{"key":"ఆగుస్టు_22_2019","title":"ఆగుస్టు 22 2019","type":"article","description":"పేరు తిరిగి ప్రసారం చేయబడింది - కృష్ణ జన్మాష్టమి దినం || భగవద్గీత డీకోడ్ || ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం భగవాన్ నిత్యానంద పరమశివం గారి…","lastModified":"2020-12-21T16:49:17.000Z","url":"https://nithyanandapedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_22_2019","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_22_2019.md","apiUrl":"https://nithyanandapedia.org/api/pages/%E0%B0%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_22_2019","displayTitle":"ఆగుస్టు 22 2019","namespace":0,"language":"en","created":"2026-05-26T01:17:04.233Z","categories":[{"key":"2019-Telugu","title":"2019-Telugu","url":"https://nithyanandapedia.org/wiki/Category:2019-Telugu","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:2019-Telugu.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/2019-Telugu"},{"key":"సత్సంగములు","title":"సత్సంగములు","url":"https://nithyanandapedia.org/wiki/Category:%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81"}],"sections":[{"line":"పేరు","level":2,"anchor":".E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81"},{"line":"ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D.E2.80.8C.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.A6.E0.B1.8D.E0.B0.B5.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BE_.E0.B0.B9.E0.B0.BF.E0.B0.82.E0.B0.A6.E0.B1.82.E0.B0.AF.E0.B0.BF.E0.B0.9C.E0.B0.82_.E0.B0.AF.E0.B1.8A.E0.B0.95.E0.B1.8D.E0.B0.95_.E0.B0.B8.E0.B1.81.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80.E0.B0.82.E0.B0.AA.E0.B1.8A.E0.B0.82.E0.B0.9F.E0.B0.BF.E0.B0.AB.E0.B1.8D_.E0.B0.AD.E0.B0.97.E0.B0.B5.E0.B0.BE.E0.B0.A8.E0.B1.8D_.E0.B0.B6.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80_.E0.B0.A8.E0.B0.BF.E0.B0.A4.E0.B1.8D.E0.B0.AF.E0.B0.BE.E0.B0.A8.E0.B0.82.E0.B0.A6_.E0.B0.AA.E0.B0.B0.E0.B0.AE.E0.B0.B6.E0.B0.BF.E0.B0.B5.E0.B0.82_.E0.B0.97.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BF_.E0.B0.B8.E0.B0.82.E0.B0.A6.E0.B1.87.E0.B0.B6.E0.B0.82"},{"line":"ఫేస్-బుక్ పేజీ లింకులు","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D-.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.AA.E0.B1.87.E0.B0.9C.E0.B1.80_.E0.B0.B2.E0.B0.BF.E0.B0.82.E0.B0.95.E0.B1.81.E0.B0.B2.E0.B1.81"}],"infobox":null,"fields":null,"event":null,"leadImage":null,"format":"blocks","content":{"version":1,"converter":2,"toc":false,"blocks":[{"type":"heading","level":2,"anchor":".E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81","content":[{"type":"text","text":"పేరు"}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"తిరిగి ప్రసారం చేయబడింది - కృష్ణ జన్మాష్టమి దినం || భగవద్గీత డీకోడ్ ||"}]},{"type":"heading","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D.E2.80.8C.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.A6.E0.B1.8D.E0.B0.B5.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BE_.E0.B0.B9.E0.B0.BF.E0.B0.82.E0.B0.A6.E0.B1.82.E0.B0.AF.E0.B0.BF.E0.B0.9C.E0.B0.82_.E0.B0.AF.E0.B1.8A.E0.B0.95.E0.B1.8D.E0.B0.95_.E0.B0.B8.E0.B1.81.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80.E0.B0.82.E0.B0.AA.E0.B1.8A.E0.B0.82.E0.B0.9F.E0.B0.BF.E0.B0.AB.E0.B1.8D_.E0.B0.AD.E0.B0.97.E0.B0.B5.E0.B0.BE.E0.B0.A8.E0.B1.8D_.E0.B0.B6.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80_.E0.B0.A8.E0.B0.BF.E0.B0.A4.E0.B1.8D.E0.B0.AF.E0.B0.BE.E0.B0.A8.E0.B0.82.E0.B0.A6_.E0.B0.AA.E0.B0.B0.E0.B0.AE.E0.B0.B6.E0.B0.BF.E0.B0.B5.E0.B0.82_.E0.B0.97.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BF_.E0.B0.B8.E0.B0.82.E0.B0.A6.E0.B1.87.E0.B0.B6.E0.B0.82","content":[{"type":"text","text":"ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం"}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం : ఆగుస్టు 22 2019 పరమేశ్వరుని ఆశీర్వచనములు."}]},{"type":"list","ordered":false,"items":[[{"type":"paragraph","content":[{"type":"text","text":"భగవాన్ శ్రీ కృష్ణుడిని యొక్క ప్రేమ మన అందరికి కలుగుగాక ఈ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంలో ఆయన సాక్షాత్కారం లభించి ఆయన ఆశీస్సులు మన అందరికి కలుగుగాక."