{"key":"ఆగస్టు_16_2019","title":"ఆగస్టు 16 2019","type":"article","description":"పేరు తిరిగి ప్రసారం చేయబడింది - బ్రహ్మచార్య - మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు || కథనం KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for…","lastModified":"2020-12-23T06:35:03.000Z","url":"https://nithyanandapedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_16_2019","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_16_2019.md","apiUrl":"https://nithyanandapedia.org/api/pages/%E0%B0%86%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_16_2019","displayTitle":"ఆగస్టు 16 2019","namespace":0,"language":"en","created":"2026-05-26T01:17:03.785Z","categories":[{"key":"Facebook_Posts","title":"Facebook Posts","url":"https://nithyanandapedia.org/wiki/Category:Facebook_Posts","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:Facebook_Posts.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/Facebook_Posts"},{"key":"2019-Telugu","title":"2019-Telugu","url":"https://nithyanandapedia.org/wiki/Category:2019-Telugu","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:2019-Telugu.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/2019-Telugu"},{"key":"సత్సంగములు","title":"సత్సంగములు","url":"https://nithyanandapedia.org/wiki/Category:%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81","markdownUrl":"https://nithyanandapedia.org/wiki/Category:%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.md","apiUrl":"https://nithyanandapedia.org/api/categories/%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81"}],"sections":[{"line":"పేరు","level":2,"anchor":".E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81"},{"line":"కథనం","level":2,"anchor":".E0.B0.95.E0.B0.A5.E0.B0.A8.E0.B0.82"},{"line":"ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D.E2.80.8C.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.A6.E0.B1.8D.E0.B0.B5.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BE_.E0.B0.B9.E0.B0.BF.E0.B0.82.E0.B0.A6.E0.B1.82.E0.B0.AF.E0.B0.BF.E0.B0.9C.E0.B0.82_.E0.B0.AF.E0.B1.8A.E0.B0.95.E0.B1.8D.E0.B0.95_.E0.B0.B8.E0.B1.81.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80.E0.B0.82.E0.B0.AA.E0.B1.8A.E0.B0.82.E0.B0.9F.E0.B0.BF.E0.B0.AB.E0.B1.8D_.E0.B0.AD.E0.B0.97.E0.B0.B5.E0.B0.BE.E0.B0.A8.E0.B1.8D_.E0.B0.B6.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80_.E0.B0.A8.E0.B0.BF.E0.B0.A4.E0.B1.8D.E0.B0.AF.E0.B0.BE.E0.B0.A8.E0.B0.82.E0.B0.A6_.E0.B0.AA.E0.B0.B0.E0.B0.AE.E0.B0.B6.E0.B0.BF.E0.B0.B5.E0.B0.82_.E0.B0.97.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BF_.E0.B0.B8.E0.B0.82.E0.B0.A6.E0.B1.87.E0.B0.B6.E0.B0.82"},{"line":"ఫేస్-బుక్ పేజీ లింకులు","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D-.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.AA.E0.B1.87.E0.B0.9C.E0.B1.80_.E0.B0.B2.E0.B0.BF.E0.B0.82.E0.B0.95.E0.B1.81.E0.B0.B2.E0.B1.81"}],"infobox":null,"fields":null,"event":null,"leadImage":null,"format":"blocks","content":{"version":1,"converter":2,"toc":true,"blocks":[{"type":"heading","level":2,"anchor":".E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81","content":[{"type":"text","text":"పేరు"}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"తిరిగి ప్రసారం చేయబడింది - బ్రహ్మచార్య - మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు ||"}]},{"type":"heading","level":2,"anchor":".E0.B0.95.E0.B0.A5.E0.B0.A8.E0.B0.82","content":[{"type":"text","text":"కథనం"}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"KAILASA's Department of Information Broadcasting, in collaboration with SHRIKAILASA Uniting Nations for Peacekeeping, aimed at eradicating violence and promoting peace, telecasted the Nithyananda Satsang on "},{"type":"link","pageKey":"Brahmacharya,_Truths_of_Ultimate_Becoming_Driving_Force_Of_Your_Existence","children":[{"type":"text","text":"Brahmacharya, Truths of Ultimate Becoming Driving Force Of Your Existence"}]},{"type":"text","text":" revealed by The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness Bhagavan Nithyananda Paramashivam. His Divine Holiness (HDH) explained the essence of "},{"type":"link","pageKey":"Bramacharya","children":[{"type":"text","text":"Bramacharya"}]},{"type":"text","text":" and shared that instead of being driven by hormones and chemicals of your system, you decide to make powerful cognitions as your life force and driving fuel and energy source."