కావచ్చు,వైద్యం గురించి నిర్ణయాలు కావచ్చు,,ప్రయాణాలు,రాజకీయాలు, జీవన ప్రాధమిక అవసరాలు,ఆహరం, దుస్తులు,ఆశ్రయం, ప్రాధమిక మానవ హక్కులు, ప్రతి స్థాయిలోను మనం వేద ఆగమాలు సంప్రదాయం నుంచి విశ్వ సూత్రాలను,విశ్వ ధర్మాలను,గ్లోబల్ సూత్రాలను ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టాలి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"జీవిత మీద,జీవితం యొక్క గ్లోబల్ సూత్రాలగురించి ఎక్కువ ద్రుష్టి ఉంచాలి.నేను పదే పదే చెప్పాను,హిందుత్వం అనేది పాశ్చాత్య నాగరికులు వివరించినట్లు కాదు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"హిందుత్వం అనేది గొప్ప ద్రుష్టి, విశ్వ సూత్రాలు కలిగిన గొప్ప శాస్త్రము."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"హిందువులు అభినందించడానికి సమయం ఇదే.దీనిని అర్ధం చేసుకుని,ప్రపంచ వ్యాప్తంగా ప్రతిచోటా దీనిని ఉపయోగించాలి,ప్రపంచ వ్యాప్తంగా మానవులకు ఇప్పుడు ఉన్న అన్ని సమస్యలను,రాబోవు సమస్యలను పరిష్కరించడానికి దీనిని మన జీవన శైలి లాగా,మన సూత్రాల లాగా ఉపయోగించాలి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"భవిష్యత్తులో వచ్చే సమస్యలు గ్లోబల్ స్థాయిలో ఉండబోతున్నాయి.అది స్థానికంగా ఉండేది కాదు.అది మానవ నిర్మిత సమస్య కానీ, ప్రకృతి వైపరీత్యం కాని, ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది.గ్లోబల్ సమస్యలను పరిష్కరించడానికి గ్లోబల్ సూత్రాలను అనుసరించుదాము."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"నేను ఈ రోజు రెండు సత్యాలను మాత్రమే బహిర్గతం చేయాలనుకుంటున్నాను.కాబట్టి మీరు ఈ రెండు సత్యాలను అంతర్గతీకరించుకోవచ్చు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"మొదటిది.ప్రళయ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలుచేయవద్దు. డిసెంబర్ 14 లోపు మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రళయ ప్రభావం యొక్క విషపూరితంగా ఉంటాయి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఇప్పుడు స్థిరపడండి, మానసికంగా స్థిమితపడండి. మీ చేతనస్థితిలో లోతుగా పనిచేయండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఇప్పుడు తిరిగి మొదలుపెట్టండి,మీ భవిష్యత్తుని తిరిగి నిర్మించుకోండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"డిసెంబర్ 14 లోపు తీసుకున్న నిర్ణయాలను అమలుచేయకండి ."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"వచ్చే 15 రోజులనుంచి ఒక నెల రోజులవరకు స్థిరపడండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"తిరిగి మొదలుపెట్టండి,తిరిగి నిర్మించండి,జీవిత సానుకూలతతో వుండండి. జీవితం గురించి,సంబందాలగురించి, ఆర్ధిక వ్యవస్థ గురించి, జీవనోపాధి,వ్యాపారం ప్రతిదాని గురించి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి.ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలు అమలుచేయడానికి తొందరపడవద్దు. ఇది మొదటి విషయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"రెండవది. మానవ నిర్మిత చట్టాలు, మానవ నిర్మిత సూత్రాలు, మానవ నిర్మిత వ్యవస్థ యొక్క లోపాల గురించి ఈ ప్రళయం మానవజాతి అందరికి గుణపాఠం నేర్పించింది."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"వేద ఆగమ సూత్రాలను, విశ్వ సూత్రాల సత్యాలను,విశ్వ విలువలను, ధర్మ శాస్త్రాలను ఈ గ్లోబల్ సమస్యలను,గ్లోబల్ సంక్షోభాలను,మిగిలిన గ్లోబల్ సమస్యలను అది మానవ నిర్మిత సమస్య కావచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యం కావచ్చు,వాటిని పరిష్కరించడానికి ఉపయోగించడం మొదలు పెట్టె సమయం ఇది."