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"భగవాన్ శ్రీ కృష్ణుని సారాంశం ఏమిటంటే అతను చేసిన ప్రతిదీ, ఆయన అనుకున్నది సాధించారు. మనలో ఒకరిగా జీవించారు, ఇంకా జీవిస్తున్నారు, తమ సాక్షాత్కారాన్ని ప్రదర్శిస్తున్నారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఎందుకంటే ఆయన లో లేనిదేదీ లేదు, నశించేది కాదు నిరాకరించి పడేది కాదు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన క్రూరమైన శత్రు వర్గాలను ఎదుర్కొనే సమయాల్లో కూడా, ఆయన సంపూర్ణ మనో దృఢ నిశ్చయాన్ని, సంపూర్ణ ప్రేమను, సంపూర్ణ జీవిత సత్యాలను చూపించారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆయన మొత్తం విశ్వం యొక్క అసాధారణ వ్యక్తీకరణ మరియు అద్భుతమైన అనేక మహిమలు చూపిన అవతారమూర్తి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆయన అపూర్వమైన ధైర్యసాహసాలు చూపించేవారు, కానీ చివరకు దుర్మార్గులైన శత్రువులతో జరిగే యుద్ధ సమయాలలో కూడా చక్కటి యుద్ధ వ్యూహరచనలతో, తక్కువ సైన్యంతో మానవ వనరులు అనవసరంగా వృథా చేయలేదు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"అతి తక్కువ సైన్యాన్ని ఉపయోగించి అత్యంత పెద్దదైన శత్రుసైన్యాన్ని నిర్మూలించడంలో ఆయన చూపిన అత్యంత తెలివైన సాహస పూరితమైన వ్యూహాలు ఒక పరమాద్భుతం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆయన శత్రువుల తెలివితేటలను శత్రువుల మనసులోని యుక్తులను చాలా చక్కగా అంచనా వేసేవాడు, ఎందుకంటే తన మనసును తాను సంపూర్ణంగా ఆధీనంలో ఉంచుకొని కలిగిన నిపుణుడు కనుక."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆయన అసాధారణమైన దయను చూపించాడు, అంతేకాకుండా అత్యంత దౌర్భాగ్యులైన అతీంద్రియ శక్తి ఆవేశించిన దుర్మార్గులైన శత్రువులతో వాళ్లు పన్నిన కపటమైన వ్యూహాలు ఎదుర్కొనే సమయంలో కూడా అసాధారణమైన కరుణనే ప్రదర్శించాడు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆయన ఒకరికండ్ల పడకుండా వుండడము అనేది ఒక యుక్తిగా ఉపయోగించి, తక్కువ సైన్యంతో అంతమంది శత్రువులను అంతమొందించిన మొదటి అవతారపురుషుడు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆయన వ్యక్తిత్వాన్ని, మహిమలను ఎప్పటికి జనం గానం చేస్తూనే ఉంటారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఆయన శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా అత్యంత సౌందర్యంతో అందరి చేత ఆస్వాదించ పడ్డారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఇప్పటికీ ప్రేమతో కూడిన ఆనందభాష్పాలతో, కృతజ్ఞతలతో, ఉప్పొంగే ఆనందం నాలో కలిగింప చేస్తున్నాడు, పరమానందం ఆనంద పారవశ్యం పొంగుతోంది."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"నా శరీరంలో ఎక్కడ గిల్లినా బంగారు రంగులోని ఉడికించిన ఆలుగడ్డ ల బయట పడేది, నా అణువణువులో నిండిన ఆ భగవాన్ శ్రీ కృష్ణుడు ఆయన ప్రేమ ఆయన ఆశీస్సులు ఆయన జీవన శక్తి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఈ అద్భుతమైన పుస్తకం “భగవద్గీత డీకోడెడ్ “ ద్వారా భగవాన్ శ్రీ కృష్ణుడి గురించి తెలుసుకొని ఆనందించండి (ఇది మీకందరికీ నేను ఇస్తున్న వ్యక్తిగతమైన కానుక అందరితో పంచుకోండి)"}]}]]},{"type":"paragraph","content":[{"type":"link","href":"http://books.nithyananda.org/bhagavadgita","children":[{"type":"text","text":"http://books.nithyananda.org/bhagavadgita"}]}]},{"type":"list","ordered":false,"items":[[{"type":"paragraph","content":[{"type":"text","text":"దీనిని కనీసం వెయ్యి ఎనిమిది మంది తో నైనా పంచుకోండి"}]}]]},{"type":"paragraph","content":[{"type":"text","text":"అందరినీ ఆనందింప చేయండి. ఇది శ్రీకృష్ణ భగవానుడి చేసే సేవగా భావించండి"}]},{"type":"list","ordered":false,"items":[[{"type":"paragraph","content":[{"type":"text","text":"పంచుకోండి, ఉత్సవాలు జరుపుకోండి, శక్తివంతులు కండి ఆనందించండి"}]}]]},{"type":"heading","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D-.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.AA.E0.B1.87.E0.B0.9C.E0.B1.80_.E0.B0.B2.E0.B0.BF.E0.B0.82.E0.B0.95.E0.B1.81.E0.B0.B2.E0.B1.81","content":[{"type":"text","text":"ఫేస్-బుక్ పేజీ లింకులు"}]},{"type":"paragraph","content":[{"type":"link","href":"https://www.facebook.com/srinithyananda.swami/posts/1379723902182605","children":[{"type":"text","text":"https://www.facebook.com/srinithyananda.swami/posts/1379723902182605"}]},{"type":"text","text":" "},{"type":"link","href":"https://www.facebook.com/srinithyananda.swami/posts/1379917965496532","children":[{"type":"text","text":"https://www.facebook.com/srinithyananda.swami/posts/1379917965496532"}]}]}]},"images":{}}