}]},{"type":"heading","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D.E2.80.8C.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.A6.E0.B1.8D.E0.B0.B5.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BE_.E0.B0.B9.E0.B0.BF.E0.B0.82.E0.B0.A6.E0.B1.82.E0.B0.AF.E0.B0.BF.E0.B0.9C.E0.B0.82_.E0.B0.AF.E0.B1.8A.E0.B0.95.E0.B1.8D.E0.B0.95_.E0.B0.B8.E0.B1.81.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80.E0.B0.82.E0.B0.AA.E0.B1.8A.E0.B0.82.E0.B0.9F.E0.B0.BF.E0.B0.AB.E0.B1.8D_.E0.B0.AD.E0.B0.97.E0.B0.B5.E0.B0.BE.E0.B0.A8.E0.B1.8D_.E0.B0.B6.E0.B1.8D.E0.B0.B0.E0.B1.80_.E0.B0.A8.E0.B0.BF.E0.B0.A4.E0.B1.8D.E0.B0.AF.E0.B0.BE.E0.B0.A8.E0.B0.82.E0.B0.A6_.E0.B0.AA.E0.B0.B0.E0.B0.AE.E0.B0.B6.E0.B0.BF.E0.B0.B5.E0.B0.82_.E0.B0.97.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BF_.E0.B0.B8.E0.B0.82.E0.B0.A6.E0.B1.87.E0.B0.B6.E0.B0.82","content":[{"type":"text","text":"ఫేస్‌బుక్ ద్వారా హిందూయిజం యొక్క సుప్రీంపొంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సందేశం"}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"బ్రహ్మచార్య, మీ ఉనికిని అత్యున్నతంగా మార్చే సత్యాలు","marks":["big"]}]},{"type":"paragraph","content":[{"type":"text","text":"భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం : 16 ఆగస్టు 2019. పరమశివుని ఆశీర్వాదములు."}]},{"type":"list","ordered":false,"items":[[{"type":"paragraph","content":[{"type":"text","text":"బ్రహ్మచర్య అంటే బ్రహ్మాన్ని (ఉత్తమోత్తమమైన సత్యాన్ని) జీవనశైలి గా ఆచరించటం లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య)."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"మీ భౌతికవ్యవస్త లోని హార్మోనులు, మరియు మీలో కలిగే రసాయన క్రియలు కాదు, శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా మార్చుకోండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"నిజమైన బ్రహ్మచార్యం అంటే మీ జీవితపు ఉనికి, ఈ ప్రాధమిక జీవశక్తి ,శక్తివంతమైన ఆలోచనలను మీ జీవితాన్ని నడిపే ఇంధనంగా తయారు చేయడం, అదే జీవనశైలి లేక మీ జీవితాన్ని నడిపించే ఇంధనం (చర్య)."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఏ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాధన కోసం ఈ వ్రతాన్ని తీసుకునే వారెవరైనా క్రమాబ్రమచారి అని పిలుస్తారు"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"సంపూర్ణ జీవితానికి ఈ ప్రమాణం తీసుకునే ఎవరైనా నైష్టిక బ్రహ్మచారి అని పిలుస్తారు."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఉపనిషత్తులలో మరియు ఆగమాలలో, వివిధ స్థాయిలు, వివరాలు, అభ్యాసాలు మరియు ఈ ప్రమాణాల పద్ధతులు వివరించబడ్డాయి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"రుద్ర మరియు రుద్రకన్య సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"యొగి మరియు యోగిని సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"క్రమబ్రహ్మచారి మరియు క్రమబ్రహ్మచారిని సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"నైష్టిక బ్రహ్మచారి మరియు నైష్టికబ్రహ్మచారిని సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"స్వామి మరియు స్వామిని సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"సన్యాసి మరియు సన్యాసిని సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"వానప్రస్తి మరియు వానప్రస్తిని సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"భైరవ మరియు భైరవి సంప్రదాయం"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఈ వివిధ సంప్రదాయాలు పలు స్థాయిలు మరియు పద్దతులలో బ్రహ్మచర్యాన్ని,జీవన్ముక్తి మరియు పరమశివుని శక్తులను ఆవిష్కరించబడినది."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"నేను ఈ అన్ని సంప్రదాయలను మూల శాస్త్రాల మరియు మూలబావనలతో (2000 సంవంత్సరం నుంచి) పునః ప్రారంబించబోతున్నాను"}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఈ సంప్రదాయాలలో దేనిలొనైనా కైలాసవాసిగా మీరు భాగంగా అయ్యి, కైలాసవాసి గా అవ్వడనికి మీ అందరిని అహ్వానిస్తున్నాను. (మీ దేశచట్ట ప్రకారం మేజర్ అయ్యి ఉండాలి)."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"మీరు ఈ క్రింద ఇవ్వబడిన ( CONTACT@KAILAASA.ORG) ఈ-మైల్ ను సంప్రదించండి లేద క్రింద కమెంట్ చేయండి."}]}],[{"type":"paragraph","content":[{"type":"text","text":"ఈ సందేశాన్ని అందరికీ పంచండి, సమృద్ది పరచండి మరియు ఆనందించండి."}]}]]},{"type":"heading","level":2,"anchor":".E0.B0.AB.E0.B1.87.E0.B0.B8.E0.B1.8D-.E0.B0.AC.E0.B1.81.E0.B0.95.E0.B1.8D_.E0.B0.AA.E0.B1.87.E0.B0.9C.E0.B1.80_.E0.B0.B2.E0.B0.BF.E0.B0.82.E0.B0.95.E0.B1.81.E0.B0.B2.E0.B1.81","content":[{"type":"text","text":"ఫేస్-బుక్ పేజీ లింకులు"}]},{"type":"paragraph","content":[{"type":"link","href":"https://www.facebook.com/srinithyananda.swami/posts/1374542936034035","children":[{"type":"text","text":"https://www.facebook.com/srinithyananda.swami/posts/1374542936034035"}]}]}]},"images":{}}