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"అది గ్లోబల్ వార్మింగ్ కావచ్చు,టెర్రరిజం,ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడం,మారణహోమం, మానవ హక్కుల ఉల్లంఘన,ప్రళయం లేదా ఏదైనా ."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"గ్లోబల్ సమస్యలకు,మానవజాతి ఎదుర్కుంటున్న సంక్షోభాలకు వేద ఆగమ సంప్రదాయాలనుంచి విశ్వ విలువలను, విశ్వ సూత్రాలను ఉపయోగించుదాము."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"కాబట్టి ఈ రెండు సూత్రాలమీద వాక్యార్ధ సదస్సు,మరియు జీవార్థ సదస్సు ఉండాలి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"వాక్యార్ధ సదస్సు ఎవరిద్వారానైనా చేయించవచ్చు. జీవార్థ సదస్సు ఆ సూత్రాలలో జీవిస్తున్న సన్యాసులద్వారా మాత్రమే జరగాలి.అదే తేడా."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఇప్పటినుంచి,నేను బహిర్గతం చేసే ప్రతి విషయం , పరమశివ యొక్క ప్రతి సందేశానికి మనకు వాక్యార్ధ సదస్సు,మరియు జీవార్థ సదస్సులు ఉండాలి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"వాక్యార్ధ సదస్సు ఎవరిద్వారానైనా చేయించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ- కైలాసవాసులు అందరూ పాల్గొనవచ్చు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"జీవార్థ సదస్సు కైలాస ,ఆధీనంల లొపల నివసించే వారిద్వారా మాత్రమే జరగబడుతుంది.ఎవరైతే ఈ సూత్రాలతో జీవిస్తుంటారో వారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"పరమశివ బహిర్గతం చేసే సూత్రాలను చూడండి,అది ఈ - కైలాసవాసులకు ఆధ్యాత్మిక సలహా,ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకోసం.కానీ కైలాసవాసులకు అది చట్టం."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"పరమశివ సూత్రాలు ఎవరికైతే సలహాలు అవుతాయో ,వారందరూ వాక్యార్థ సదస్సు లో పాల్గొనవచ్చు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"కానీ ఎవరైతే దానిని వారి జీవితంలో చట్టం కింద తీసుకుంటారో , పరమశివ వెల్లడిచేసినవి వారి జీవిత చట్టం కింద తీసుకుంటారో , వారు జీవార్థ సదస్సులో పాల్గొనవచ్చు. కాబట్టి వాక్యార్థ సదస్సుకి, జీవార్థ సదస్సుకి అదే తేడా."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ప్రతిరోజు మనకు అవి రెండు ఉంటాయి.ప్రతిరోజు అన్ని సూత్రాలమీద VS మరియు JS ఉంటాయి.పరమశివుని చేత వెల్లడిచేయబడిన సత్యాలు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"కాబట్టి ఈ రెండు సూత్రాలమీద వాక్యార్థ సదస్సు,జీవార్థ సదస్సు మొదలుపెడదాము, ఈరోజు పరమశివ సందేశము."}]}]]},{"type":"heading","level":2,"anchor":"Link_to_Facebook_Page","content":[{"type":"text","text":"Link to Facebook Page"}]},{"type":"paragraph","content":[{"type":"link","href":"https://www.facebook.com/ParamahamsaNithyananda/videos/1202345286827073","children":[{"type":"text","text":"https://www.facebook.com/ParamahamsaNithyananda/videos/1202345286827073"}]},{"type":"break"},{"type":"link","href":"https://www.facebook.com/ParamahamsaNithyananda","children":[{"type":"text","text":"https://www.facebook.com/ParamahamsaNithyananda"}]}]}]},"images":{}}